సృష్టి ఆరంభం || ఆచార్య RRK Murthy Gari Audio messages (

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 753

  • @davidraj4381
    @davidraj4381 Год назад +746

    నా చిన్న వయసులో ఇంట్లో కర్రెంట్ కుడా లేని రోజులలో రెడీయో లొ బెటరిలు వేసి ఆర్ ఆర్ కె మూర్తి గారి వాక్యం వినటానికి కుటుంభం లొ అందరం రేడియో చుట్టు కూర్చొని వాక్యం విని తరవాత అన్నం తిని నిద్ర పొయెవాల్లం, చిన్న తనం లొ వాక్యం వినేవాడిని కానీ పేరూ తెలియదు ఎ లా వుంటరొ తెలియదు, వాక్యం మాత్రమే హృదయాన్ని తాకేదీ, ఇపుడూ మనుషులు కనపడుతూన్నారు.

    • @bharatkumar187
      @bharatkumar187 Год назад +23

      Ma family kuda same elane chesevallam brother

    • @SIDDHABAATU
      @SIDDHABAATU Год назад +10

      Avunu andaru vennaaru BROTHER

    • @krishg7820
      @krishg7820 Год назад +9

      RRK Murthy Sir ,unique voice ever forver, my Daddy Radio 📻 na Chinnapudu konnadu Devuni vakyam daily vine vallamu... 🙏

    • @padalaMohanMuraliKrishna
      @padalaMohanMuraliKrishna Год назад +4

      RRK.Murthy garini na chinnapudu kovvuru lo chusanu radio lo vakyam vinnanu

    • @addalasimhadhri9314
      @addalasimhadhri9314 Год назад

      ​@@padalaMohanMuraliKrishnaseme bro

  • @Jashuapammi6442
    @Jashuapammi6442 Год назад +115

    చిన్నప్పుడు...ఈ దైవ వర్తమానం వింటేనే గానీ అన్నం కూడా తినేవాళ్ళం కాదు....దేవునికి మహిమ కలుగును గాక....ఆమెన్

  • @RaviKumar773
    @RaviKumar773 11 месяцев назад +103

    కొన్ని సంవత్సరాల తరువాత ఆర్ ఆర్ కె మూర్తి గారి వాక్యం వినడం చాలా సంతోషంగా ఉంది Praise the lord 🙏🙏

  • @JutiIndia
    @JutiIndia 9 месяцев назад +19

    ఆమెన్ 🤲🙏🤲ఆమెన్

  • @eshwarchevveti604
    @eshwarchevveti604 Год назад +70

    దేవుని వాక్యము అంటే తెలుగులో ఆచార్య ఆర్ ఆర్ కె మూర్తి గారే అంతగా దేవుని మనసు వివరించిన గొప్ప దేవుని సేవకులు......మనస్సు కరుగుతుంది...దేవుని వైపు మనల్ని నడిపిస్తుంది....

  • @balavardhiraju4425
    @balavardhiraju4425 10 месяцев назад +14

    రేడియో చెన్నపుడు ముర్హి స్వామి గారి వాక్యము వినేవారము ఇపుడు సిస్టెమ్ లో వినగలుగుచునాము చల్లా సంతోసము

  • @jagadeeshpenupothula2547
    @jagadeeshpenupothula2547 Месяц назад +8

    నేను 20 సం. వయస్సు లో సాయంత్రం ఆరు బయట మడత మంచం వేసుకుని పడుకుని రేడియో లో ఆర్ ఆర్ కే మూర్తి గారి వాక్యం వింటుంటే నా మనసు ఎంతో హాయిగా ప్రసాంతంగా దేవుని వాక్యము విని సంతోషించి ప్రసాంతంగా నిద్రపోయేవాడిని. ఆ రోజులు మరల వస్తే బాగుండును అనిపిస్తోంది. వందనాలు అయ్యగారు.

  • @drajun7077
    @drajun7077 10 месяцев назад +74

    నా చిన్నప్పుడు మా ఇంట్లో రేడియో లేకపోతే పక్కింటి రేడియోలో వినేవాడిని.
    పరిశుద్ధులు ఎప్పుడు జీవించే ఉంటారు.

  • @MeriKumari-h1s
    @MeriKumari-h1s 11 месяцев назад +18

    చిన్నప్పుడు రేడియోలో ఎలా ఉంటారో తెలియదు నాకు అప్పుడు కానీ ఇప్పుడు చూసాను చాలా సంతోషంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక మీలాంటివారు ఇప్పుడు ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏

  • @GressmmabahrainBahrain
    @GressmmabahrainBahrain Год назад +67

    నా కొరకు ప్రార్థన చేయండి నా భర్త కూడా మారాలి నా కుమారుడు మారుమనస్సు పొందాలి నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి

    • @lalithakumari8094
      @lalithakumari8094 7 месяцев назад

      Ippudu lerandi chanipoyaru

    • @Bibleworld-j5e
      @Bibleworld-j5e 5 месяцев назад

      Manamu cheddamandi prardhana​@@lalithakumari8094

    • @SamuelJada
      @SamuelJada Месяц назад

      Praise the lord brorther, అయ్యగారు చనిపోయిన మనం ప్రార్ధన చేద్దాం ​@@lalithakumari8094

    • @SamuelJada
      @SamuelJada Месяц назад

      అమ్మా దేవునిపైన విశ్వాసం ఉంచు, తప్పకుండ దేవుడు నీ భర్తను రక్షిస్తాడు

  • @ili-d8z
    @ili-d8z 2 месяца назад +11

    మేము మా ఊరిలో అందరం కలసి రేడియోలో సాయంత్రం ప్రతి రోజు RRK మూర్తి ప్రసంగాలు వినేవారం. ఇలాంటి మంచి ప్రవక్తలు మళ్ళీ పుట్టాలి

    • @Dinakar80
      @Dinakar80 28 дней назад

      మన ఏపీ పేద బిడ్డ కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు కదా 😂😂

  • @jhansirani1762
    @jhansirani1762 Год назад +206

    Hallelujah. చిన్నప్పుడు రేడియో లో విన్న అదే స్వరం ...ఇప్పుడు కూడా వినబడటం ఒక సంతోషం.మరియు దేవుని వాక్యము లో జీవం ఉంది అనుటకు, దేవుని బిడ్డ స్వరం సజీవంగా మాట్లాడుతూ ఉండటంమే కదా.praise the Lord.❤🎉

  • @simharayalusalikiti554
    @simharayalusalikiti554 9 месяцев назад +1

    ఆమెన్

  • @ravitejaraviteja8964
    @ravitejaraviteja8964 Год назад +100

    ప్రేమధార అని పాట రేడియో లో మొదటగా వచ్చేది.. praise the LORD all

  • @nagarajuchapala9529
    @nagarajuchapala9529 11 месяцев назад +5

    ✝️✝️✝️✝️✝️✝️ మా చిన్నప్పుడు మా చిన్నాన్న రేడియో లో ఈయన వాక్యం వినేవాళ్ళం సుమారు 30 కలిసి రేడియో దగ్గర కూర్చుని వినేవాళ్ళం ✝️✝️✝️❤️

  • @pedasingugangabhavani8125
    @pedasingugangabhavani8125 11 месяцев назад +3

    Chala santhosam

  • @ChandraguptaKing-js9rj
    @ChandraguptaKing-js9rj Год назад +52

    యూదులు ❤
    క్రైస్తవులు ❤
    ముస్లిమ్స్ ❤
    మనమందరం పరస్పరం సహోదరులము.. ❣️

    • @sureshreddy9628
      @sureshreddy9628 3 месяца назад

      @chandraguptaKing-js9rj
      Ye matastudainanu yesukreestunu batti andaru sahodarule

    • @maruthilingampelly1624
      @maruthilingampelly1624 Месяц назад

      Manusulandharu sahodharule haleluiah

  • @davidraju9658
    @davidraju9658 10 месяцев назад +6

    కలిగియున్నది.ఎది ఆయన లేకుండా కలుగలేదు

  • @Josephprakash-
    @Josephprakash- Год назад +223

    అయ్యగారు మరణించిన కూడా ఇంకా ఆయన గారు చెప్పిన వాక్యం జీవము కలిగి ఉన్నది 🙏🙏🙏

    • @Venkannababu369
      @Venkannababu369 Год назад +2

      😮😮

    • @KadapaStar
      @KadapaStar Год назад +2

      అయ్యగారు ఏంటి బ్రదర్, నీ అయ్యా

    • @Elxies_1
      @Elxies_1 Год назад +2

      😢😢 chanipoyaara 😢eppudu? aayana sannidhi lo vuntaaru .. chinnappudu nundi eeyana vaakyam Radio lo vintu perigaa

    • @srinivasvelpula4580
      @srinivasvelpula4580 Год назад +1

      ​@@KadapaStar❤❤

    • @honnurappaadi4639
      @honnurappaadi4639 Год назад +1

      Lusifer patana aaythe malli yatla saatan ayyanadu

  • @rshekar1434
    @rshekar1434 Год назад +24

    నా చిన్నప్పుడు విన్న ఇ వాక్యం
    మళ్ళీ ఇప్పుడు వింటుంటే చాలా సంతోషంగా ఉంది

  • @apparaomulagada8251
    @apparaomulagada8251 Год назад +14

    ఆర్ ఆర్ కె మూర్తి అయ్యగారు మరణించారు అని అంటున్నారు... అయ్యగారు ప్రభువు నామమున నిద్రిస్తూన్నారు. ఆయనను మనము అంటే ఆయన(యేసుక్రీస్తు రాకడవరకు) ఎదురుచూస్తున్న వారందరు ఆర్ ఆర్ కే అయ్యగార్ని చూస్తాము...!!! ఆమేన్🙏🙏

  • @babutulasi1370
    @babutulasi1370 Год назад +37

    అవును మన చిన్నప్పుడు రేడియోలో వాక్యాన్ని వినేవాళ్ళము మేము చాలా బాగుగా వాక్యాన్ని చెబుతారు
    వందనాలు పాస్తారుగారు 🙏

  • @user-di8ks2uk7d
    @user-di8ks2uk7d 11 месяцев назад +6

    వందనాలు అయ్యా, చిన్నప్పుడు రేడియోలో విన వాక్యం, బోధించిన దైవజనుడును ఈ విధంగా ఇప్పుడు చూడడం, వాక్యం వినడం దేవునికే స్తోత్రం🙏🙏🙏🙏🙏

  • @kumardamavarapubadipcs.bd.965
    @kumardamavarapubadipcs.bd.965 Год назад +7

    ఈ రొజు కూడ ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు praies God

  • @rajasekharvasantha1294
    @rajasekharvasantha1294 Год назад +40

    దేవుడు చేసిన స్వరం నాకు ఎంతో ఇష్టమైన స్వరం

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 Год назад +15

    ప్రైస్ ది లార్డ్ 🙏🤝😢😢
    ఆదికాండము మొదటి అధ్యాయం 1:1-31 చివరి వచనం వరకు
    అద్భుతమైన వివరణ
    ఈరోజుల్లో వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా
    వివరించే సేవకులు బహు అరుదుగా ఉన్నారు.

  • @shanthiMarlapudi
    @shanthiMarlapudi 8 месяцев назад +6

    అది 1978 80మధ్య కాలం మాకు కరంట్ లేదు మూర్తి గారు వాక్యం వినేవలము .మా నాన్న గారు వాక్యం తరువాత అన్నం పెటమనెవరు... ఆ రోజులు తిరిగి రావు ఆ. క్రమశిక్షిన్న ఏపుడురాదు. Old is gold😢😢😢😢

    • @jessienagiri7505
      @jessienagiri7505 7 месяцев назад

      1991 lo Yes ma amma kuda Prema dara lo vachedi, vini prayer chesikoni dinner chese vallam

    • @manojhosanna6374
      @manojhosanna6374 2 месяца назад

      Avunu sister 😢

  • @DavidBandi-lz4up
    @DavidBandi-lz4up Год назад +34

    సరిగ్గా 23 సంవత్సరాల క్రితం పేదరికంలో ఉంటున్నప్పుడు నేను నా కుటుంబం అంతా రేడియో లో వినేవారము

  • @chanducherry5260
    @chanducherry5260 Год назад +16

    రోజూ..
    సాయంత్రం ఆ మహానుభావులు యొక్క
    మెసేజ్... కుటుంబం అంతా
    వినే వారిమి...
    ఇలా మరల అయన గొంతు వినడం చాలా బాగుంది 🙏🙏🙏

  • @venkatmandha6487
    @venkatmandha6487 Год назад +28

    నేను చిన్నప్పు, మా అమ్మ అక్క తమ్ముడు అందరం మా చిన్ని ఇంటి వాకిట్లో ముందు కూర్చొని రోజు సాయత్రం వినే వాళ్ళము ఇప్పుడు mobil చూడడం, వినడం చాలా సొంతోషంగా ఉంది మంచి అధ్యత్మికంగా దేవుని లో ఎలా నడుచుకోవాలో తెలియజెయు దైవజనులు, దేవా నీకే స్తోత్రం హల్లెలూయా 🙏🙇‍♀️🙇‍♂️

  • @kameshvelchuri9665
    @kameshvelchuri9665 11 месяцев назад +5

    చిన్నప్పుడు మా ఇంట్లో సినిమా పాటలు జనరంజనిలో వింటూ ఉండేవాణ్ణి. బయట టీ కొట్లో 3pm కి 6pmకి ఈ వాక్యము వినబడుతూ ఉండేది. మన్నా వర్తమానములు అనే ప్రోగ్రాం లో . ఆ గొంతు ఎవరిదని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఇప్పుడు మళ్లీ విన్నాను praise the lord

  • @abrahambolla
    @abrahambolla Год назад +147

    అయ్యగారు మరణించిన తరువాత అయ్యగారి చెప్పిన వాక్యముల భావము దేవుని కృప వలన వినబడుతున్నది దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Venkannababu369
      @Venkannababu369 Год назад +1

      😮😮

    • @narasannamanda8115
      @narasannamanda8115 Год назад +1

      Llllllpppplllppplplplllplllllllllllllllllplllllllllllllllllllllllllllpplllplllllllllpollllllllllllllp

    • @KadapaStar
      @KadapaStar Год назад

      అయ్యగారు ఏంటి బ్రదర్, నీ అయ్యా

    • @vimaladevi5680
      @vimaladevi5680 Год назад

      ​@@narasannamanda81159:07

    • @peddibabureddypeddi3937
      @peddibabureddypeddi3937 Год назад

      దేవునికి మహిమ ఏమిటి పిచ్చి కాకుంటే కామెడీ😂😂😂 గా వుంది

  • @ribkavanga3871
    @ribkavanga3871 Год назад +5

    Na Chinnappudu
    Ma Family Antha Koorchuni
    Vine Vaallam
    Marala Aayana Swaram Vintunnamu
    ❤🙏❤

  • @laxminunna3613
    @laxminunna3613 10 дней назад

    త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు

  • @drgeddadanageswararao9627
    @drgeddadanageswararao9627 Год назад +62

    మాఅమ్మగారు నాచిన్నతనములో అయ్యగారు వాక్యము రేడుయోలో ప్రతిదినము వినేవారము మా అమ్మగారు గుర్తుకోస్తాన్నారు వాక్యము వింటూయుంటే ఈ రోజు సార్ 👏🙏

  • @KavaliSujatha-yl7kx
    @KavaliSujatha-yl7kx Год назад +20

    ఈ రోజుల్లో ఈ పెద్దయ్య మాటలు చాలా బాగున్నాయి ❤

  • @justforchrist3213
    @justforchrist3213 11 месяцев назад +2

    Glory to the lord

  • @RaviKumar-r7m6r
    @RaviKumar-r7m6r Год назад +22

    దేవునికే మహిమ కలుగునుగాక amen

  • @klordwelsley7334
    @klordwelsley7334 10 месяцев назад +3

    I have been hearing from my 40 years still have now today. Lord welsley mangalagiri city ⭐

  • @anushmaanushma6625
    @anushmaanushma6625 9 месяцев назад +2

    1983 lo ma chinna vilage lo vinna swaram Naku estamyna di devuniki vandanalu

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx 10 месяцев назад +1

    Praise the lord brother vakyalu maku nerpistunnaduku meeku modata devuni ki vandanalu

  • @gajjalayakoperaaa5117
    @gajjalayakoperaaa5117 Год назад +4

    🌄⛪📖✝️🕎🛐👨‍👩‍👧‍👧💐👏👏👏🙏🙏🙏🙏వందనాలు అయ్యగారికి అమ్మగారికి సిస్టర్స్ బ్రదర్స్ కోసం కుటుంబ సభ్యులు అందరికీ ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మా కుటుంబం గురించి ప్రార్థించండి కే గజ్జలయ్య రామ తులసి లుదియా ఫ్యామిలీ ఇంకా కుటుంబ సభ్యులకు ప్రార్థించండి అయ్యగారు నంద్యాల డిస్ట్రిక్ట్ కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామం ఆమెన్ మరనాత

  • @gopilingampally8590
    @gopilingampally8590 Год назад +217

    మన చిన్న తనం లో రేడియో లో ఈ పాస్టర్ గారి వాక్యం విందుము❤❤

    • @ramurolla9387
      @ramurolla9387 Год назад +11

      అవును బ్రదర్, నీను,, చిన్నప్పుడు, విన్నాను, ఎందుకు, అయిన, వాయిస్, అంటే నాకు, చాలా ఇష్టం, రేడియో లో, వచ్చినప్పుడు,మా, అమ్మ,పకన, కూచుని, వినేవాడిని, చిన్నప్పుడు,

    • @rajuchinthapalli7441
      @rajuchinthapalli7441 Год назад +2

      Yes

    • @lakkeratnakar5441
      @lakkeratnakar5441 Год назад +3

      Aunu

    • @Ripkaraghu
      @Ripkaraghu Год назад +1

      Haa

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 Год назад +2

      Haa aunu😊

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 Год назад +10

    మహోన్నత మైన స్వరం

  • @manjula-mq3bs
    @manjula-mq3bs Год назад +12

    RRK uncle గొప్ప ఉద్యోగం వాడాలి స్వచ్చందంగా దేవుని సేవలోకి వచ్చారు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కర్నూల్ . C. Camp. ప్రార్ధన మందిరం కోసం ఎంతో కష్టపడ్డారు.తర్వాత రేడియో పరిచర్య లోకి వెళ్లారు. మాలో ఇంక ఆత్మీయత వుంది అంటే కేవలం RRK.uncle& aunty మాత్రమే. సమస్త మహిమ దేవునికే.

  • @prasadganti9111
    @prasadganti9111 9 месяцев назад +7

    Praise the lord amen 🙏

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 11 месяцев назад +5

    వేద పాఠశాల-30 నిమిషాలు,తరువాత ప్రేమధార 45 నిమిషాలు చివరలో పాట.ఇవి విన్న తరువాత భోజనం...మధురమైన స్మృతులు...

  • @tapeswaram476
    @tapeswaram476 Год назад +2

    Chinnappudu radio lo vakyam vintunte devude mataladuthunnaru ani anukune vadini....❤

  • @polamurimanikyalarao8130
    @polamurimanikyalarao8130 Год назад +7

    Praise the lord
    Hallelujah

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 Год назад +57

    అభినందనలు !!ఆచార్య ఆరార్కే ప్రసంగాలన్ని వినిపించండి !

  • @sureshnalli5094
    @sureshnalli5094 Год назад +23

    మనకిష్టమైన సేవకులలో ప్రథముడు RRK మూర్తి గారు

  • @jayajayanthi2079
    @jayajayanthi2079 5 месяцев назад +2

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @ramarao1901
    @ramarao1901 Год назад +3

    RRK Murthy gari ni na chinnavayasulo kalisanu, matladanu, Sunday school classes lo 1st prize Murthy ayyagari chethulamedha thiskunnanu😊

  • @venkateswararaosampatharao7243
    @venkateswararaosampatharao7243 Год назад +5

    Praise the lord ayyagaru

  • @nirandharm773
    @nirandharm773 11 месяцев назад +3

    Amen nenu kuda radio lo devvuni vaakyam vinnanu

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 7 месяцев назад +2

    వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻నా చిన్నప్పుడు రెడీయే లో మీ వాక్యము ను వినేదాన్ని అమ్మ అందరం వినే వాళ్లము ప్రేమధార రెడీయే ప్రోగ్రామ్

  • @KavaliSujatha-yl7kx
    @KavaliSujatha-yl7kx Год назад +6

    Praise the Lord amen

  • @Jennyt899
    @Jennyt899 Год назад +6

    Praise the lord ❤ tatagaru

  • @beastgamingrcr
    @beastgamingrcr 6 месяцев назад +1

    Super masseg 👌 deevuniki Mahima kalugunugaaka🙏

  • @Krupamadhuri77
    @Krupamadhuri77 Год назад +7

    ధన్యవాదాలు చిన్నప్పటి వాక్య పాఠాలు మరలా వినే అవకాశం ఇచ్చారు. ?Thank-you praise the Lord

  • @SaiMokarla-xj1ri
    @SaiMokarla-xj1ri Год назад +6

    Amen🙌 praise the lord

  • @sarathsarvepalli7488
    @sarathsarvepalli7488 Год назад +6

    గొప్ప సందేశాన్ని వినిపించారు అయ్యగారి స్వరం నుండి. చాలా వందనాలు.

  • @vunukurisarath5812
    @vunukurisarath5812 6 месяцев назад +4

    మా అమ్మమ్మ గారు ఇంటికి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు.... రేడియోలో ఈ దేవుని వార్తలు వచ్చేవి... అందరు రేడియోకు దగ్గరగా వచ్చి వినే వారు....

  • @johnmamidi4172
    @johnmamidi4172 Год назад +7

    Praise to god

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 Год назад +4

    Praise the lord. Plz pray for my family salvation my parents salvation and my brother family salvation and families health peace and unity and free from evil spirits curse dark Ness vigrahalu ammoru tues day shaktulu

  • @kolluruminnimargaret9319
    @kolluruminnimargaret9319 Год назад +5

    Aside the lord Ayya garu.💥💥💥💥

  • @chinnibabuchinnibabu2641
    @chinnibabuchinnibabu2641 Год назад +6

    Praise the lord brother

  • @hareesh9006
    @hareesh9006 Год назад +3

    Praise God 🙏

  • @kavuturinaresh8609
    @kavuturinaresh8609 9 месяцев назад +2

    క్రితం, ప్రస్తుతం, భవిషత్తు లలో నిత్యనూతనం గా వుండే ఒకేఒక్క ధర్మం - సనాతన వైదిక ధర్మం 🚩🚩🚩🚩

    • @SamuelJada
      @SamuelJada Месяц назад

      అవును, భర్త చనిపోతే భార్యను చితిమంటలలో వేసి తగలెయటం, ఇన్కచెప్పుకుంటూపోతే, ఆ ధర్మమే భయకరం, శ్రీరామ్ అననివారిని చంపేయటం

    • @sunnymordhana539
      @sunnymordhana539 Месяц назад

      బ్రదర్ సత్యాన్ని తెలుసుకో సనాతనం గ్రంధం నుండే సత్యాన్ని తెలుసుకో గ్రంధాన్ని పరిశీలించి తెలుసుకో

  • @prathipatiramarao8822
    @prathipatiramarao8822 Год назад +5

    Praise the lord Jesus Christ vijayawada

  • @SuryaRaju-h8b
    @SuryaRaju-h8b 4 месяца назад +1

    నేను కూడా వినేవాడిని Radio లో..అప్పుడు వాతావరణం కూడా చాలా బాగుంటుండేది..

  • @komaladonthagalla1881
    @komaladonthagalla1881 Год назад +5

    Mee message ventaunte Inka venali anipistondi Good massage and sir ur voice is so mesmerizing❤❤❤ thank you for your information sir

  • @VamakshiDeviMathi
    @VamakshiDeviMathi 11 месяцев назад

    RRK murti ayya garu me matalu goppa punadulu🙏

  • @gangalaxmi1096
    @gangalaxmi1096 10 месяцев назад

    Amen 🙏 🙏

  • @thulasipandram8450
    @thulasipandram8450 Год назад +1

    Na chinnapudu vinna voice 📻 lo ..chinnapati nundi vinadam vale e roju devuni nammi sajivanga unanu glory to god..vandhanalu ayyagaru

  • @davidraju9658
    @davidraju9658 10 месяцев назад +1

    7va. దినము.విశ్రమించేను. శనివారము ఆరాధన.చేయాలి

  • @vijayap8520
    @vijayap8520 Год назад +10

    Praise the lord

  • @mettukannaiah7701
    @mettukannaiah7701 8 месяцев назад +1

    Praise the lord brother ✝️🙏🙏🙏🙏

  • @chandrasekharkatta1707
    @chandrasekharkatta1707 Год назад +3

    Great Message I never found any Pastor Compete him in God's message
    Acharya RRK Murthy was great God's servent and preacher

  • @guntuapparao6241
    @guntuapparao6241 Год назад +5

    ALL GLORY TO LORD JESUS CHRIST 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN

  • @HemasundarKunche-wx4rv
    @HemasundarKunche-wx4rv Месяц назад

    నేను చిన్న అప్పుడు 1999 లో ఈ వాక్యం ఈనెవన్నీ చాలా మిషయ్యను ఇప్పుడే నాకు యూట్యూబు లో దొరికింది 🙏🙏🙏❤️❤️ నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో 😢😢 ఈ వాక్యము కి అర్ధాలు వున్నాయి

  • @beastgamingrcr
    @beastgamingrcr 5 месяцев назад +1

    గురువుగారూ మీ యధార‌్ద హుదయానికి సలాం 🙏👌👌👌👌

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 Год назад +5

    Prise the lord 🙏🙏🙏 Sir దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.

  • @devasiromanipasapala3585
    @devasiromanipasapala3585 11 месяцев назад

    Praise the lord 🙏 ఈ స్వరం వినడం చాలా ఆనందంగా వుంది

  • @Murarji1979
    @Murarji1979 Год назад +9

    హల్లెలూయా 🙏

  • @tanujaummareddy8303
    @tanujaummareddy8303 Год назад +34

    చాల స్పష్టంగా, క్లూప్తంగా, అద్బుతంగా వివరించారు.🙏🙏

  • @nuthalapatidhanabhagyam4521
    @nuthalapatidhanabhagyam4521 Год назад

    R.R .K Christ Nu sampoorna ga Chala clear swacchanga pronounce Chesaru, ayya meeru ma Home vaccharur, prayer chesaru, praise The lord 🌹🪴😃

  • @sumanthpullaguru8183
    @sumanthpullaguru8183 Год назад +1

    Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💐💐💐👨‍👩‍👧‍👦🛐 amen

  • @benjmaneeduri9138
    @benjmaneeduri9138 5 месяцев назад +1

    చిన్నప్పుడు మన అన్నగారూ రేడియోలో ఆర్ ఆర్ కె మూర్తి గారు వాక్యం వినడానికి వాకిట్లో కూర్చోబెట్టేవారు ఆ రోజులే వేరు అందరము చాలా సంతోషంగా ఉండేవారము ❤️❤️❤️

  • @Josephprakash-
    @Josephprakash- Год назад +21

    ఒక గొప్ప దైవ జనులైన RRK అయ్యగారికి యేసయ్య నామములో నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx 11 месяцев назад

    Price the lord amin the lord amin

  • @BujjibabuAnde-cq7vf
    @BujjibabuAnde-cq7vf Год назад +9

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @nikhilraj3583
    @nikhilraj3583 11 месяцев назад

    Praise the lord 🙏
    Ayyagaru

  • @satyanarayananunna556
    @satyanarayananunna556 Год назад +5

    Nenu chinna vayasu lo vinnanu appudu nenu Prabhu ni telusukoledhu kani ippudu telusukunnanu glory to God 🙏

  • @kranthikumar5639
    @kranthikumar5639 Год назад +7

    That Is RRK
    Super Message
    God Bless Spirit Of RRK

  • @Anp-z6e
    @Anp-z6e 7 месяцев назад +1

    Amen. Jesus ise Great. Godse great. Praise the Lord. Amen

  • @ramanaramana601
    @ramanaramana601 Год назад +2

    Shalom amen🙏 lord

  • @ShyamlaMesa
    @ShyamlaMesa 9 месяцев назад +1

    Ma Nanna ayyagaru vakyam dwara swastha kaligind

  • @kungfupanda9570
    @kungfupanda9570 6 месяцев назад +1

    thanku ధన్యవాదాలు చాలా బాగుంది

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 6 месяцев назад +7

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు