FRIDAY WOMAN'S CLASS |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
    మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
    మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
    దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
    మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏🙏🙏
    కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు ,రచించిన పుస్తకముల కొరకు 9573138888, 7659957777 సంప్రదించగలరు.
    ---- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL -----
    #Share_the_video_to_others

Комментарии • 31

  • @user-id1zd6rq4t
    @user-id1zd6rq4t Месяц назад +1

    Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @DeepikaMarisetti
    @DeepikaMarisetti Месяц назад +8

    1. రక్షణ
    2 నిర్షిణ
    3. విశ్వాసము
    4. నీతి
    5. ప్రేమ
    6. సత్యము
    7. వాక్యము (ఖడ్గము)
    8. సిద్ధమనస్సు
    9. జాలిగల మనస్సు
    10. వినయము
    11. దయాళూత్వము
    12. సాత్వికము
    13.దీర్ఘశాంతము
    14. ప్రేమ (పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ)
    15. దీనమనస్సు (దీనమనస్సు .. అతి విలువైన వస్తము)

  • @kuwaitq7842
    @kuwaitq7842 Месяц назад +1

    Praise the lord 🙏

  • @nagababud5272
    @nagababud5272 Месяц назад +7

    అక్క మీరు చెప్పిన మాటలు లో3పాయింట్లు .నేను మార్చలేని విషయాలకు నలిగి పోకుండా ఉండే శక్తి నాకు ఇవ్వు దేవా 2 .నేను మార్చగలిగే విషయంలో మార్చగలిగే బలం నాకు ఇవ్వు దేవా.3 అసలు ఈ రెండింటికి తేడా తెలుసుకునే జ్ఞానం నాకు ఇవ్వు దేవా అని ప్రార్థించాలి 😅😂😅😂😂😂

  • @NalukurtiNageswaramma-nb1gx
    @NalukurtiNageswaramma-nb1gx Месяц назад +1

    🙏🙏🙏🙏🙏

  • @user-st4xu3wi3b
    @user-st4xu3wi3b Месяц назад +2

    🙏🙏🙏 అక్క

  • @user-zq6vb8ek8z
    @user-zq6vb8ek8z Месяц назад +1

    Vandhanalu sister God bless you 🙏

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 Месяц назад +1

    అక్కగారు వందనాలు 🙏🙏🙏🙏

  • @marykwt2933
    @marykwt2933 Месяц назад +1

    Praise The Lord Sister 🙏

  • @nagababud5272
    @nagababud5272 Месяц назад +2

    దేవుడు ప్రేమమయుడు దేవుడు కరుణామయుడు అలాంటి దేవుని పిల్లలం గా కేరళలో ఎంతమంది అయితే చనిపోయరో వారి కుటుంబాలకు దేవుడు ఓదార్పు ఇవ్వాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలనికోరుకుంటున్నాను.

  • @user-ni5zk1qw2w
    @user-ni5zk1qw2w Месяц назад +1

    Praise the lord akka Mee 🙏🙏

  • @santhiranipuchakayala9979
    @santhiranipuchakayala9979 Месяц назад +2

    వందనాలు అక్క 🙏🙏🙏🙏

  • @nagarajukauru9138
    @nagarajukauru9138 Месяц назад +1

    Vandanalu akka ❤❤❤❤

  • @arushanjali2286
    @arushanjali2286 Месяц назад

    Praise the lord sister

  • @samh5126
    @samh5126 Месяц назад +1

    Prasie the lord sister 🙏🙏

  • @sudhauddhagiri5230
    @sudhauddhagiri5230 Месяц назад +1

    Vandhanalu akka 🙏

  • @JammannaBandaru
    @JammannaBandaru Месяц назад +1

    Praise the lord akka dhone

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 Месяц назад +1

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🤝

  • @user-bk8xn3zl1z
    @user-bk8xn3zl1z Месяц назад +1

    🙏🙏sister garu ❤

  • @jsatyaveni2712
    @jsatyaveni2712 Месяц назад +1

    👏👏👏 sister

  • @busialeesamma217
    @busialeesamma217 Месяц назад +2

    Akka chala important vishayalu chepparu akka e message kochem short messages pettandi adharu chustharu akka plz 🙏

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 Месяц назад +1

    🙏🙏🙏Akka

  • @mallepediaruna377
    @mallepediaruna377 Месяц назад +1

    Bible kinda petta vaddu please

  • @arushanjali2286
    @arushanjali2286 Месяц назад

    Akka bible yela chadavali plz cheppandi akka

  • @user-ut3ny2zm2t
    @user-ut3ny2zm2t Месяц назад +1

    గాడ్ బ్లెస్స్ యూ బంగారం🙏🙏🤝🤝❤️❤️💞💞

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 Месяц назад +1

    Praise the lord 🙏🙏🙏

  • @NalukurtiNageswaramma-nb1gx
    @NalukurtiNageswaramma-nb1gx Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @manumanohar9877
    @manumanohar9877 Месяц назад +1

    Praise the lord sister 🙏

  • @anithapalivela2726
    @anithapalivela2726 Месяц назад +1

    Vandanalu akka ❤❤❤❤