అన్నా కడప వైవీ స్ట్రీట్ దగ్గర అశోక హోటల్ పోయే దారిలో పూజ స్టోర్స్ వుంది ట్రై చేయండి లేదా కొత్త బస్టాండ్ దగ్గర పూజ స్టోర్స్ వున్నాయి, మాములుగా చిత్రానం అన్నం కి వాడే నిమ్మవుప్పు ఇది వైట్ గా కలకండ లాగా ఉంటుంది ఇలాంటిదే గడ్డ స్వామి వారు చూపించిన దానిలాగా వస్తుంది నాకు తెలిసింది చెప్పాను తప్పుగా భావించవద్దని మనవి 🙏
గురువు గారికి నమస్కారములు మీరు చెబుతున్న రెమెడీస్ అన్ని చూస్తున్నాము బాగా ఉన్నవి కానీ ఈ వీడియోలో మీరు చెప్పేది నిమ్మ ఉప్పు గడ్డ అంటే ఏమిటో అర్థం కాలేదు స్వామి సాంబ్రాణి గడ్డ లాగా ఉంది అనుకుంటున్నాము మాది రాయలసీమ కడప డిస్టిక్ దయచేసి మాకు అర్థమయ్యేలా చెప్పండి నన్ను తప్పుగా అనుకోవద్దు స్వామి గారు నమస్కారములు
Thank you Guruvugaru
Meeru money chala asking guruvugaru
Idi chesthe nijanga avthadha swamy
Swami miru cheppina vastuvu yekkada labhistundi
అన్నా
కడప వైవీ స్ట్రీట్ దగ్గర అశోక హోటల్ పోయే దారిలో పూజ స్టోర్స్ వుంది ట్రై చేయండి లేదా కొత్త బస్టాండ్ దగ్గర పూజ స్టోర్స్ వున్నాయి, మాములుగా చిత్రానం అన్నం కి వాడే నిమ్మవుప్పు ఇది వైట్ గా కలకండ లాగా ఉంటుంది ఇలాంటిదే గడ్డ స్వామి వారు చూపించిన దానిలాగా వస్తుంది నాకు తెలిసింది చెప్పాను తప్పుగా భావించవద్దని మనవి 🙏
గురువు గారికి నమస్కారములు మీరు చెబుతున్న రెమెడీస్ అన్ని చూస్తున్నాము బాగా ఉన్నవి కానీ ఈ వీడియోలో మీరు చెప్పేది నిమ్మ ఉప్పు గడ్డ అంటే ఏమిటో అర్థం కాలేదు స్వామి సాంబ్రాణి గడ్డ లాగా ఉంది అనుకుంటున్నాము మాది రాయలసీమ కడప డిస్టిక్ దయచేసి మాకు అర్థమయ్యేలా చెప్పండి నన్ను తప్పుగా అనుకోవద్దు స్వామి గారు నమస్కారములు
Thank u gurujii