అరుణాచలం గిరి పై “ ✅19 దర్శనీయ ”ప్రదేశాలు చాలా సింపుల్ గా ఇలా దర్శించండి |The best vedio in youtube

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024
  • అరుణాచలం గిరి పై ఎన్నో సిద్ధాభూములు ఉన్నాయి, వాటిలో చాలా మందికి చాలా తక్కువగా తెలుసు, అలాగే చాలా కష్టపడి రమణ ఆశ్రమం నుండి ఎక్కి కొండ పైకి నడవలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి వారి కోసం చాలా తేలిక మార్గం లో ఎలా ఎక్కాల్లో, సులభ మార్గం లో ఎలా దర్శంచాలి అన్నది ఈ vedio లో చాలా క్లియర్ గా పిన్ to పిన్ explain చేసుకుంటూ వచ్చాను, 🙏 అందరూ కూడా చాలా భక్తి శ్రద్దలతో చూసి, దర్శించి నిజమైన ప్రశాంతం యొక్క మాధుర్యం పొందుతారు అన్నది మా అభిలాష, ఈ వీడియో చెయ్యడానికి కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది, మాయొక్క కష్టాన్ని గుర్తించి, మీ యొక్క ఆధాత్మిక సన్నిహితులకు, గ్రూప్ లకు ఈ వీడియో ని షేర్ చేసి వారికి కూడా ఈ భక్తి మాధుర్యం అందించే ప్రయత్నామ్ చేస్తారని మా మనవి 🙏
    ఇట్లు మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 🙏అరుణాచలం తేజా 🕉
    అలాగే అరుణాచలం యొక్క evvery day live updates కోసం మన whats app page ని follow అవ్వండి 🙏 (ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే విషయాలు ఫోటోలు, వీడియోల రూపం లో తెలుసుకోండి 🙏) LINK👇
    whatsapp.com/c...
    #arunachalamhill_places #subscribe #arunachalamteja
    ________________________________________________
    మనయొక్క మిగతా సోషల్ మీడియా గ్రూప్స్ ని ఇక్కడ నుండి follow అవ్వగలరు 🙏👇👇👇
    www.instagram....
    (please follow instagram page )👏💐
    www.facebook.c...
    (Please Fallow Facebook page👍)💐💐💐
    www.facebook.c...
    (ఓం “అరుణాచలశివాయ ”నమః ) గ్రూప్
    (please Fallow Facebook group )👏💐💐
    chat.whatsapp....
    (what's app group community for A to Z Information 👇)
    (please follow 👏💐💐
    For personel information contact pamanjimaniteja@gmail.com

Комментарии • 81

  • @arunakumari2708
    @arunakumari2708 6 дней назад

    🙏🙏🙏 Arunachala Siva 👌 exlain chesaramma

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 11 дней назад

    🕉🕉ఓం అరణాచలేశ్వరాయ అగ్నిలింగం రూపాయ నమః ఓం నమో నమః 🙏🙏🙏🕉🕉🕉🕉
    స్వామి తేజా స్ డివోషనల్ తేజా గారి కి మీరు ఎంతో శ్రమించి మాకు
    ఎంతో మంచి వీడియో అందించారు
    మీకు ధన్యవాదాలు, అభినందనలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏03-12-24*****11:45*****
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh 13 дней назад +1

    om arunachala shiva

  • @vzptraditionaltrends6491
    @vzptraditionaltrends6491 9 дней назад

    Excellent am speechless to saw this vedio very clearly 👌👌👌
    Thank you Teja🤜
    Am ur follower 👍
    ARUNACHALA SIVA BLESSINGS ON YOU ALWAYS 🙏🙏🙏🙏🙏

  • @ananthanagaramadevi7886
    @ananthanagaramadevi7886 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @chaitanyalahari2025
    @chaitanyalahari2025 9 дней назад

    అరుణాచల్ శివ 🎉🎉🎉🎉

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 3 месяца назад

    Ayya miku maa dhanyavadhamulu ilanti vedio dwara andharki avagjana kaligisthunandhuku 🙏🙏🙏🙏

  • @krishnamikkili6023
    @krishnamikkili6023 3 месяца назад

    Thank you Teja.

  • @ravindernagelli3465
    @ravindernagelli3465 5 месяцев назад

    అరుణాచల శివ...🙏🙏🙏

  • @yelamandaraokota3494
    @yelamandaraokota3494 7 дней назад

    Best accommodation room s details cheppandi sir please

  • @satishkopanathi8924
    @satishkopanathi8924 5 месяцев назад +8

    చాలా కష్టమైన యాత్రను మా కోసం చాలా బాగా చూపించారు శివ. ఈ వీడియో చూసిన తర్వాత ఈ క్షణమే అరుణాచలం వెళ్లాలనిపిస్తుంది శివ. ఈసారి అరుణాచలం వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాము. భగవంతుడు దయవల్ల మీరు కలిస్తే అదృష్టం

    • @baru612
      @baru612 5 месяцев назад

      13:20 why don’t you show inside

  • @ravishanthi9322
    @ravishanthi9322 5 месяцев назад

    OmNama Shivaya 🙏🙏🙏

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 5 месяцев назад

    ❤❤❤❤❤❤❤ om arunachala shiva

  • @rajus4790
    @rajus4790 5 месяцев назад +4

    చాలా ఆద్భుతం గా చూపించినారు అరుణచాలా చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా ఓర్పు తో మాకూ కళ్లకు కట్టినట్టు అ కొండ పై మేము తిరుగుతున్నట్ అనుభూతీ వచ్చిననది అరుణాచలా

  • @nadellavijayalaxmi4106
    @nadellavijayalaxmi4106 5 месяцев назад

    Tq 🙏

  • @msnarayana7819
    @msnarayana7819 5 месяцев назад

    Excellent

  • @vishwatejachalla727
    @vishwatejachalla727 5 месяцев назад +4

    అయ్యా నమస్కారము మీ వీడియోలు చాలా బాగా ఉంటాయి అరుణాచలం గురించి మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయి ముఖ్యంగా ఒక విషయం నేను తెలియజేయాలని అనుకుంటున్నాను దయచేసి కొండపైన గల ప్రాంతాలను వాటి విశిష్టతను తెలియజేయడం చేయకండి ఎందుకంటే మన వాళ్ళు కొండపైకి ఎక్కి అక్కడ ప్లాస్టిక్ బాటిల్ పడేయడం అలాగే మూత్ర విసర్జన చేయడం ఉమ్మడం లాంటివి చేస్తున్నారు దానివల్ల వారు పాపం మూట కట్టుకోవడం తప్ప పుణ్యం మాత్రం రాదు అలాగే అతి పవిత్రమైన కుండను అధిరోహించడం చాలా కాబట్టి రమణాశ్రమం నుండి గల స్కంద ఆశ్రమం లాంటి ప్రాంతం వరకు మాత్రమే మనం వెళ్లాలి అంతకుమించి అధిరోహించడం సరైనది కాదు దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాల్సింది గా నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను

  • @praharshacreations798
    @praharshacreations798 5 месяцев назад

    Thank you universe thank you tiruvannamalai om nama sivaya
    Thank you sir

  • @DurgaPrasad-vi3wm
    @DurgaPrasad-vi3wm 5 месяцев назад

    🙏annAa

  • @mukund3060
    @mukund3060 5 месяцев назад

    Chala great Teja Garu .thanks a lot

  • @kumaraswamybaswarajula6543
    @kumaraswamybaswarajula6543 5 месяцев назад

    Swamy nenu ravalanukunttunnanu swamy

  • @vineelareddy.padala2811
    @vineelareddy.padala2811 5 месяцев назад

    చాలా బాగా వివరించి చూపించారు
    ధన్యవాదములు 🙏

  • @praharshacreations798
    @praharshacreations798 5 месяцев назад

    1000 of thanks teja garu for valuable information 😊

  • @trivenipalla6084
    @trivenipalla6084 5 месяцев назад +1

    ఈ రూట్ తెలీక మేము రమణఆశ్రమం నుంచి వెళ్ళాం తేజ గారు. చాలా లాంగ్ ఇంకోసారి వచ్చినప్పుడు ఇలాగే వెళ్తాం. చాల థాంక్స్. మంచి వీడియో చేశారు.

  • @Harinandhareddy
    @Harinandhareddy 5 месяцев назад

    ఓం అరుణాచలేశ్వరాయ

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 5 месяцев назад +1

    ❤️🙏🌹👏

  • @vnar8946
    @vnar8946 5 месяцев назад

    🙏🕉️ఓం అరుణాచలేశ్వరాయ నమః 🕉️🙏

  • @AhimsaParamooDharmaha
    @AhimsaParamooDharmaha 5 месяцев назад +2

    అరుణగిరి ని చూపించడానికి చాలా శ్రమించారు. చాలా ధన్యవాదాలు 🌹🙏 ఓం అరుణాచల శివ 🌹🙏

  • @vijayaj9170
    @vijayaj9170 5 месяцев назад

    You tube lo lini vidio pittaru thanks

  • @laxmiprasanna4144
    @laxmiprasanna4144 5 месяцев назад

    Evaru vedio chusthe varu akkade thirugithunna goppa anubuthini entho srama thesukuni ma andariki andinchinanduku danyavadamulu 🙏🙏🙏

  • @virankumarvishnumulkala6823
    @virankumarvishnumulkala6823 5 месяцев назад

    🙏

  • @Vasu-ji7pn
    @Vasu-ji7pn 5 месяцев назад +1

    🙏🙏🙏

  • @rajendersaini4033
    @rajendersaini4033 5 месяцев назад

    OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE

  • @pichitichkule
    @pichitichkule 5 месяцев назад

    Wonderful ❤

  • @JoguBhaskar-i3u
    @JoguBhaskar-i3u 5 месяцев назад

    అరుణాచల శివా

  • @Dhakshayani-y4s
    @Dhakshayani-y4s 5 месяцев назад

    Om arunachala shiva brother God blessings you brother me video chustuvuntene positive vibrations vstundi mansulo thanks 🙏🙏

  • @manisai85550
    @manisai85550 5 месяцев назад +1

    🕉NAMAH SHIVAYA 🕉

  • @d.sathvikachowdary1969
    @d.sathvikachowdary1969 5 месяцев назад

    Om arunachala shiva

  • @rambabuvagadani6657
    @rambabuvagadani6657 5 месяцев назад +1

    Om arunachala shiva 🙏🙏🙏

  • @alerajesh123
    @alerajesh123 5 месяцев назад

    Arunachala Shiva 🙏🏼

  • @RkArunachala
    @RkArunachala 5 месяцев назад

    Jai Arunachala shiva Teja swamy garu namaste

  • @lasyaanjali9112
    @lasyaanjali9112 5 месяцев назад

    Om arunachaleswaraya namah🙏🙏🙏

  • @sridharr9788
    @sridharr9788 5 месяцев назад +1

    Om Arunchala siva Thank you so much for all of your efforts, Teja Garu. It was a lovely pleasure to see your film. I was looking forward to meeting you. anticipating the next video, Andi.

  • @Vali369
    @Vali369 5 месяцев назад +1

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 5 месяцев назад

    🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 5 месяцев назад +1

    Video is nice teja. బాగా వివరించారు నాన్న. 👏👏👏అరుణాచలం lo పవిత్ర జీవితం గడుపుతున్న adrustavantulu మీరు.

  • @santhoshgunti4065
    @santhoshgunti4065 5 месяцев назад

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🙏🙏

  • @DurgaPrasad-vi3wm
    @DurgaPrasad-vi3wm 5 месяцев назад

    🙏annaa. Sadhuvulu. Sadhakalu. Vari. Anubhavalu. Vari. Jeevana. Lakshyalu. Vari. Intervu chayandi. 🙏

  • @rajithareddy571
    @rajithareddy571 5 месяцев назад

    ,🙏🙏

  • @bhushanrao4822
    @bhushanrao4822 2 месяца назад

    I think u r educated person. Where are u in AP which place .What is your education qualifications. Please help our people guide us. Thanks for vedio. God bless you Teja garu

  • @HarshaSaiFor..U
    @HarshaSaiFor..U 5 месяцев назад

    Teja i will meet you soon 🙏, arunachala shiva 🙏

  • @narasimhareddymandhadi8917
    @narasimhareddymandhadi8917 5 месяцев назад

    Omarunachala.shiva.meeku.namaskaram.shiva.garu

  • @travelshort5056
    @travelshort5056 5 месяцев назад

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

  • @santhoshkumargollapalli7507
    @santhoshkumargollapalli7507 5 месяцев назад

    Arunachala shiva

  • @SRIHARIHARABHAKTHICHANNEL
    @SRIHARIHARABHAKTHICHANNEL 5 месяцев назад

    Arunachalasiva

  • @MarriSanthi-r6n
    @MarriSanthi-r6n 5 месяцев назад

    Teja gaaru anni clear ga chupincharu .next tim arunachalam vachinappudu .mAku ela chupistara

  • @silpatummuri1589
    @silpatummuri1589 5 месяцев назад

    Real photo pls

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 5 месяцев назад

    Anna description lo pettandi order wise pdf ప్లీజ్ ఒక్కొక్కటి చూసుకుంటూ పోయే వాళ్లకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు

  • @edigamahesh8917
    @edigamahesh8917 5 месяцев назад

    కొండ పోయిన జ్యోతి. ఉట్టు ది.హా video choopi అన్న

  • @Sainath2006shivakavi
    @Sainath2006shivakavi 5 месяцев назад

    Anna Arunachalam kshetra palakudu evaru

  • @vishnuinsane
    @vishnuinsane 5 месяцев назад +2

    Swami Mee ashramam address cheppandi

  • @pondeygeetha6806
    @pondeygeetha6806 5 месяцев назад

    Anna
    Nenu.okasari.meku.call.cheysanu.kurnool.arunachalashiva.

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 5 месяцев назад

    అరుణాచలం వచినప్పుడు, మీకు call చేస్తే, మీరు రాగలరా తేజ గారు ee places చూపించడానికి. Ur no please.

  • @kumaraswamybaswarajula6543
    @kumaraswamybaswarajula6543 5 месяцев назад

    Alaravalo teliyadamledhu

  • @sateshsatesh395
    @sateshsatesh395 5 месяцев назад

    అన్న మీరు పూరి కథ ని తప్పుగా చెప్తున్నారు ఆయన్ని అంటారాణి వాడని ఆలయం లోపలికి రాణించేవారు కాదు అందుకే ఆయన ఆలయం బైట గోడ పై చేతులు వేసి స్వామి దర్శనానికి చూడగా చూడగా చేతి ముద్రలు పడ్డాయి

    • @arunachalamteja
      @arunachalamteja  5 месяцев назад

      ruclips.net/video/AaNJ2Ho08Jw/видео.htmlsi=EopuDvA2u2MDdzJp
      (yes iam saing alarnath story in పూరీ )

  • @MarriSanthi-r6n
    @MarriSanthi-r6n 5 месяцев назад

    Teja gaaru mee number send cheyandi

  • @chandunelapati6169
    @chandunelapati6169 4 месяца назад

    Tq 🙏🙏🙏🙏🙏

  • @nadellavijayalaxmi4106
    @nadellavijayalaxmi4106 5 месяцев назад

    Om arunachala siva 🙏🙏🙏

  • @abchuripavani8600
    @abchuripavani8600 5 месяцев назад +2

    Om arunachala Shiva

  • @lasyaanjali9112
    @lasyaanjali9112 5 месяцев назад

    🙏🙏🙏

  • @dilipchakravarthi8910
    @dilipchakravarthi8910 5 месяцев назад

    Arunachala Siva

  • @anjiroyal2667
    @anjiroyal2667 5 месяцев назад

    🙏🙏🙏