మగ్గం వర్క్ లో లోడింగ్ గురించి ఈ ట్రిక్కు తెలుసుకోండి!

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ 👉👉 • మగ్గం వర్క్&టైలరింగ్ క... 1.maggam work App గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్ కి కాల్ చేయండి:-9000842371..2. ముంబై హై క్వాలిటీ సూదులు కావాలంటే WhatsApp SMS ఈ నెంబర్ కి చేయండి:-8099158300... 3.మగ్గం ఫ్రేమ్ గురించి తెలుసుకోండి వీడియో చూసి • Maggam frame 2 in 1 చూ... ... WhatsApp groups లో చేరాలనుకుంటే క్లిక్ చేయండి:-1.chat.whatsapp..... 2.chat.whatsapp.... గమనిక:-ఎటువంటి సమాచారం మరియు డౌట్స్ ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయండి:-24 ఈ నెంబర్లు ఆన్ లో ఉంటాయి:-9000842371,8099158300..

Комментарии • 78

  • @vvfashions4057
    @vvfashions4057 Год назад +5

    Thank you అన్న ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ఇటువంటి వీడియో కోసం నాకు ఇప్పుడు దొరికింది

  • @user-ud7pg1hq8o
    @user-ud7pg1hq8o 2 месяца назад +1

    మీ ఆప్ ప్లే స్టోర్ లో దొరకలేదు యాల చేయ్యాలి thanks anna అర్థం అయ్యే టట్టు చే ప్పారు

    • @maggamwork123
      @maggamwork123  2 месяца назад

      9000842371కి కాల్ చేయండి పూర్తిగా చెప్తారు

  • @vasanthjn1796
    @vasanthjn1796 Год назад +2

    Chaalaa easyga explain chesyaru nice bro

  • @jailakshmijansi6009
    @jailakshmijansi6009 Месяц назад

    Chala baga Nerputunnaru

  • @panduhaircuttingsalon6870
    @panduhaircuttingsalon6870 Год назад +1

    Needles super Anna chala bagunnai

  • @kalayanineyyila342
    @kalayanineyyila342 Год назад

    Chala baga chaparu annya super 👌👌👌 tq

  • @shaikreshma250
    @shaikreshma250 Год назад

    Jazakallah khair bhaiya ji allah aapko salamati dy

  • @bobbapriyanka
    @bobbapriyanka Год назад +2

    Anna two line thread ela thiyali cheppandi anna

  • @ratnakumarikona219
    @ratnakumarikona219 Год назад +1

    Super chepparu anna

  • @lalithach2638
    @lalithach2638 Месяц назад

    Super sar

  • @chopparimahalakshmi1566
    @chopparimahalakshmi1566 Год назад

    Wow nice work annayya thank you

  • @gantasalasatyavathi5288
    @gantasalasatyavathi5288 23 дня назад

    Super anayya ninukuda maagam vark nirchu kovacha

    • @maggamwork123
      @maggamwork123  23 дня назад

      100% గ్యారంటీగా నేర్చుకోవచ్చు ఎలా అనేది తెలుసుకోవాలనుకుంటే 9000842371కి కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తారు

  • @sarayureddy8808
    @sarayureddy8808 Год назад +1

    👌🤭😍 annaya thank you 😍

  • @sesha5679
    @sesha5679 Год назад

    Good explanation annaya tq

  • @akirasri4693
    @akirasri4693 Год назад

    Annaya super

  • @srinusali2230
    @srinusali2230 6 месяцев назад

    Nedeels kavali

  • @Virat_Kohli-18786
    @Virat_Kohli-18786 Год назад

    Thankyou so much

  • @KosuriAdilakshmi-dz8yw
    @KosuriAdilakshmi-dz8yw Год назад +3

    అన్న ‌నాలుగుదారాలు ఏలా కీంధనుంఛీతీఛుకోవాలీ ఛేపం డీ‍

    • @maggamwork123
      @maggamwork123  Год назад

      కరెక్ట్ చెప్పారు కింద నుంచి దారాలు తీసుకుని పైనుంచి సూదితో కొట్టాలి

  • @user-ir5wg9br9k
    @user-ir5wg9br9k 6 месяцев назад

    👌👌

  • @pranaypranay7093
    @pranaypranay7093 Год назад

    Super explanation Anna

  • @lovelyrush9177
    @lovelyrush9177 3 месяца назад

    E video lo tred yedhi use chesaru bro

    • @maggamwork123
      @maggamwork123  3 месяца назад

      మెటీరియల్ అయితే కాటన్ ట్రేడ్ యూస్ చేయండి

  • @buchivihaan8988
    @buchivihaan8988 Год назад

    Boat neck measurement cheyandi annaya

    • @maggamwork123
      @maggamwork123  Год назад

      కచ్చితంగా చేస్తాను

  • @sridevilakamana779
    @sridevilakamana779 Год назад +1

    Epudu vachina video lo loading ki daram eni line veyali sir

  • @meenasuriykmeena3899
    @meenasuriykmeena3899 Год назад

    Tq annaya

  • @tulasi5602
    @tulasi5602 5 месяцев назад

    Nedeels kavali yela doraktundi

    • @maggamwork123
      @maggamwork123  5 месяцев назад

      8099158300 కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మీకు పంపిస్తాను

  • @nagamanisrinivas-bz6hp
    @nagamanisrinivas-bz6hp 4 месяца назад

    needle Ela pampistharu anna

    • @maggamwork123
      @maggamwork123  4 месяца назад

      8099158300 కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాము

  • @sara5686
    @sara5686 2 месяца назад

    Miru em thread tisukunaru anna

    • @maggamwork123
      @maggamwork123  2 месяца назад

      మెటీరియల్ కాటన్ దారంతోనే కుట్టాలి

  • @tulasimalisetti5569
    @tulasimalisetti5569 6 месяцев назад

    Anna nediels cost entha.

    • @maggamwork123
      @maggamwork123  6 месяцев назад

      8099158300 కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి

  • @Abhinay.v1j
    @Abhinay.v1j Год назад +1

    Gamu petadha anna

    • @maggamwork123
      @maggamwork123  Год назад +1

      డోరీ ని కాటన్ దారంతో కుట్టండి గమ్ పెట్టడం వల్ల కొంచెం ఫినిషింగ్ అవుట్ అవుతుంది కానీ డోరీ ని కాటన్ దారంతో సెట్ చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు చాలా ఫినిషింగ్ వస్తుంది

  • @divyabharathichinta2862
    @divyabharathichinta2862 Год назад

    Hi andi.. I’m new learner nenu vesina starting mudi pyki vachhesthundhi cloth numdi.. yendhuku

    • @maggamwork123
      @maggamwork123  Год назад +1

      మేము నేర్చుకునే టైంలో కూడా అలాగే వచ్చింది ఒక లిమిటెడ్ ప్రాక్టీస్ ఉండాలి అప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది

    • @divyabharathichinta2862
      @divyabharathichinta2862 Год назад

      @@maggamwork123 thank you for ur rpl andi..

  • @SureshSuresh-jw1ci
    @SureshSuresh-jw1ci 8 месяцев назад

    Anna needle no chaptara

  • @nagavallidevi3844
    @nagavallidevi3844 Год назад

    kinda daram ela patukovalo chepandi please

    • @maggamwork123
      @maggamwork123  Год назад

      ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో చూడండి

    • @nagavallidevi3844
      @nagavallidevi3844 Год назад

      Tq🙏🙏

  • @skjohn7990
    @skjohn7990 Год назад

    Annaya daram enni varusalu tesukovali

    • @maggamwork123
      @maggamwork123  Год назад

      ఈ వీడియోలో అయితే రెండు వరసలు తీసుకున్నా

  • @suneethaashu2027
    @suneethaashu2027 Год назад

    Anna naku maggam ledu
    Ring lo blouse piece fix chese tappudu cloth sagipotundi, ela fix chesikovali.
    Design neck measurements ela teesukuvali please chepparu

    • @maggamwork123
      @maggamwork123  Год назад

      మీకు మగ్గం వర్క్ యాప్ అని మా ఛానల్ ద్వారా తీసుకుంటే కచ్చితంగా మీరు చెప్పింది అన్ని వచ్చేస్తాయి మీరు రౌండ్ రింగ్ మీద వర్క్ అనేది నేర్చుకోండి ముందు యాప్ లో మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి టోటల్గా

  • @priyankapriya4279
    @priyankapriya4279 Год назад

    Daram ni kinda Ala pettukovala alani kinda Nundi pyiki ela teskovala anna

    • @maggamwork123
      @maggamwork123  Год назад +1

      కొన్ని వీడియోలు కూడా చేశాను చూడండి

  • @KosuriAdilakshmi-dz8yw
    @KosuriAdilakshmi-dz8yw Год назад

    అన్నయ్య ఇందనుఃచీ నాలు గు దారాలు ఏవీదంగా తిఛుకొవాలి ఓకదరం‌రిలే ఉంటాది‌కథా అన్న

    • @vanitha782
      @vanitha782 Год назад

      Rings nots video cheyandi bro ...pls

    • @maggamwork123
      @maggamwork123  Год назад

      ఆల్రెడీ నా ఛానల్లో ఉంది చూడండి

    • @maggamwork123
      @maggamwork123  Год назад

      కచ్చితంగా రాబోయే వీడియోలు తెలియపరుస్తాను

  • @Sarojini_
    @Sarojini_ 7 месяцев назад

    What's up lo massages cheyyataniki ledu annayya

    • @maggamwork123
      @maggamwork123  7 месяцев назад

      8099158300 కి కాల్ చేయండి

  • @sashwini3912
    @sashwini3912 Год назад

    Okka Nedil price please

    • @maggamwork123
      @maggamwork123  Год назад

      8099158300 కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి

  • @skgamers88
    @skgamers88 9 месяцев назад

    Anna magam stand akAda dorukuthundi

    • @maggamwork123
      @maggamwork123  9 месяцев назад

      మీ దగ్గరలో హోల్సేల్ షాపులు ఉంటాయి మెటీరియల్ షాపులు అక్కడ కచ్చితంగా దొరుకుతాయి

    • @skgamers88
      @skgamers88 9 месяцев назад

      Ledhu anna midagaremaina dorukuthaya plz chepandi memu midagare thisukuntamu

    • @skgamers88
      @skgamers88 9 месяцев назад

      Anna plz nenu chala shops vethikanu kani akada dorakaledhu mi dagarlo unte chepandi memu midvarathisukuntam plz anna ami anukokandi chala cotla vethiki entlo thitlu thintunam anduku plz anna reply

  • @peervalishaik1401
    @peervalishaik1401 Год назад

    Needless how many cost

    • @maggamwork123
      @maggamwork123  Год назад

      8099158300 కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి

  • @nani6823
    @nani6823 Год назад

    గొలుసు కుట్టు మీరు రెండు పెట్టాలు ధారం తో కుడుతూన్నారా ఎలాగా ఓకే ధారం తో రేండు పెట్టలూ ఎలా వస్తుంది

    • @maggamwork123
      @maggamwork123  Год назад

      రెండు తాళాలు కలుపుకోవాలి

    • @nani6823
      @nani6823 Год назад

      @@maggamwork123 ఒకటే కలర్ రెండు దారాలు ఉపయోగిస్తారా ఒక దారానికి రెండు పేటలు రాదు కదా

    • @nani6823
      @nani6823 Год назад

      @@maggamwork123 థాంక్యూ అండి రిప్లై ఇచ్చినందుకు

  • @VenkatalakshmiPenke-fe3fd
    @VenkatalakshmiPenke-fe3fd 4 месяца назад

    సిల్క్ దారం తెగిపోతుంది.

    • @maggamwork123
      @maggamwork123  4 месяца назад

      ఒక నిర్ణయతమైన ప్రాక్టీస్ చేసిన తర్వాత హ్యాండ్ ఫ్రీ అవుతుంది అప్పుడు దారం అనేది తెగదు

  • @SairajGoud-ip2qn
    @SairajGoud-ip2qn Год назад

    Needles name

    • @maggamwork123
      @maggamwork123  Год назад

      నేమ్స్ ఉండవు దారాలు సూదులు ఉంటాయి

  • @stuthin7473
    @stuthin7473 11 месяцев назад

    👌👌

    • @devanaveerababu7598
      @devanaveerababu7598 10 месяцев назад

      ఎన్ని పేటలువెయలీతారం