అసలు వున్నది కూటమి ప్రభుత్వమా?అని డెౌట్ గా వుంది.కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వై. సి.పి.వాళ్ళు ఈలా రెచ్చి పోతుంటే అధికార పార్టీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. భయమా? లేక మన కెందుకు లే అనే ఉద్దేశ్య మా? ప్రభుత్వం మారినా వై. సి.పి.వాళ్ళు చక్కగా హాయిగా తప్పులు చేస్తూనే వున్నారు.బో రుగడ్డ అనిల్ జైలు లో హ్యపీ,ద్వారపూడి చంద్రశేఖర్ దర్జాగా అక్రమ బియం వ్యాపారం,1700 కోట్లు లంచం తీసుకున్న మా. మూ.కి చీమ కుట్టినట్లు లేదు.
సీఎం గారు ఎమ్మెల్యే ల అవినీతి పై దర్యాప్తు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి
డిబేట్ ఎసలు సమస్య నుండి పక్కాఫోవా పడుతున్నట్లుగా వుంది మూర్తి గారి ప్రశ్నలకు సూటిగా సమాధానాలు రావడం లేదు
Ok
Tvs lo vallu arrest villu arrest ani fake news Baga vestharu okadu arrest Karu parthi party okaty
Start the game don't delay.