తండ్రి,కుమారా,పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు.! // జయశాలి గారి సమాధానాలు // ఇది బైబిల్ బోధ

Поделиться
HTML-код
  • Опубликовано: 12 ноя 2024

Комментарии • 64

  • @prasanthkarri4285
    @prasanthkarri4285 2 года назад +4

    Thank you sir....నాకు ఉన్న doubts అన్ని clarify అయ్యాయి.thank you brother.thank you so oo much🙏🙏🙏🙏🙏🙏

  • @YesaiahK-s8v
    @YesaiahK-s8v Год назад +1

    Vandanalu daddy garu your message is wonderful thank you so much daddy garu

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 Год назад +2

    🙏 సృష కర్తయైన దేవుడు🙏
    ఆది 1:1,2:7
    యోబు 33:4, కీర్తన 33:6
    కీర్తన 104:30,యోషయా 40:28
    యోషయా 44:24,45:11-18
    మాలాకీ 2:10.
    👏👏👏
    🙏సృష్టి కర్తయైన యేసు🙏
    యోహాను 1:3,10,1కోరింధీ 8:6
    ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17
    హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11
    ప్రకటన 10:6, ప్రకటన 14:6,7,
    ప్రకటన 21:5-7, ప్రకటన 22:3
    ప్రకటన 7:17
    🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏
    కీర్తన 78:34,35, యోషయా 47:4
    యోషయా 44:6,24,యోషయా 43:3-11
    యోషయా 25:41, యోషయా 49:26,
    కీర్తన 106:21,లూకా 1:46,47,
    1తీమోతి 1:1,తీతు 1:1-4
    🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏
    1యోహను 4:14,1పేతురు2:21-24
    అపో.కా.20:28,గలతీ 3:13
    లూకా 24:21-29,లూకా 2:10,11,
    యోహాను 4:40-42,అపో.కా.12:23,
    ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3,
    1తిమోతీ4:10,తీతు 2:10-13
    తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.
    యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు
    Hebrews(హెబ్రీయులకు) 9:16,17
    16.మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
    17.ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?

  • @pooripoornima5155
    @pooripoornima5155 3 года назад +5

    Chala baga vivaruncharu thatayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandeepkumarkumar3699
    @sandeepkumarkumar3699 5 лет назад +8

    ప్రభువైన ఏసు క్రీస్తు ప్రభువు సెలవిచ్చు మాటలు
    సామెతలు 8: 23
    అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.
    36 వచనం వరకు మొత్తం తెలియ జేస్తూందీ..

  • @prasadthanneeru4633
    @prasadthanneeru4633 Год назад +3

    Yesu prabhuvu namamuna matrame manam prayer chestam endukante tandri Aina yehova cheppadu nenu pampina vaniyandu viswasam unchuvadu nityajeevam galavadu ani

  • @pratap3392
    @pratap3392 3 года назад +5

    Good Explanation...

  • @mohankoneti7353
    @mohankoneti7353 2 года назад +3

    Isaiah యెషయా 43:[11, 12]
    నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.
    ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు...
    నిర్గమకాండము 32:16. ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత...
    నిర్గమకాండము 24:12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను ― నీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా..
    Exodus నిర్గమకాండము 32:[31, 32]
    అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి ― అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి.
    అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాననెను...
    Deuteronomy ద్వితియోపదేశకాండము 10:[1, 2]
    ఆ కాలమందు యెహోవామునుపటి వాటి వంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండ యెక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను.
    నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను...
    ద్వితియోపదేశకాండము 10:4. ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి..
    ఇక్కడ ధర్మశాస్త్రం ఇచ్చినది ఎవరూ..చెప్పాలి..ప్లీజ్..
    Romans రోమీయులకు 5:[20]
    మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో,.
    Hebrews హెబ్రీయులకు 9:[16, 17, 18]
    మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
    ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
    ఇందుచేత మొదటి నిబంధన కూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు...
    ఇక్కడ మరణము పొందినది ఎవరు..ప్లీజ్ చెప్పండి..
    John యోహాను సువార్త 14:[8, 9, 10, 11]
    అప్పుడు ఫిలిప్పు ― ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా
    యేసు ― ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
    తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలుచేయు చున్నాడు.
    తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి..
    మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు..
    ఇక్కడ ఆజ్ఞ శిష్యులకు ఇచ్చారు...
    అయితే వారు క్రీస్తుయేసు నామమునా మాత్రమే బాప్తీస్మము ఇచ్చారు...అలా బాప్తీస్మము పొందిన వారికీ పరిశుధ్దత్మ అను వరము కలుగుతుంది అని శిష్యుల ప్రకటించారు కదా...ఇది నమ్మకం కలిగేలా వివరించండి...ప్లీజ్...
    మీరు చెప్పిన విషయంలో చాలా వరకూ నేను నమ్ముతాను...
    మరి మొదటి వాక్యాలు వివరించండి..ప్లీజ్..

  • @psrinivasarao6203
    @psrinivasarao6203 2 года назад +2

    Praise the Lord Amen 🙏🙏🙏🙏🙏

  • @harikrishnamandangi7346
    @harikrishnamandangi7346 7 лет назад +7

    Nice explain nise qetion.nise answered

  • @santhusanthu5342
    @santhusanthu5342 3 года назад +3

    So dhaiyavatwam గూర్చిన మర్మం గొప్పది

  • @srinut2140
    @srinut2140 3 года назад +7

    Ayya jaya shali garu thandri kumara parishuddaathma mugguru okkade. Idhi kuda teliyadhu neeku.

  • @munichebrolu1919
    @munichebrolu1919 7 лет назад +8

    Good explain sir

  • @jayaprakashneereri
    @jayaprakashneereri 24 дня назад

    Praise the lord

  • @vadalijnanaraju1793
    @vadalijnanaraju1793 5 лет назад +6

    excelent dady thadri kumaru parishuddatma meeda full time message cheyandi

  • @barupatlasunil3200
    @barupatlasunil3200 Месяц назад +1

    Am Sunil from CBT WARANGAL

  • @Kirankumar-dq5cb
    @Kirankumar-dq5cb 6 лет назад +6

    Good explanation sir

  • @melikarongo7430
    @melikarongo7430 4 года назад +5

    What a wonderful Xplosion video

  • @gogamraja4179
    @gogamraja4179 5 лет назад +6

    Super sir

  • @BsPrAveeNkUmarIND
    @BsPrAveeNkUmarIND 6 лет назад +4

    Excellent explanation

  • @davidnrpk2171
    @davidnrpk2171 4 года назад +4

    100% correct

  • @kdrshort2160
    @kdrshort2160 7 лет назад +7

    super explain

  • @istharbale16
    @istharbale16 2 года назад +1

    Vandanalu daddy

  • @KiranKumar-ci1qr
    @KiranKumar-ci1qr 5 лет назад +5

    Thank you Daddy

  • @chitlatarakaraghava3855
    @chitlatarakaraghava3855 7 лет назад +5

    super explanation.

  • @gemmelavamsi2055
    @gemmelavamsi2055 5 лет назад +4

    super dady

  • @mass9711
    @mass9711 Год назад

    Great reformer in Christianity.

  • @rajachiranjeevi6892
    @rajachiranjeevi6892 7 лет назад +7

    Yesu one&only God

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 2 года назад +3

    Oka manishiki, sareeram, maata, aatma ela okati ayi unnado, alage Thandri, Kumara,parishuddatma mugguru okate. Bible ni sraddaga chadivite ee vishayam telustundi.

    • @powerfulgod545
      @powerfulgod545  2 года назад +1

      Ee prasangham sradhaga vinte sariga artham avuthundhi vishayam

  • @jhansiranigopathoti9762
    @jhansiranigopathoti9762 2 года назад +1

    Mugguru kadhu ayya okkare .Nayana vadinchakandi please

  • @pendragidyonu7264
    @pendragidyonu7264 6 лет назад +3

    Thanks anna

  • @davidnrpk2171
    @davidnrpk2171 Месяц назад

    యేసు దేవుడే అయినపుడు ఇద్దరు దేవుళ్ళే కదా. అంటే ఇద్దరా మరి

  • @epravalika2545
    @epravalika2545 5 лет назад +4

    Yehova devuda leka yesu devuda

    • @gospeltv3373
      @gospeltv3373 5 лет назад

      Anna eddaru devulle

    • @srinut2140
      @srinut2140 3 года назад

      First e abaddala shali matalu vindam api vere pastor emi chepthunnado vinnandi.

  • @davidnrpk2171
    @davidnrpk2171 Месяц назад

    నేడు నిన్ను కని యున్నాను ఎందుకు అన్నాడు

  • @samskarpenumaka8782
    @samskarpenumaka8782 Год назад

    Genesis 1:26 . Please read this
    And God said Let us make man in our image after our likeness. Means somebody was there , Here that somebody was Jesus Christ.

  • @veeranapudevaraju90
    @veeranapudevaraju90 Год назад

    🤝🙏

  • @pikkirathnam7253
    @pikkirathnam7253 6 лет назад +2

    super.spech

  • @Haribabu-py9ch
    @Haribabu-py9ch 2 месяца назад

    Thadry aina deudy pranalika bandhanga nirimichadu

  • @killorajubabu6569
    @killorajubabu6569 2 месяца назад

    wrong answer యేసు క్రీస్తును దేవుడు కనలేదు

    • @killorajubabu6569
      @killorajubabu6569 2 месяца назад

      కీర్తనలలో ఉన్న ప్రవచనం మీకు అర్థం కాలేదు

  • @santhoshraju.bandari8691
    @santhoshraju.bandari8691 2 года назад

    🙏🌹👌❤👏daddy

  • @stevenkaitha8639
    @stevenkaitha8639 4 года назад +7

    *యోహాను 1:1* ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.ఇక్కడ వాక్యాము ప్లేస్ లో యేసుక్రీస్తు ను పెట్టమన్నారు సో అది కూడా చూద్దాం ఆదియందు యేసుక్రీస్తు ఉండెను యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను యేసుక్రీస్తు దేవుడైయుండెను ఇది ఎలా మరి?

    • @srinut2140
      @srinut2140 3 года назад

      @Saikrishna sunkara inni rojulu ekkadundi poyaru waste fellow ni follow aithe inthe. Mundhu bible correct chaduv babu

    • @vishalpanthakani6951
      @vishalpanthakani6951 2 года назад +2

      యోహాను 14:6
      యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
      (సత్యము అంటే వాక్యము ఇప్పుడు వాక్యము ప్లేస్ లో యేసుక్రీస్తు పెట్టి చదవండి,
      యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను అంటే తండ్రి దగ్గర ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అంటే యేసుక్రీస్తు కూడా దేవుడే).

  • @dencherlasudhakar1177
    @dencherlasudhakar1177 7 лет назад +2

    okkati aithe yehova braya evaru

    • @powerfulgod545
      @powerfulgod545  7 лет назад +5

      kevalam bharya valane pillalu puttinchukune varu devudythe kadhu bhrya lekunda kuda puttinchukogalaru

    • @pendragidyonu7264
      @pendragidyonu7264 6 лет назад +1

      +KING Santhi Swaroop thank you

    • @prakashPrakash-ls3fg
      @prakashPrakash-ls3fg 5 лет назад

      KING Santhi Swaroop 🙏🙏🙏🙏🙏👌👏👏👏

    • @prakashPrakash-ls3fg
      @prakashPrakash-ls3fg 5 лет назад

      KING Santhi Swaroop hai Anna me number kavali

    • @ranikottapalli5399
      @ranikottapalli5399 3 года назад

      uncle rallavalana kuda abrahamuki santhanam kaluga cheyya galigey...devuniki bhraya eh avasaram ledhu....aayana kaaavalanukoledhu

  • @dinakarsangem8969
    @dinakarsangem8969 3 года назад +2

    Ledu 3 gru okate adi correct kadu

    • @powerfulgod545
      @powerfulgod545  3 года назад +2

      Cheppinappudu bagaaaa vini nerchukondi...time ledhu.. inkaaaaa agnaaaananm lone vundadniki k na

  • @satyarajugaddam8893
    @satyarajugaddam8893 3 года назад +1

    Wrong br

  • @anildidde1126
    @anildidde1126 7 лет назад +7

    Super explain sir