vlog...అనాధాశ్రమం లో కాసేపు సరదగా ......

Поделиться
HTML-код
  • Опубликовано: 1 апр 2021
  • vlog...అనాధాశ్రమం లో కాసేపు సరదగా ......
    #ismartvinodvlogs
  • РазвлеченияРазвлечения

Комментарии • 988

  • @shaikrafi3534
    @shaikrafi3534 3 года назад +406

    వినోద్ అన్న మీకు కూడ ఒక పాపో బాబు కలగాలి అని ఆ దేవుని కోరుకుంటున్న ఎంత మంది కోరుకుంటున్నారు 👍👍

  • @Kallukundaramu
    @Kallukundaramu 3 года назад +487

    ఈ ఐడియా నేనె ఇచ్చాను ఒక like ఎస్కోండీ

  • @snehalifestyle4757
    @snehalifestyle4757 3 года назад +41

    యూట్యూబ్ లో మీ అంత స్వచ్ఛమైన మనుషులు ని చూడలేదమ్మా మీరు చేసే సేవ చాలా ఆనందం కలిగించింది ఇలాంటి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్లాలని దేవుడిని కోరుకొంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🤝👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @darling1627
    @darling1627 3 года назад +167

    సూపర్ మీరు ఇద్దరు భార్యాభర్తలు ఏదో ఒకటి మీ వంతు సాయం చేస్తున్నారు ఇలాంటి మంచి మనసు ఉన్న మీకు మీ ఛానల్ కి నా హృదయపూర్వక అభినందనలు 🙏

  • @Bahrainteluguvlogs
    @Bahrainteluguvlogs 3 года назад +213

    చాల మంచి పని చేశారు
    నేలలో ఒక్క రోజైన ఇలాంటి మంచి భోజనం వాళ్లకు పెట్టండి

  • @chandramohanm7731
    @chandramohanm7731 3 года назад +36

    అన్న దానానికి మించిన దానం లేదు ఇలాంటి సేవలు ఎన్నో చేయాలి వినోద్

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI 3 года назад +4

    Great job వినోద్ భారతి 👏👏 అన్నదానం చాలా గొప్పది

  • @newkw5597
    @newkw5597 3 года назад +14

    చాలా మంచి పని చెసారు భారతి గారు చలా సంతోషంగా ఉంది నాకు ఐతే మిరు ఇలాగే మంచి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గడ్ బైస్ యు

  • @nareshpeddi2572
    @nareshpeddi2572 3 года назад +24

    చాలా రోజుల తరువాత ఒక మంచి పని చేస్తారు Good job......

  • @sreenubb1
    @sreenubb1 3 года назад +10

    మీరు ఇటువంటి వీడియోలు ఇంకా చెయ్యాలని కోరుకున్న బ్రో

  • @Deararjunragula
    @Deararjunragula 3 года назад +77

    Mothaniki comments lo cheppinattu chesaru 👍 full happy aithe❤️

    • @ismartlabanuvlogs3842
      @ismartlabanuvlogs3842 3 года назад

      నైస్

    • @malagangammachannel
      @malagangammachannel 3 года назад

      కదా

    • @KalyaniVarmaCreatives
      @KalyaniVarmaCreatives 3 года назад

      అవును మేము మాకు ఉన్నంత లో చేసాం ఒక విధంగా మేము అనాధాలమే కానీ ప్రపంచం లో ఉన్న అనాథలంతా మా బంధువులు అది చాలు👍

  • @priyankapriya69
    @priyankapriya69 3 года назад +47

    నిజం గా చాలా చాలా మంచి పని చేశారు వాళ్ళు మనసులో ఎం అనుకుంటారో తెలుసా మీ ఒక్క పూట కడుపు నింప్పారు మీ ఋణం ఎప్పటికి తిరుచుకోలేం అనుకుంటారు నిజం గా మనసు పూర్తిగా చెప్తున్న మీ అందరి హర్డ్ వర్క్ కి చాలా ధన్యవాదములు మై డియర్ బ్రదర్ and భారతి అల్ అఫ్ యు

  • @AdoniTractors
    @AdoniTractors 3 года назад +14

    No words, only once చాలా చాలా మంచిపని వినోద్

  • @xavier1109
    @xavier1109 3 года назад +75

    This channels growth is faster than my Internet connection

  • @yaminikutty7884
    @yaminikutty7884 3 года назад

    Me lanti swachamaina manasu andariki evvalani devunni korukuntunna annayya vadina....great job

  • @sunilkumarearla9078
    @sunilkumarearla9078 3 года назад +1

    Superb Vinod & Bharathi garu mi manchi paniki chaala thanks good job keep it up👍👌

  • @veerapandu781
    @veerapandu781 3 года назад +4

    చాలా మంచి పన్ని చేశారు👌 god bless you 🙏🙏

  • @audiodiaries2194
    @audiodiaries2194 3 года назад +3

    Wow!! Anna and Akka..You did a marvelous Job!!👍 keep doing all these as much as you can.God bless you both!!

  • @swethaswetha1314
    @swethaswetha1314 3 года назад

    Super chala great meru matalon cheppalenuu kani meku unanthalooo ela cheyalii ani alochana vachindhiii very great peopleee

  • @bejjankinagachary4634
    @bejjankinagachary4634 3 года назад +2

    🙏🙏తముడు మిరు మి మీసెస్ చాలా గొప్ప వారు మీకు ఆ దేవుడు మియందు వుండాలని కోరుకుంటున్నా. అక్క 👋👋👋

  • @gopimacharla0714
    @gopimacharla0714 3 года назад +6

    Great job brother. Keep doing such good things.

  • @xavier1109
    @xavier1109 3 года назад +30

    I was studying but this seemed more Important.

  • @mohinisudhachodavarapu640
    @mohinisudhachodavarapu640 3 года назад

    Very nice anna and vadina...very kind heart persons meeru...inka ilane god mimmalni aasheervadinchalani...meeru ilage entho mandhiki help cheyyalani aa god ni heartful ga korukuntunnanu😊😊😊

  • @supriyakatukuri4646
    @supriyakatukuri4646 3 года назад

    Super helpful both for anadha pillalu 🙏🙏 bright future both

  • @sumameenuga8746
    @sumameenuga8746 3 года назад +11

    Gud job and god bless u bro all the best for u r bright future ❤️👍💯❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘

  • @mass5531
    @mass5531 3 года назад +38

    ఈ కామెంట్ పెట్టడానికి ముందు లేదా నీకు తెలిసే ఉంటది సూపర్ బ్రో ఎక్స్లెంట్ మీ అన్న మాటలు నువ్వు రియాక్ట్ అయి పెట్టిన ఎందుకంటే మీ మనసు చాలా మంచిదని మాకు ముందే తెలిసిపోయింది థాంక్యూ సో మచ్

  • @shaikfarjana85
    @shaikfarjana85 3 года назад +1

    Anada pillalaku bojanam pettadam chala manchi pani you are great bharati vinod

  • @putthadipurnavlogs6754
    @putthadipurnavlogs6754 3 года назад +2

    Superb తమ్ముడు... చాలా హ్యాపీ అనిపించింది...God bless u...

  • @ameersohail7765
    @ameersohail7765 3 года назад +3

    Good work brother !! Keep on helping like this in future too...🤗

  • @mass5531
    @mass5531 3 года назад +26

    మీకు కూడా ఒక బాబు అన్న ఒక పాప పుట్టాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా

  • @gunasaniamaravathi9212
    @gunasaniamaravathi9212 3 года назад

    Great 👏👏👏andii manchi pani chesthunnaru 👌👌😍 annadhatha sukibava🙌🙌 🙏🙏🙏🙏
    Meru me family ellapudu happy ga undali 🤝😇

  • @sonynihanshika9819
    @sonynihanshika9819 3 года назад

    Praise the lord vinod and Bharthi
    Bagunnara
    Good Friday sandhrbhanga miru chala Manchi pani chesaru
    Devudu mimmalni annirakala divinchi ashirvadinchunugaka amen

  • @raghuchamaleti007
    @raghuchamaleti007 3 года назад +25

    Good job Thammi 👌🙏
    మీరు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మరేన్నో చేయాలని
    ఆ భగవంతుని ప్రార్థీస్తున్నాను🙏
    God bless Both of you 💑

  • @karupakularaju11
    @karupakularaju11 3 года назад +13

    Mee AUTO friend ki oka like.

  • @kuvirasworld7042
    @kuvirasworld7042 3 года назад +2

    Mana daggara entha money undi ani matter kadu
    Manadaggara unnadantlo vere vallaki kuda help cheyali appudu God will bless us
    Neat video, nice 👍effort

  • @Omenamahshivayah986
    @Omenamahshivayah986 2 года назад

    Elanti helps mi chetha inka cheyapinchalani God ni korukuntunna bro, God bless you

  • @chandanabheema7657
    @chandanabheema7657 3 года назад +3

    God bless you both🙂🤗

  • @bhattiprolurepalli2513
    @bhattiprolurepalli2513 3 года назад +5

    God bless you all smallkids

  • @ismartramavlogsbeauty8540
    @ismartramavlogsbeauty8540 3 года назад

    Super ellanti manchi panulu miru eka anno cheyalani miku aa dhevudi blessings appudu undalani korukuntunna.....

  • @babavalishaik3210
    @babavalishaik3210 3 года назад +1

    Your great brother...Yentho mandi... Dabbu Unnavallu Cheyandhi Nuvu Chesav...God Always Blessyou...❤️❤️❤️

  • @babubablu7861
    @babubablu7861 3 года назад +4

    Really supper both ❤️

    • @marymarysuper470
      @marymarysuper470 2 года назад +1

      Super. Anna god bless you and sister 🙏🙏🙏 very good

  • @user-jl8tl2qb3h
    @user-jl8tl2qb3h 3 года назад +4

    ❤️ సూపర్ వీడియో బ్రో 👍

  • @3veni310gs
    @3veni310gs 3 года назад +1

    Chala manchi pani chesaru good job and God bless you both of you👌👌👍

  • @adepumahesh8228
    @adepumahesh8228 2 года назад

    Super God bless 🙌you both, Really very heart touching ❤ video

  • @gayatrisworld4992
    @gayatrisworld4992 3 года назад +3

    Vinod anna u and ur wife has such a grate heart ❤️ keep doing like this god bless you both❤️❤️you both are having a grate future ❤️❤️and all ur dreams comes true ❤️we are always support you anna ❤️

    • @srinisrinu514
      @srinisrinu514 2 года назад +1

      Vinod, Anna, you to be,Chantal, cheyalante, alla, cheyale

  • @nageshvolgs6001
    @nageshvolgs6001 3 года назад +4

    Super Bro 🙏🙏🙏God bless you

  • @sakeneelaveni2822
    @sakeneelaveni2822 3 года назад

    Vinod Anna nuvvu super why ante elanti chinna children s ki meru annam pettinandhu ku tq so much and elane enka more videos cheyandi bro

  • @shivachoreographer1514
    @shivachoreographer1514 3 года назад

    Good superr elane manchipanullu cheiyandi

  • @user-jb8my2df8z
    @user-jb8my2df8z 3 года назад +10

    అన్న వదిన నిద్ర హ్యాపీగా ఉండాలి మంచి పని చేస్తున్నందుకు ఆ దేవుడు మీకు పిల్లలు ఇస్తాడు మీరు తోచినంత ఏం చేస్తున్నారు సాయం చేస్తున్నారు

  • @vikkyg739
    @vikkyg739 3 года назад +30

    చాలా మంచి పని చేసారు తమ్ముడు. ఇలాంటివి మంత్లీ 1 టైమ్స్ అయినా చెయ్యండి. ఇగ మీకు కామెంట్స్ ఆఫ్ చేసే పని ఉండదు.👌👌👌👌👌

  • @gangadhare2694
    @gangadhare2694 3 года назад

    Very good work you done, full fledged GA pettaru, eedhi thakuva kakunda

  • @praveenpspk
    @praveenpspk 3 года назад

    Meeru chesina ee pani chala baagundhi..
    God bless you..

  • @g.narayanaswamy2913
    @g.narayanaswamy2913 3 года назад +15

    సూపర్ జంట, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @Mcateluguvlogs
    @Mcateluguvlogs 3 года назад +3

    చాల మంచి పని చేశారు బ్రో హాస్పిటల్ లో ఉండి ఈ వీడియో చూస్తున్న లవ్ యూ బ్రో 💓💓💓😘😘😘😘

    • @Mcateluguvlogs
      @Mcateluguvlogs 3 года назад +1

      @ismart venkat vlogs annaya ki health baledu bro

  • @daisyrouse1534
    @daisyrouse1534 3 года назад +1

    Very good job brother n sister..I really appreciate the work u have done..All children had smiling face bcoz they had delicious food😋..Lord bless u more n more🙏

  • @msumathi1951
    @msumathi1951 3 года назад

    Miru chalamanchivaru miku vunnanthalone anadha pillalaki pettadam naaku Chala nachindhi miku Kuda pillalu puttalani Koru kunttunnamu god bless you 🥰🥰🥰

  • @babyvinod5486
    @babyvinod5486 3 года назад +3

    😭😭😭చాలా థాంక్యూ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు మీమ్మల్ని దీవించును..గాక....ఆమేన్

  • @LUCKYASMR971
    @LUCKYASMR971 3 года назад +3

    Nice bro, god job👍

  • @rahulstar5617
    @rahulstar5617 3 года назад

    Super anna odhina miru life long happy ga vunadali

  • @chennavaramramachandrachen9901
    @chennavaramramachandrachen9901 3 года назад

    Brother miru chaala Manchi Pani chesthunnaru . God bless you

  • @razerwolfgaming9934
    @razerwolfgaming9934 3 года назад +6

    సుపర్ తమ్ముడు చాలా చాలా మంచి పని చేసినారు , శుభ శుక్రవారం శుభాకాంక్షలు

  • @varshunarayana1226
    @varshunarayana1226 3 года назад +8

    Chusina ventane like cheyandi share and subscribe cheyandi frds

  • @jhansilakshmijanu9651
    @jhansilakshmijanu9651 3 года назад

    చాలా మంచి పని చేశారు మీరు మీ కుటుంబం ఎప్పుడు చల్లగా సంతోషం గా ఉండాలి అని కోరుకుంటున్న 🥰🥰🥰🥰🥰🥰

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 3 года назад

    Very heart touching video . Achinnapillani chuste chala edupu vachhindhi amma teleyakapoina matrudevobhava ani ammani tàlachukovatam kanniru.teppinchindhi Bharati opekaga vantachesi nanduku Naku chala nachhavu achinnarula akali teerchina annapurnavu god bless u both of you. .. Vijayalakshmi

  • @raweerawee6948
    @raweerawee6948 3 года назад +3

    Super bro 👏👏👏💐💐💐🎊🎊🎊👍👍

  • @g.anjaneyulu1776
    @g.anjaneyulu1776 3 года назад +5

    Very great job was done by you for the children's u had full fill there stomach ...👌👌👍👍

  • @ravaligajangi3945
    @ravaligajangi3945 3 года назад

    Super anna chala baga chesaru Best of luck elantivi enka anno cheyalani manaspurtiga korukuntunnamu andari blessings mikuntay

  • @gadisravani5613
    @gadisravani5613 2 года назад

    Chala happy ga undi Miri yapudu elaynya undali manchioani chasau Vinod garu

  • @mapfashionworld9471
    @mapfashionworld9471 3 года назад +4

    Love you దేవుడు మిమ్మలిని బాగా చూసుకోవాలి

  • @sweetswathichannel1722
    @sweetswathichannel1722 3 года назад +3

    చాల మంచిపని చేసారు

  • @gundupravalika8087
    @gundupravalika8087 3 года назад

    super sis &bro chala manchi pani chaysaru

  • @mummanianitha9619
    @mummanianitha9619 3 года назад

    ఈ వీడియో సూపర్ గా ఉంది👌👌👍 ఇలాంటి వీడియోలు ఇంకా చేయండి అన్న👌👌

  • @ismartmadhuvlogs3459
    @ismartmadhuvlogs3459 3 года назад +15

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అక్క బావ మీకు ఎన్ని లైకులు వస్తే తక్కనె🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chiranjeevib8432
    @chiranjeevib8432 3 года назад +3

    Glory ok like chayande

  • @prakashbandanadam5611
    @prakashbandanadam5611 3 года назад

    Vinod Bharathi
    Miku thoraga pillalu kalagalani
    Devuidini pradhisthunna
    God bless you

  • @meruguvanmaiye8608
    @meruguvanmaiye8608 3 года назад +1

    Bharathi,vinod great,great job me manasu chala manchidhi do like this video's only.

  • @Naresh_in_sahoo1833
    @Naresh_in_sahoo1833 3 года назад +10

    Anna మీ ఇంట్లో అందరూ భగునర అన్న

  • @siddusuchisiddusuchi5574
    @siddusuchisiddusuchi5574 3 года назад +6

    Elantivi cey memmu encrej chesthamu సోలులో vidios పెట్టకు ok

  • @durgabhavani1201
    @durgabhavani1201 3 года назад

    Manchi pani chesaru.meru appudu elage happyga vundali.

  • @ffchekri4947
    @ffchekri4947 3 года назад +2

    Ee vedio choosaka musth kushi aina. Good luck god bless you.

  • @TeluguTreats
    @TeluguTreats 3 года назад +3

    మీకు యూట్యూబ్ నుండి వచ్చే డబ్బులో కొంచెం నెలకి ఒక్కసారి ఈ పిల్లలకి పెట్టండి. మీ వీడియో చూసే ప్రతి ఒక్కరూ santhoshapadathaaru

  • @magicofmanasa561
    @magicofmanasa561 3 года назад +2

    Chala happy ga undhe good friday roju Manchi pane chasaru
    May God bless u more than more

  • @malliswaris372
    @malliswaris372 3 года назад

    Very good vinod and barathi...chala manchi pani chesar...I am full happy....video haa pillani chusi 😂😂😊😊edichesan....chinavalaina age lo manchi videos chesthnar...👏👏God bless you....

    • @ismartvinodvlogs
      @ismartvinodvlogs  3 года назад

      😊😇😇😇💞💞💞💞🙏🙏

    • @malliswaris372
      @malliswaris372 3 года назад

      @@ismartvinodvlogs thanku vinod....thamdu....rpl echinadu....elanti manchi panl meru enkka chala cheyalani korkuntuna....

  • @sjmobilesvijayawada9618
    @sjmobilesvijayawada9618 3 года назад +1

    meeru elanti sevalu ennenno cheyalani korukuntunanu.....
    ALL THE BEST

  • @bellapollalaxmi9323
    @bellapollalaxmi9323 2 года назад +1

    Chala manchi Pani chesaru super 👍👍👌👌👌

  • @kumbojusaritha584
    @kumbojusaritha584 3 года назад

    Super .barathi & vinide me మంచీ మనసుకు ధన్యవాదాలు

  • @chittymahi4280
    @chittymahi4280 3 года назад

    Anna chustuntee happy ga undhi enka.miku antha happy ga unttaro anna👍

  • @niranjanbabunallapu2913
    @niranjanbabunallapu2913 3 года назад

    God Blessings always with you and your entire hole family bro..... Ela help appudu chestu vundali ani korukuntunna

  • @danollayamuna4342
    @danollayamuna4342 2 года назад

    Good work 🙏humanity 🤗for bless you both 🙌

  • @bannuchannel2549
    @bannuchannel2549 3 года назад +1

    First view anna....super ga vundi vlog..inkaa chalaa vlogs cheyandi anna..

  • @nanimaster6255
    @nanimaster6255 3 года назад +1

    Gud job guy's ...
    keep it up😍

  • @sumanchitla2068
    @sumanchitla2068 3 года назад

    Nice work Brother Vinod and Bharati Gaaru.

  • @venkateshkothapalli399
    @venkateshkothapalli399 3 года назад

    Nice 👍 meeru chesina pani chala goppadi stay blessd both of u

  • @KrishnaReddy-ed9fq
    @KrishnaReddy-ed9fq 3 года назад +2

    Super brother bharati god bless you👌👌👌👍👍👍💐💐

  • @praveengvlogger7316
    @praveengvlogger7316 3 года назад

    Really nice your inspiration to all the people

  • @gudurianitha5613
    @gudurianitha5613 3 года назад

    Where is it....

  • @ravasri123
    @ravasri123 3 года назад

    You both did a great job. Super.
    God bless you both.

  • @santoshgoud2308
    @santoshgoud2308 3 года назад +1

    Awesome work for feeding children.........👍🙏

  • @ramakrishnareddy3902
    @ramakrishnareddy3902 3 года назад

    Where?

  • @kalyanirao3754
    @kalyanirao3754 3 года назад

    Mee video chushte nijamga chala relief ga untadi🤘😄