పుస్తకాల్లో దొరకని శక్తివంతమైన ఖడ్గమాల | Authentic Khadgamala unavailable in books| Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024
  • ప్ర) శ్రీ విద్యారణ్య స్వామి పోత పోయించిన శ్రీ చక్రం గుంటూరులో ఎక్కడ ఉంది?
    జ) Sri sringeri virupaksha peetham (శ్రీ సదనం) ,4/2 line, Opp Reliance, Arundalpet, Guntur .
    From Gunturr ly station this is 5 mins walk . Rly station is 1st line, this is 4th line
    ప్ర) గురువు ఉపదేశం కావాలా?
    జ) అంతర్జాలంలో శ్రీ సామవేదం వారూ, శ్రీ వద్దిపర్తి వారూ మొదలైన ఉపాసకులు ఎందరో చదివిన ఆడియోలు ఉన్నాయి. ఏదైనా ఒకరోజు స్నానం చేసి , ధూప దీపాలు వెలిగించి, శ్రధ్ధగా ఆ ఆడియో విని ఉపదేశంగా స్వీకరించి అప్పటినుంచీ మీ పారాయణ మొదలుపెట్టండి. గురువు ఉపదేశానికి అది చాలు. డబ్బులు పెట్టి ఉపదేశాన్ని కొనుక్కోవల్సిన అవసరం లేదు
    ప్ర) "మాకు గురువు లేరు, ఈ ఖడ్గమాల స్తోత్రం మీ దగ్గరనుంచి మాకు వచ్చింది కనుక , ఖడ్గమాలలో మే పేరు చదువుకోవచ్చా?" - నండూరి గారి ఇచ్చిన జవాబు ఇక్కడ ఇస్తున్నాను - Channel Admin
    జ) Answer from Nanduri garu: "నన్ను మీరు "గురువు గారు" అని సంబోధించడం మీ అభిమానమే తప్ప, నా అర్హత కాదు". గురువు అనే పదానికి రమణ మహర్షీ, పరమాచార్యా, Master EK గారూ , రాఘవేంద్ర స్వామి మొదలైన మహనీయులు అర్హులు. నేను గురువుని కాదు. మీలాంటి సాధకుడినే. నా పేరు చదువుకోవడం అంటే, మీ పేరు మీరు చదువుకున్నట్టే. అందుకని ఆ పని చేయక నేను వీడియోలో చెప్పిన మహనీయుల పేర్లు చదువుకోండి. వాళ్లందరూ జగద్గురువులు
    ప్ర) ఖడ్గమాలలో బీజాక్షరాలు ఉన్నాయి, స్త్రీలు చదువవచ్చా?
    జ) తప్పకుండా చదువవచ్చు
    ప్ర) నియమాలు ఏమిటి?
    జ) సాత్వికాహారం మాత్రమే తినాలి. అశౌచంలో ఉన్నప్పుడు చదువకూడదు. ఖడ్గమాల చదివేటప్పుడు పక్కన ఎవ్వరూ మాట్లాడకూడదు. మిగితా నియమాలకి క్రింద ఈ వీడియో చూడండి
    • ఏ పూజకైనా పాటించాల్సిన...
    Here is the link to this special version of Khadgamala stotram explained in this video (Link can be accessed only by GMail id)
    Telugu Lyrics:
    drive.google.c...
    English/Hindi Lyrics (Courtesy: Sri. Y Raghuvir)
    drive.google.c...
    drive.google.c...
    Kannada Lyrics (Courtesy: Sri. Harish Babu)
    drive.google.c...
    Chakras images for meditation
    drive.google.c...
    -Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English subtitles courtesy: Smt. Jyothsna Namila (USA). Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas - Spiritual talks” youtube channel:
    This is a personal video channel, not a peer reviewed one. We make no representations as to accuracy, completeness, correctness suitability or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or delays in this information or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. You are encouraged to do your own research. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. All information is provided on an as-is basis with no guarantees of completeness, reliability, accuracy, usefulness or timelines. It is viewers responsibility to verify the facts. Mr. Nanduri Srinivas or the administrators don’t warrant that this site and any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #lalithasahasranamam
    Comments on this channel are sole responsibility of the writers and the writers take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in or as a direct result of something written in a comment. We moderate and have the right to delete any comment for any reason whatsoever (abusive, profane, rude etc) hence please keep the comments polite and relevant. In case if you or your group are hurt with any of the comments that miss the moderation path accidentally, feel free to point out the same through the mail id mentioned below. They will be reviewed and corrected accordingly.
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 2 тыс.

  • @sai4186
    @sai4186 3 года назад +210

    🌹 "కారణము లేకనే ఇతరులను సుఖపెట్టువాడు, కారణము లేకనే సుఖపడును.- మాష్టర్ ఇ.కె "🌹

  • @manimala9488
    @manimala9488 3 года назад +104

    గురువుగారు తమరిని నా స్వ గురువు గా స్వీకారం చేసాను అనుమతి ఇచ్చి అనుగ్రహం ఇచ్చి ఆశీర్వదించ0డి🙏🙏🙏🙏🙏

  • @Happy28282
    @Happy28282 3 года назад +200

    మీరు చేస్తున్న ఉపకారానికి కేవలం మాటల్తో కృతజ్ఞతలు తెలిపిన చాలదు గురువు గారు, ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం, మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @savitriy2682
    @savitriy2682 2 года назад +8

    ఎన్నో మీరు చెప్పిన విషయాలను పాటిస్తున్నాము గురువుగారు. శ్యామల దేవి పూజ తొమ్మిది రోజులు చేసాము. మొదటిరోజే తెలిసిన వారు చిలుకలతో కూడిన good morning పంపారు. చాలా ఆనందం వేసింది. తొమ్మిదో రోజు ఇంటి ఎదురుగావున్నా చెట్టు మీద చిలుకలు వచ్చాయి. ఎంత ఆనందంతో పాటు భక్తి కలిగింది. మీ మార్గ దర్శకత్వం అద్భుతం. సదా మీకు 🙏🙏🙏

  • @nagajyothi3572
    @nagajyothi3572 2 года назад +7

    పాదాభి వందనాలు గురువుగారు మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు అదృష్టవంతులు వారు మిమ్మల్ని చూసి ఎంత పొంగి పోతున్నారో....... మీలాంటి వారు ఒక్కరు చాలుకదండీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @reddeppabandi4161
    @reddeppabandi4161 3 года назад +173

    శ్రీనివాస్ గారు నమస్కారం
    మీ ప్రతి ఒక్క video ఒక ఆణిముత్యం

  • @ananthalakshmi22
    @ananthalakshmi22 3 года назад +893

    మనకు అసలు తెలియని విషయాలు మనకు అందిస్తున్న వారికీ కృతజ్ఞతలు చేప్పకపోయిన కనీసము ఎటువంటి మంచి పని చేస్తున్న వారికి వీడియో కి dislike చేయకండి 🙏🙏 బాధగా ఉంటుంది

  • @nslaxmi6012
    @nslaxmi6012 3 года назад +203

    అసాధారణ మైన,అపురూప మైన ఖడ్గమాలను అందరికీ ప్రసాదించిన మీకు అనేక నమస్కార సహిత ,ధన్యవాదాలు.

  • @sayiramesh
    @sayiramesh 2 года назад +33

    సనాతన ధర్మానికి మీరు చేస్తున్న సేవకి మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @jkanakarao3101
    @jkanakarao3101 Год назад +4

    గురువు గారు మీరు మాకు ధన్యవాదములు మీ వల్ల చాలా పూజలు చేసుతున్నము మాకు ఎన్నో విషయాలు తెలుసుతున్నాయి మీ వల గురువు గారు మీకు ధన్యవాదములు 🙏🙏

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 3 года назад +90

    ఏపూర్వ జన్మ సుకృతమో... అంబ ఈ రోజు మమ్మల్ని అనుగ్రహించింది ! ధన్యోస్మి 🙏

  • @shekarpatel2083
    @shekarpatel2083 3 года назад +46

    గురువు గారు 🙏🙏 అందరూ చల్లగా ఉండాలనే మీ తాపత్రయానికి పాదాభి వందనాలు 🙏🙏 అలాగే గురువు గారు ఒకటి please మన దేశం లో జరిగే "గో" హత్యల నివారణకు ఒక మార్గం చూపండి Please 🙏🙏 దేనికైనా సిద్ధం గా ఉన్నాము 🚩🚩🙏🙏

    • @ouruniverse2129
      @ouruniverse2129 3 года назад

      We are also waiting for that moment.. Good Question

  • @mettapallimahendra4322
    @mettapallimahendra4322 3 года назад +58

    గురువు గారు... మాస్టర్ E.K. గారి గురించి మంచి విషయాలు.. తెలియజేసారు.. ఖడ్గ మాల స్తోత్రం గురించి చాల మంచి విషయాలు తెలియ జేశారు...

  • @sushmachadalavada1321
    @sushmachadalavada1321 3 года назад +16

    గురువుగారూ నమస్కారం , ఆణిముత్యం లాంటి ఖద్గమాల స్తోత్రాన్ని మాకు అందించినందుకు మా నమస్సుమాంజలి.

  • @adinarayanap3475
    @adinarayanap3475 2 года назад +3

    మీలాంటి పెద్దలు మహానుభావులు మీ మాటలు వింటుంటే జన్మ ధన్యమైంది మీలాంటివారు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలకు అబ్బాయిలకు నెలకోసారి క్లాసులు మీలాంటివారు ఇలాంటి విషయాలు పిల్లలకు నేర్పించిన వారు చానా అభివృద్ధి చెందుతారు మీరు యూట్యూబ్లో కాకుండా భక్తి ఛానల్ లో నెలకు ఒకసారి లేదా వారానికి ఒకసారి ఆదివారం గాని మీకు నచ్చిన రోజు గాని ఇలాంటి విషయాలు చెప్పాలని కోరుచున్నాను

  • @indiranellore538
    @indiranellore538 3 года назад +35

    తల్లీ మిమ్ము స్మరించి 🙏🙏🙏... గురువుగారి వాక్భూషణాలు విని తరిస్తున్నాము 🙏

  • @ravalichikatimarla4286
    @ravalichikatimarla4286 3 года назад +21

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ శ్రీ గురుభ్యోనమః మీరు చేసే ఒక్కొక్క వీడియో ఒక ఆణిముత్యం అవి, మాకు అందిస్తున్నందుకు మీకు పాదాభివందనములు

  • @SNLSNL-jd6ys
    @SNLSNL-jd6ys 3 года назад +354

    Dislikeచేసేంత చెడు చేసే విషయాలు ఏమి ఉన్నాయ. దయచేసి మీకు నచ్చకపోతే చూడకండి. మీరు అన్య మతస్థులు అయతే మ మ్మలని విమర్శలు చేయతగ్గ వారు కారు. దయచేసి మా మనసు కష్టంకలుగుచేయ కండి,,,🙏🙏🙏🙏

  • @nslaxmi6012
    @nslaxmi6012 3 года назад +19

    నమస్కారం. ఈ ఖడ్గమాలస్తోత్రం విన్నాక అందరికీ వచ్చిన సందేహం నాకు కూడా వచ్చింది. ఇంతలో సమాధానం చదివాను. అలా చదువు కోవచ్చన్నప్పుడు ,పూర్తి బీజాక్షరసహితంగా వున్న ఖడ్గమాలస్తోత్రం అందరూ చదవకూడదన్న నియమాన్ని కొందరు గురువు ల నోటినుంచి వింటున్నాను. మీరు దీన్ని చదవటానికి ఏవిధమైన అభ్యంతరాలు చెప్పలేదు. నాకు ఈ రెండింటి సమన్వయం కుదరలేదు. నా ఈ సందేహం తీరుస్తారని ఆశిస్తున్నా ను.నమస్కారం.

  • @kris4117
    @kris4117 3 года назад +27

    Very powerful. I listened several times.
    Marker For daily listening of the Mantra: 5:18

  • @ouruniverse2129
    @ouruniverse2129 3 года назад +87

    మీ వీడియోలకి పాజిటివ్ గా కామెంట్ పెట్టడానికి బద్దకంగా ఉన్నా మా అందరిపై మీ దయ పట్ల మేము ఉత్సుకతతో ఒక లైకు చేయడానికి ఎప్పుడూ సిద్దంగానే ఉంటాం.

  • @రామారామా-ఖ9థ
    @రామారామా-ఖ9థ 3 года назад +100

    అరుణాచలా క్షేత్రం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు

  • @nslaxmi6012
    @nslaxmi6012 3 года назад +4

    నమస్కారం. అలభ్యమైన ఖడ్గమాలస్తోత్రం ప్రవచించారు.నాదో సందేహం. మిగిలిన వాటి లా దీన్ని బహిరంగ పరచకూడదన్నమాట విన్నాను అందునా బీజాక్షరసహితంగా అసలు కూడదని కూడా విన్నాను. దీనికి మీరు తగిన సమాధానం ఇస్తారని ఆశిస్తున్నా ను.నమస్కారం.

  • @learnnsparkle2341
    @learnnsparkle2341 3 года назад +72

    During lockdown period, I got intuition to chant Sri kadgamala stotram and from then I daily chant this stotram....this has changed my life a lot..🙏🏻🙏🏻🙏🏻 Sri matre namaha...

    • @PavanKumar-km7ix
      @PavanKumar-km7ix 3 года назад +2

      Same to same naku marriage set I indi

    • @venkatsaigunji401
      @venkatsaigunji401 2 года назад

      Daily how many times we need to do kadagamala stotram.

    • @venkatsaigunji401
      @venkatsaigunji401 2 года назад

      We need to do 11 times or 24 times daily.

    • @sgkg4745
      @sgkg4745 2 года назад

      @@venkatsaigunji401 Hi Venkatesh. Evening chadavalante malli snanam cheyyala , office poi ostam kada? red dhoti optional or mandate?

  • @nagasaiuppalapati8442
    @nagasaiuppalapati8442 3 года назад +9

    మాది గుంటూరే మీరు చెప్పిన విరూపాక్ష పీఠం మాకు దగ్గరే కానీ ఎప్పుడూ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది 🙏🙏🙏 మీరు హిందువులకి దొరికిన ఒక ఆణిముత్యం

    • @kha510
      @kha510 2 года назад

      address chepandi please

  • @workfromhome4370
    @workfromhome4370 3 года назад +14

    ఇంత అమూల్యమైన స్తోత్రాన్ని అందించినందుకు కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏

  • @shreekanth3957
    @shreekanth3957 3 года назад +9

    మేము ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకుంటున్న శ్రీ చక్రం గురించి మీ ద్వారా తెలుసుకునం గురువుగారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు గురువుగారు.

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 3 года назад +17

    మా గురువుల ప్రేమ , అభిమానము వల్ల మీలంటూ మంచి మనసున్న వారు ...మాకు ఎంతో గొప్ప విషయాల యూ అందిస్తున్నారు. మీకు నమస్సులు

  • @smp6755
    @smp6755 3 года назад +1

    గురువు గారికి నమస్కారం. స్వామి ఈ వీడియో చూసి ఎంత ఆనందం పొందానో నాకు తెలుసు. అలాగే భాద కూడా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నా భార్య 6 వ నెల గర్భవతి, ఇప్పుడు నేను గుడులకి వెళ్లకూడదని , ఖడ్గమాల ,కనకదరా, అపరాజిత స్తోత్రం, అలాగే సర్వ గాయత్రి చేయాలో చేయకూడదో. అర్ధం కావడం లేదు మరి నేను అన్ని రోజులు ఎలా పారాయణ చేయకుండా ఉండిపోవలంటే మనసు బాధగా ఉంది స్వామి .నన్ను మేరే గట్టు ఎక్కించగలరు. ఒకవైపు ఊపిరి సలపని రుణ సమస్యలు ,ఒక వైపు గుడికి వెళ్లకూడదు అంటున్నారు . ఎన్ని సమస్యలు ఉన్నా ,అమ్మ కాళ్ళు ,గురువు కాళ్ళు నే పట్టుకుంటాము కదా సర్ మేరే రక్షించగలరు

  • @SriSri-ei1yi
    @SriSri-ei1yi 3 года назад +1

    Dhanyoham...entho entho powerful stotram idi...aa mahatyam nenu personally enno sarlu feel ayanu...nenu chadivedi durga devi kadgamala, apadduraka,chalisa, inka durga kavacham. Enni badhalu unna amma sakshat rakshistundi ee patanam chesina variki. Jai Mata Durga...

  • @devirajulapati2999
    @devirajulapati2999 3 года назад +13

    Nanduri srininivas garu
    I have no words to say other than “THANKs”.🙏
    “Jaganmatha anugraham meeku paripoornam ga vundi “
    Sri Matrae Namaha

  • @CM-rd9eg
    @CM-rd9eg 3 года назад +30

    Thank you Guru garu for giving us the Mahaprasadam of DEVI KADGAMALA STROTRAM. SRIDEVI BALA TRIPURA SUNDARI bless you and your family. Spiritual journey (sankalpam) you had started will be fulfilled.

  • @venkateshpokala8289
    @venkateshpokala8289 3 года назад +217

    ఒక లైక్,ఒక కామెంట్ చేయడమే మేము మీకు ఇచ్చే గురుదక్షిణ🙏🚩

    • @sreedevich7594
      @sreedevich7594 3 года назад +1

      Yes, tammudu.

    • @ramakrishnag3647
      @ramakrishnag3647 3 года назад +1

      Great

    • @ramakrishnag3647
      @ramakrishnag3647 3 года назад +1

      Great coincidence,I recited the stotra this morning.

    • @mangalagowrigottiparthi9029
      @mangalagowrigottiparthi9029 2 года назад

      అవును అండి

    • @santhoshipalla2370
      @santhoshipalla2370 2 года назад

      Namaskaram guruvu garu meeru cheppina chandrasekhara astakam meaning Chala nachindhi meeku runapadi untanu na shivayya gurinchi meeru cheptunte manasulo theliyani oka anandham alage ammavari gurinchi cheptunte naku prashanthanga undhi Mee padhalaku namaskaram guruvu garu

  • @bennygamingjohn5779
    @bennygamingjohn5779 3 года назад +2

    నమస్కారమండి...నేను గుంటూరు లో అరండాల్ పేట లో ఉన్న శ్రీచక్రాన్ని దర్శించుకున్నాను ఆ సమయంలో నేను అధ్బుతమైన అనుభూతి పొందాను చాలా ఆనందం ప్రశాంతత కలిగాయి...ఆ అడ్రస్ మాకు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు

  • @sunandag2221
    @sunandag2221 3 года назад +3

    చాలా అద్భుతంగా వివరించారు నండూరి శ్రీనివాస్ గారూ , చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏

  • @shripadhyerramilli4751
    @shripadhyerramilli4751 3 года назад +4

    Relaxation kosam e stotram 108 times chadivanu. Chala peaceful ga vundi. Malli Ammavari kataksham vunte malli 108 times chadavali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Chala thanks andi. Ammavare me rupam lo e stotram echaru 🙏🏻

  • @vanikrishna4262
    @vanikrishna4262 3 года назад +4

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏💐💐 గురూజీ విద్యారణ్యస్వామి గారి ఈ పుస్తకాన్ని మాకోసం దయచేసి ఆవిష్కరించండి గురూజీ 🙏🙏💐💐

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 3 года назад +8

    Many many thanks. I recite Khdgamala Stotram for the past many years. Now I understand the correct Stotram. This is also Godess blessings only.

  • @prasannamukund872
    @prasannamukund872 Год назад +1

    Thanku so much sir nenu e kadgamala chesina roju nunchi na jevitamlo enno kastalanu jayinchagaliganu ammaku daggara ayanu meku ma kutumbasabyulamu andaramu meku ammavariki enta ayina runapadi untamu once again thanku so much sir adugu aduguna ammavaru mamalani kapadutuneunnaru

  • @revathisubbarao3274
    @revathisubbarao3274 3 года назад +1

    గురువు గారు మీరు చెప్పే విధానం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది వాటిలో వున్న ఆంతర్యం ఏమిటో వీవరం చెబుతారు అందుకే నాకు చాలా నచ్చింది మీకు నా నమస్కారములు

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 года назад +11

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు..🤚శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚🔱🕉️🌿🌴🌾🍇🍎🍊🌺🌼🇮🇳🙏

  • @prime8krish
    @prime8krish 3 года назад +23

    You will not believe, I have been listening to and reciting Khadgamala stotram from net. And now I have seen this video. I guess it is the divine blessing of pedda amma.

  • @sureshballakari4720
    @sureshballakari4720 3 года назад +78

    Sir Please my
    humble request 🙏🙏 మహా యోగి గురువు మహవతార్ బాబాజీ గారి గురించి ఒక వీడియో చెయ్యండి🙏🙏

    • @mettapallimahendra4322
      @mettapallimahendra4322 3 года назад +1

      Arundelpet 4th lane anukuntanu

    • @sureshballakari4720
      @sureshballakari4720 3 года назад

      @@mettapallimahendra4322 sir miru cheppindi naku artham kaledu

    • @vijayalakshmimn3353
      @vijayalakshmimn3353 3 года назад

      Khadgamala రోజూ చదువుతాను మీరు చెప్పిన khadgamala ఎలా సంపాదించాలో తెలియటంలేదు.మీరు శివ సౌందర్యలహరి రోజూ 10 శ్లోకాలు చదువుతున్నాను ఇదివరలో.చాలా.సార్లు చదువే దానను. పాత గా ఉన్నదీ అని పక్కన పెట్టినదానిని తీసి చదువుతున్నాను. శివ కటాక్షం కోసం గురు srinivasagariki నమస్కారములు. ముళ్ళపూడి విజయ లక్ష్మి yeditha.మండపేట మండలం.e g.dt

  • @vemuriramalakshmi1030
    @vemuriramalakshmi1030 3 года назад +1

    నండూరి శ్రీనివాస్ గారు మీకు శతకోటి ధన్యవాదాలు.అనంత కోటి కృతజ్ఞతలు.మీ వల్ల మీ కుటుంబం ధన్యమైనది. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు.ఇష్టకామ్యాబ్ది సిద్ధిరస్తు.

  • @rajkumarkyasa2133
    @rajkumarkyasa2133 Год назад

    మాకు తెలియని ఎన్నో మంచి విషయాలను తెలుపుతూ మీకు ఎంతో కొంత సమయాన్ని ఆధ్యాత్మికం వైపు మరల్చడానికి ఉపయోగపడుతున్న మీకు సహస్ర కోటి వందనములు

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 года назад +17

    శ్రీ విష్ణురుపాయ నమశివాయః
    మహా అవతార్ బాబాజీ గురుంచి ఒక వీడియో చెయ్యండి గురువర్యా 🙏🙏🙏

    • @ManojKumar-ub3bu
      @ManojKumar-ub3bu 3 года назад

      na korika ade sir sivascha hrudayam vishnu vishnoscha hrudayam siva

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 3 года назад +11

    Why dislike this Stotram. Very valuable Stotram. If you don't understand leave it but don't burst those who recite it daily. I am sure if you are a Hindu you won't dislike it.

  • @sailunori8806
    @sailunori8806 3 года назад +6

    నమస్కారం , మేము ఆ పీఠం శిష్యుల‌ము. నోరి వారము..నా పెరు శైలజ. చాలా సంతోషంగా ఉంది మీ నొట‌ మా అమ్మ మాట వింటూంటే.

    • @ashalathamadisetty2456
      @ashalathamadisetty2456 3 года назад

      అమ్మా ఎక్కడ ఉంది పీఠం .నేను దర్శించుకుంటాను.

    • @suvarnabadugu1251
      @suvarnabadugu1251 Год назад

      అమ్మ ఈ పీఠం ఎక్కడ ఉంది?? దయచేసి చెప్పండి 🙏🙏

  • @sanjeevsathupalli4010
    @sanjeevsathupalli4010 3 года назад +1

    Nizam sir meeru cheppe kadgamala చదువుతు ఉంటే ఏదో తెలియని లౌకిక ఆనందం కలుగుతుంది 🙏🙏🙏 thanks guruji meeku sarvada runapadi unta

  • @abhilashn2993
    @abhilashn2993 3 года назад

    మీ అద్భుతమైన జ్ఞానం పంచుకున్నందుకు ధన్యవాదాలు. లలిత సహస్రనామం పై వీడియోలు చేయండి.
    మీరు చెప్పినట్లు నవరాత్రుల నుండి నేను కడ్గమల మరియు కనకధర స్తోత్రమ్ చదవడం ప్రారంభించాను. కానీ ఇప్పుడు మళ్ళీ మీ వల్ల సరైన కడ్గమల మరియు కనకధర స్త్రోతం వచ్చింది కానీ పెండింగ్‌లో ఉన్నది లలిత సహస్రనామం మాత్రమే. నాకు తెలుసు, ఇది చాలా సుదీర్ఘమైన మరియు కఠినమైన పని.

  • @padmajaprasad9903
    @padmajaprasad9903 3 года назад +17

    నమస్తే సర్
    మీ సలహా వల్ల నేను ఉజిరి వెళ్లాను
    నా కోరిక తీరింది
    కృతజ్ఞతలు మీకు

    • @navikrishnabollabathini2840
      @navikrishnabollabathini2840 3 года назад +5

      Ujiri enti speciality

    • @k.suneethareddy8419
      @k.suneethareddy8419 3 года назад +1

      ala vellarandhi bus syvkaryam vundha

    • @cvvkrishnapriya3976
      @cvvkrishnapriya3976 3 года назад

      Ujiri yekkada undandi?

    • @padmajaprasad9903
      @padmajaprasad9903 3 года назад +1

      @@navikrishnabollabathini2840
      మన కోరికలు తీర్చే స్వామి ఉజీరి సదాశివ రుద్ర

    • @padmajaprasad9903
      @padmajaprasad9903 3 года назад +1

      @@k.suneethareddy8419
      బెంగళూర్ నుంచి దర్మస్తల బస్
      అక్కడ నుండి ఆటో

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 3 года назад +6

    మా గురువు గారు శ్రీశ్రీశ్రీ పూర్ణానంద స్వామిని, పరమ గురువు గారు శ్రీశ్రీశ్రీ ఓంకారానంద( raakhadhi బాబా),పరమేష్ఠి గురువు గారు శ్రీశ్రీశ్రీ నిత్యానంద భగవాన్.

  • @rkrreshna2422
    @rkrreshna2422 3 года назад +11

    Today Friday iam lucky for khadhamala new.so amma blessings for all divoties

  • @vijaylaxmi3991
    @vijaylaxmi3991 Год назад

    Vela koti dhanyavadalu guruvu garu... Khadgamala chadavali ante bhayapadedanni , ippudu meeru cheppaka dhairyam vachindi.... Chala happy ga undi.... TQ guruvu gaaru🙏🙏

  • @kavithakumarik7156
    @kavithakumarik7156 3 года назад +324

    గురువు అనే పదానికి పరిపూర్ణ అర్దం మీరే 🙏

    • @indiranellore538
      @indiranellore538 3 года назад +8

      🙏👍🙏

    • @rameshbanapuram8474
      @rameshbanapuram8474 3 года назад

      K

    • @bhaskararaokoruprolu1470
      @bhaskararaokoruprolu1470 3 года назад +1

      @@indiranellore538 the ù

    • @SriSaisatish
      @SriSaisatish 3 года назад +1

      గురువు అనే పదానికి అర్ధం
      సమర్ధ సద్గురు సాయిరాం
      ఈయన సకల గురువులకు మూల విరాట్ ఓ౦ సాయి

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 2 года назад

      @@rameshbanapuram8474 already trolled English subtitles...

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 3 года назад +23

    నాకు సరిఅయిన టైం లో అమ్మ వారు మీ ద్వారా లభించేలా చేశారు. చాలా tx అణా మాట చాలా చిన్నది

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty 3 года назад +9

    మీరు చదువుతుంటే అలాగే ధ్యానం లోకి వెళ్లినట్టు ఉంది ... 🙏
    కానీ ఈ మధ్యలో యాడ్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి ..

  • @viswaneedevisunnasee4454
    @viswaneedevisunnasee4454 9 месяцев назад

    Namaskaaram Guruvugaaru.
    Chaala chaala dhanyavaadamulu Guruvugaaru.
    For years i have been reciting it wrongly, with the "animaa siddhe laghimaa siddhe garima siddhe" version from net.
    You are great! For giving us the authentic one as well as the explanation. Its like getting Amma prasadam🙏
    Om Shri Maatre Namaha 🙏

  • @ManojKumar-cl2zj
    @ManojKumar-cl2zj Год назад

    గురూజీ మీరు పట్టిస్తూ ధ్యానం చేస్తుంటే మాకు సాక్షాత్తు అమ్మ ఆ తల్లి చెప్తున్నట్టు ఉంది అండి. So greatful to have Nanduri Srinivas garu with us.

  • @sravanis6231
    @sravanis6231 3 года назад +7

    I am thankful for u guruji for this beautiful stotram. After reading this stotram I'm very happy and you have shown me a right path to reach God. Thank you so much guruji

  • @lokkich487
    @lokkich487 3 года назад +5

    Today doing my morning pooja I was in a dilemma whether to continue with Trishati or Khadgamala/ Sri Suddhamantramala stotra. My mind was drawn to Sri Suddhamala stotra but there are mistakes and was wondering if there was a print anywhere of the original. within 2 hours I got my answer from this video. Truly the network od Guru's is unbelievable. My pranams to my guruji. He has directed me to this channel.

  • @gayathrimogilisetty87
    @gayathrimogilisetty87 3 года назад +4

    Sir thank you very much . మీకు మా పాదాభివందనం.

  • @ramuyadav3176
    @ramuyadav3176 Год назад +1

    Pujulaina gurugariki paadabi vandanalu. Khadgamala stotram evarupadite vallu chaduvaradu Ani kondaru evari chepindi vinaloAyomayam lovunnamu dayachesi maaku vivarincha galaru .

  • @ramayarose436
    @ramayarose436 3 года назад +1

    మాకు తెలియని విషయాలు తెలియచేశారు చాలా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ దేవి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్న.

  • @naani_patel
    @naani_patel 4 месяца назад +13

    గురువు గారి ఉపదేశం లేకుండా ఈ స్త్రోత్రం చదువుకోవచ్చా

  • @TTiop124
    @TTiop124 3 года назад +4

    The real energising way to step into the confused world of meditation..Thank you so much for guidance...I revere Adishankara as the Supreme Guru...so to include his Blessed Name is of a divine Blessing to learn meditation...🙏🙏🙏🙏🌼🌼🌼🌼🥥🥥

  • @lnaidu
    @lnaidu 3 года назад +15

    Nanduri garu 🙏🏼 thank you so much for such beautiful efforts and sharing them all with us. Can I request you to also put the wordings in the devanagari script, so more people can access the same! God bless😊

  • @hemasree7129
    @hemasree7129 3 года назад

    గురువు గారు మీరు చాలా చక్కగా విషయాలు చెబుతారు. మీరు మరిన్ని వీడియోలు చేస్తూ మాలాంటి వారికి మార్గ దర్శనము చేయాలని కోరుకుంటున్నా

  • @vijjulb6307
    @vijjulb6307 3 года назад +2

    గురుభయోన్నమః 🙏
    ఈ స్తోత్రమ్ వింటున్నంత సేపు లేనమయిపోయనంటే నమ్మండి... కృతజ్ఞతలు..🙏🙏🙏

  • @bhargavimalapaka827
    @bhargavimalapaka827 3 года назад +11

    Thanks a lot for sharing this with us all Sir! I had always wondered if the version we generally read is correct or not. Will make a note now. Grateful for your efforts. 🙏🏻

  • @UshaRani-fs1vh
    @UshaRani-fs1vh 3 года назад +12

    Thank you so much. I feel Durga Maatha has blessed me through you. i will now daily follow this version of Khadgamala.I am thankful to Master EK garu too whom I invoke everyday. i am waiting eagerly for your next video on knowing the meaning of Khadgamala so I can meditate everyday on the Devi.........my Everything.

  • @RavikFic
    @RavikFic 3 года назад +24

    Lalitha Sahasranam meeda bhasyam cheyandi please.... oka series laga.. one episode per week. atleast.
    Gurubhyonamah..

  • @RajendraPrasadAmbalam
    @RajendraPrasadAmbalam 11 месяцев назад

    Great service to sanathana dharma by nanduri Garuda famoly

  • @kanishkagidde472
    @kanishkagidde472 Год назад

    Sir Miru explanation chesina tharvatha mimmalni swaguru sthanam lo vunchi idhe kadgamala parayanam chesthunnanu ,excellent results . Thank you very much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srichander2641
    @srichander2641 3 года назад +11

    ThankYou Sir! I didn't know I was reading Kadgamala till now. I was just reading it hearing from a tune in a serial. Actually, when I heard and it pulled my mind and I have been thinking which poem is it? But now it turned out to be a stotram!! Will be eagerly waiting for the next video

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 3 года назад +10

    గురువు గారు నమస్కారం 🙏🙏🙏

  • @gayathri3604
    @gayathri3604 3 года назад +5

    Felt peaceful even when you were reading it out sir.. 🙏🏻

  • @aparnavemparala7210
    @aparnavemparala7210 Год назад +1

    🙏🙏మీ కు శతసాహస్ర వందనాలు ఒళ్లు జలదరించిపోయింది స్వామి మీ దర్శనం కోసం ఈ ప్రాణం ఎదురు చూస్తూంది 🙏🙏

  • @syamalabalineni1581
    @syamalabalineni1581 2 года назад

    Sir, నమస్తే. దేవి ఖడ్గమాల స్తోత్రం చక్కగా చెప్పారు. ధన్యవాదములు sir. Introduction విన్నాము కాబట్టి ఇప్పుడు స్తోత్రం మాత్రమే starting to ending video పెట్టగలిగితే నేర్చుకోవడానికి బాగుంటుంది.
    ధన్యవాదములు sir.

  • @sumathivenkateswaran120
    @sumathivenkateswaran120 3 года назад +8

    My humble request to you Guru garu, please upload Devi Khadgamala stotram in tamil. In future ,it would be helpful the other slokas,be in tamil

  • @jayasree9212
    @jayasree9212 2 года назад +3

    Really we are blessed to have such Gurus like you who guide us every way 🙏🙏🙏

  • @arunachala143
    @arunachala143 3 года назад +7

    Thank u for your effort to save us society and dharma sir nanduri Srinivas Rao garu

  • @meghana4210
    @meghana4210 5 месяцев назад

    Sanathana dharmam marchipokunda andaariki ela manchini theliyachesthu andaru bagundela chusthunnaru .. Guruji miku Antha Manche jaragali anu nithyam ani korukuntunnam🙏🙏🙏🙏🤗♥️🤩🤗🙏🙏💐🌹

  • @lakshminarayanappa1488
    @lakshminarayanappa1488 2 года назад +1

    ಅದ್ಭುತವಾದ ಅಮ್ಮನವರ ವರ್ಣನೆ ನನಗಂತೂ ನಿಜವಾಗಲೂ ಆ ದೇವಿ ಪಾದ ದಲ್ಲಿ ಇರುವಂತಹ ಅನುಭವ ಆಗುತ್ತಿದೆ

  • @naveenbabu8275
    @naveenbabu8275 3 года назад +74

    సార్ ధ్యానం ఎల చెయ్యాలో కొంచమ్ వివరించండి

  • @vybhavs5200
    @vybhavs5200 3 года назад +6

    Thanks a lot for uploading the stotra in KANNADA.

  • @bkalyan3512
    @bkalyan3512 3 года назад +5

    It is an excellent opportunity to learn about Khadgamala .You are giving us the correct Guru parampara 's hidden Khadgamala, thank you so much sir.I am so happy about this.

  • @SainathReddy-xb9cy
    @SainathReddy-xb9cy 2 года назад

    Aa kalaniki Aadi sannkara charulu Ee kalaniki Nanduri Sreenivas Gaaru

  • @naveenb7794
    @naveenb7794 5 месяцев назад

    Amma Kadagamala stotram ni nerpinchana guruvu gaari paadhalaku Naa Namaskaaralu, Sri Gurubyo Namaha🙏

  • @ushagupta7088
    @ushagupta7088 3 года назад +2

    Thanks so much Sir
    For hindi & English lyrics
    Thanks again for good knowledge

  • @vishwanathrathnappa3358
    @vishwanathrathnappa3358 3 года назад +5

    Indeed! You are helping a lot of devotees through your great wisdom! Thanks sir

  • @sravanibaireddy488
    @sravanibaireddy488 3 года назад +6

    Miru stotram chaduvutunte excellent ga vundi sir . please tell me benifits of kadgamala stotram

  • @padmaneralla2497
    @padmaneralla2497 3 года назад

    ధన్యవాదములు గురువుగారు. మీరు చదువు తుంటే విని నేర్చుకుంటున్నాను.

  • @hindutemples8055
    @hindutemples8055 3 года назад

    ధన్యవాదాలు గురుగారు💐💐💐🌸🌸చాలా చాలా కృతజ్ఞతలు🙏🙏💐💐🌸🌺🌸నేను గతా11 yrs గా లలితా పారాయణ ,ఖడ్గమల చదువుతున్న 💐🌸అసలైన ఖడ్గమల మాకు అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురూజీ🙏🙏

  • @bhargava889
    @bhargava889 3 года назад +6

    Sir you given a valuable asset to humen being's

  • @tejeswarkanamarlapudi9103
    @tejeswarkanamarlapudi9103 3 года назад +11

    1st view sir.i am very interested to see your videos with my family sir.

  • @snehahpclrproad27
    @snehahpclrproad27 3 года назад +4

    Thank you so much for english lyrics. I request you to please continue to upload English lyrics in future videos as well.

  • @ganeshkollan683
    @ganeshkollan683 2 года назад

    Nijanga manam edana mantra tantra yantra nerchu kovali antey Melanti GURU Vuntey chalu andaru yavat prapancham Kalyanam ayenatey...God bless U..A true Guru meaning in U

  • @manasakeerthi9161
    @manasakeerthi9161 3 года назад

    Sir garu meeku koti koti vandhanalu. Andharu kosam ila meeku matrame thelisinavi share chesi chala manchi pani chesthunnaru. Meeku ma hrudhaya purvaka kruthagnathulu.

  • @maaintilakshmi2059
    @maaintilakshmi2059 3 года назад +11

    Sir నమస్తే,మాకు తెలియని ఎన్నో విషయలపై వీడియోస్ పెడుతున్నారు .మీకు ధన్యవాదాలు.
    ప్రతి ఇంటిలో వుండవలసిన దేవుని పటాలు ఏమిటి, ఫోటోలు మార్చాలంటే పాత ఫోటోలు ఏమి చెయ్యాలో చెప్పండి , ప్లీజ్ 🙏🙏🙏

    • @arunadeekonda3623
      @arunadeekonda3623 3 года назад

      Patha photo lu pare nadhilo veyandi oka cloth lo muta katti mi kula dyvam photo avu duda unnadhi sri rama pattabhi shekam north door unte dhakshina murthy photo pettandi inka lalitha ammavaru photo