కుత్త రాంప్ చేసావయ్య థమన్ అన్న... బాబీ అన్న మా బాలయ్య నీ ఇంత కొత్తగా చూపిస్తావని కల్లో కూడా అనుకోలేదు స్వామి... 🙌🙌🙌🙌🙌జై బాలయ్య జై నందమూరి ఫ్యామిలీ 🙌🙌🙌🙌
Asalu balayya movie ante thaman ki yekkada leni energy vastundi anukunta. Song vere level lo undi. Lyrics kani animation elevation scenes kani goosebumps anthe. Bobby taking ki balayya screen presence with thaman bgm tho vache sankranthi screen blast avvadam guarantee Jai Balayya Jai Ntr Jai Nandamuri
👌👌మా బాలయ్య బాబుని ఒక్కో డైరెక్టర్ ఒక్కో గెటప్ లో చూపిస్తుంటే మాకు ఫుల్ మీల్స్ లా ఉంది... అఖండ,,వీరసింహరెడ్డి,,భగవంత్ కేసరి,,, ఇప్పుడు డాకు మహా రాజ్...ఇది కూడా పక్కా బ్లాక్ బస్టర్ మూవీ 💪💪 I AM WAITING IN.. 12-01-2025 ,,FANS SHOW💐💐
"This song by Thaman Garu is amazing! The mixing and sound quality are on another level, even better than all previous songs. Truly the best sound quality ever!" 🤩
బాలయ్య బాబాయ్ గారి ఈ డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ అవుతుంది .. ❤ From Ntr fan.. & Balayya సినిమాలు pan India గా release చేస్తే బాగుంటుంది... Nxt అఖండ 2 devotional & pan india concept కాబట్టి ఈ సినిమా కూడా డాకూ north India లో famous story కాబట్టి రిలీజ్ చెయ్యాలి..
లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. విజువల్ గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో భారీతనం కనిపిస్తోంది. జై బాలయ్య !
Ramp music while listening getting goosebumps purely 💥💥💥 Thaman once again u have done best sensational music BGM given to Balakrishna sir. Ur both combination no one can touch it. Waiting for Daaku.. Jai balayya..
బాలకృష్ణ గారు తమన్ అన్న కాంబినేషన్లో వరుసగా నాలుగో సినిమాగా వస్తున్నా గత మూడు చిత్రాల లాగానే ఈ సినిమా కూడా మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤ ఫ్రమ్ నందమూరి అభిమానిగా కోరుకుంటున్నాము❤ జై బాలయ్య❤ జై ఎన్టీఆర్❤
సీనియర్ హీరోల్లో బాలయ్య మరోసారి తన పవర్ చూపించబోతున్న పవర్ ప్యాక్డ్ పవర్ ఫుల్ మూవీ డాకూ మహరాజ్ గుర్రంపై సవారి చేస్తున్న సింహం జై బాలయ్య ❤️ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్ జై మహేష్ బాబు ❤️
మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది హైలెట్ గా
నీ రాజసం నీ రాయల్టీ నీ ఖలేజా తెలుగు సినిమా చరిత్రలో ఎంకెవ్వరికి లేదు బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య
థియేటర్ లో చెవూలు బధలైపోవాలి ఈ పాట కి 👌👌👌👌👌👌👈 ( జై బాలయ్య )
Box ( speaker 🔊) badhhalu avvali not ears(👂)
ఛాలా ధన్యవాదలు
తమన్, నాగవంశి, బొబి.
బలయ్య నూ కోతగా చూపించారు
సంక్రాంతి విన్నర్ మా బాలయ్య బాబే ఈ పాటతో కన్ఫార్మ్ అయ్యింది 🎉ఇది ఫిక్స్
What a music....jai Balayya.....jai Thaman bhayya...jai Babi kolli.....2025 industry hit ..pakka
సాంగ్ అదిరింది. సంక్రాంతి విజేత మా బాలయ్య బాబు.
కుత్త రాంప్ చేసావయ్య థమన్ అన్న... బాబీ అన్న మా బాలయ్య నీ ఇంత కొత్తగా చూపిస్తావని కల్లో కూడా అనుకోలేదు స్వామి... 🙌🙌🙌🙌🙌జై బాలయ్య జై నందమూరి ఫ్యామిలీ 🙌🙌🙌🙌
Loveda ku maharaj bull bull 🐂
Jai Balayya 🔥🔥🔥
Not pothireddy kojjjaa reddy ani pettuko baaga set authadhi😂😂😂😂😂😂@@Bprysrcp
జై బాలయ్య 🔥🔥🔥❤❤❤🎉🎉🎉
@@Bprysrcp 2009 helicopter 🚁 kaima batch 😂😂😂 by jalaganna
Balayya + Thaman = Deadly Combo 🔥🔥🔥
😮😮😮😮😮😮పక్కా బ్లాక్ బస్టర్ హిట్ ... ఇలా ఉంటాది అని అస్సలు ఊహించలేదు... జై బాలయ్య 🦁🦁🦁🦁🦁🦁🦁
తమన్నా అన్న నీకు పాదాభివందనాలు అన్న ఏ మ్యూజిక్ కొట్టావ్ అన్న గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ వీడియో చూస్తుంటే బాలయ్య బాబు అదరగొట్టాడు థాంక్యూ బాబి అన్న ❤❤❤
కర్ణాటక తమిళనాడు కేరళ బాలయ్య అభిమాని లు ఈ సూపర్ సొంగని విని ఎంత మంది లైక్ కోడ్తారో చూద్దాం 🎉 జై బాలయ్య
I am from karnataka goosebumps song super ❤❤ Jai balayya ❤❤
గుర్రం పై నరసింహం సవారి ఇదేగా ❤
నట సింహం కి మరో బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ 👌👌జై బాలయ్య 🔥🔥జై జై బాలయ్య 💪💪💪💪🔥👌
Balaya ki okkanike punakalu vasthay thaman Anna ki 🔥🔥🔥🔥🔥🔥
జై బాలయ్య జై తమన్ లేట్ చేసిన మంచి సాంగ్ వదిలారు సూపర్ మ్యూజిక్
Rey em plan chesaru raaa.... ah music entra babu .💥💥💥
Yes 😂
What do you meen brother
Song Blaaaaaaast 💥💥💥💥 Thaman on Fire 🔥🔥🔥🔥
సాంగ్ బాగుంది సాంగ్ లో ఉండే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది
ఓ ఊపు ఊపేసింది భయ్యా పాట❤❤❤❤❤❤❤❤❤❤
ఒరిజినల్ రికార్డులు మారాజు మా బాలయ్య బాబు గారికి బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు🔥🔥🔥🔥🔥🎉🎉🎉❤❤❤
బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు సాంగ్ ఎంత మందికి నచ్చింది నాకు ఐతే నర నరల్లోకి ఎక్కేసింది జై బాలయ్య జై జై బాలయ్య 🦁🦁
Yes
సూపర్ బ్రో బాలయ్య బాబు తో మామూలుగా ఉండదు 🤞💥💥💥🔥
సూపర్ అండ్ వెరైటీ మెయిన్లీ ఫోటోగ్రాఫ్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
Jai balayya
Next level
Asalu balayya movie ante thaman ki yekkada leni energy vastundi anukunta. Song vere level lo undi. Lyrics kani animation elevation scenes kani goosebumps anthe. Bobby taking ki balayya screen presence with thaman bgm tho vache sankranthi screen blast avvadam guarantee
Jai Balayya
Jai Ntr
Jai Nandamuri
Thaman 🔥.Balayya at his usual best. Competition ki late ga vachina oka range lo vachamu.. loved this NBK+Thaman deadly combo.. Long live this jodi
Seriously. Last generation batch lo ipudu Top hero Balayya babu. Haters ni kuda fans ga maarchukunna ekaaika hero. Jai Balayya✊🏼
2:22 woah nice to see banjara language there....yadi means(mother)
అయ్యబాబోయ్ ఏమిటి ఈ రచ్చ తమన్ సంగీతం చించి పడేసాడు...జై బాలయ్య...
బ్లాకబస్టర్ Thaman గారు మా బాలయ్యను ఇంత అద్భుతంగా చూపించిన కొల్లి బాబీ గారికి మా బాలయ్యకు 🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏........
బాబీ గారు మా బాలయ్య బాబు నీ ఇంత కొత్త గ చూపించిన మీకు మా కడప బాలయ్య బాబు అభిమానుల తరుపున కృతజ్ఞతలు, జై బాలయ్య, జై జై బాలయ్య 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai balayya bro me also Kadapa balayya Babu big fan
@@kamalamma2235 Jai Balayya 🔥🔥🔥🔥
👌👌మా బాలయ్య బాబుని ఒక్కో డైరెక్టర్ ఒక్కో గెటప్ లో చూపిస్తుంటే మాకు ఫుల్ మీల్స్ లా ఉంది... అఖండ,,వీరసింహరెడ్డి,,భగవంత్ కేసరి,,, ఇప్పుడు డాకు మహా రాజ్...ఇది కూడా పక్కా బ్లాక్ బస్టర్ మూవీ 💪💪 I AM WAITING IN.. 12-01-2025 ,,FANS SHOW💐💐
This is instant chartbuster..Thaman's music is next level. Visuals are 🔥
Balayya + Thaman = Deadly Combination
బాలయ్య బాబు మాస్ +తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ +బాబీ టేకింగ్ +నాగ వంశీ హైనెస్ ప్రొడక్షన్ వాల్యూస్ టోటల్ గా వీర కుమ్ముడే దబిడి దిబిడే జై బాలయ్య బాబు
Jai balayya❤
జై బాలయ్య జై జై బాలయ్య.సంక్రాంతికి మరో హిట్టు కొట్టబోయి ఉన్నాము.
తమన్ అన్న థియేటర్లో పగిలిపోవాలి🎉🎉🎉🎉 జై బాలయ్య
నాకెందుకో ఈ సినిమాలో బాలయ్య మ్యానియా కొనసాగేలా వుంది... సినిమా అదిరిపోయేలా వుంది 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥జై బాలయ్య 🔥🔥🔥🔥🔥🔥
"This song by Thaman Garu is amazing! The mixing and sound quality are on another level, even better than all previous songs. Truly the best sound quality ever!" 🤩
Song matram 👌🥵 BGM super taman bro again fire 🔥
Thaman bhai..,balayya movies chala experiments chestaadu .. song mixing next level 💥💥💥 ..last bit goosebumps
మాటలు. లేవు..మీ..ఇద్దరి.కలఇకకు..ఇంకా..హద్దులు లేవు..మీ..రికార్డులుకు.....జై.బాలయ్య❤❤❤❤
బాలయ్య బాబాయ్ గారి ఈ డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ అవుతుంది ..
❤ From Ntr fan..
& Balayya సినిమాలు pan India గా release చేస్తే బాగుంటుంది...
Nxt అఖండ 2 devotional & pan india concept కాబట్టి ఈ సినిమా కూడా డాకూ north India లో famous story కాబట్టి రిలీజ్ చెయ్యాలి..
Thaman + balayya 🔥🔥🔥
Thaman 🎵 ചുമ്മാ തീ... 👏🏽🔥
ఏం తాగి కొట్టావ్ తమన్ అన్న బాలయ్య అంటేనే పూనకం వచ్చి నట్టు వుగ్గిపోతావు..👌🔥🤙🤙ఈ సంక్రాంతికి మన బాలయ్య దే విజయం..కావాలి అని కోరుకుందాం..💝
Balayya+thaman = fire 🔥🔥🔥🔥🔥 release roju inka speakers 🔇 blast 🥵🥵🥵🥵🥵🥵 Daakuuuuuuu
తన అడుగులు శబ్దం వింటే 🔥🔥
Theatre's lo punakale💥💥
Lyrics, Music next level..Perfect apt🔥
@MusicThaman Blast🔥🔥
2025 మాస్ సాంగ్🔥🔥 🔥థమన్ దంచికొట్టాడు 🥁🥁జై బాలయ్య💥💥 జై డాకు మహారాజ్ ❤️❤️❤️
బాలయ్య భక్తులం పరమ భక్తులం 💪 జై బాలయ్య జై జై బాలయ్య 🦁🦁🦁🦁
The song 🥵🔥 All the best wishes to Balayyaa Babu gaaru From Ramcharan fans 🫂❤️
పేచనా ముజే డాకు....డాకు మహారాజ్ 🥁
లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. విజువల్ గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో భారీతనం కనిపిస్తోంది. జై బాలయ్య !
Animations visuals ke Goosebumps vachesthunnai 🔥🔥🔥🔥,,,,,inka Theatres lo real ga chusthe Blast ey💣💥
Song rampageeeeee......goosebumps ante.....Jai BALAIAH
Ramp music while listening getting goosebumps purely 💥💥💥 Thaman once again u have done best sensational music BGM given to Balakrishna sir. Ur both combination no one can touch it. Waiting for Daaku.. Jai balayya..
Jai Balayya 🔥🔥🔥🔥
ఈ మూవీ హట్ అవ్వాలని కోరుకుంటూ... Balayya fans from Japan
@rameshj8706 pithav le pakodi
తమన్నా గారు అయితే ర్యాంప్ వేశాడు జై బాలయ్య అన్న❤✌️✌️✌️
బాలయ్య బబుకు బోయపాటి ఎట్లనో నివ్వు కూడా బాలయ్య బాబు కు మంచి మ్యూజిక్ and BGM సూపర్ గా ఇస్తున్నావ్ యి love you అన్న జై బాలయ్య జై జై బాలయ్య ❤❤❤
అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ 💥
❤❤❤
Wow 🤩
Thaman 💥⚡️
Jai Balayya 🔥🔥🔥
జై బాలయ్య 🌹🌹🌹
Bobby టాలెంటెడ్ డైరెక్టర్
Best of luck 🤞
ఇలాంటి మార్పు బాలయ్య నేను 20 years back కోరుకున్న, ఇప్పుడు చేశావు
బాలకృష్ణ తమను కలిస్తే ఏంది స్వామి అరాచకం బిజిఎం వింటుంటే రోమాలు నెగ్గబడుచుకుంటారు జై బాలయ్య జై జై బాలయ్య 🔥🔥🔥
Endi Swamy E arachakam Thaman music extraordinary.jai balayya
అలుపెరుగని ఆ తేజం
భువి గగనపు సమతుల్యం
సరిరారు నీకెవ్వరు
జై బాలయ్య జై జై బాలయ్య❤
🙏
Iam chiru devotee... thaman anna 🔥🔥🔥🔥మరొకసారి నట సింహాo వేట చూడబోతున్నాం 🦁🦁🦁🦁
Ee saari 200 Cr pakka 🎉 Bomma Blockbluster
Chevulu pagilipovadaaniki ready gaa Unnayi thaman sir love you ❤❤❤ mass high voltage song daaku Maharaj
1:29 thaman blasted bomb💣💣💣
God Of Masses, జై బాలయ్య, జై జై బాలయ్య 🐅🐅
అఖండ blockbuster
వీరా సింహ రెడ్డి blockbuster
భగవత్ కేసరి blockbuster
Doku loading .......💥💥💥💥
సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుద్ది పక్కాగా🎉🎉🎉🎉🎉🎉
Mind blowing BGM 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Jai Balayya 🔥🔥🔥🔥 Blockbuster Song❤
అదిరింది తమన్ వైల్డ్ఫైర్
మ్యూజిక్ చాలా బాగుంది. అద్భుతం... అద్భుతం... అద్భుతం.... జై బాలయ్య, జై జై బాలయ్య, జయహో డాకు మహారాజ్....❤❤❤❤❤
Thaman gadiki devudu vastadu vontlo balayya ki music kotte tapudu.. jai balayya 🔥🔥🔥🔥
Jai balayya jai jai balayya
Thaman music next level
Bomma blockbuster pakka
நான் தமிழ் ரசிகன்...பாடல் வேற லெவல் 🔥🔥 பாலையா
Always @thaman bgm s kosam waiting ❤️🔥❤️🔥❤️🔥✨
ఈ మ్యూజిక్ డాల్బీ atmos లో చూసి వింటే ఎలా ఉంటుందో ..ఊహించు కుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి
అందరికి 99 హిట్స్ ఉన్నా ఒకటే... మా బాలయ్య బాబు కి ఒక్క హిట్ ఉన్నా ఒకటే.... జై బాలయ్య 💥
బాలకృష్ణ గారు తమన్ అన్న కాంబినేషన్లో వరుసగా నాలుగో సినిమాగా వస్తున్నా గత మూడు చిత్రాల లాగానే ఈ సినిమా కూడా మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤ ఫ్రమ్ నందమూరి అభిమానిగా కోరుకుంటున్నాము❤ జై బాలయ్య❤ జై ఎన్టీఆర్❤
5th movie
Haa👍 ....but line gaa 4th movie
Antunaa
భయ్యా... ఇది ఐదో సినిమా... అల్ రైడీ ఫస్ట్ సినిమా డిక్టేటర్ ఉంది
Balayya+SSThaman = Deadly combination
Evadra evadra nuvvu.. teddy annanu nenu drums ni baddalukodatha nenu ⛏️🔥🔥.. chimpesav anna music ❤.. GOAT of music
ఈ పాట మూవీ కి హైలైట్...🔥🔥🔥
పునకాలు వస్తున్నాయి ఎపుడెప్పుడు వెండి తెర మీద చూద్దామా అని ఉంది. జై బాలయ్య జై జై బాలయ్య
ఇంతవరకు సంక్రాంతి ఒక లెక్క ఇప్పుడు సంక్రాంతి కి ఇంకోక లెక్క 💥💥💥💥
డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నా బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య 🦁🦁🦁
గుర్రం 🏇🏇🏇పైన సింహం 🦁🦁చేసే సవారి 🔥DaakuMaharaaj💥🔥💥💣💣💣💣💥GodofMassesNBK🦁🔥💥
@MusicThaman blast🧨🎊❤️🔥💣💣💣💣💣💣💣
మహా అధుభూతమైన మీ్యూజిక్ ధన్యవాదములు థమన్
ನಮ್ಮ ಕನ್ನಡದವರು ಎಷ್ಟು ಜನ ಕಾಯುತ್ತಿದಿರಿ ಬಾಲಯ್ಯ ಚಿತ್ರ ನೋಡೋಕೆ ❤
సంక్రాంతి అంటే బాలయ్య🙏 బాలయ్య అంటే సంక్రాంతి
ఈ సంక్రాంతి కి బాక్సాఫీస్ కుత్త ర్యాంప్ ఆడిస్తాడు బాలయ్య......❤❤❤
మరో షోలే మూవీ అంత హిట్ కావాలని కోరుకుంటున్న......from మెగాస్టార్ ఫ్యాన్
సీనియర్ హీరోల్లో బాలయ్య మరోసారి తన పవర్ చూపించబోతున్న పవర్ ప్యాక్డ్ పవర్ ఫుల్ మూవీ డాకూ మహరాజ్ గుర్రంపై సవారి చేస్తున్న సింహం జై బాలయ్య ❤️ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్ జై మహేష్ బాబు ❤️
Jai balayya god of massess industry hit pakka movie🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai balayya🎉🎉
చిరు కంటే బాలయ్య చాలా బెటర్ వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నాడు జై బాలయ్య ❤
Ithe bali gadi modda gudu bro ✌️
మధ్యలో చిరు పేరు ఎందుకు బ్రదర్ అట్లా అయితే ఎన్టీఆర్ శ్రీదేవి తో యంగ్ గా ఉన్నప్పుడు తీసాడా అది సినిమా సినిమా నీ సినిమా లా చూడు
Bokkeem kadha. Bull bull
@@varmasagi1962 బొక్కే నీ బొక్కె మొడ్డా
సంక్రాంత్రి బ్లాక్ బస్టర్ కొడుతున్నాము జై బాలయ్య జై జై బాలయ్య
Superrr
All d best from SSMB fans ❤
నట సింహం కి మరో బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్
• జై బాలయ్య 🦁 🦁 🦁 🦁
Sankranthi blockbuster ❤❤ Jai Balaya ❤❤
Sankranthi with balaya.
బాలకృష్ణ కి ఈ సినిమా ఊర మాస్ కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లు మీ అమాయకుడు ❤