అత్యుత్సాహంగా చానల్లో నోటికి ఏది వస్తే అది చెప్పుడు కాదు ఎఫ్ టి ఎల్ ఎలా నిర్ణయిస్తారు అంటే చెరువు అలుగు అంటే చెరువు నిండిన తర్వాత పోవడానికి ఒక దారి ఉంటుంది అది అలుగు లేదా ముత్తడి అంటారు అక్కడి వరకు వచ్చి అలుగు పైవరకు వచ్చి నీరు బయటకి పోస్తది అన్న వరకు ఉన్న నీటి నిలువని ftl గా నిర్ధారిస్తారు ఇంకా ఎక్కువ నీరు వచ్చి అలుగు నుండి పొంగిపొర్లుతున్న అప్పుడు మీరు FTL పరిధి దాటి బఫర్ జోన్ లోకి ప్రదర్శిస్తుంది అందుకే ftl నుండి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ పెడతారు ఆ బఫర్ జోన్ లో చెరువు అలుగు పోసినప్పుడు మాత్రమే నీళ్లు వస్తాయి తర్వాత బంద్ అయితాయి ఇది ఒకటి, రెండు, మూడు రోజులు మాత్రమే నీరు ఉంటాయి ముఖ్యంగా బఫర్ జోన్ లో కానీ FTL యొక్క ఇండ్లు కట్టొద్దు అనడానికి కారణం నీళ్లలో ఇండ్లు కడితే నీరు నిండిన సమయంలో అట్టి నిర్మాణాలు భూమిలోకి కుంగి కూలిపోయి ప్రాణ నష్టం సంభవిస్తుంది ఆ కారణంతో మాత్రమే ఇటువంటి రూల్స్ పెట్టారు ఇది అంతా తెలవక ఏదో నోటికొచ్చినట్టు RUclips ఛానల్ వారంతా ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారు నోటికొచ్చింది వాగుతున్నారు
పది ఇండ్లు కట్టుకున్నారంటే అది నీటికి అడ్డం అయ్యి వరద నీరు బఫర్ దాటి వస్థాయిగా...అంటే ఇక్కడ FTL, బఫర్ వాళ్ళు చేసే పాపాలకు మంచోళ్ళ ఇల్లు మొత్తం ప్రాణ నష్టం అవుద్ది గా...
Excellent clarification and coverage is appreciated. Your explanation is absolutely right. BothFTL and buffer zone constructions are illegal and liable for demolition,no denial.
కూల్ చాలి నష్టపరిహారం కట్టేయాలి మధ్యతరగతి వాటికల ఇల్లు అంటే పర్మిషన్ చిన్ని ఇచ్చిన వాడు ఎవడు రిజిస్ట్రేషన్ చేసిన వాడు ఎవడు అమ్మినవాడు ఎవడు అన్నిటికీ రేవంత్ బాధ్యత తీసుకోవాలి
మీరు చెప్పింది చాలా బాగుంది దీని మీద ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది అలాగే రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసులలో నోటీస్ బోర్డులో నోటీసులు ఏమని అంటే మీరు కొంటున్న ఎఫ్ టి ఎల్ లో ఉందా బఫర్ జోన్ లో ఉందా నాలాల పక్కన ఉందా చెరువులు పక్కనుందా దానికి ఎన్ని మీటర్లు దూరంలో మీరు కొనాలి మీరు ఎఫ్ టి ఎల్ కి దగ్గరలో ఉన్నారు బఫర్ జోన్లకు దగ్గర కాబట్టి మీ భూమిని రిజిస్ట్రేషన్ చేయము మీరు అది కొనకండి అని రిజిస్ట్రేషన్ చేసే అధికారులు ప్రజలకు ప్రచారం చేస్తే ప్రజలు అసలు స్థలాలను కోరు ఇప్పుడు కూల్చే పరిస్థితి ప్రభుత్వానికి రాకుండా ఉండేది. రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులు అనుమతులు తీసుకొచ్చి ప్రజలకు ప్రజలు లోన్లు తీసుకువచ్చి ముకుంద పరిస్థితి ఉంది ఎప్పుడు వాళ్ళు లబోదిబోమంటున్నారు కావున ఇప్పటికైనా ఎఫ్ టి ఎల్ పై బఫర్ జోన్ లపై రిజిస్ట్రేషన్ ఆఫీసులలో నోటీస్ బోర్డులలో పెట్టండి ప్రజలకు అవగాహన కల్పించండి.
అలుగు నీరు పోయినప్పుడు చెరువు చుట్టూ నీరు బాక్ వాటర్నె FTL అంటారు....అలుగు కూడా నిoడుగా పట్టకుండా పోతు న్నప్పుడు,చెరువు కట్ట కూడా నిండుగానీళ్ళు వుండి తెగిపోయే ప్రమాదం లోకి పోయి నప్పుడు బఫర్ జోన్ లోకి నీరు వస్తుంది.....
తప్పక కూల్చి.వేయాలి సరే, అక్కడ కట్టడాలుకట్టుకునే వారికి పర్మిషన్ ఇచ్చి 20/30 సం. నుండి పన్ను వసూలు చేస్తున్నారు...మరి ఎలా... ప్రభుత్వ భూమి అయినా కబ్జా చేసి 20సం. అందులో వుంటే.వాటికే హక్కులు అని కొన్ని కోర్టు తీర్పులు వచ్చాయి... మరి ఎలా.... ఒకవేళ ఇల్లు తొలగిస్తే అక్కడి ప్రజలకు పునరావాసం ఎవరి భాధ్యత... ప్రభుత్వం వున్నదే ప్రజా సంక్షేమం కోసం కదా... ఇప్పుడు ప్రజలకు ఏమి సమాధానం ఇస్తుంది... ప్రభుత్వం ప్రజల ద్వారా, ప్రజల కోసం ప్రజల నుండి వచ్చిందే కదా...చెప్పండి😂
REQUEST TO HYDRA NOT TO SEE BIG OR SMALL & WORK FOR THE WELFARE OF ALL 🫂🌹👍☝️🤝💪✌️🙏🙏✌️💪💪🤝💪🤝💪💪💪💪💪💪FULL PUBLIC & BJP SUPPORT TO DYNAMIC DARING DASHING LEGENDARY LEADER SRI ANUMULA REVANTH REDDY GARU🫂🌹👍☝️🙏✌️🤝💪
Prestige multi storied buildings in Rajendra Nagar on a lake. Will it be demolished or come under Extortion category? In RUclips alone, there are so many ads of ventures where we can see lakes in the ad. In fact, one mentions IDL lake, Kukatpally. What will happen to them?Demolition or Extortion. I think a betting racket can flourish under the title Demolition or Extortion 😂
REQUEST TO HYDRA NOT TO SEE BIG OR SMALL & WORK FOR THE WELFARE OF ALL 🫂🌹👍☝️🤝💪✌️🙏🙏✌️💪💪🤝💪🤝💪💪💪💪💪💪FULL PUBLIC & BJP SUPPORT TO DYNAMIC DARING DASHING LEGENDARY LEADER SRI ANUMULA REVANTH REDDY GARU🫂🌹👍☝️🙏✌️🤝💪
Good explanation ❤❤
అత్యుత్సాహంగా చానల్లో నోటికి ఏది వస్తే అది చెప్పుడు కాదు ఎఫ్ టి ఎల్ ఎలా నిర్ణయిస్తారు అంటే చెరువు అలుగు అంటే చెరువు నిండిన తర్వాత పోవడానికి ఒక దారి ఉంటుంది అది అలుగు లేదా ముత్తడి అంటారు అక్కడి వరకు వచ్చి అలుగు పైవరకు వచ్చి నీరు బయటకి పోస్తది అన్న వరకు ఉన్న నీటి నిలువని ftl గా నిర్ధారిస్తారు ఇంకా ఎక్కువ నీరు వచ్చి అలుగు నుండి పొంగిపొర్లుతున్న అప్పుడు మీరు FTL పరిధి దాటి బఫర్ జోన్ లోకి ప్రదర్శిస్తుంది అందుకే ftl నుండి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ పెడతారు ఆ బఫర్ జోన్ లో చెరువు అలుగు పోసినప్పుడు మాత్రమే నీళ్లు వస్తాయి తర్వాత బంద్ అయితాయి ఇది ఒకటి, రెండు, మూడు రోజులు మాత్రమే నీరు ఉంటాయి ముఖ్యంగా బఫర్ జోన్ లో కానీ FTL యొక్క ఇండ్లు కట్టొద్దు అనడానికి కారణం నీళ్లలో ఇండ్లు కడితే నీరు నిండిన సమయంలో అట్టి నిర్మాణాలు భూమిలోకి కుంగి కూలిపోయి ప్రాణ నష్టం సంభవిస్తుంది ఆ కారణంతో మాత్రమే ఇటువంటి రూల్స్ పెట్టారు ఇది అంతా తెలవక ఏదో నోటికొచ్చినట్టు RUclips ఛానల్ వారంతా ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారు నోటికొచ్చింది వాగుతున్నారు
Wrong
పది ఇండ్లు కట్టుకున్నారంటే అది నీటికి అడ్డం అయ్యి వరద నీరు బఫర్ దాటి వస్థాయిగా...అంటే ఇక్కడ FTL, బఫర్ వాళ్ళు చేసే పాపాలకు మంచోళ్ళ ఇల్లు మొత్తం ప్రాణ నష్టం అవుద్ది గా...
వాడు చెప్పిందే నువ్వు చెప్పావు రా బాబు
Very good clarification sir, I knew my doubts
Government doing best. Because rainy season water in Roads and lower houses
అన్ని నిర్మాణాలు కూల్చి వేయాలి
చెరువుల పరిరక్షణ మన బాధ్యత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది
సూపర్ చెప్పారు సార్
Good information.
Chala clear ga cheppau Brother compalsary koolchalsinde
Ur correct 100%
Supr sir
Super sir kulchali nalaalu meaning
Excellent clarification and coverage is appreciated. Your explanation is absolutely right. BothFTL and buffer zone constructions are illegal and liable for demolition,no denial.
కూల్ చాలి నష్టపరిహారం కట్టేయాలి మధ్యతరగతి వాటికల ఇల్లు అంటే పర్మిషన్ చిన్ని ఇచ్చిన వాడు ఎవడు రిజిస్ట్రేషన్ చేసిన వాడు ఎవడు అమ్మినవాడు ఎవడు అన్నిటికీ రేవంత్ బాధ్యత తీసుకోవాలి
Super
Very good information
Well explained BROTHERS.
Very good presentation for public purpose
Excellent presentation keep it up sir and hydra is doing very well
చెరువులను కబ్జా పెట్టినా వారిని ఎవ్వరిని వధులకూడదు
Save the nature and nature will Save you ✨️
Hydra 👍🏻
మీరు చెప్పింది చాలా బాగుంది దీని మీద ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది అలాగే రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసులలో నోటీస్ బోర్డులో నోటీసులు ఏమని అంటే మీరు కొంటున్న ఎఫ్ టి ఎల్ లో ఉందా బఫర్ జోన్ లో ఉందా నాలాల పక్కన ఉందా చెరువులు పక్కనుందా దానికి ఎన్ని మీటర్లు దూరంలో మీరు కొనాలి మీరు ఎఫ్ టి ఎల్ కి దగ్గరలో ఉన్నారు బఫర్ జోన్లకు దగ్గర కాబట్టి మీ భూమిని రిజిస్ట్రేషన్ చేయము మీరు అది కొనకండి అని రిజిస్ట్రేషన్ చేసే అధికారులు ప్రజలకు ప్రచారం చేస్తే ప్రజలు అసలు స్థలాలను కోరు ఇప్పుడు కూల్చే పరిస్థితి ప్రభుత్వానికి రాకుండా ఉండేది. రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులు అనుమతులు తీసుకొచ్చి ప్రజలకు ప్రజలు లోన్లు తీసుకువచ్చి ముకుంద పరిస్థితి ఉంది ఎప్పుడు వాళ్ళు లబోదిబోమంటున్నారు కావున ఇప్పటికైనా ఎఫ్ టి ఎల్ పై బఫర్ జోన్ లపై రిజిస్ట్రేషన్ ఆఫీసులలో నోటీస్ బోర్డులలో పెట్టండి ప్రజలకు అవగాహన కల్పించండి.
Cheruvu cheruvula undali apude manam healthy ga untamu Hydra concept 100% correct
అన్ని మెట్రోపాలిటన్ citis కీ హైడ్ర వర్తింప చేస్తే మన వారసత్వ సంపద మనం కాపాడుకోవచ్చు.
మంచి చేపినారు
Kulchli
Ok
కూల్చాలి
Good explanation,
Revanthreddy decision correct.
super bro kulchali
Meruchepindhi caract sir🎉
Yes kulchali
Super 200%kulchali
👍
The officials should not give permission for the construction of houses in FTL and Buffer zone area
Katta back side ftl vundada andi
అలుగు నీరు పోయినప్పుడు చెరువు చుట్టూ నీరు బాక్ వాటర్నె FTL అంటారు....అలుగు కూడా నిoడుగా పట్టకుండా పోతు న్నప్పుడు,చెరువు కట్ట కూడా నిండుగానీళ్ళు వుండి తెగిపోయే ప్రమాదం లోకి పోయి నప్పుడు బఫర్ జోన్ లోకి నీరు వస్తుంది.....
చెరువు లో government
రోడ్డు నిర్మాణం చేతే రోడ్డు వేయడం తప్పు కదా సార్ అప్పుడు ప్రజలు తప్పు తేదుకదా
ఎవరినైనా ఈ రంగంలో నిపుణులతో ప్రోగ్రాం చేసుంటే బావుండేది. ఈయన చెప్పేది ఎంతవరకు నిజమో తెలియదు.
Akraminchukunna placelu kulchala.
తప్పక కూల్చి.వేయాలి సరే, అక్కడ కట్టడాలుకట్టుకునే వారికి పర్మిషన్ ఇచ్చి 20/30 సం. నుండి పన్ను వసూలు చేస్తున్నారు...మరి ఎలా... ప్రభుత్వ భూమి అయినా కబ్జా చేసి 20సం. అందులో వుంటే.వాటికే హక్కులు అని కొన్ని కోర్టు తీర్పులు వచ్చాయి... మరి ఎలా.... ఒకవేళ ఇల్లు తొలగిస్తే అక్కడి ప్రజలకు పునరావాసం ఎవరి భాధ్యత... ప్రభుత్వం వున్నదే ప్రజా సంక్షేమం కోసం కదా... ఇప్పుడు ప్రజలకు ఏమి సమాధానం ఇస్తుంది... ప్రభుత్వం ప్రజల ద్వారా, ప్రజల కోసం ప్రజల నుండి వచ్చిందే కదా...చెప్పండి😂
F T L , Buffar jonelo unnacho
Kulchavalenu Jai c M
REQUEST TO HYDRA NOT TO SEE BIG OR SMALL & WORK FOR THE WELFARE OF ALL 🫂🌹👍☝️🤝💪✌️🙏🙏✌️💪💪🤝💪🤝💪💪💪💪💪💪FULL PUBLIC & BJP SUPPORT TO DYNAMIC DARING DASHING LEGENDARY LEADER SRI ANUMULA REVANTH REDDY GARU🫂🌹👍☝️🙏✌️🤝💪
Prestige multi storied buildings in Rajendra Nagar on a lake. Will it be demolished or come under Extortion category?
In RUclips alone, there are so many ads of ventures where we can see lakes in the ad. In fact, one mentions IDL lake, Kukatpally.
What will happen to them?Demolition or Extortion.
I think a betting racket can flourish under the title Demolition or Extortion 😂
😢😢
అన్ని కూల్ చేయండి
Thondaragakcholcheayyandi
అక్రమ కట్ట డాలను పడగొట్టాలి ,చెరువుల భూములను కాపాడాలి
Kulchiveyndi
Kulchali
ప్రతి ఒక్క అఫీస్ల లాంచాలు అడుగుతండ్రు అవి చూడండి గవ్వి బంధు చే యీ
FTL Buffer jonlo utte kulchandi pakka cheruvulanu Rakshinchdi
STATE WISE ALL MUNCIPALITES...LO F.T.L ALL TYPES OF CHERUVULU..KUNTALU..LO TOTALLY POLITICIAL LEADRES VENCHRS CHSI PLOTS TYPES SALE CHASI NARU...
Imdiatly close cheyyandi
Ap కూడా హైడ్రా వస్తే బాగుంటుంది
Cheppakapothe enduku
Ftl buffer zone CM sir land
Kulchale
మరి పెద్దలు ఇండ్లు ఇలాంటి చోట కట్టుకుంటే వల్లపరిస్థితి ఏంటి
కుల్చండి
Super
Kulchli
REQUEST TO HYDRA NOT TO SEE BIG OR SMALL & WORK FOR THE WELFARE OF ALL 🫂🌹👍☝️🤝💪✌️🙏🙏✌️💪💪🤝💪🤝💪💪💪💪💪💪FULL PUBLIC & BJP SUPPORT TO DYNAMIC DARING DASHING LEGENDARY LEADER SRI ANUMULA REVANTH REDDY GARU🫂🌹👍☝️🙏✌️🤝💪
Good information sir