అమరావతిని వ్యతిరేకిస్తే నాలుక చీరెస్తా, కట్టలు తెంచుకుంటున్న చంద్రబాబు ఫ్రస్ట్రేషన్

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 182

  • @mallikusam5465
    @mallikusam5465 День назад +50

    అమరావతి లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందేమో అందుకే ఈ అసహనం... అంతా వ్యాపారం దోపిడి...క్లియర్ గాకనగడుతోంది రియల్ ఎస్టేట్ వ్యాపారం...

  • @kalyanv2462
    @kalyanv2462 День назад +55

    వచ్చే 5 సంవత్సరాలు ప్రతి 3 నెలలకు ఒకసారి కమ్మరావతి కు వరదలు రావాలి

  • @penuelmercyministerspenuel2063
    @penuelmercyministerspenuel2063 День назад +78

    వయస్సుకు, అనుభవానికి తగ్గ మాటలుకావు . ప్రెస్టిషన్ లో ఉన్నాడు.😢

  • @ArunaNekkanti-m2u
    @ArunaNekkanti-m2u День назад +51

    వరల్డ్ లోనే నెంబర్ 1కారప్టెడ్ cm చంద్రబాబు

    • @prasadguruju9322
      @prasadguruju9322 День назад +1

      100%రైట్.
      ప్రపంచంలో నే అతి క్రూరమైన, నీచమైన, నికృష్టమైన, ప్రమాదకరమైన, అత్యంత విశపూరితమైన, దుష్టమైన, కిరాతకమైన..... వింత జీవి కూడా వాడే..... చక్రం బాబా /ఈవీఎం నాయుడు /సూట్ కేసు నాయుడు /వెన్నుపోటు నాయుడు /భ్రమరావతి భ్రమ నాయుడు /బ్రీఫెడ్ మి నాయుడు /చెంబు నాయుడు /గాలి నాయుడు /బైల్స్ &స్టేస్ నాయుడు /mr. పంగనామం /mr. 600/......😡😡😡😡😡

  • @sreenukondru7732
    @sreenukondru7732 День назад +63

    ప్రజలందరూ ఈ ఇష్యూమీద కోర్టులో కేసులు వేయాలి. న్యాయవ్యవస్థ కూడా దీనిలో ఇన్వోల్వ్అవ్వాలి.

    • @jaldikantharao7961
      @jaldikantharao7961 День назад +2

      Nyaya vyavasta definition cheppagalavaa ?

    • @Abc98-g6k
      @Abc98-g6k День назад +3

      Prajalu andaru cinema valla kosam kottukovaddam Big Boss chudam lo busy ga unnaru siggu leni ap people meku kante telangana vallu better poratalu aina chestharu

    • @GirishChandapu
      @GirishChandapu День назад

      Correct ee bro.. maku alanti sollu kaburulu ee kavali.. manchi liquor isthadhu takkuva rate yekkada oka daggara 5rs bhojanam isthanadhu chalu motham privatisation chesina parvaledhu ma lanti gorrelu ki kavali​@@Abc98-g6k

    • @Srinivas-fk7qr
      @Srinivas-fk7qr День назад +2

      ​@@Abc98-g6kYes, you're absolutely right. I’m still very surprised that there hasn’t been a single protest about the announced welfare schemes, school development, CBSE syllabus, tablets, English medium education, or any other issues. It seems that people in Andhra Pradesh are content as long as their families are comfortable. They don’t seem to care about others or the dire state of the administration, nor about the massive debts being imposed on the public due to these foolish ideas by the government, they are cool in watching bigg Boss and or watching TV debates on illegal marital affairs, sexual and criminal acts. I still don't understand the pulse of AP public... 🤦‍♂️

    • @subbareddymunnangi4389
      @subbareddymunnangi4389 День назад +1

      తీర్పిలు ఇచ్చె పెదరాయుళ్లు అంధరూ మహానుభావులు

  • @vvrao2140
    @vvrao2140 День назад +79

    వరల్డ్ బ్యాంకు వాళ్ళను కూడా సీరిస్తాడా?

    • @RajasekharVJA
      @RajasekharVJA День назад +9

      K-Complex నీ ఏమన్నా అంటే బొక్కలో వేస్తా అంటున్నాడు సుప్రీం చంద్రం😀

  • @rstar3397
    @rstar3397 День назад +51

    పచ్చటి పోలాల్ని కాంక్రీట్ మాయం చేసిన దరిద్రుడు...బాబు...అన్నలు ఇలాంటి సమయాల్లో కదా రావాలి...

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 День назад

      మరి రుషికొండ ను ఏమి చేశాడు

    • @subbaraogolla6157
      @subbaraogolla6157 День назад

      ​@@sreenuappikondadiamond2553రిషికొండ కి ఏమైంది రా బేవర్స్ లంజా కొడకా వెళ్లి ఒకసారి చూసుకో అంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూసుకో రా

    • @rstar3397
      @rstar3397 День назад +9

      ​@@sreenuappikondadiamond2553రుషికొండ మీద డాల్ఫిన్ కట్టిన డ్రైనేజీ గాడు..ది తప్పు కానప్పుడు ఇది ఎలా తప్పు....రుషికొండ కి అన్ని అనుమతులు వున్నాయి...కేంద్రం...ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది...అమరావతికి ఎవడు ఇచ్చాడు పర్మిషన్ నిన్న వరల్డ్ బ్యాంక్ కూడా ఉసింది....😂

    • @rstar3397
      @rstar3397 День назад

      ​@@sreenuappikondadiamond2553రుషికొండ లాంటి బిల్డింగ్ మీ బాబు గాడిని అమరావతి లో కట్టమనూ 5వేల కోట్ల ఖర్చుపెట్టి నీళ్ళు కారే బిల్డింగ్ కట్టేస్తాడు...సగం వాడు దొబ్బేస్తాడు...అమరావతి లో ఒక్కటి అయినా శాశ్వత బిల్డింగ్ కట్టారా...ఎవడైనా ఉన్న నగరాలను ఉపయోగించుకుంటారు...విజయవాడ,వైజాగ్ లాంటివి..ఈ తల మా సి నోడు..ఏమి చేస్తున్నాడు...లక్షల కోట్ల వరద వస్తె మునిగిపోయే అమరావతి బురద లో పోస్తున్నాడు....అమరావతి మునగ కూడదు అని విజయవాడ నీ ముంచాడు....ఐఐటి వాళ్ళని,వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులను పడవల్లో తో లుకు పోయాడు...😂

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 День назад

      @@rstar3397 dalfin రుషికొండ మీదా ఉన్నదా
      అహ check చెయ్యండి ఒకసారి
      రుషికొండ మీదా జగన్ కట్టింది అసలు దేనికి use చేసుకోవాలి

  • @vijayakumarjyothula5978
    @vijayakumarjyothula5978 День назад +25

    ఏలూరు నుండి ఒంగోలు వరకు వున్న బైపాస్ బెల్ట్ రాజధానికి అనుకూలంగా వుంటుంది... ప్రజలే కడతారు....

  • @bnr2110
    @bnr2110 День назад +33

    ముందు cbn ని తీసేయండి సిఎం గా రాష్ట్రం బాగుపడుతుంది

  • @srinivasareddykarumuri5859
    @srinivasareddykarumuri5859 День назад +42

    అమరావతికి వరదలు వచ్చాయికాబట్టి వరదలువచ్చాయి అని అంటారు, రాలేదు అనీ ప్రజల్ని ఇంకా మోసాగిస్తూనే వుంటారు, గ్రాఫిక్స్ తో ఇదే మన రాజధాని అంటే అందరూ నమ్మాలి,నమ్మక పోయినా తప్పేలేదంటే కేసులు పెడతాం అంటారు, అబద్దం కూడా అద్భుతం అమోఘం అని అనాలా ఆంధ్రాకి ఇదేమి ఖర్మరా బాబూ.

    • @tarunbusi7973
      @tarunbusi7973 День назад +2

      Graphics chusi నమ్మే ఏరి EVM batch, కొంతమంది prajalu vunaru andi..

  • @venukalluri7679
    @venukalluri7679 День назад +57

    అమీర్
    మీరు మీ కుటుంబం ఎప్పటికి బాగుండాలి👁👁

  • @jaganmohanrao5565
    @jaganmohanrao5565 День назад +32

    ముసలోడి కి చిప్ దొబ్బింది

  • @nageswarraogandham1329
    @nageswarraogandham1329 День назад +16

    వయసు పెరిగి బుర్రపనిచెయ్యడం లేదు. ముసిలోడిని తెచ్చి కూర్చోబెట్టారు సీఎం కుర్చీలో. ఇంట్లో ఆ వయసు తండ్రిని నీకేంతెలియదు సత్తెకాలం మనిషివి అంటాం. ఇక్కడ కోట్ల ప్రజల నెత్తిన మతిలేనోడిని కూర్చోబెట్టుకున్నాం. అనుభవించు రాజా అనుభవించు.

  • @bharatravipati5271
    @bharatravipati5271 День назад +23

    ఈ ముస్లోడు రాజు అనుకుంటున్నారా? తన్ని తరమాలి.

  • @chandra.8755
    @chandra.8755 День назад +48

    ఆంధ్ర లో అమరావతి తప్ప వేరే దగ్గర స్థలాలు లెవా, అంటే ఆంధ్ర అంటే అమరావతియేన

    • @seshuyelchuri5562
      @seshuyelchuri5562 День назад +3

      Unnayi..but ma kulupollu lands akkade konnaru...ardham chesukondi

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 День назад +2

      ​​@@seshuyelchuri5562అంటే రాజధాని ఆ కులపోడికి, ఈ కులపోడికి కాదు కదా,,,,, రాజధాని అందరిదీ.. ప్రతి కులపోడి కష్టం ఉంది.
      Raddy రాజ్యం కాదు. Kamma రాజ్యం కాదు..... ప్రతి జాతి రాజధానిలో నివసించాలి.. అప్పుడే ప్రజా రాజధాని అనిపించుకుంటది...

  • @syamsundardayakar7441
    @syamsundardayakar7441 День назад +8

    ఒకప్పుడు గొప్పగా చూపించిన అమరవతి, ఇప్పుడు వరదల వలన నిజం తెలిసే సరికి తట్టుకోలేక అరుస్తున్నాడు

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud День назад +23

    కల....చెదిరింది....కధ....మారింది....కన్నీరు...ఇక...మిగిలింది....

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 День назад +23

    ప్రజల తిరుగుబాటు మొదలు అవుతుంది

  • @ambatia3531
    @ambatia3531 День назад +14

    ఎక్కడ కట్టుకున్న మనకెందుకు....... అమరావతి అయితే ఇప్పటికిప్పుడు కుదరదు..........
    వాళ్ళు ఎంత చెప్పిన వినరు.......
    కట్టుకున్న వాళ్ళు నష్టపోతారు......
    వాళ్లపని వాళ్ళని చేయనియ్యండి.......కాకపోతే ఇంకో 5 ఇయర్స్......

  • @RajasekharVJA
    @RajasekharVJA День назад +38

    K-Complex నీ ఏమన్నా అంటే బొక్కలో వేస్తా అంటున్నాడు సుప్రీం చంద్రం😀

  • @seenu9574
    @seenu9574 День назад +13

    తన గౌరవాన్ని ప్రతిష్టను తానే తుంచుకుంటూ ఉన్నారు సర్

  • @prasadveernapu8601
    @prasadveernapu8601 День назад +16

    మీరు చెప్పె నగరాలన్ని కట్టిన తరువాత వరదలు వస్తునాయి కాని దీనికి కట్టముందే వస్తాయని తెలిసికట్టడం భవిష తతరాల వాళ్ళకి నష్టము కలిగించిన వాళ్ళం అవుతాము

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 День назад +8

    అమరావతి గురించే ఆయన ఆరాటం తపన తాపత్రయం రాష్ట్ర సంపద అంతా అక్కడే ధారాదత్తం చెయ్యాలని ఆయన ఆలోచన అందుకే కదా భాయ్ ఉదయం లేచిన దగ్గర నుండి చంబా బీద అరుపులు అరుస్తున్నాడు సైకలాజికల్ గా సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి ఏపి ప్రజలందరని సిద్దం చెసి ఎర్రి వాళ్లను చేస్తున్నాడు

  • @vijaykumarys2698
    @vijaykumarys2698 День назад +8

    ఏ కమిటీలతో మాకు పనిలేదు. మాకు అమ్మాయిల బ్రోకర్ నారాయణ కమిటీ మాత్రమే కావాలి.

  • @prasadguruju9322
    @prasadguruju9322 День назад +9

    😂😂😂అది అమరావతి కాదు.. చెంబునాయుడు రియల్ ఎస్టేట్ ధీమ్ నుంచి పుట్టిన.....బొక్కలో వతి 😄😄😄

  • @anushafathima4485
    @anushafathima4485 День назад +24

    World bank reject chesindhi anna amaravathi as a capital...
    Soooo intha frustration..

  • @raj-mv8th
    @raj-mv8th День назад +6

    ముందు మా రియల్ ఎస్టేట్ వ్యాపారం ముఖ్యం... ప్రజలతో మాకు పని లేదు, మేము ప్రజల ఓట్లతో మేము గెల వలేదు , EVM లు, అధికారులు మాకు ముఖ్యం... అన్నీ వ్యవస్థను మానేజ్మెంట్ చేసే ఇంతవరకు. వచ్చాము.. ఎన్ని సార్లు ముంచినా మునగ వలసినదే....

  • @raj-mv8th
    @raj-mv8th День назад +5

    ముందు వరల్డ్ బ్యాంకు అధికారుల నాలుకలను కోసేయాల....

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju День назад +5

    స్థలం లేకపోతే సింగపూర్ నీళ్లలో నిలబట్టారు ఆలా స్థలం లేక ఇలా నది లొ మహా నగరం నిర్మిస్తుంటే మీకు కుళ్ళు 😄😄😄

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 День назад +6

    రాజధాని లో సముద్దరాన్ని చూసి,
    మొన్నటి వరద ల లో మునిగి పోయిన రాజధాని నీ చూసి
    పెట్టుబడి దారులు, వ్యాపార వెత్తలు ఎవరు ముందుకి రాక పోయే వారికి
    సీబీన్ నుకు పిచ్చి లేసింది, అందుకే ఈ అనకూడని మాటలు...

    • @swamidas8658
      @swamidas8658 День назад

      Erragaddaki daaredi .chamba😅

  • @vnagaraju1216
    @vnagaraju1216 День назад +17

    Musalodu frustration lo potadu

  • @rosaiahthota4061
    @rosaiahthota4061 День назад +4

    రాష్ట్రరాజధాని అమరావతి ఎప్పటికీకాదు కాలేదు అది చంద్ర బాబు కవల రాజధాని. కేవలం భూమిసేకరించారు కాబట్టే పట్టుదల తప్ప మరే విధమైన కారణం లేదు. బాబు సమర్ధత కలిగిన వ్యక్తి. సమయము లేదు తాను తలుసుకుంటే పెద్ద విషయంకాదేమో

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День назад +3

    Ap జనము సొమ్ము ను బాబు గారు చాలా ధారాళము గా ఖర్చు చేస్తారు.. ఇప్పుడూ అదే పని చేస్తున్నారు..

  • @ramireddy9788
    @ramireddy9788 День назад +6

    ప్రజలు తిరగబడే రోజు వస్తుంది అతి తొందరలో. ఎవరైనా సరే నోరు దగ్గర పెట్టుకుని ప్రజాస్వామ్యంలో మాట్లాడాలి. లేకపోతే అనుభవించే వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు.

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 День назад +3

    అమరావతి పూర్తి అయ్యేసరికి ఈ జనరేషన్ వారెవ్వరూ ఈ 😮భూమి మీద వుండరు. మనమే 2 జన్మలు తరువాత. అమరావతి కొంత మేర చూడొచ్చు.

  • @userxrpm-we5477-kgr
    @userxrpm-we5477-kgr День назад +3

    తొందరలో తుప్పు నోరు శాశ్వతంగ మూగబోతుందేమో? అందుకే ఈ బరి తెగిపు మాటలు.. పోయేవాడికి ఆత్రం ఎక్కువ సామెత ఉండనే ఉందిగా.. జైకమ్మ-చంద్రావతి..

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 День назад +5

    ప్రజలు కూడా ఆలోచించాలి

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 День назад +2

    మెజారిటీ మూర్ఖులు అమరావతి రాజధానిగా అంగీకరించే మొన్న ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు.ఇక మీలాంటి ఒకరు, ఇద్దరు ఎన్ని చెబితే ఏమి లాభం.ఈ రాష్ట్రం లో పుట్టినందుకు మనం అంతా అనుభవించక తప్పదు.

  • @vidyasagar-vp3mf
    @vidyasagar-vp3mf День назад +4

    ముందు వరల్డ్ బ్యాంక్ నాలుక చీరెయ్యి. అమరావతి నిర్మాణానికి అప్పు ఇవ్వనన్నాడు. ముందు అమరావతి లోయను పూడ్చడానికి మట్టి తోలేందుకు అప్పు అడుగు.

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 День назад +3

    Sir, అమరావతి రాజధాని కాకుంటే ఆ భూములు ఇచ్చిన రైతులు ఆ భూమిని కొన్న real ఎస్టేటర్స్, ఆ భూములు కొన్న NRI లు, చంద్రబాబు నాలుక చేరేస్తారు.. అది విషయం అదే cbn గారి prestation కి కారణం... తప్పదు చంద్రబాబు మూల్యం చెల్లిస్తాడు...
    ఇది అతి పెద్ద చారిత్రకమైన తప్పిదం అని cbn కి తెలుసు. కానీ, తప్పదు చరిత్రహీనుడు అవుతాడు...

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 День назад +5

    బెంగుళూర్, చెన్నై లు అభివృద్ధి చెందిన నగరాలు. అమరావతి నీళ్ళ మధ్య నిర్మించ బోయేది. కేవలం భూములు కొన్న వారికోసమే ఈ తాపత్రయం. నాగార్జున యూనివర్సిటీ దగ్గర ప్రభుత్వ భూముల్లో, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నిర్మిస్తే అనుకూలం గా వుంటుంది. నీళ్ళు ఎత్తి పోస్తూ బిల్డింగ్స్ కట్టడం ఏ ఇంజనీరింగ్ అద్భుతం అనేది నారాయణ గారికే తెలియాలి.

    • @abrahamdundi9634
      @abrahamdundi9634 День назад +1

      రాత్రి 11గం. తర్వాత మరదలు తెచ్చిన డిన్నర్ తినే నారాయణ కు ఉండే తెలివి మనకు ఉండదు కదండీ

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День назад +1

    అమీర్.. ప్రపంచవ్యాప్తముగా గ్రీన్ ఫీల్డ్ సిటీస్ దారుణంగా ఫెయిల్ అయ్యాయి.. ఘోస్ట్ సిటీస్ గా మిగిలిపోయాయి..😢😢😢

  • @Lochani2012
    @Lochani2012 День назад +1

    ఆది లోనే హంస పాదు ఎదురైంది అమరావతి లో రాజధాని కరెక్టు కాదు అని కేంద్రం వేసిన కమీషన్ చెప్పింది కువకువలు వినలేదు అయినా పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరికి తినిందట . ఎవ్వరితో పనిలేదు సొంత కమిషన్ సొంత మంత్రివర్గ సభ్యులు సొంత రిపోర్టు తయారు చేయించుకోవడం గబగబా అనుంగు అనుచర వర్గం భూములు కొనుక్కోవడం, తిరిగి వాళ్లే ల్యాండ్ పూలింగ్ కి భూములిచ్చి రాజధాని కట్టేవరకు ప్రభుత్వం సొమ్ము తిరిగి చెల్లించేలా రాయితీ పొందారు స్టీల్ ప్లాంట్ కి కూడా భూములిచ్చి నిర్వాసితులయ్యారు నీటిపారుదల ప్రాజెక్టులు పరిశ్రమలు స్థాపించే టప్పుడు రోడ్లు వేసేటప్పుడు భూములు ఇస్తారు వారికెవ్వరికి లేని రాయితీలు రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన వారికివ్వడం లో మతలబు చాలా దుర్మార్గం భూములతో వ్యాపారం మరలా అవన్నీ లీజుకి 100 సం. ప్రవేటు పరం చేసేస్తారట ఒకవేళ ప్రభుత్వమే వాడికి బాకీ ఉంది విదేశీయుల కి అమ్మేస్తారా?2014 నుంచి 19 వరకు ఒకటే విదేశి యానాలు సింగపూర్ జపం చేశారు వాడేమో అవినీతి కేసులో ఉన్నవాడు రాజరికం ఉన్నప్పుడు వ్యాపారం పేరుతో వచ్చి విదేశీయులు 200 ఏళ్ళు పాలించారు రాజులు దాసోహమన్నారు ఈసారి ప్రజాస్వామ్యం లో ఇంకొక విదేశీయులకి అప్పగిస్తారా ?సార్వభౌమాధికారం గల మనదేశం లో నైపుణ్యం మానవ వనరులు ఏమి కొదువ ? మన దేశం లో నిపుణులకు కొదవ లేదు కానీ వాళ్ళని కొనేస్తారు. ఇష్ట మొచ్చిన రిపోర్టు రాయించుకొని నాసిరకం కట్టేస్తారు ప్రముఖ IIT ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనం ఏ నేల భవన నిర్మాణాలకు అనుకులమో నిర్ణయించి ఇచ్చిన రిపోర్టు ప్రకారం రాష్ట్ర లెజిస్లేచర్ నిర్ణయించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలి అలా చేయలేదు లెజిస్లేచర్ సమర్థిస్తే సరిపోదు వాళ్ళు కూడా విచారించి ప్రత్యేక రిపోర్టులు తెప్పించుకొని ok చేసిఉంటే బాగుండేది కేంద్రం తప్పిదం స్పష్టం కనిపిస్తోంది సహేతుకంగా విభజించకుండా కాంగ్రెస్ తప్పు చేసింది రాజధానిలేదన్న అంశాన్ని ఈ పాటికి మర్చిపోదురు విభజన హామీలు నిధులు అన్నీ కప్పల తక్కెడ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ప్రత్యేక ప్యాకేజి తో నోరుమూయించారు పర్యావరణ అనుమతులు రావు అనుకున్నదానికి డబ్బులు పడేసి కొనుక్కున్నారు అమరావతి ok చేశారు తానొకటి తలిస్తే దైవమొకటి తలచును ఈ సారి ప్రకృతి అడ్డుకుంది ప్రకృతి అక్కడే ప్రత్యేకంగా కన్నెర్ర చేసింది ఇక కేంద్రం చేతులు కడిగేసుకొనే కార్యక్రమంలో ఉంది 10ఏళ్ళు గడువు అయిపోయింది అన్నిటికన్నా ముందు అప్పులు పంచారు ఆస్తులు తెగలేదు ప్రత్యేక ప్యాకేజి లో నాసిరకం తాత్కాలిక భవనాలు మిగిలాయి వాటికే రిపేర్లు చేసికోమంటారు మీ తిప్పలు మీరు పడండి కేంద్రం అప్పు ఇప్పిస్తాను అని మొండి చేయి చూపిస్తుంది అక్కడ పరిస్థితి చూసి ప్రపంచ బ్యాంకు చేయి వెనక్కి తీసింది చిక్కుముడి వీడటం లేదు ఉన్న వాటిలో మంచి నగరం కేపిటల్ చేసుకుంటే సరే కేంద్రం కేన్సిల్ అనే వరకు జీడిపాకం

  • @kommumahesh4863
    @kommumahesh4863 День назад +10

    Malla amaravathi pai inkoka bad pani jarigiddi

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 День назад +1

    అమీర్ గారు మీరు కూడా పెట్టుబడి పెట్టి ఉంటే ఆ బాధ ఎలావుంటుందో తెలిసేది

  • @gpanjaneyulu4702
    @gpanjaneyulu4702 День назад +1

    Super super analysis.

  • @cnikhil4123
    @cnikhil4123 День назад +1

    యాడ్స్ 15 నిముషాలు మాకు అవసరమా? మాకు నెట్ బొక్క కదా!.

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 День назад +4

    ఇక రాజధానికే నువ్వు డబ్బులు లేవు అప్పు అంటున్నావ్
    జగన్ అన్న ఏమో 3 రాజధానులు అనేవాడు😊

    • @sureshdevulapalli1393
      @sureshdevulapalli1393 23 часа назад

      Ore lachakotlu pettali bramaravathi Ki
      Vizag devlop ayena pradesam
      Karnool devlop area
      Marandira. Rajadhanini kattadam Yemitira

  • @dara4006
    @dara4006 День назад +1

    జగన్ రాయలసీమ వాల్ల ఉద్యమం చేయ వచ్చు కదా ?

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 День назад +2

    హైదరాబాద్ ఆయనే కట్టారు ఇప్పుడు అమరావతి కూడా ఆయనే కడతారు వరదలు లో రాజధాని కట్టడం ఏంటో వాళ్ళకే తెలియాలి

  • @doddibaburao4215
    @doddibaburao4215 День назад +16

    వీడు మారడు తు వీడి బ్రతుకు.

  • @prasadboda349
    @prasadboda349 День назад

    మనదరిద్రం

  • @tirupathirao6630
    @tirupathirao6630 День назад +7

    Real-estate venture successful

  • @kallamsubbareddy8717
    @kallamsubbareddy8717 День назад +1

    Save GOVT MEDICAL COLLAGES

  • @Mannurumagic
    @Mannurumagic День назад +1

    I think .. 2025 January ki BABU gari ki MENTAL.. vachedhi .. guarantee.. ameer garu

  • @entertainmentarea484
    @entertainmentarea484 День назад +1

    CBN ni chepputho kottali ah roju ravali Ani devudiki pray chestunna

  • @technorm7979
    @technorm7979 День назад +1

    Ma K-Complex ni emina ante tokalu kathiristam .

  • @ramamohanaraom7586
    @ramamohanaraom7586 День назад +2

    Another diaphragm wall

  • @aragondaravireddy3412
    @aragondaravireddy3412 День назад +1

    Nara Chandra Babu Naidu Big Big Big Big Donga

  • @guntursundarasivakumar
    @guntursundarasivakumar День назад +1

    When God is furious anything may be uttered!

  • @loyalakshmanrao986
    @loyalakshmanrao986 День назад

    Latrine raka pothe Mari frustration raadha Ameer garu. Rendu vellu choopistu yeppudu cheptine vuntadu. Manake ardham kala jaillo pettentavaraku

  • @deenadayalan4641
    @deenadayalan4641 День назад +4

    Cm anta evaru ku goppa pm , cm minister ayyna public servant public votu vesatha gelese prajalu lu meda tegapaddamu enti public chepanattulu cheyadamu evaru easharu Adkikaram. Adkikaram unta ede ayyna matalada vacha. Prajalu lu adgara enduku bayapadatunaru

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 День назад +1

    Meere konni Vela kotlu invest cheste thelustundi baadha

  • @sridhar099
    @sridhar099 День назад +1

    Age factor be cool 😎

  • @Srinivas-fk7qr
    @Srinivas-fk7qr День назад +1

    The Amaravati area is completely unsuitable for a capital city. In present Andhra Pradesh state finance situation, planning to build a new capital on agricultural land is a foolish idea. I still don't understand how the people of Andhra Pradesh can support such a poor decision and government. Every report indicates that building a new city there is not worthwhile, yet these so-called intellectuals continue to back it, wasting public taxpayer money and essentially throwing it into the sea. Why should valuable time be spent on a failed model? Instead, they could focus on developing one of the existing major cities, where their efforts would be more productive in administration. The World Bank should reject the loan if the location is deemed unsuitable for building a city, and the central government should intervene with strict orders to withdraw the project.

  • @Sripubs
    @Sripubs День назад +1

    Thokkem kaadu….its our fundamental right to speak on any issue especially of public importance. Ap evadi abba jagir kaadu…..Touch chesi mchudamanu….

  • @sodinapallimadanamohanared1352
    @sodinapallimadanamohanared1352 День назад

    I am also against Amaravati, entamamdi naaluka cheerestav

  • @Yash-s-h5d
    @Yash-s-h5d День назад +1

    Adenti sir maa bolli chebn floating capital kadatharu asaley visionary 😂😂😂😂😂

  • @prasadveernapu8601
    @prasadveernapu8601 День назад

    మీరు చెప్పనగరం

  • @SrinivasaraoKonagalla
    @SrinivasaraoKonagalla День назад +1

    Emi chestadu real estate business dobbestunte

  • @flowerflower9964
    @flowerflower9964 День назад

    Teax not pay public first

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 День назад +1

    Amaravati ni evvaru addukonavasaram ledu. It will die baturlly after the existing kand owners sell off thier land

  • @arajudirector
    @arajudirector День назад

    Aadiki inka EVM tention pole... amaravati undadhu idhi nijam vadiki thelusu 😂😂😂😂andhuke thatha frustration 😂😂

  • @raveendraboyalla
    @raveendraboyalla День назад +1

    People gave mandate to CBN
    People thought they would get lot more free money from CBN
    CBN is taking all the money into his pocket through Amaravathi

  • @nagabhushanamdharanikota2716
    @nagabhushanamdharanikota2716 День назад +1

    It is agricultural land and down area for free flow of flood. If inevitable All industries not necessary

  • @sivaonteddu6130
    @sivaonteddu6130 15 часов назад

    All diversion politics

  • @bondikallanarasimhulu502
    @bondikallanarasimhulu502 16 часов назад

    Captial avasaram leda.

  • @ambati60able
    @ambati60able День назад

    Leave cbn. Let him build but no one dare to buy plots. If there's a change in the govt. If it's flooded they can't demand for help. Because they r taking risk in buying

  • @madhusudhanreddy2520
    @madhusudhanreddy2520 День назад

    CoComplex K construction inevitable

  • @yesupadamelizabeth8331
    @yesupadamelizabeth8331 День назад

    Worst fellow

  • @udayp1117
    @udayp1117 День назад

    Sir CBN visionary Tatai emi tappu ledu sir ...Prajalu adikaram icharu

  • @sainathreddy7405
    @sainathreddy7405 День назад

    Real-estate business ledhu yevaru ravatledu aa frustration adhi

  • @entertainmentarea484
    @entertainmentarea484 День назад +1

    Mentalodu CBN

  • @poojitha6271
    @poojitha6271 День назад

    Rashtram naachna Matadi

  • @gpanjaneyulu4702
    @gpanjaneyulu4702 День назад

    AP nasanam with amaravati capital. Who can save this state from blunder mistakes.

  • @sreenivas2781
    @sreenivas2781 День назад

    Vela kotlu pettubadi pettaam. Nastam chesthe voorake untaamaa?

  • @TPNIndia
    @TPNIndia День назад

    World Bank , Sri Krishna committe vallani kuda champeyi bolli CBN. Bochhu kuda peekalevu lambe.

  • @anuradhareddy4473
    @anuradhareddy4473 День назад

    Chasthe chavini Ani decide ayinappudu let them die. Amaravathi lands are not even used for grave yards.

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 День назад

    Cbn medha case lu vesena court lo nelavavu

  • @ramabhadra1669
    @ramabhadra1669 День назад

    We don't care other castes except kammas .

  • @kallamsubbareddy8717
    @kallamsubbareddy8717 День назад

    JANANIKI KAVALASINDI ALL FREE

  • @potturuvenkataramesh1549
    @potturuvenkataramesh1549 День назад

    dear paytm, i guess your payment is hiked in recent past. one could notice the change in your onslaught on TDP govt and leaders nowadays

  • @suryahi7247
    @suryahi7247 День назад

    Emi chestadu papam dochukunna dabbanta amaravathi lo pettadaye, avemo bongaralu tirugutunnai

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 День назад

    Heritage dabbulu pettukuntey kamaravathiki we have no objection but prajala dabbulu prajala anumathi lekunda chesthey addukoni theerutham .musalodi pethanam entee AP prajala dabbutho .

  • @GmRafi-m3s
    @GmRafi-m3s День назад +1

    ఈ ఫస్టష్టన్ లోనే ఈ బాబు గాడు పోతాడు

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 День назад

    Amarvati kattaka mudney apeste better.kattina tarvata munigi pote evvaridi response

  • @awesomesauce789
    @awesomesauce789 День назад

    atrane frustratw ayi daggara undi pressyre panchali poodchali munchali bobdaowttali naluja cheelchali ani ante yemayithundo malli taguktayi

  • @shaiksaleem1866
    @shaiksaleem1866 День назад

    Naku CBN garu meeda kopam ravatledu anna
    Ee prajalu mari intha Guddi ga(Blind) CBN garini nammi ela gelipinchukunnaru ani???
    AP ki CBN garu 14 yrs CM ga em chesindi ledu swamy
    Aayana visionary leader kadu ani telisina gelipincharu ante
    Em anali prajalani!!!!
    AP lo inni marpu thisuku vachi,
    Chala Mandi ki manchi palana andinchina jagan garini vodincharu ee prajalu
    Jagan garu thisuku vachina prathi scheme Gatham lo levu kada,
    introduce chesindi jagan garu..
    Mari ahh prajalaki avasaram Leda ivvanni
    Anduke vodincharaaa????

  • @న్యూస్టీవీ
    @న్యూస్టీవీ День назад +1

    ఇది ఈ 5 ఏళ్లు ఉత్తరం కొరియా
    సీఎం పేరు బోల్ వెన్ పో ట్ వీర్

  • @SrinivasaReddy-dc1px
    @SrinivasaReddy-dc1px День назад

    Chyvilo shesham poyali ( cbn ki enalu vuna fake publicity & face value down fall aavuthundhi yellow media jakilu Saripovattla andhukay e aashahanam) cbn hyd kattalaydhu + amravati kattalaydu idhi fact