ఓడిబియ్యం||EMOTIONAL TELUGU NEW SHORT FILM||ARS CREATIONS||VILLAGE VIDEO||KEESUPITTA VIDEO||EMOTION

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • ఓడిబియ్యం ||EMOTIONAL THELUGU NEW SHORT FILMS||ARS CREATIONS||VILLAGE VIDEO||KEESUPITTA VIODEO
    actors: swapna,sravanthi,srinivas,babu singh,bhavani,shanker sri,naveena,swapna,srinivas kodi
    Story
    Dialouges,
    Screenplay, AnithaRaj
    Direction
    camera,
    Editing,Music: AnithaRaj
    producer: Raj kumar Vengala
    S H A R E
    C O M M E N T
    L I K E
    S U B S C R I B E
    CELL NO 9100210030
    #odibiyyamemotionalshortfilm
    #arscreations
    #ఓడిబియ్యంemotionalvideo
    #villagevieos
    #villagestories
    #myvillageshow
    #5starpatascomedy
    #5starjunnu
    #villagenewshortfilms
    #swapnavideos
    #anitharajvideos
    #trendingvideos
    #teluguvillagecomedy
    #ontredingvideos
    #viralvideos
    #villageshortfilm

Комментарии • 536

  • @arscreationsvideos
    @arscreationsvideos  Год назад +211

    అందరికీ నమస్కారం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చెయ్యండి...ఈ వీడియో చూసిన తర్వాత కొంత మంది అయిన మారచ్చు కదా..

  • @ChandramouliGoud-gh4nm
    @ChandramouliGoud-gh4nm Год назад +2

    Hi,,Swapna,,Akka,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Super,,super,,super,,super,,akka,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💯💯💯💯💯

  • @jyothijyo5166
    @jyothijyo5166 7 месяцев назад +16

    చిన్నమ్మ అంటే ఇలా ఉండాలి చెప్పుడు మాటలు విని ఇలా దూరం కవాదు అన సిన్ చాలా బాగా నచ్చింది సూపర్ 💯👌👍

  • @VijayVegyarapu
    @VijayVegyarapu Год назад +13

    బంధాలు,అనుబంధాలు చాలా గొప్పవి. చిన్న చిన్న విషయాలకు, ఆస్తి తగాదాలకు బంధాలు తెంచుకోవద్దు. లేనోడు(అక్కాచెల్లెల్లు లేనివారు) లేక ఏడుస్తుంటే ఉన్నోడు ఉండి ఏడవద్దు...
    మీ ఈ వీడియో నన్ను కంటతడి పెట్టించింది. అంతటి భావోద్వేగభరితమైన సందేశం ఇచ్చినందుకు మీ టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు🙏

  • @Kancherla.srilatha1993
    @Kancherla.srilatha1993 Год назад +2

    Anna chellelu eppudu kalusiundali baryalu cheppina matalu vini dhuramga undadhu nijalu thelukovali vadhinalu meru kuda okkiti adabiddale kadha

  • @prabhavathigajula3366
    @prabhavathigajula3366 Год назад +1

    Puttinti mamakaram chanipoyinata

  • @saraswathithumma3086
    @saraswathithumma3086 Год назад +8

    సూపర్ స్టోరీ చాలా బాగుంది తొడ పుట్టిన తోడు చివరివరకూ ఇలా ఉంటే బాగుంటుంది ❤❤❤

  • @LaduJ-o3i
    @LaduJ-o3i Год назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😢😮😅😊😊

  • @singamammu4487
    @singamammu4487 Год назад +4

    Vedeochoostunte chala edupochindi adapilla puttintinunchi korukondi pasupukumkuma cheera sare anthakuminchi inkemvundadu manasuku hattukonela teesaru short filmni

  • @thotapallypadma7426
    @thotapallypadma7426 Год назад +3

    Ma Anna nato matladaka kuda 9 years avtundi na bada evarki cheppukolenu

  • @ravisutrapu1363
    @ravisutrapu1363 Год назад +5

    ❤❤❤ నాకు తెలుసు ఇది రియల్ స్టోరీ అద్భుతంగా ఉన్నది మీకు పేరుపేరునా ధన్యవాదములు లవ్ యు థిస్ స్టోరీ నా హార్ట్ కు టచ్ అయింది స్టోరీ చాలా బాగుంది

  • @shobharani4295
    @shobharani4295 Год назад +1

    Amma na kallalo kuda kanneeru vachaye oka adapilla avedana nu. Chala. Chala sagevanga chupettaru thalli EDI natana kadu pachhi nejalu okkaranna marethe challu

  • @rajinikruthimandala1753
    @rajinikruthimandala1753 Год назад +7

    Really consept చాలా బాగుంది 😢 ఒక ఆడపిల్లకి ఒడిబియ్యం చీర సారెలు పుట్టింటి నుండి రావడం చాలా మంచిది పెట్టింటి వారికి మెట్టినింటి వారికి . అన్నదమ్ముల నుండి నగలు నాన్యలు korukomu కేవల మాట మర్యాద పెట్టుపోతలు అంతే కావల్సింది swapnakka నువ్వు acting చేసినట్టు లేదు ఒదిబియ్యంకి నోచుకోని బాధ నీలో కనిపిస్తుంది నీ నటనతో చాలా edipinchavu really అందరూ బాగా చేశారు direction super ఇందులో స్రవంతి మాట్లాడిన మాట గాడిధి కొడుకా word నా చిన్నప్పుడు విన్న really super అందరికి all the best💐💐

  • @MoeesBhaiofficial
    @MoeesBhaiofficial Год назад +25

    వీడియో చూస్తుంటే నాకే ఏడుపు వచ్చేసింది ఎందుకంటే మన వాళ్ళకి దూరం కొట్టారు దూరపు బంధువులు దగ్గరికి తీశారు ఇది జీవిత సత్యం మన వాళ్ళు ఎప్పటికీ మన వాళ్లు కాలేరు

  • @sumavicky2516
    @sumavicky2516 Год назад +2

    Prathi entlo godavalu pettidhi vadhinale

  • @shanaraju6268
    @shanaraju6268 Год назад +1

    🙏🙏🙏🙏🙏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💙💙💙💙💙💙💙💙💙💙

  • @ananyasworld7994
    @ananyasworld7994 Год назад +1

    Memu devudu daggara kurchoni 5 pedikillu biyyam thestham

  • @yadvgiri3595
    @yadvgiri3595 Год назад +38

    చెప్పడానికి మాటలు రావడం లేదు కానీ మహా అద్భుతం గా అనిపించింది 👌👌🙏🙏

  • @noobda682
    @noobda682 8 месяцев назад +1

    Amma nana unathavaràke putinti pramalu thàruvatha adabatuchinu kaliste kuda matladaru

  • @K.S2408
    @K.S2408 5 месяцев назад +2

    Really superb.. Nakosame e video thisanattu undhi chala eadchanu video chusi.. ilanti chinnama maku undi unte memu eappudi kalise vallamu

  • @AjayKrishnaGolla-b6h
    @AjayKrishnaGolla-b6h Год назад +1

    😢😢😢😂😊

  • @Yerrasuresh8919
    @Yerrasuresh8919 Год назад +1

    😂😂😂 😘

  • @ChandramouliGoud-gh4nm
    @ChandramouliGoud-gh4nm Год назад +3

    Hi,,Swapna,,Akka,,🙏🙏🙏Super,,super,,super,,super,,super,,super,,super,,super,,super,,akka,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏💯💯💯💯

  • @lingamtinka1686
    @lingamtinka1686 Год назад +2

    Hai a r s team chala busy aenattunnaru video d chala late aethunnae

  • @rajeshmilagani963
    @rajeshmilagani963 Год назад +1

    Ma papa chavulu kuteynapudu ma varu ma puttinti valani ranivaladhu naku ela odebeyam posukovalani vundhi kani ma varu ma puttinti ki valanivadm ledhu

  • @RamuRamu-cy6nb
    @RamuRamu-cy6nb Год назад +1

    😢😢😢

  • @kuwaitstar6787
    @kuwaitstar6787 Год назад +10

    🙏🙏❤👌 మీలాంటి పెద్ద వాళ్ళు ఉండటం మాలాంటి చిన్నవాళ్ళు చాలా అదృష్టవంతుడు

  • @srikrishnapearls9
    @srikrishnapearls9 Год назад +4

    ఇ వీడియో తో కొందరి లో అయినా మార్పు రావాలి అని కోరుకుంటున్నాను.. అంతరించిపోతున్న బంధాలు, బంధుత్వాలు, సంప్రదాయం లు, పుట్టింటి ఆడబిడ్డ సంతోషం లు ఎప్పటికి విడదీయలేనివి...
    అందరికి శుభాకాంక్షలు 🎉🎉

  • @thirumaleshvarma6639
    @thirumaleshvarma6639 Год назад +10

    ఏడుపు ఆగడం లేదు bro ❤️

  • @annapurnaalle5102
    @annapurnaalle5102 Год назад +3

    E vidiyo chustunte naaku chala chala edtchanu navallu kuda e lage unnaru kani andaru elage maralani korukuntunnanu inka ilantivi cheyyandi manushullo marpu vachedaka tq

  • @kesireddykanakareddy7131
    @kesireddykanakareddy7131 Год назад +4

    సూపర్ సినిమా. అంతా రాజు గార్లకు కంగ్రాట్యులేషన్స్. సినిమా చూస్తున్నంత సేపు టైం తేలు వ లేదు. అంతా లీనం అయిపోయింది manasu. అందరూ స్టార్లే కాబట్టి ఇరగదీసారు ఎమోషన్ బాగా పండింది సూపర్ సూపర్ సూపర్ సూపర్...........

  • @moothasindhu7239
    @moothasindhu7239 Год назад +6

    Concept chala bagundi heart touching video 👌👌👏sister And brother bonding super

  • @maheshwarimheshwari419
    @maheshwarimheshwari419 Год назад +1

    Oka adapillaku puttinti vallakanna pedhha dhikku sampadha enjemi vundadhu adhi gurthunchiko di brothers

  • @storiesvid5590
    @storiesvid5590 Год назад +3

    Telangana samskruthini kallaku katti nattu chupincharu❤🎉

  • @chepurisrilatha5417
    @chepurisrilatha5417 Год назад +14

    వీడియో చూస్తే చాలా ఏడుపొచ్చింది చాలా బాగుంది ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి అన్నయ్య మీరు

  • @c.a.pavankumarkbp6581
    @c.a.pavankumarkbp6581 Год назад +1

    నాకు చాలా బాధగా ఉంది నాకు కూడా ఏడుపు వచ్చింది నాకు మా చెల్లు లేదు కదా అందుకు చాలా బాధ పడ్డాను

  • @bandlaramana1336
    @bandlaramana1336 Год назад +2

    మీలాంటి అన్నయ్యలు నాకు ఉంటే చాలా బాగుండేది నాకు ఎవరు లేరు

  • @pmgsmallbody1874
    @pmgsmallbody1874 Год назад +1

    Vammo chala adupuvachindhie ala ardham chesukovali

  • @SathwikGoud-jw1zw
    @SathwikGoud-jw1zw Год назад +1

    Buddhi Lene wala ko Buddhi Ne Pina video super

  • @ismailmr6080
    @ismailmr6080 10 месяцев назад +3

    Tq so much to all ur team... I am really happy and emotional

    • @dfhjjdfhhv3044
      @dfhjjdfhhv3044 9 месяцев назад +1

      Super🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @telugu2334
    @telugu2334 Год назад +15

    నేను ఇన్ని వీడియోస్ చూసిన కానీ ఇలాంటి వీడియో ఎప్పుడూ చూడలేదు 👌👌👌👌👌👌👌👌👌 ఇలాంటి వీడియోలు ఇంకా చాలా రావాలి

  • @Vamshi19883
    @Vamshi19883 Год назад +6

    నిజంగా చాలా చాలా అద్భుతం స్వప్న అక్క మీరూ చాలా బాగుంది

    • @Vamshi19883
      @Vamshi19883 Год назад

      స్వప్న అక్క సూపర్ సూపర్ ఉంది అక్క

    • @arscreationsvideos
      @arscreationsvideos  Год назад

      Thnq so much

    • @Vamshi19883
      @Vamshi19883 Год назад

      Iam big fan of swapna akka but oksari msg respond avvaru and Anitha raj madam garu meru ante kuda chala chala ishtam madam I always love ur ars family members

    • @Vamshi19883
      @Vamshi19883 Год назад

      Love uu so much madam ❤️❤️❤️❤️❤️❤️ ars family members

    • @Vamshi19883
      @Vamshi19883 Год назад

      I never ever miss ur videos

  • @yeshpandrala8736
    @yeshpandrala8736 Год назад +1

    నేటి సమాజమును కళ్ళకు కట్టినట్టు చూపినారు

  • @rockingkatams6845
    @rockingkatams6845 Год назад +1

    No comments
    😭😭😭😭😭😭😭😭😭

  • @malleshgoud9118
    @malleshgoud9118 Год назад +1

    😢

  • @subramanyamraju4024
    @subramanyamraju4024 Год назад +2

    yedpincharu good sentiment story like this aadaristaru

  • @akulasreenu5999
    @akulasreenu5999 Год назад +1

    Super

  • @sreekanthyadavkanchimi8996
    @sreekanthyadavkanchimi8996 Год назад +9

    చాల అద్బుతంగా వుంది రాజ్ కుమార్ అన్న
    ఇలాంటి సన్ని వేశాలు ఎన్నో ఎన్నేనొ జరిగాయి జరుగుతూనే వున్నాయి

  • @RamyaRam-uv5yk
    @RamyaRam-uv5yk Год назад +1

    Hi anitha garu. Mee videos chala baguntayi. Na daggara okka story undi adhi real life lo jarigina story. Aa story okkasaari meeku cheppalani undi atha kodalu gurinchi. Okka manchi gunapatham athalaki meeru short film dwara cheppali ani anukuntunna anitha garu🙏🙏🙏

  • @gattojupadma5841
    @gattojupadma5841 Год назад +6

    సూపర్ వీడియో అండి, అందరు వారి వారి పాత్రల్లో జీవించారు, మన తెలంగాణ tradition వొడిబియ్యంఅలాగే తోడబుట్టిన వారిప్రేమలు చాలా బాగా చూపించారు, hat's of to everyone.👌👌👍👍😊😊🥰🥰

  • @surendarreddygujjula871
    @surendarreddygujjula871 Год назад +2

    Nice video

  • @maddirenuka7605
    @maddirenuka7605 Год назад +3

    Super excellent short film chala emotional moment.nice

  • @winnuking1051
    @winnuking1051 Год назад +1

    Sravanthi gari lanti vallu ee samajaniki chala avasaram. Peddarikam ga

  • @pushpadodda5918
    @pushpadodda5918 8 месяцев назад +2

    Super super video super family super super msg

  • @Rajkranthi7326
    @Rajkranthi7326 9 месяцев назад +1

    Real life lo ala untundho same alane edit chesaru chala families lo ela garuguthundhi alanti vallu avaraina unte e vedio chusi మారండి okna

  • @krishnaveni9291
    @krishnaveni9291 Год назад +13

    ఆడపిల్ల మనసు చాలా బాగా చెప్పారు. పుట్టింటి వారి ఆత్మీయ పలకరింపు చాలు ఏ అమ్మాయి కైనా. అది అర్థం చేసుకున్న పుట్టింటి వారు ఉన్న ప్రతి అమ్మాయి అద్రుష్రవంతురాలు.

    • @govidgovid8995
      @govidgovid8995 Месяц назад

      😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @govidgovid8995
      @govidgovid8995 Месяц назад

      K

    • @govidgovid8995
      @govidgovid8995 Месяц назад

      😅😅

  • @gollamahesh9340
    @gollamahesh9340 Год назад +2

    Super

  • @bejjankibkeerthanaqueen6185
    @bejjankibkeerthanaqueen6185 Год назад +1

    😭😭😭😭😭😭😭

  • @g.sivaprasadww5w5w5sivapra6
    @g.sivaprasadww5w5w5sivapra6 Год назад +2

    Super skit all is well

  • @Bigbosstelugu_1
    @Bigbosstelugu_1 Год назад +2

    Super super

  • @sankogimahesh
    @sankogimahesh Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @VijayaVlogs_LovelyMom
    @VijayaVlogs_LovelyMom 10 месяцев назад

    లేదన్న ఆడపిల్ల కు మాత్రమే పోస్తారు.....but కొందరు మగవాళ్ళకి కూడా పోస్తారు

  • @Soundarya-et4jp
    @Soundarya-et4jp Год назад +2

    👌👌👌🙏

  • @NandikaSureshKumar
    @NandikaSureshKumar Год назад +1

    Hi Swapna Akka super super super super super super akka 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kurraanithasuresh7694
    @kurraanithasuresh7694 Год назад +1

    Chala bagundhi matalu ravadam ledhu

  • @Prashantharya466
    @Prashantharya466 Год назад +1

    😅

  • @ramuludubba637
    @ramuludubba637 Год назад +2

    Super

  • @saidulunaragani6973
    @saidulunaragani6973 Год назад +1

    😊

  • @naveennayak8358
    @naveennayak8358 Год назад +1

    Next video

  • @swachitatumuluri7204
    @swachitatumuluri7204 Год назад +1

    Nijanga jarugutunnai tisaru twohours edchanu super bro

  • @srilathareddy1568
    @srilathareddy1568 Год назад +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @santoshachiranjeevi9801
    @santoshachiranjeevi9801 Год назад +1

    Super

  • @venkatsoft2011
    @venkatsoft2011 Год назад +4

    Excellent video.
    Couple chala natural ga act chesaru.
    I loved video ❤🎉

  • @bhagyalaxmikandala1424
    @bhagyalaxmikandala1424 Год назад +1

    Anduke antaru intlo peddavallu buddi chepthe chinna valla ki thelusthundani 🙏💐

  • @dameraswetha7031
    @dameraswetha7031 Год назад +1

    Super

  • @shashirekhaadas9543
    @shashirekhaadas9543 Год назад +1

    Super

  • @ChinnaChinna-nb3qi
    @ChinnaChinna-nb3qi Год назад +1

    WZZZZZ

  • @sathishambati310
    @sathishambati310 Год назад +1

    Super

  • @rajitharaju8552
    @rajitharaju8552 Год назад +3

    సూపర్ అన్న ఒక్కసారిగా పుట్టింటిని గుర్తు చెసారు

  • @nvrmanohar423
    @nvrmanohar423 Год назад +7

    ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే నిజ జీవితంలో నా వాళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తారుఈ వీడియో తీసిన వాళ్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు

  • @LaxmiShetty-fr3hb
    @LaxmiShetty-fr3hb Год назад +1

    B

  • @udaysri6214
    @udaysri6214 Год назад +1

    Super.nenu kids chala yedchanu na odibiyyam vishayamlo.vere vallatho pettinchukunna.same story

  • @krishnaraopyla2141
    @krishnaraopyla2141 Год назад +1

    CHALABAGUNDI

  • @byrurakesh3405
    @byrurakesh3405 Год назад +2

    Super 💖💖💖💖💖

  • @rajanderariula4591
    @rajanderariula4591 Год назад +2

    Supervidieo

  • @ChSwarupa-yu3cj
    @ChSwarupa-yu3cj Год назад +1

    Super

  • @praveenaarepally2266
    @praveenaarepally2266 Год назад +2

    Very emotional video 😢😢

  • @maheshkirni9971
    @maheshkirni9971 Год назад +2

    Super

  • @samarlashailaja5585
    @samarlashailaja5585 Год назад +2

    Chala bagundhi video

  • @UmamaheshawariUma
    @UmamaheshawariUma 10 месяцев назад +1

    ప్రతి ఇంట అపార్థాలని తొలగించే మీలాంటి చిన్నమ్మ ప్రతి ఇంట ఉంటే ఆ ఇల్లు హ్యాపీ నన్ను నేను చూసుకున్నట్టుంది థాంక్యూ థిస్ వీడియో

  • @umadeviuppunuthula5792
    @umadeviuppunuthula5792 Год назад +1

    very very super andi. Heart touching vedio. Endulo chupichina anna chelli blood relationship chala manasunu akkattukundi. Tq so lot.

  • @bhavanareddy7485
    @bhavanareddy7485 Год назад +1

    Sravanthi aunty action super untadhi

  • @reethikareethu9350
    @reethikareethu9350 Год назад +1

    Super store mam

  • @newmoviesatoz8449
    @newmoviesatoz8449 Год назад +1

    Super sotryeanna

  • @shivamargonda2099
    @shivamargonda2099 Год назад +1

    Super Anna

  • @Kancherla.srilatha1993
    @Kancherla.srilatha1993 Год назад +1

    Supur content

  • @saidulunaragani6973
    @saidulunaragani6973 Год назад +1

    😅😊u😮😅😊

  • @villagevideos7140
    @villagevideos7140 Год назад +1

    Anna supar video had bless you

  • @laxmanthota5770
    @laxmanthota5770 Год назад +2

    Super story

  • @navinshripathi_0442
    @navinshripathi_0442 Год назад +1

    Nice Video.