TTD Chairman Village People Emotional Comments About Br Naidu Over Appointing As TTD Chairman | Tv5

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024

Комментарии • 13

  • @adinarayana7711
    @adinarayana7711 6 дней назад +2

    ఎప్పటికైనా మంచికే గెలుపు ఉంటాది అనేది మీ విషయములో నిజం ఐనది ఇలా ప్రతిసారి దేవుడు చూపిస్తూ ఉంటాడు కానీ మనిసే గుర్తించ లేకున్నారు ప్రజలు

  • @gmckumarkumar6356
    @gmckumarkumar6356 7 дней назад +1

    కంగ్రాట్స్ సార్

  • @vaanidevim2034
    @vaanidevim2034 День назад

    Brnaidugaarikiabinandanalu🎉🎉🎉

  • @mkvvsatyanarayana8552
    @mkvvsatyanarayana8552 7 дней назад

    Om Namo Venkateshaya, best wishes to Sri BRNaidu garu for appointing TTD Board Chairman,hope that good and more facilities will be provided to poor pilgrims Visiting for Lord Venkateswara,Tirumala, please see common devotees problems.this is from Mullapudi KVV Satynarayana, Vizag

  • @alluruharisingh8886
    @alluruharisingh8886 7 дней назад

    Mekuswamikruphaundhesir.🎉🎉🎉🎉🎉

  • @PurnaChandraRaoKodali-j6w
    @PurnaChandraRaoKodali-j6w 7 дней назад

    Jai Sri Ram.

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 7 дней назад +1

    టీడీపీ కి డబ్బా ఛానెల్ tv 5 ఈ ఛానెల్ కి అధినేత బి ఆర్ నాయుడు అందుకే పదవి ఇచ్చాడు జగన్ కు చంద్ర బాబు కి తేడా ఏమీ లేదు పదవులు విషయం లో హామీలు విషయం లో జగన్ బెటర్

    • @PAVANKUMAR-jg1xe
      @PAVANKUMAR-jg1xe 7 дней назад

      @@lakshmanakilada7529 jail reddy gadu a rakum ga better chepu brother thuglaq gadu administration lo kanisum swecha galikuda peluchu kunara janalu.aa volunteers dhora cheyarane goralu cheysadu

    • @kattamudinarasimham6602
      @kattamudinarasimham6602 7 дней назад +4

      Fake sakshi kante 100% better

    • @pbalu9457
      @pbalu9457 7 дней назад

      ఏ విధంగా జగన్ బెటర్?
      తన బంధువులు, , సొంత కులస్తులకు చైర్మన్,ఈ.వో.లనుకూడా వై.వీ.సుబ్బారెడ్డి, కరుణా కర్ రెడ్డి,జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి లాంటి సొంత కులస్తులకు ఇచ్చి నందుకు జగనే బెటరా?
      చంద్రబాబు గతం లో ఒక సారి పుట్టా సుధాకర్ యాదవ్ కు, అంతకుముందు చదవల వాడ కృష్ణమూర్తి అనే బలిజ కులస్తునికి ఇచ్చి బాబు తప్పు చేశాడు అని మీ భావనా?
      ఇప్పుడు ఈ.వో . శ్యామల రావు ఒక బీసీ కులస్తునికి ఇవ్వడం బాబు తప్పు ,రెడ్ల కే అన్ని పదవులు ఇవ్వడం వలన జగన్ బెటరా?

    • @Hari-or9xp
      @Hari-or9xp 7 дней назад

      100%correct​@@kattamudinarasimham6602

    • @janardhananaidup6844
      @janardhananaidup6844 6 дней назад +1

      అందరు.. జగన్ &కో లాగా ఉండరు.. సమాజం లో గొప్ప వ్యక్తులు కూడా ఉంటారు