Praise the Lord All Glory to Jesus Alone.. Congratulations To the Entire Team Of JLM. 😊 Wonderful Lyrics, Tune, Composition, Video Editing and My heartfelt Thanks to Karunakar Anna Sangala Prophet Jermaineha🎉
పాస్టర్ PruthviRaj గారు Congratulations for 10K Views Completed 💐🎉. ఈ పాట అనేకులు విని ఆశీర్వదించ బడుచన్నారు.అలాగే ఈలాంటి అనేకమైన దేవుని మహిమ పరచు పాటలు మీద్వారా వ్రాయించలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.GOD BLESSYOU and Your Team.🔥🥁🔥
✝️--- ఘనుడును శ్రేష్టుడునైన యెహోవా నామములో వందనములు తెలుపుచున్నాను--🙏
✴️💙🎸*** ఈ పాట చాలా అద్భుతంగా పాడారు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది వాక్యముతో కూడిన ఈ పాట చాలా బాగుంది చక్కని ఆత్మీయ గీతం ఆరాధన గీతం మంచి సంగీత స్వరంతో అందించిన ఈ పాట చాలా అద్భుతంగ పాడారు ఎన్ని సార్లు విన్నా ఈ పాట వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది ఇంకా అనేకమైన ఆత్మీయ గీతాలను క్రైస్తవ జన సమాజానికి అందించాలని మనసారా కోరుకుంటున్నాను---💙✴️
🌲🔆♣️ *** పాట ***♣️🔆🌲
-----------------------
పల్లవి :--
పరిశుద్ధుడా - నీతిమంతుడా
సర్వలోకనాథుడా - సర్వాంగ సుందరుడా--1
నీకే స్తుతి యాగము
అర్పింతు నా యేసయ్య--2
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన --1
చరణం🔹 1
-----------------
సంతోషముతో ఆనందముతో
నిన్నే మహిమ పరిచెదను నా యేసయ్యా
పాటలతో నాట్యముతో
నిన్నే ఘనపరచెదను నా యేసయ్యా --2
వినయముతో విధేయతతో నిన్నే కొనియాడెదము
మనసుతో ఆత్మతో నిన్నే ఆరాధించెద ము--1
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన --1
చరణం 🔸 2
------------------
సత్యముతో జీవముతో
నిన్నే స్తుతియించెదను నా యేసయ్య
నిత్యము నీ సన్నిధిలో
నిన్నే కీర్తించెదను నా యేసయ్య--2
భయముతో భక్తితో నిన్నే సేవించెదను
చప్పట్లతో ప్రేమతో నిన్నే స్వాగతించెదను--1
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన --1
చరణం🔹 3
-----------------
తాంబురతో సీతారాలతో
నిన్నే కీర్తించెదము నా యేసయ్యా
నూతన గీతములే పాడుచు
నిన్నే పూజించెదము నా యేసయ్యా --2
స్తుతులపై ఆసీనుడా దూతగణాల స్తోత్రార్హుడా
అజేయుడా అద్వితీయుడా నిత్యము కీర్తించెదము--1
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన --1
🗼✝️🏃🏃**🔥**🏃🏃✝️🗼
నా యేసయ్య కే మహిమ ఘనత కలుగును గాక, thank Q Brother 🙏🙌❤️
Praise god good song nice❤
Super lyrics and super voice🎉🎉 bless song mamayya nise song 🎉🎉❤ glory to God🎉🎉
Praise God Glory to Jesus🙌🙏❤️
Nice song anna
Thank Q Mahi
Super lyrics and super voice 🎉🎉🎉🎉 God bless you abundantly Amen
Glory to Jesus Amen
Glory to God 🎉
Amen
Nice brother's Jesus bless you
Super
Thank Q Anna
సూపర్ 🎉🎉❤❤❤❤
Glory to God alone, good song 🎉🎵
Praise God
Nice song prise the Lord 🙏🙏
Glory to Jesus Amen
Nice song praise God 🙏
Glory to Jesus
సూపర్ సాంగ్ గాడ్కిమహిమ కలుగునుగాక❤❤❤❤
Amen
Super super god bless u sir
Good song
Praise God
Good song pastor gaaru
Good song nice❤
Thank q Anna garu
Good song Brother 🙌
Praise God thank Q Brother
Super song glory to God 🙏🎵🎧👌
Glory to Jesus thank Q
Praise the lord 🙌 super song anna 🙏
Praise God Thank Q
Glory to god
@@VestigeSunrisershnk2244 amen
All the Glory to God 🙏,God bless your team, congratulations 👏
Glory to Jesus Amen thank Q Mama garu
Good singing annaya Glory to God🙏🏻🙏🏻🙏🏻
Praise God Thank Q Sister
Good effort JLM team, Great Song,Music,And Tune Superb 👍 God Bless JLM Team. Amen🙏
Praise God ,Amen
Excellent worship 🎵 song❤
పల్లవి :
పరిశుద్ధుడా - నీతిమంతుడా
సర్వలోక నాదుడా - సర్వాంగ సుందరుడా
నీకే స్తుతి యాగము అర్పింతును నా యేసయ్య || 2 ||
1) చరణం :
సంతోషముతో ఆనందముతో
నిన్నే మహిమ పరచెదన్ నా యేసయ్య || 2 ||
పాటలతో నృత్యముతో
నిన్నే ఘనపరచేదన్ నా యేసయ్య || 2 ||
......పల్లవి...
2) చరణం:
వినయముతో విధేయతతో
నిన్నే కొనియాడేదను నా యేసయ్య || 2 ||
మనస్సుతో ఆత్మతో
నిన్నే ఆరాధించెదను నా యేసయ్య || 2 ||
......పల్లవి.....
3) చరణం :
సత్యముతో జీవముతో
నిన్నే స్తుతించెదను నా యేసయ్య || 2 ||
నిత్యము నీ సన్నిధిలో
నిన్నే కీర్తించెదను నా యేసయ్య || 2 ||
......పల్లవి.....
Thank Q Peter
💐Wonderful worship song Anna👌👍🎸🎹🎧🎤
Glory to Jesus 🙌
Thank Q Anna Garu
Glory to God🙌🙌🙌
Amen
ఆత్మీయ యాత్రలో అలసిపోని అలుపెరగని నీ పోరాట పటిమ ప్రశంసనీయం అభినందనీయము దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి దివించును గాక
Glory to Jesus , thank Q Anna garu
Super song Anna
Praise God Thank Q Anna
Super song 🎉 chakkaga padaru music excellent good team
Praise God
Song super excellent voice ,worship song 2024
Praise God
బాబాయ్ సూపర్ సాంగ్ గాడ్ బ్లెస్ యు
Thank Q Babai praise God
Glory to Jesus 🔥🔥🔥
nice song Anna 👏👏👏
Amen Thank Q Anna
Good worship song
Amen
దేవునికి మహిమ కలుగును గాక
Amen
Devuni mandiram lo e song ni devuni mahima koraku aradhana chakkaga padukunela undi
Praise God
అయ్యగారు వందనాలు 🙏సాంగ్👌👌ఈ సాంగ్ ద్వారా ఎందరో బలపడి దేవున్ని ఆరాదించారు అని నమ్ముతున్న 🛐🛐🛐🛐ఈ సాంగ్ అనేకుల నోటా పాట పాడలనివినాలని ఆశ
Glory to Jesus🙌
దేవుని నామమునకే మహిమ కలుగును గాక ...
Praise the lord anna 🙏
Amen
👌👌Nice song Raju brother 🙌
Praise God thank Q🙏
Glory to God alone, thank you Jesus
Amen
Have a great job babaiy we all proved to hve such beautiful changes in ur life hve a great phosphorus day 🎉🎉🎉🎉🎉🎉 Glory to Jesus alone Amen 🙏🎉🎉🎉🎉🎉
Glory to Jesus Amen
Good worship song🎉❤
Glory to God 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Amen
Glory to Jesus 🙏
Amen
Praise the Lord All Glory to Jesus Alone.. Congratulations To the Entire Team Of JLM. 😊 Wonderful Lyrics, Tune, Composition, Video Editing and My heartfelt Thanks to Karunakar Anna Sangala
Prophet Jermaineha🎉
Praise God Thank Q Anna
Wonderful song ayyagaaru 👌👌👌🙏🤝🤝
Thank Q Pastor Garu
Hallelujah Amen
Praise the lord 🤎🤎🤎🙏🙏🙏🛐🛐🛐✝️✝️✝️✝️✝️👏👏
Amen
Praise the lord glory to Jesus
Amen
Glory to God.
anna garu
Praise the lord ❤
Amen
Wish you all The Best.... ❤❤
Thank Q Sir
Glory to be God hallelujah 🙌 t
Prise the lord అన్నయ్య
దేవునికే మహిమ 🙏🙏చాలా బాగా పాడారు 🙏🙏
Glory to Jesus
Glory to God 🔥
Amen
Praise the lord brother very nice song 🙏🙏🙏
Glory to Jesus ,amen thank Q pastor garu
Glory to God ❤️ annaiah 🙏🙏🙏
Amen Praise God
Lyrics super brother, congratulations for new release 🎉
Amen 🙏🙏
New song 🙏🙏🙏🙌🙌🙌🙌💯💯💯🙌🙌🙌🙌
@@MeryJannu-xv2hw Glory to Jesus
Super ❤ nice song
Praise God
Amen
Praise God
Super song and exlent singing God bless you God be with you my lovely brother
Thank Q Annayya, Glory to Jesus
Hallelujah
Amen
Nice song mamayya
Thank Q Pastor garu
Devoodudhivin hunu gaka bro
Amen
Super song brother ❤❤❤❤🎉🎉❤❤
Praise God
సూపర్ prudvi
Thank Q Anna garu
Super voice
Praise God
పాస్టర్ PruthviRaj గారు Congratulations for 10K Views Completed 💐🎉. ఈ పాట అనేకులు విని ఆశీర్వదించ బడుచన్నారు.అలాగే ఈలాంటి అనేకమైన దేవుని మహిమ పరచు పాటలు మీద్వారా వ్రాయించలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.GOD BLESSYOU and Your Team.🔥🥁🔥
Thank Q Prophet ❤️ Glory to Jesus 🙌 Amen
Glory to God Alone
Amen
తమ్ముడు సూ...పర్ సాంగ్ మరియు స్వరం నీ స్వరం కూడా మారింది.దేవుడు నిన్ను ఇంకా గొప్పగా వాడు కొనును గాక
Amen Glory to Jesus , thank Q Anna
Nice song
Thank Q Pastor garu, Glory to Jesus
Glory to God
Amen
Nice song song God bless
Praise God
Glory to God 🙏🙏
Amen
Good song
Glory to Jesus
Glory to Jesus
@@Jkarunsamuel2731 thank Q Arun
Glory to God 🙏🙏
Amen
Glory to God
Amen
Nice song