మిద్దె తోటల సాగులో మట్టి మిశ్రమం తయారీ | Terrace Gardening By Noor Jahan | hmtv Agri

Поделиться
HTML-код
  • Опубликовано: 26 июл 2019
  • ప్రతి మొక్కకు సంవృద్ధిగా పోషకాలు అందితేనే పంట బాగా పండుతుంది. నేలలో పంటలు సాగు చేసే వారు నేల అందించే పోషకలతో పంట సాగు చేసుకోవచ్చు..కానీ మిద్దె తోటలు సాగుదారులకు ఆ అవకాశం ఉండదు..తొట్టెల్లో మొక్కల పంపకం చేపట్టాలి కాబట్టి అందుకోసం మట్టని ప్రత్యేకంగా తయారుచేసుకోవాలి...రసాయనాల జోలికి వెళ్లకుండా సేంద్రియ విధానంలో ఖర్చు లేకుండా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు..మరి
    మిద్దె తోటల సాగులో మట్టి మిశ్రమాన్ని ఏ విధంగా తయారీ చేపట్టాలో మనకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ కు చెందిక మిద్దె తోటల సాగుదారు నూర్‌జహాన్‌ గారు...
    #TerraceGardening #NoorJahan #hmtvAgri

Комментарии •