నీట్ పరీక్షపై కొనసాగుతున్న విచారణ | Five @ 5 | Super Exclusive News | 20-06-2024 - TV9
HTML-код
- Опубликовано: 6 окт 2024
- నీట్ పరీక్షపై కొనసాగుతున్న విచారణ | Five @ 5 | Super Exclusive News | 20-06-2024 - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#Neet #students #exams #tv9telugu
#TV9LatestNewsUpdate
Uploaded by A.Srikanth
We want ree neet sir
Reneet for all
ఎలుక ఎక్కిరించింది అని ఇంటికి నిప్పు పెట్టుకొంటే ఎలా వుంటుందో ..RENEET కూడా అలాంటిదే . సమస్య ఎక్కడ ఉందో అక్కడ తీవ్రమైన చర్యలు తీసుకోవాలి . తప్పని సరి అయితే ఇష్యూ ఉన్న చోట మాత్రమే reneet పెట్టాలి కానీ దేశమంతా reneet అంటే పిచ్చి కోరిక కాక పోతే ఇంకెమిటి .రాజకీయ నాయకులు పనీ బాట లేని చిల్లర రాజకీయాలు మానుకోవాలి . 24 లక్షలు మంది జీవితాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పిచ్చి రాజకీయాలి చేస్తే జీవితాలు తారుమారు అవుతాయి అని గుర్తుంచుకోవాలి . మీడియా ఛానళ్ళు , సోషల్ మీడియా వారు సంయమనం పాటించాలి . విద్యార్దులు ను రెచ్చగొట్టి జాతీయ స్థాయిలో గందరగోళ పరిస్థితిని తీసుకొని రావటం మంచిది కాదు . పోలీస్ వారు , ఇంటెలిజన్స్ వ్యవస్తలు శాస్త్రీయ అన్వేషణచేయాలి , సుప్రీం కోర్టు ఫైనల్ డెసిషన్ తీసు కొంటుంది దానిని గౌరవించటం బెస్ట్ అని నా అభిప్రాయం .వెలుగు శ్రీనివాసులు ., లాయర్
We want re exam
We want councilling. We want no RE NEET
We want re neet
Re neet
రాజకీయ నాయకులు పిల్లలు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.దీనివల్ల బాగా రాసిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.సంబంధితరాష్ట్రాలో చర్యలు తీసుకోవాలి.మీడియావారుకూడాఅక్రమాలుపై ఫోకస్ పెట్టాలి
We want councilling
Re neet for all India
We want counseling
We want counselling
We want councilling, please juctice for selected people in south states
No reeneet
We want ree neet sir
We want councilling.
We want counseling
We want ree neet sir