you are just repeating the same allegations made by AP Govt or CID and other media channels. Siemens agreed to provid 3000+ CR worth services (trainings). So its neither hard cash nor physical goods. People are interested for facts and evidences how Channdrababu Naidu benefited . Was money diverted into any companies owned by CBN / his family? It seems no substance and all allegations so far
Show me the man and I'll show you the crime” was Beria's infamous boast. Notorious secret service chief of Joseph Stalin. Aptly addressed in election season in India. 😂😂
వయసు పైబడిన వ్యక్తిని నిద్రాహారాలు లేకుండా ఇరవై నాలుగు గంటలు తిప్పడం అనేది ఏ పార్టీ అయినా సరే వ్యతిరేకించాలి. అసహ్యించుకోవాలి. కక్షలు తీర్చుకోవడాని ఇంత దిగజారిపోవాలా? అయ్యా ఎప్పుడు చట్టాలు ఎలా పనిచేస్తాయి అని చెప్పడం తప్పా చేసే విధానం తప్పు లేదా ఎందుకు చెయ్యాలి? లేదా పార్టీల వ్యవహారం అద్వాన్నంగా ఉంది అని చెప్పే అనే ధైర్యం రావాలి నాయుడు తప్పు చేస్తే అరెస్టు చెయ్యడం తప్పేమి కాదు కానీ నేను జైలుకెళ్ళాను కాబట్టి నా ప్రత్యర్థిని కూడా జైలుకి పంపిస్తే అనే విషపు ఆలోచన వుండి ఉంటె దాని మీద ఎంక్వైరీ చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలి. చట్టం ముందు అందరు సమానమే అన్నది ఎప్పటికి సాధ్యం కాదు.పెద్ద వాళ్ళు అవినీతికి, హత్య కేసులకు ఒక రకం శిక్షలు అదే సామాన్యుడు చేస్తే శాశ్వత శిక్షలు. ప్రస్తుత దేశ రాజకీయాలు ప్రతిపక్షాల మీద ఎలా కక్ష తీర్చుకోవాలి, శాశ్వతంగా మనమే అధికారంలో ఉండేందుకు ఏదైనా చేద్దాం అనే దురాలోచన చెయ్యడం దేశ ఉనికికే అత్యంత హానికరం.ప్రతిపక్షాల కూటమి వాళ్ళ కూటమి పేరును ఇండియా అని కాకుండా భారత్ అని మార్చుకుంటే దేశం పేరును అప్పుడు మళ్ళీ ఇండియా అని మార్చేస్తాం. అవినీతిని అరికట్టలేము, బాలికల మీద, స్త్రీల మీద దాడులను అరికట్టలేము, నేరస్తులను శిక్షంచలేము.చట్టాలను అమలు చేయలేము కానీ చట్టాలను, ఏకంగా దేశం పేరును కూడా మార్చేస్తాం.రాజకీయ నాయకులకు అధికారులు భయపడి చట్టాలను బ్రష్టుపట్టిస్తే ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేదు అని గమనించాలి.
Please release 10 lakh videos then come
you are just repeating the same allegations made by AP Govt or CID and other media channels. Siemens agreed to provid 3000+ CR worth services (trainings). So its neither hard cash nor physical goods. People are interested for facts and evidences how Channdrababu Naidu benefited . Was money diverted into any companies owned by CBN / his family? It seems no substance and all allegations so far
Nizamu cheppadu
J.D..Garu..Cortulu..Padhavariki.Rajakiyanaykulakumathram..Ventanybailesthru..Athidhi..CorecatanaPl.Reply
Show me the man and I'll show you the crime” was Beria's infamous boast. Notorious secret service chief of Joseph Stalin. Aptly addressed in election season in India. 😂😂
వయసు పైబడిన వ్యక్తిని నిద్రాహారాలు లేకుండా ఇరవై నాలుగు గంటలు తిప్పడం అనేది ఏ పార్టీ అయినా సరే వ్యతిరేకించాలి. అసహ్యించుకోవాలి. కక్షలు తీర్చుకోవడాని ఇంత దిగజారిపోవాలా?
అయ్యా ఎప్పుడు చట్టాలు ఎలా పనిచేస్తాయి అని చెప్పడం తప్పా చేసే విధానం తప్పు లేదా ఎందుకు చెయ్యాలి? లేదా పార్టీల వ్యవహారం అద్వాన్నంగా ఉంది అని చెప్పే అనే ధైర్యం రావాలి
నాయుడు తప్పు చేస్తే అరెస్టు చెయ్యడం తప్పేమి కాదు కానీ నేను జైలుకెళ్ళాను కాబట్టి నా ప్రత్యర్థిని కూడా జైలుకి పంపిస్తే అనే విషపు ఆలోచన వుండి ఉంటె దాని మీద ఎంక్వైరీ చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలి.
చట్టం ముందు అందరు సమానమే అన్నది ఎప్పటికి సాధ్యం కాదు.పెద్ద వాళ్ళు అవినీతికి, హత్య కేసులకు ఒక రకం శిక్షలు అదే సామాన్యుడు చేస్తే శాశ్వత శిక్షలు.
ప్రస్తుత దేశ రాజకీయాలు ప్రతిపక్షాల మీద ఎలా కక్ష తీర్చుకోవాలి, శాశ్వతంగా మనమే అధికారంలో ఉండేందుకు ఏదైనా చేద్దాం అనే దురాలోచన చెయ్యడం దేశ ఉనికికే అత్యంత హానికరం.ప్రతిపక్షాల కూటమి వాళ్ళ కూటమి పేరును ఇండియా అని కాకుండా భారత్ అని మార్చుకుంటే దేశం పేరును అప్పుడు మళ్ళీ ఇండియా అని మార్చేస్తాం.
అవినీతిని అరికట్టలేము, బాలికల మీద, స్త్రీల మీద దాడులను అరికట్టలేము, నేరస్తులను శిక్షంచలేము.చట్టాలను అమలు చేయలేము కానీ చట్టాలను, ఏకంగా దేశం పేరును కూడా మార్చేస్తాం.రాజకీయ నాయకులకు అధికారులు భయపడి చట్టాలను బ్రష్టుపట్టిస్తే ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేదు అని గమనించాలి.
Asalu ninnu manishi ani avarina antaraaaaa....thalli
Madem..That..is..Mana..Rajaygamu
Modi hS to