YS Jagan Big Sketch : Covert Operation In Janasena Party | Pawan Kalyan | AP News | Wild Wolf Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 18

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Месяц назад +2

    ఏందుకు చేర్చుకుంటారు నాయకులను? కరకట్ట నాటకం చూచినారు కదా!

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Месяц назад +2

    బాలినేనిది నిరంకుశ మనస్తత్వం. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంతా తన ఆధిపత్యం నడవాలని తను చెప్పిన వారికే M.P. MLA. టికెట్లు ఇవ్వాలని జిల్లాలో ప్రభుత్వ అధికారులను తను చెప్పిన వారికే పోస్టింగ్స్ ఇవ్వాలని M.P. MLA లు ప్రభుత్వ అధికారులు తనమాటే వినాలని అతని పాలసీ. స్వయంగా బంధువైన వై.వి. సుబ్బారెడ్డి నే 2019-2024 నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వలేదు. 2, 3 సందర్భాలలో జగన్ మీదే అలిగి బతిమాలించుకున్నాడు.
    వైశ్యులు సుబ్బారావు మీద దాడిలో ఇతని ప్రమేయం ఉందని ప్రముఖంగా వినపడింది. ఆ సుబ్బారావు ప్రస్తుతం తెదేపా లో ఉన్నాడు. ఒంగోలు ప్రస్తుత శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ (తెదేపా) కు ఈయనకు పడదు. ఇతని లెటర్ హెడ్స్ దుర్వినియోగం జరిగిందని, భూములు ఆక్రమణకు గురైయ్యాయని అభియోగాలు ఉన్నాయి.
    పై విషయాలను దృష్టిలో ఉంచుకుని విశ్లేషించుకుంటే బాలినేని ప్రవేశం కూటమి మనుగడ ప్రశ్నార్ధకమే.

  • @ymvprasad8044
    @ymvprasad8044 Месяц назад

    CSR garu too early predictions

  • @parvathichittineni620
    @parvathichittineni620 Месяц назад +1

    పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కంటే బెటర్ కాదు అని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని ఆయన నిర్ణయాలు ఈ రాష్ట్రానికి నష్టం జరిగే తీసుకుంటారు. అని ఒక భవిష్యవాణిగా కాదు ఇప్పటివరకు ఆయన ప్రవర్తిస్తున్న తీరును బట్టి మరీ చెప్తున్న. రాసి పెట్టుకోండి..
    చంద్రబాబు గారు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండటం వలన .
    అంటే రాష్ట్రానికి నిధులు అవసరం కేంద్రానికి టిడిపి సీట్లు అవసరం.
    పరస్పర ప్రయోజనాలు సాధిస్తున్నారు.
    అదేవిధంగా కేంద్రం సహకరిస్తుంది ఇంకా పార్టీలతో పని లేదు.
    కాబట్టి కేంద్రం కూడా టిడిపి మీద ఆధారపడి ఉన్నప్పటికీ నామినేటెడ్ పదవుల్లో టిడిపికి స్థానం లేకపోవటం వలన,
    జనసేన బిజెపి పట్ల పోతులు సీట్లు పదవుల వరకు టిడిపి అధినాయకత్వం కూడా కేంద్ర ప్రభుత్వం లాగానే రాష్ట్రంలో కూడా అనుసరించాలి
    బిజెపి జనసేన వాళ్లకు సీట్లు త్యాగం చేస్తున్న టిడిపిలో హత్యలు ఆర్థిక విధ్వంశాలు ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచిన నాయకత్వాన్ని నిలబెట్టుకుంటే !
    పాఠంలో కలిసి వచ్చిన వాళ్ళ తటస్థలను కూడా భవిష్యత్తులో కూడా అది టిడిపికే కాదు రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుంది .
    అన్న ఒక ఫీట్ బ్యాక్ ని గుర్తిస్తారని ఆశిస్తున్నా.
    జనసేన బిజెపి తన పార్టీ నిర్మాణం చేసుకొని నాయకులను తయారు చేసుకొని వాళ్లకు వాళ్ళు ఇక ముందు ప్రవర్తిస్తారు.
    ఇంతవరకు పొత్తులు వాళ్ళకి ఇచ్చిన గౌరవం వాళ్ళ సమర్థతను బట్టి వాళ్ళు ఎదుగుతారు .
    అది ప్రజలు నిర్ణయించుకుంటారు .
    కానీ ఈ ఈ సమయంలో చంద్రబాబు గారు త్యాగం చేసిన వాళ్ల గుర్తించి తీరాలి .అది పోరాటంలో కలిసి వచ్చిన డ్రెస్సులను కూడా నామినేటెడ్ పదవులు విషయంలో.
    జనసేనకు బిజెపికి ప్రాధాన్యత తగ్గించి కేంద్ర పెద్దలు లాగా నామినేటెడ్ పదవులు టిడిపిలో త్యాగం చేసిన వాళ్ళకి తటస్థలకు ఇవ్వాలి.
    జనసేన బిజెపి వాళ్ళ మాటల్లో చెప్పాలంటే పార్టీ వేరు ప్రభుత్వం వేరు కాబట్టి. ప్రభుత్వంలో భాగస్వాములు పొత్తుల్లో సీట్లు తీసుకున్న వాళ్లు
    పార్టీ నిర్మాణం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి. నామినేటెడ్ పదవులు కేంద్ర పెద్ద లాగానే ఎవరి పార్టీ నిర్మాణానికి వాళ్ళు ఇవ్వాలి.
    గరిష్టంగా కష్టపడిన టిడిపి ఆ ఫలితం పొందాలి .అప్పుడే ఈ రాష్ట్ర ప్రయోజనాలు చేకూరుతాయి.
    జనసేనకు నామినేటెడ్ పెదవులు కూడా ఇస్తే ఇంకో బాలినేనికి పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు అవుతుందని గుర్తిస్తారని ఆశిస్తున్నాను

    • @ulususrinivasarao5366
      @ulususrinivasarao5366 Месяц назад

      Arey! Pawan gari gurinchi neekem thelusuraa? Don't underestimate PK sir.

    • @parvathichittineni620
      @parvathichittineni620 Месяц назад

      @@ulususrinivasarao5366 పాచిపోయిన లడ్డుల పోరాటాన్ని పవన్ పోరాటాన్ని ఆపినప్పుడే తెలుసు.
      బిజెపితో కి వెళ్లి అమరావతి విధ్వంసానికి అఫిడవెట్టి చిన్న స్టీల్ ప్లాంట్ అమ్ముతున్న , పార్టీవేరు ప్రభుత్వం వేరని బిజెపి తరఫున ప్రచారం చేసినప్పుడు తెలుసు .
      పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కేసీఆర్ లాగా సివిల్ వారి తేవాలని ప్రయత్నించాడు.
      రాష్ట్రంలో ఉద్యమాలు కొనసాగించటాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర సపోర్ట్ చేయటాన్ని దాచిపెట్టి.
      దీనివల్ల కేంద్ర ప్రభుత్వం లేదు అని చెప్పి సివిల్ వారి తేవాలని ప్రయత్నించాడు అమరావతి విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో మరియు చంద్రబాబు గారు అక్రమ అరెస్ట్ అప్పుడు కానీ
      కానీ చంద్రబాబు గారు అనే ఒక నాయకుడు ప్రజల ప్రాణాలను కంటికి రెప్పలా చూసుకునేవాడు ఆయన కింద ఎదిగిన వాళ్ళందరూ కూడా
      ఒక్కొక్కళ్ళు 20 కేసులకు పైగా పెట్టించు కొని మరి ఈ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
      అంత ముందు జీవో నెంబర్ వన్ దొంగ ఓట్ల పైకి
      భీమవరం పుంగనూరు దాడులు పై కనీసం స్పందించని పవన్ కళ్యాణ్ ,
      అరెస్ట్ అప్పటి మటుకు వచ్చి పొత్తుల ప్రకటించారు .
      ఒక్కొక్క పరిణామాలు జరుగుతాయి అంటే రావణాసురుని ఓడించాలంటే వాళ్ళ తమ్ముడు విభీషణుతో
      జగన్ రెడ్డిని ఓడించాలంటే తనంతట తానే వచ్చిన పవన్ కళ్యాణ్ బిజెపి తో కలిసి టీడీపీ వెళ్ళింది.
      వాళ్ళ లక్ష్యమైన జగన్ ని 11 సీట్లకి పరిమితం చేశారు.
      పదవులు సీట్లు తీసుకోగానే సరిపోయిందా? జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై ప్రభుత్వం బయట పెడుతున్నప్పుడు మన పిఠాపురంలో వరదలు కోసం బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ ని
      పడవల కుట్ర గురించి మరియు బుడమేరు కాలువలు వేలం రద్దు చేసిన దాని గురించి. మాట్లాడమంటే మాట్లాడకుండా కేవలం కూల్చివేతల గురించి సెంటు భూముల గురించి మాట్లాడారు.
      అంటే జగన్ రెడ్డి చేసిన అక్రమాలపై ఎందుకని మాట్లాడటం లేదు ?అంటే మీకు తెలుస్తుంది కదా ?పవన్ కళ్యాణ్ ఏమిటో?
      ఇంకా ప్రజలకు కూడా స్పష్టంగా తెలియాలి ఇది నేను చెప్పటల .
      ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయిన ప్రవర్తన బయటకు వస్తుంది రాష్ట్రాన్ని రాజకీయంగా ఆయన పార్టీ పెట్టి ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు?
      దీనిని కూడా మంచిగా ఎదుర్కోవాలని ప్రజలకు అవగాహన పెంచాలని 2019 ముందు పరిస్థితి 2029లో రాకూడదని.
      మీరు కూడా నన్ను విమర్శించడం కాదు నేను చెప్పింది దాంట్లో తప్పుందా ఒప్పుందా అంతవరకు ఉండండి. వేచి చూడండి.

  • @SantoshKumar-rw8iq
    @SantoshKumar-rw8iq Месяц назад

    nayana pavan kalavaledu babu gare pottu korukunnaru

    • @parvathichittineni620
      @parvathichittineni620 Месяц назад

      @@SantoshKumar-rw8iq పవన్ కళ్యాణ్ గారు భీమవరం పుంగనూరు దాడులు పై స్పందించకుండా అని మీరు గమనించాలి .
      బిజెపి కూడా పోతులకు ఆహ్వానించాకే చంద్రబాబు గారు వెళ్లారు అనేది గమనించాలి..
      కానీ టిడిపి కేంద్రం దగ్గర కూడా వ్యవస్థలు పరంగా వెళ్ళింది గాని పొత్తు కోరుకోలేదు. వాళ్ళ ఆహ్వానించిన మేరకే పొత్తు పెట్టుకున్నారు.
      లేకుంటే బిజీ పై వల్ల గెలిచిన 3 ఎంపీ సీట్లు వైసిపి టిడిపికి వచ్చి ఉండేది పొత్తు లేకపోతే
      ఆరోజు ఇంకా మరింతగా కేంద్రంలో చక్రం తిప్పి ఉండేది కానీ ఇప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి .కాబట్టి సమస్య లేదు. పార్టీలేముంది ఎన్నికల లో కలిసి వచ్చిన రాకపోయినా ఎవరి పార్టీ నిర్మాణాన్ని సమర్ధతను బట్టి వాళ్లకు ప్రజలు ఓటు వేస్తారు
      పోతుల వల్ల లాభపడింది ఒక పర్సన్ ఉన్న బిజెపి, ఐదు సంవత్సరాల నుంచి అమరావతి ఉద్యమం చేస్తున్న స్టీల్ ప్లాంట్ అమ్మవర్ధాన్ని ఉద్యమం చేస్తున్న పట్టించుకోని బిజెపి, దాని ఏలియన్స్ లో ఉన్న ఆరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న జనసేన,
      ఎన్నికల అప్పుడు మటుకు పొత్తులో సీట్లు పదవులు తీసుకుని లబ్ది పొందడం ద్వారా !
      ఇప్పుడు కేంద్రంలో టిడిపి మీద ఆధారపడి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడిపి యొక్క అవసరం , మరింత తెలుస్తుంది ఎంతమంది ఎంపీలు ఉంటే అంత రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తారు అని.
      సీట్లు ఇచ్చినందుకు జనసేన వైసిపి నుంచి పొత్తు కుదిరిన తర్వాత చేరిన నాయకులకు ఇచ్చారు . విశాఖపట్నం తిరుపతి ఎమ్మెల్యేలకు కానీ కబ్జా చరిత్ర ఉంది .
      పిల్ల కోసం టిడిపి త్యాగాలు చేసిన వాళ్లు..
      బిజెపికి ఇచ్చినందుకు వాళ్లు వైసిపి నుంచి చేర్చుకున్న బలహీనమైన అభ్యర్థులకు ఇవ్వడం వలన .
      ఆ వైసీపీ 3 ఎంపీలు గెలిచే అవకాశం స్వయంగా బిజెపి ఇచ్చింది.
      కాబట్టి అదే పొత్తుల్లో బిజెపికి కానుక స్వయంగా ఓటింగ్ లేదు పోనీ వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వైసిపి నుంచి వచ్చిన బలమైన అభ్యర్థులు కాకుండా బలహీనమైన అభ్యర్థులకు ఇవ్వడం వలన
      టిడిపి పోటీ చేస్తుంటే ఆ మూడు సీట్లు కూడా టిడిపికి వస్తే మరింత బలంగా కేంద్రంలో చక్రం తిప్పి ఉండేది అని నా అభిప్రాయం.
      సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే జనసేన కూడా జనసేన బీజేపీ వాళ్లు,, సారి పవన్ గారిని నిర్బంధించారు కానీ ఏమాత్రం దాడులు ఆర్థిక విధ్వంసాలు హత్య ప్రయత్నాలు ఎదుర్కోకుండా ఆ సీట్లు పదవులకు తీసుకొని లబ్ది పొందారు బిజెపి జనసేన
      టిడిపికి రావలసిన ఆ సీట్లను వైసిపి నుంచి జనసేన ఇస్తే వైసిపి వాళ్ళకి జనసేన ,బీజేపీ బలహీనమైన అభ్యర్థులకు ఇచ్చి ఓడిపోయేలాగా స్వయంకృతాపరాధం చేసింది టిడిపికి ఆ సీట్లో రాకుండా సీట్లు తీసుకొని వైసిపి గెలిచేలాగా.
      విధ్వంసాలు ఎన్నో దాడులు అరెస్టులు ఎదుర్కొని పార్టీని మరియు రాష్ట్రంలో ప్రజలకు పోలవరం మునిగిన అన్నమయ్య కొట్టుకుపోయిన కల్తీ మధ్య మరణాలైన టిడిపి కష్ట ఫలితాన్ని, ఆ విధంగా వాళ్ళు తీసుకున్నారు,
      ఇప్పటికైనా 2019 ముందులాగా చెయ్యకుండా ఉంటే బిజెపి జనసేన ఏ రాష్ట్ర ప్రయోజనాలు కు సహకరించినట్లు అవుతుంది,
      లేకుంటే మరల 2019 ముందు ప్రయోగాలు 2029లో చేస్తే చేసిన నష్టం లేకుండా టిడిపి తన కేడర్ ని ఇంచార్జెస్ ని కాపాడుకోవాలి,
      ఈ పదవులు ఇచ్చినద్వారా మీ సమర్థతను ముందు రుజువు చేసుకోవాలి .పార్టీ నిర్మాణం చేసుకోవాలి .
      కానీ వేరే పార్టీలు పదవులు ఇస్తే అనుభవించటం అనేది ఒకవేళ అనుభవించిన గాని అది రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగించాలి.
      కానీ బాలినేని ఇలాంటి కబ్జాకోరులను వైసీపీ వాళ్లని చేర్చుకుంటే ఈ రాష్ట్రానికి జనసేన రూపంలో వైసిపి వస్తే కబ్జాకోరుల ప్రభావం శాశ్వతంగా ఉంటుంది .
      అలాంటి కబ్జాకోర్లు ఏ పార్టీలో ఉన్న కాబట్టి పార్టీలో ఉన్నా కూడా ఓడించాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది
      టిడిపి అధిష్టానం మటుకు బిజెపి జనసేన సీట్లో ఉన్నచోట కూడా ఇన్చార్జెస్ పెట్టుకొని .
      భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాక నీ టిడిపి నష్టపోయి తద్వారా రాష్ట్రం నష్టపోకుండా గత అనుభవాలను బట్టి చిన్న సూచన..

  • @chandrasekhar89
    @chandrasekhar89 Месяц назад

    Cs Rao garu meeru TDP supporter Ani telusu janasena lekapothe TDP ledhu Ani CBN gare chepparu meeru anto katalu cheptunaru Marandi kula rajakeyalu

    • @parvathichittineni620
      @parvathichittineni620 Месяц назад

      @@chandrasekhar89 పవన్ కళ్యాణ్ గారు భీమవరం పుంగనూరు దాడులు పై స్పందించకుండా అని మీరు గమనించాలి .

  • @madhusudhanas2726
    @madhusudhanas2726 Месяц назад

    Janasena chinna party' antavu...malli YCP powerlo ki raadu antavu... YCP ki uccha...nee bonda lo analysis

    • @parvathichittineni620
      @parvathichittineni620 Месяц назад

      @@madhusudhanas2726 పవన్ కళ్యాణ్ గారు భీమవరం పుంగనూరు దాడులు పై స్పందించకుండా అని మీరు గమనించాలి .
      బిజెపి కూడా పోతులకు ఆహ్వానించాకే చంద్రబాబు గారు వెళ్లారు అనేది గమనించాలి..
      కానీ టిడిపి కేంద్రం దగ్గర కూడా వ్యవస్థలు పరంగా వెళ్ళింది గాని పొత్తు కోరుకోలేదు. వాళ్ళ ఆహ్వానించిన మేరకే పొత్తు పెట్టుకున్నారు.
      లేకుంటే బిజీ పై వల్ల గెలిచిన 3 ఎంపీ సీట్లు వైసిపి టిడిపికి వచ్చి ఉండేది పొత్తు లేకపోతే
      ఆరోజు ఇంకా మరింతగా కేంద్రంలో చక్రం తిప్పి ఉండేది కానీ ఇప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి .కాబట్టి సమస్య లేదు. పార్టీలేముంది ఎన్నికల లో కలిసి వచ్చిన రాకపోయినా ఎవరి పార్టీ నిర్మాణాన్ని సమర్ధతను బట్టి వాళ్లకు ప్రజలు ఓటు వేస్తారు
      పోతుల వల్ల లాభపడింది ఒక పర్సన్ ఉన్న బిజెపి, ఐదు సంవత్సరాల నుంచి అమరావతి ఉద్యమం చేస్తున్న స్టీల్ ప్లాంట్ అమ్మవర్ధాన్ని ఉద్యమం చేస్తున్న పట్టించుకోని బిజెపి, దాని ఏలియన్స్ లో ఉన్న ఆరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న జనసేన,
      ఎన్నికల అప్పుడు మటుకు పొత్తులో సీట్లు పదవులు తీసుకుని లబ్ది పొందడం ద్వారా !
      ఇప్పుడు కేంద్రంలో టిడిపి మీద ఆధారపడి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడిపి యొక్క అవసరం , మరింత తెలుస్తుంది ఎంతమంది ఎంపీలు ఉంటే అంత రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తారు అని.
      సీట్లు ఇచ్చినందుకు జనసేన వైసిపి నుంచి పొత్తు కుదిరిన తర్వాత చేరిన నాయకులకు ఇచ్చారు . విశాఖపట్నం తిరుపతి ఎమ్మెల్యేలకు కానీ కబ్జా చరిత్ర ఉంది .
      పిల్ల కోసం టిడిపి త్యాగాలు చేసిన వాళ్లు..
      బిజెపికి ఇచ్చినందుకు వాళ్లు వైసిపి నుంచి చేర్చుకున్న బలహీనమైన అభ్యర్థులకు ఇవ్వడం వలన .
      ఆ వైసీపీ 3 ఎంపీలు గెలిచే అవకాశం స్వయంగా బిజెపి ఇచ్చింది.
      కాబట్టి అదే పొత్తుల్లో బిజెపికి కానుక స్వయంగా ఓటింగ్ లేదు పోనీ వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వైసిపి నుంచి వచ్చిన బలమైన అభ్యర్థులు కాకుండా బలహీనమైన అభ్యర్థులకు ఇవ్వడం వలన
      టిడిపి పోటీ చేస్తుంటే ఆ మూడు సీట్లు కూడా టిడిపికి వస్తే మరింత బలంగా కేంద్రంలో చక్రం తిప్పి ఉండేది అని నా అభిప్రాయం.
      సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే జనసేన కూడా జనసేన బీజేపీ వాళ్లు,, సారి పవన్ గారిని నిర్బంధించారు కానీ ఏమాత్రం దాడులు ఆర్థిక విధ్వంసాలు హత్య ప్రయత్నాలు ఎదుర్కోకుండా ఆ సీట్లు పదవులకు తీసుకొని లబ్ది పొందారు బిజెపి జనసేన
      టిడిపికి రావలసిన ఆ సీట్లను వైసిపి నుంచి జనసేన ఇస్తే వైసిపి వాళ్ళకి జనసేన ,బీజేపీ బలహీనమైన అభ్యర్థులకు ఇచ్చి ఓడిపోయేలాగా స్వయంకృతాపరాధం చేసింది టిడిపికి ఆ సీట్లో రాకుండా సీట్లు తీసుకొని వైసిపి గెలిచేలాగా.
      విధ్వంసాలు ఎన్నో దాడులు అరెస్టులు ఎదుర్కొని పార్టీని మరియు రాష్ట్రంలో ప్రజలకు పోలవరం మునిగిన అన్నమయ్య కొట్టుకుపోయిన కల్తీ మధ్య మరణాలైన టిడిపి కష్ట ఫలితాన్ని, ఆ విధంగా వాళ్ళు తీసుకున్నారు,
      ఇప్పటికైనా 2019 ముందులాగా చెయ్యకుండా ఉంటే బిజెపి జనసేన ఏ రాష్ట్ర ప్రయోజనాలు కు సహకరించినట్లు అవుతుంది,
      లేకుంటే మరల 2019 ముందు ప్రయోగాలు 2029లో చేస్తే చేసిన నష్టం లేకుండా టిడిపి తన కేడర్ ని ఇంచార్జెస్ ని కాపాడుకోవాలి,
      ఈ పదవులు ఇచ్చినద్వారా మీ సమర్థతను ముందు రుజువు చేసుకోవాలి .పార్టీ నిర్మాణం చేసుకోవాలి .
      కానీ వేరే పార్టీలు పదవులు ఇస్తే అనుభవించటం అనేది ఒకవేళ అనుభవించిన గాని అది రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగించాలి.
      కానీ బాలినేని ఇలాంటి కబ్జాకోరులను వైసీపీ వాళ్లని చేర్చుకుంటే ఈ రాష్ట్రానికి జనసేన రూపంలో వైసిపి వస్తే కబ్జాకోరుల ప్రభావం శాశ్వతంగా ఉంటుంది .
      అలాంటి కబ్జాకోర్లు ఏ పార్టీలో ఉన్న కాబట్టి పార్టీలో ఉన్నా కూడా ఓడించాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది
      టిడిపి అధిష్టానం మటుకు బిజెపి జనసేన సీట్లో ఉన్నచోట కూడా ఇన్చార్జెస్ పెట్టుకొని .
      భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాక నీ టిడిపి నష్టపోయి తద్వారా రాష్ట్రం నష్టపోకుండా గత అనుభవాలను బట్టి చిన్న సూచన..

  • @ammaniyalamandala6770
    @ammaniyalamandala6770 Месяц назад

    ఈ యాంకర్ వేస్ట్.