BG 18 - నేర్చుకుందామా భగవద్గీత - మోక్షసన్యాస యోగః - 18వ అధ్యాయం - Bhagavadgita Chapter 18

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Previous Chapter (17) - • BG 17 - నేర్చుకుందామా ...
    BG 18 సంక్షిప్త వచనము - • భగవద్గీత వచనము 18వ అధ్...
    BG 18 by Chinmaya Mission - • BG 18 - భగవద్గీత - మోక...
    BG 18 by Shri Chinajeeyar Swami - • BG 18 - భగవద్గీత గానం ...
    హైందవి వారి శ్రీమద్భగవద్గీత Learning Series
    శ్రీ గురుభ్యోనమః, ఓం శ్రీపరమాత్మనేనమః!!
    గీతాజ్ఞాన యజ్ఞమే మన లక్ష్యం.
    Hope you enjoy reading and learning gita slokas!! God bless All!!

Комментарии • 24

  • @bhagyapalle9891
    @bhagyapalle9891 6 месяцев назад

    జై శ్రీమన్నారాయణ🙏🙏

  • @nagalaxmi2783
    @nagalaxmi2783 2 месяца назад

    చాలా క్లిష్టంగా సంస్కృతంలో ఉన్న స్తోకాలను చూసి చాలా కష్టం భగవద్గీత చదవడం అని ఎన్నో మార్లు పుస్తకం తెరిచి కాసేపు చూసి మూసిన సందర్భాలలో ఇలా యూట్యూబ్ లో మీరు మీ శిష్యులకు బోధించిన విధాన క్రమంలో మేము పరోక్షంగా అందులో శిష్యులుగా చేరి భగవద్గీతను చాలా స్పష్టంగా శరణంగా చదవగలుగుతున్నాము 18 అధ్యాయాలు పూర్తి చేసుకుని ఇంకా ఎంతో మందిని భగవద్గీత ఇలా సరళంగా నేర్చుకోవచ్చని ప్రోత్సహిస్తున్నాము ఇంతటి మహత్భాగ్యాన్ని మాకు అందించిన గురువు గారికి కృతజ్ఞతలు ధన్యవాదములు🙏🙏🚩🙇‍♀️

  • @hymavathinalabolu9996
    @hymavathinalabolu9996 4 года назад +7

    ధన్యవాదములు గురువు గారు మీ వల్ల మేము సులభంగా నేర్చుకుంటున్నాము మీకు సాష్టాంగ నమస్కారం

  • @Mv-bn9wr
    @Mv-bn9wr Год назад

    Satakoti vandanamulu guruvugaru

  • @bhagyapalle9891
    @bhagyapalle9891 6 месяцев назад

    గురువు గారకి శతకోటి వందనాలు చాలా బాగా నేర్పిస్తున్నారు🙏🙏జై శ్రీమన్నారాయణ

  • @subbalaxmivelicheti7233
    @subbalaxmivelicheti7233 3 года назад +1

    Chala chala danyavadhlu guruvugharu meeku padhabi vndhanalu nenu me vedio chusi anni adyamlu nerchukunnanu

  • @sathishchary9525
    @sathishchary9525 6 лет назад +3

    అహా అద్బుతం...మీకు ఎలా కృతఙ్ఞత చేప్పలో తెలియడం లేదు..మీకు సాష్టంగా నమస్కారం...గురుజీ..

  • @javaharnamburi1374
    @javaharnamburi1374 3 года назад +2

    ధన్యవాదములు గురువుగారు మీరు నేర్పించు విధానం బాగుంది మా పిల్లలు సింపుల్ గా నేర్చుకుంటున్నారు

  • @nagendrajayam3698
    @nagendrajayam3698 6 лет назад +3

    బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు.

  • @surendrachintham2511
    @surendrachintham2511 6 лет назад +2

    Very nc guruji

  • @madhavijuluri2191
    @madhavijuluri2191 2 года назад +1

    🙏🙏

  • @venkatanandam8732
    @venkatanandam8732 6 лет назад +2

    super..super

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 4 года назад

    Very good

  • @vijayareddy2461
    @vijayareddy2461 2 года назад

    V good explanation

  • @kambhampatisivanarayana9596
    @kambhampatisivanarayana9596 4 года назад +2

    అన్ని అధ్యాయాలు పెట్టండి. Guruji

  • @kondisrinivas
    @kondisrinivas 5 лет назад

    Adyam 2 not found

    • @sadhanacentral6012
      @sadhanacentral6012  5 лет назад

      BG 2 Beginner Special - ruclips.net/video/hdz7VCgSC-0/видео.html
      BG 2 by Chinmaya Mission - ruclips.net/video/Ix1C33lIKDI/видео.html
      BG 2 by Shri Chinajeeyar Swami - ruclips.net/video/wXvMcOGOrCc/видео.html
      BG 2 సంక్షిప్త వచనము - ruclips.net/video/Nzx1Zs_jdYQ/видео.html

  • @tellanagaswathi8925
    @tellanagaswathi8925 4 года назад

    8,9,10 th parts petamdi please

    • @sadhanacentral6012
      @sadhanacentral6012  4 года назад

      please find the links in the description for all next and previous chapters. Or here's the complete playlist,
      ruclips.net/p/PLtjr0lzLB_vpSTMWwhyFMInzmtzF2zU5X

  • @bhagyapalle9891
    @bhagyapalle9891 5 месяцев назад

    జై శ్రీమన్నారాయణ🙏🙏

  • @geethamanchikanti2326
    @geethamanchikanti2326 Год назад

    🙏🙏

  • @vijjukrishna8681
    @vijjukrishna8681 6 месяцев назад

    🙏🙏