పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని పాలించే ఒక రాజుకు కూతురు ఉండేది కూతురు అంటే అమితమైన ప్రేమ ఆమెను వేములవాడ వాస్తవ్యుడికి ఇచ్చి వివాహం చేశారు బతుకమ్మ పండుగ రావడంతో కూతుర్ని అల్లుడ్ని ఇంటికి పిలిచాడు అయితే వేములవాడలో కూడా బతుకమ్మ ఉంటుంది కదా అయితే అక్కడ ఆడకుండా ఇంటికి ఎలా రాను అని అందంట బిడ్డ దాంతో రాజు వేములవాడలో కోడళ్లంతా ఏడు రోజుల్లోనే బతుకమ్మ జరుపుకోవాలని మిగిలిన రెండు రోజులు పుట్టింట్లో వేడుకలు జరుపుకోవాలని శాసనం చేశారంట ఆ రాజు . అప్పటినుంచి ఆ రాజు ఆజ్ఞ మేరకు మిగతా రెండు రోజులు పుట్టింటికి చేరుకొని సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నారంట. ఈ చరిత్రకు గుర్తుగా ఆచారాన్ని పాటిస్తున్నారు. వేములవాడ చుట్టూ ప్రక్కల ఉన్న పల్లెటూరు వారందరూ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఏడు రోజుల్లో బతుకమ్మను జరుపుకుంటారు. ఆ తండ్రికి కూతురు మీద ఉన్న ప్రేమను ఇలా వ్యక్తపరచాడని చరిత్ర చెబుతుంది. నాకు తెలిసింది చెప్పాను తప్పేమన్నా ఉంటే క్షమించండి
Hi akka saree poindi ani asalu badha padaku ni midha inka family midha ha saree tho disti poindi ani happy ga undandi em kadhu no worry em jargina manaa machi ki happy bathukamma akka enjoy your day 😊
పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని పాలించే ఒక రాజుకు కూతురు ఉండేది కూతురు అంటే అమితమైన ప్రేమ ఆమెను వేములవాడ వాస్తవ్యుడికి ఇచ్చి వివాహం చేశారు బతుకమ్మ పండుగ రావడంతో కూతుర్ని అల్లుడ్ని ఇంటికి పిలిచాడు అయితే వేములవాడలో కూడా బతుకమ్మ ఉంటుంది కదా అయితే అక్కడ ఆడకుండా ఇంటికి ఎలా రాను అని అందంట బిడ్డ దాంతో రాజు వేములవాడలో కోడళ్లంతా ఏడు రోజుల్లోనే బతుకమ్మ జరుపుకోవాలని మిగిలిన రెండు రోజులు పుట్టింట్లో వేడుకలు జరుపుకోవాలని శాసనం చేశారంట ఆ రాజు . అప్పటినుంచి ఆ రాజు ఆజ్ఞ మేరకు మిగతా రెండు రోజులు పుట్టింటికి చేరుకొని సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నారంట. ఈ చరిత్రకు గుర్తుగా ఆచారాన్ని పాటిస్తున్నారు. వేములవాడ చుట్టూ ప్రక్కల ఉన్న పల్లెటూరు వారందరూ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఏడు రోజుల్లో బతుకమ్మను జరుపుకుంటారు. ఆ తండ్రికి కూతురు మీద ఉన్న ప్రేమను ఇలా వ్యక్తపరచాడని చరిత్ర చెబుతుంది. నాకు తెలిసింది చెప్పాను తప్పేమన్నా ఉంటే క్షమించండి❤❤

Chala baga chepparu andi
Hi akka saree poindi ani asalu badha padaku ni midha inka family midha ha saree tho disti poindi ani happy ga undandi em kadhu no worry em jargina manaa machi ki happy bathukamma akka enjoy your day 😊
Avnu akka mem miss avvakunda thintam corn samosa same place lo
Meal maker recipe pettandi akka please from Kerala... ❤
Sure
Whether you are waiting for 1 lakh subscribers or not , but sincerely, l am waiting. All the best ma.
Waiting 🥹
Me tammudu (mi chinnattamma vaalla koduku anukunta may b😊
Avaina work from home jobs unte chepandi akka
Mi thamudu sis
Poina saree ye online app lo konnaru pls cheppandi
Vemulawada lo
7 days enduku chestaru sis
పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని పాలించే ఒక రాజుకు కూతురు ఉండేది కూతురు అంటే అమితమైన ప్రేమ ఆమెను వేములవాడ వాస్తవ్యుడికి ఇచ్చి వివాహం చేశారు బతుకమ్మ పండుగ రావడంతో కూతుర్ని అల్లుడ్ని ఇంటికి పిలిచాడు అయితే వేములవాడలో కూడా బతుకమ్మ ఉంటుంది కదా అయితే అక్కడ ఆడకుండా ఇంటికి ఎలా రాను అని అందంట బిడ్డ దాంతో రాజు వేములవాడలో కోడళ్లంతా ఏడు రోజుల్లోనే బతుకమ్మ జరుపుకోవాలని మిగిలిన రెండు రోజులు పుట్టింట్లో వేడుకలు జరుపుకోవాలని శాసనం చేశారంట ఆ రాజు . అప్పటినుంచి ఆ రాజు ఆజ్ఞ మేరకు మిగతా రెండు రోజులు పుట్టింటికి చేరుకొని సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నారంట. ఈ చరిత్రకు గుర్తుగా ఆచారాన్ని పాటిస్తున్నారు. వేములవాడ చుట్టూ ప్రక్కల ఉన్న పల్లెటూరు వారందరూ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఏడు రోజుల్లో బతుకమ్మను జరుపుకుంటారు. ఆ తండ్రికి కూతురు మీద ఉన్న ప్రేమను ఇలా వ్యక్తపరచాడని చరిత్ర చెబుతుంది. నాకు తెలిసింది చెప్పాను తప్పేమన్నా ఉంటే క్షమించండి❤❤
@@jeevanajeevu7679 tq for reply
Hi akka
Block work cost akka
Rodriguez Jason Johnson Maria Hall Scott
Hi akka
Hii akka
Hello akka