మనమిప్పుడు వాడుతున్నవి రోగిష్టి మంచాలు! | Dr. Garikipati Narasimha Rao | Speech | Kopparapu Kavulu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • మనమిప్పుడు వాడుతున్నవి రోగిష్టి మంచాలు! | Dr. Garikipati Narasimha Rao | Speech | Kopparapu Kavulu
    మనమిప్పుడు వాడుతున్నవి రోగిష్టి మంచాలు! | Dr. Garikipati Narasimha Rao | Speech | Kopparapu Kavulu
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique RUclips Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

Комментарии • 248

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 Год назад +18

    పూర్వం సాధారణ మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న నివాస గృహాలలోనే ఉండేవారు. ఎక్కువలో ఎక్కువ అంటే రెండు మామూలు గదులు, వంటగది. భోజనం వంటగదిలోనే క్రింద కూర్చుని తినేవారు. పూజ కూడా వంటగదిలో ఒకపక్కగా ఏర్పాటు చేసుకునే వారు.(అప్పట్లో పూజకు ఇప్పటిలా షో పుట్ అప్ ఉండేది కాదు. నవారు మంచాలు, మడత మంచాలు వాడేవాళ్ళు. రాత్రి వేసిన మంచాలు తేల్లారే సరికి ఎత్తేసి గోడకు ఆనించి పెట్టేవాళ్ళు. దానివలన ఇల్లు చాలా విశాలంగా కనపడేది. శుభ్రం చేయడానికి వీలుగా కూడా ఉండేది. అసలు పగటిపూట మంచాలు వాల్చి ఉంచడం దరిద్రం అనే వాళ్ళు. ఈ ఏర్పాటు వల్ల ఇంటికి బంధువులు వచ్చినా ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఈ రోజులలో మనం చేసుకున్న ఏర్పాట్ల వల్ల ఎంత పెద్ధ ఇల్లైనా ఇరుకైపోయి బంధువులు వస్తే ఎందుకొచ్చారా‌, ఎప్పడు వెళ్ళిపోతారా అనుకునే స్థాయికి వచ్చాము.

  • @dsrsastry8072
    @dsrsastry8072 2 года назад +65

    Maa intlo navvaru manchale vadutunnamu . No permenent cots.

    • @SkyTV_media
      @SkyTV_media 2 года назад

      ruclips.net/video/dodKvPY2sX8/видео.html

  • @hyma5700
    @hyma5700 2 года назад +69

    Spring ఉయ్యాల కడుపులో ఉన్నది బయటకి వచ్చేస్తుంది🤣🤣🤣🙏

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 2 года назад +19

    గరికిపాటి వారికి నమస్సుమాంజలి మీరు చెప్పే శ్లోకాలు మాటలు మంచి ఎవరేమనుకున్నా పర్వాలేదు మీరు చెప్పేవన్నీ 100% కరెక్ట్ నమస్కారం నేను ఎప్పుడూ వింటూనే ఉంటాను

    • @lakshmipuppala7191
      @lakshmipuppala7191 Год назад +1

      గురువు గారు మీ మాటలు వింటుంటే నాకు చాలా మంచి విషయాలు తెలుసు కుంటున్నాను మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @chaturvedulaharipriya9071
    @chaturvedulaharipriya9071 Год назад +3

    గురువు గారు ,
    ఒక్క క్షణం లో బాల్యాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  • @raju09raju
    @raju09raju 2 года назад +39

    Guruvu garu ఇంట్లో toilets ఉన్నవి వాటి పరిస్థితి గురుంచి చెప్పండి ఒక సారి ఇ దేశం ప్రజలకూ 🙏

    • @praveenavadakattu4120
      @praveenavadakattu4120 2 года назад +12

      Avunu andi....naaku chala chiraku.....kaani em cheleeni....situation ento ....e constructions

    • @mailasn22
      @mailasn22 2 года назад +2

      @@praveenavadakattu4120 modern engineering....Attached Bathrooms... Apartments, who's house is that, no one's knows...
      Just go to villages and live....🤘

    • @afzalali8264
      @afzalali8264 2 года назад +2

      Already cheppyaru sir

    • @mailasn22
      @mailasn22 2 года назад +1

      @@afzalali8264 share the link

    • @praveenavadakattu4120
      @praveenavadakattu4120 2 года назад +1

      @@mailasn22 we know sir.. Nenu a day cheptunna....em chygalamu ani....tappatam leedu ani....and u don't give any sugestations sir. We know....sir

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +9

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @vijayalakshmi5433
    @vijayalakshmi5433 2 года назад +36

    చాలా గొప్పగా చెప్పారు అండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువుగారు

    • @SkyTV_media
      @SkyTV_media 2 года назад

      ruclips.net/video/dodKvPY2sX8/видео.html

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 2 года назад +28

    బాగా చెప్పారు గురువు గారు.

  • @prabhakarkhm
    @prabhakarkhm 2 года назад +33

    గురువుగారు మంచాల విషయంలో తప్పదు సార్ ఇప్పుడున్న life కి నవారు మంచం లో పడుకుంటే
    వెన్నుపూస గట్టిగా ఉండదు నొప్పులు వస్తాయి
    వెనకట మీ రోజులు వేరు తిండి వేరు అప్పుడు

    • @girisetti389
      @girisetti389 2 года назад +6

      Back pain unavalaki methaga una parupu pi padukunty Inka aykuva avthundi so old manchaly best sir

    • @pavandreams9055
      @pavandreams9055 2 года назад

      @@girisetti389 avunu nijam

    • @sdmdsaleem
      @sdmdsaleem 2 года назад

      Mari pattemanchalu sangati...

    • @sriraghava9991
      @sriraghava9991 2 года назад +2

      Backpain ఉంటే బొంత మీదే better

    • @vijayalakshmiv4036
      @vijayalakshmiv4036 11 месяцев назад

      Navaaru manchaalu nelaku vokkadaari vippi ,bigisthu vundaali .lekapothe loose ayi, madyalo gunthalaga yerpaduthundi.
      Yippudu navaaru manchaalu biginche opica , time , interest yevariki vunnadi?

  • @padmas1838
    @padmas1838 2 года назад +17

    Guruvu gariki padhabhivandhanalu 🙏🙏🙏

    • @SkyTV_media
      @SkyTV_media 2 года назад

      ruclips.net/video/dodKvPY2sX8/видео.html

  • @sashidharkaranam2618
    @sashidharkaranam2618 2 года назад +13

    నేను, మా అబ్బాయి అయితే సుబ్బరంగా నేలమీదే , పల్చటి పరుపేసుకొని , దోమతెర కట్టుకొని పడుకుంటాం దిక్కు మాలిన గబ్బువాసనలతో ఊపిరాడనివ్వని దోమ చుట్టలు (mosquito coils) , ద్రవరూప మశక నాశినుల (liquid mosquito repellants) బాధ లేకుండా.
    నిద్ర బాగా పడుతోంది కూడాను.

  • @veerababusheelam6540
    @veerababusheelam6540 2 года назад +16

    Nation and culture coming to future 🙏

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 2 года назад +9

    అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం

  • @mohanteja9166
    @mohanteja9166 2 года назад +5

    గురువు గారికి 🙏, అయ్యా నేను మీ అభి మానిని మరి మీ గృహములో మంచాలు ఎలా ఉంటాయి అని నా సందేహం

    • @mailasn22
      @mailasn22 2 года назад

      All r corrupted..Manchi cheppukovadam manchidi....Doctors ki rogaalu levaa...

  • @RAJURAJU-me1gv
    @RAJURAJU-me1gv 2 года назад +6

    Super guruvu gaaru

  • @chevurivenugopal4956
    @chevurivenugopal4956 Год назад +1

    Still I am sleeping in nawar mancham Guruvugaru.
    Meeku velaadi Namaskaramulu
    Samskaraanni gurthu chesthunnanduku.🙏🙏🙏

  • @srivarshini9042
    @srivarshini9042 2 года назад +30

    Sir, I hail from Kakinada.we are a family of 9.What u said is exactly correct.We used to sleep only on spring cots or on the floor during summer.Those days are really excellent.

  • @somprasad7862
    @somprasad7862 2 года назад +5

    Chaala Baga chepparu guruvu gaaru

  • @metta.suryanarayanam.suryy2342
    @metta.suryanarayanam.suryy2342 2 года назад +3

    చాల బాగా చెప్పరు గురువుగారు

  • @kottalasannasinaidunaidu2015
    @kottalasannasinaidunaidu2015 2 года назад +1

    Eee kaalam lo mee laanti mahaneeyulu leka pote ee samaaja paristi emavutundo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malliahsettyh2056
    @malliahsettyh2056 2 года назад +5

    U R SUPER EXPLAIN SIRJI JAI SRI RAM

  • @srinu955
    @srinu955 2 года назад +3

    Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mavasundara2306
    @mavasundara2306 2 года назад +3

    Me intlo ye manchalu unnaye guruvugaru

  • @manjushapandula8276
    @manjushapandula8276 2 года назад +3

    Ammmoooo 🙏🙏🙏🙏 for your reference

  • @veerakumarodugu6686
    @veerakumarodugu6686 11 месяцев назад

    Guruvu garu enta baga chepparo ippati maku kallu teripincharu

  • @parvathiparvathi8978
    @parvathiparvathi8978 2 года назад +2

    👌Guruvu Gaaru

  • @vijayamakarla7555
    @vijayamakarla7555 2 года назад

    Guru garu entha satyam chepparandi. Meeru cheppe nijhalu vintimthe maa chinnanati jnapakalu mariyu maa pujaneeya tallitandrulu Sri. M. SatyanarayanaRao garu mariyu maa matha garu Smt. M. Chandramathigari jnapakalu sprushinchinay. Thyagamurthulu 9 mandhili tama premabhimanalu panchina kirthisreshtulu. Meeku padhabhivandanam guru garu.
    Swasthi Subhamasthu
    Sunhratri
    Nandagopal
    Hyderabad

  • @katta22
    @katta22 Год назад

    Excellent golden words sir, paatha rojulu malli vasthe bagundu sir

  • @shilpanimmagadda4755
    @shilpanimmagadda4755 2 года назад

    Guruvugaru sathakoti padabhivandanalu meeku

  • @lakshmirao1801
    @lakshmirao1801 2 года назад +1

    Ayyo .appude vidio complete ayipoyida anipinchidi .anta baga chepparu sir .mari koddisepu unte bagundunani pinchindi sir .pranams 🙏

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @asifaismail1
    @asifaismail1 2 года назад +1

    I like all your videos sir

  • @jayasreenatti8420
    @jayasreenatti8420 2 года назад +2

    Well said guruvu garu thank you

  • @chakrie458
    @chakrie458 2 года назад +2

    Exllent guruvugaru

  • @prasadsatya4206
    @prasadsatya4206 2 года назад +1

    Super 🙏🙏🙏 Gayatri Prasad

  • @rocky6191
    @rocky6191 2 года назад +46

    మీ ఇంటి వీడియో ఒక సారి మా కోసం పెట్టండి. సార్

    • @mangipudimadhavi9905
      @mangipudimadhavi9905 2 года назад +7

      Correct

    • @lokesh4h
      @lokesh4h 2 года назад +22

      Manaki vunna yedhava gunam idhe, yevarina yedhina chepthe first vadini point out cheyadaniki chustham, mani nachithe cheyali lekapote maneyali anthe gani avathali valla lo thappulu vethakakudadhu manam Paiki vellam, mana lo manam thappulu vethukkunnapude improvement vasthadhi life ki

    • @nanda1btc
      @nanda1btc 2 года назад

      @@lokesh4h ✓

    • @bonthalasureshb.suresh4514
      @bonthalasureshb.suresh4514 2 года назад +1

      Adam lo chusuko oksari

    • @rocky6191
      @rocky6191 2 года назад

      @@bonthalasureshb.suresh4514నేను రోజు అద్దంలో నే ముఖం చూసుకుంటాను . మరి మీరు

  • @ramanarayanan8275
    @ramanarayanan8275 2 года назад +3

    Avunu guruvugaru Aa rojulu chala bhagundevi
    Appatlo anni sasthriyanga nadichevallu
    Guruvugariki padhabhivandanamulu
    🙏🙏🙏🙏

  • @kashibsp9490
    @kashibsp9490 Год назад

    chala bagachepinaru gurujee

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Год назад +1

    Garikipati garu so pragmatic and his discourse is illuminating but it's rather difficult to follow fully .There's ample scope to realise and to follow gradually which would do lot of good.

  • @bhaskarks3355
    @bhaskarks3355 2 года назад +3

    100% నిజం

  • @madhuvadde1802
    @madhuvadde1802 2 года назад

    Guruvu garu MEERU 💯 NIJAM CHEPPARU SIR

  • @addepallyuday5629
    @addepallyuday5629 2 года назад +3

    Excellent

  • @shanmukharaokondaveeti4565
    @shanmukharaokondaveeti4565 11 месяцев назад

    Jai gurudava

  • @meenaa972
    @meenaa972 2 года назад +1

    Brilliant talk. Thank you 🙏

  • @sandhyaranisamineni8906
    @sandhyaranisamineni8906 2 года назад

    Supar sir bagachepparu meeru cheppevi anni pachi nijalu 🙏🙏🙏🙏🙏

  • @srivenkatakameswaraseshagi5300
    @srivenkatakameswaraseshagi5300 Год назад +6

    ఖచ్చితంగా ఆలోచించ వలసిన విషయం. చిన్నది గా అనిపించిన వాస్తవం. గదికి ఒక మంచం పరిచి ఉంచితే ఎంత ఇల్లు ఉన్న సరిపోదు.
    పూర్వం చిన్న ఇంటిలోనే ఆత్మీయ అనుభందం ఉండేది. నేడు ఇల్లు ఉంది కానీ వచ్చేవారు తక్కువ అభిమాన పలకరింపు తక్కువ

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 Год назад +1

      ఇదీ నిజమే. పేరుకి పెద్దిల్లు వచ్చే వారు తక్కువ. అవి మన బంధాలు

  • @brajender6688
    @brajender6688 2 года назад +52

    మీరెంత గోంతు చించుకున్నా..ఈ ....దిక్కు మాల్నసంత వినదు గురువు గారూ. 😂

  • @yadagiribanoth812
    @yadagiribanoth812 2 года назад

    Sir super information

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 2 года назад +6

    "Every thing is use and through, so we must depend on " either judiciary or security " due to lack of human relationship/ kinship( blood relationship).

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 2 года назад +2

    🙏 Guruvu Garu ki

  • @hiranmayi6270
    @hiranmayi6270 2 года назад +1

    Super

  • @raghavaaryan4701
    @raghavaaryan4701 2 года назад

    Meeru cheppe prathi vaakyam amrutham

  • @cnsswany4114
    @cnsswany4114 Год назад

    Excellent message to all. What all he said is correct and we have that sweet experience. Nobody in the home dares to question the authority of the father and mother. Disciplined homes have given the disciplined children to the Society.

  • @haripriyam9577
    @haripriyam9577 2 года назад

    Me matalu super ga vuntundi namaskaram guruvu garu

  • @kashibsp9490
    @kashibsp9490 Год назад

    good evening sir

  • @shivakumarivajrala8312
    @shivakumarivajrala8312 11 месяцев назад

    💯💯💯💯

  • @sivalakshmi2461
    @sivalakshmi2461 2 года назад

    Guruvugaru miru chala baga cheptaru alane thappulni comedy tho chupistaru miru great

  • @ranid6954
    @ranid6954 2 года назад +2

    Avunu guruvu garu

  • @Santhisatya
    @Santhisatya 2 года назад +2

    🙏namaskaram guruvu garu 🙏

  • @rajaakhi1299
    @rajaakhi1299 2 года назад

    Yes 100per Currect gha cheparu masteru

  • @shekshavalishekshavali4274
    @shekshavalishekshavali4274 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikamjad8386
    @shaikamjad8386 2 года назад

    Good

  • @sravanidabbiru2974
    @sravanidabbiru2974 2 года назад +1

    Om

  • @Masdff
    @Masdff 2 года назад +1

    🙏

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 2 года назад +1

    Paristhithulanu gerninchukovali

  • @sreeramacheemala729
    @sreeramacheemala729 2 года назад +2

    పాత వ్యవహారాలని సమర్థించే విడియోలు అధికంగా వ్యూస్ సాధిస్తాయి.అదీ విషయం.

  • @ramgudivada3080
    @ramgudivada3080 2 года назад

    👌

  • @ambikaani573
    @ambikaani573 2 года назад +2

    💯💯💯🙏🙏🙏

  • @kamalhassan2939
    @kamalhassan2939 2 года назад

    TRUE ALWAYS TRUE ONLY

  • @bondadamanimahender866
    @bondadamanimahender866 2 года назад +1

    💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pakalapraveen6718
    @pakalapraveen6718 2 года назад +7

    మీరు ఎంత చప్పున అంత నేర్చుకోవాల్సింది మా కాలం youth

    • @rachakondalalithapaleswari8327
      @rachakondalalithapaleswari8327 2 года назад +1

      Meeru cheppinatlu poorvam maa intlo alage vundedi. Anadiriki kastam sukham telisedi.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад

      ​@@rachakondalalithapaleswari8327 ఇప్పుడు అలాగే ఉండండి ఎవరొద్దన్నారు?

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 Год назад

    గరిక పాటి గారింట్లో అన్ని నులక మంచాలే ఉన్నాయ్ పాపం

  • @Krishways55
    @Krishways55 2 года назад

    💝💝

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 2 года назад +1

    మంచాలదేముందిలెండి గురువుగారూ ఏకంగ పాకీదొడ్లే పడకగదిలోకి తెచ్చి వాస్తుకోసం పాకులాడటం.

  • @gpsciences2505
    @gpsciences2505 2 года назад +8

    Sir ippudu meeru edhi vaaduthunnaru padukovadaaniki

  • @Kathikeya1234
    @Kathikeya1234 2 года назад +1

    🙏🙏🙏🙏👌🏻

  • @abcxyz4844
    @abcxyz4844 Год назад

    true..

  • @siri8120
    @siri8120 2 года назад

    ❤️❤️🙏🙏

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 2 года назад

    Correct andi

  • @shashikanth5505
    @shashikanth5505 Год назад

    Can I have full video of this ? Kavya Ganapathi ani Sankara matham lo adhbhutamaina prasangam

  • @mahalakshmigunukula5632
    @mahalakshmigunukula5632 2 года назад

    👏👏👍👌👏👏

  • @RamaRamanamultivlogs
    @RamaRamanamultivlogs 2 года назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lokipolimera952
    @lokipolimera952 2 года назад +1

    Purvam pedda rooms undaye Kanuka oyyala kuda meru cheppinattu undave...eppudu gadulu chinnaye so spring type uyyala vachaye

  • @perakamradha2792
    @perakamradha2792 2 года назад +6

    💯💯💯💯✅✅✅✅✅🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kumarshiva201
    @kumarshiva201 2 года назад

    Satyam edhi

  • @rammohanrajuraju3969
    @rammohanrajuraju3969 Год назад

    స్వామి వారు మునుపు లేని కళ్ళద్దాలు వాడతారు. మైక్ వాడతారు. వీడియోలు తీయుంచుకొంటారు. కానీ మార్పు నేరమంటారు. వాళ్ళింట్లో వాడేది కట్టెల పొయ్యా గ్యాసు పొయ్యా వాళ్ళావిడను చెప్పమనండి.

  • @Nani-sw7pc
    @Nani-sw7pc 2 года назад

    Gollavadu rade subranga taagu...aavu nalukato nimire bavam baga chepparu

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 2 года назад +3

    బాగ చెప్పినారు ఇప్పుడు threebul bedrooms room Antha manchale ఎంత పెద్ద ఇల్లు అయినా దేవుడి గది వుండదు

  • @rocky6191
    @rocky6191 2 года назад +11

    సార్ నేను మీ అభిమానిని కాని ఈ మధ్య మీ మాటలు నచ్చట్లేదు పూర్వం మంచాలు వాడిలి అన్నారు డబుల్ కాట్ రోగిష్టి మంచాలు అన్నారు ఆ మంచాలు వాడితే దరిద్రం అన్నారు. మరి పెద్ద పెద్ద కోటేశ్వర్లు వాళ్ళ ఇంట్లో ఉండేవి. ?

    • @ksr11
      @ksr11 2 года назад +2

      నువ్వు అన్న కోటీశ్వరులు, కి గరికపాటి చెప్పినదానికి సంబంధం ఏ మిటి.

    • @rocky6191
      @rocky6191 2 года назад

      @@ksr11వీడియో మొత్తం చూడండి సార్

    • @venkateshbhaii2639
      @venkateshbhaii2639 2 года назад

      Sir his meaning about cleaning

    • @sriraghava9991
      @sriraghava9991 2 года назад

      ఆరోగ్య పరంగా దరిద్రం అని అర్థం

    • @prk5494
      @prk5494 Год назад

      Bhayya ..listen again from 1:27 onwards ... Double beds veskunna list lo ayanni ayane include chusukunnadu ... Poorvam Ela undedi ...ippudela undi ani compare chesaaru anthe ...

  • @FIROZKHAN-zx5ru
    @FIROZKHAN-zx5ru 2 года назад

    Sir మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న మిమ్మల్ని follow అవుతారు కొంచం పిల్లలతో తల్లి తండ్రులు ఎలా ఉండాలో కొంచం చెప్పండి sir plz 🙏🙏🙏

  • @kondetharadevi8010
    @kondetharadevi8010 2 года назад +1

    Guruvu garu ma papaku 7 years nenu cheppindi asalu vinadu em cheyali

  • @kondojujyothi595
    @kondojujyothi595 2 года назад

    S ma intlo navaru mancham

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 2 года назад +3

    అంతా కమ్యునిస్ట్ భావ జాలం వల్లనే

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 2 года назад

    మీరు చెప్పింది వాస్తవం..మంచం పరచి ఉంచడం వలన ఇంటికి వచ్చిన పరాయి పురుషుడికి దూరలోచన కూడా కలుగుతుంది.. పూర్వం మా అమ్మా మొత్తం పక్క బట్టలు ఒక మూలకు పెర్చేది..పడుకోవడం అనేది రాత్రి పుటనే..అందుకే ఆ రోజులే బాగున్నాయి..(సలీమ్)

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад

      మీ అమ్మగారికి దూరాలోచన ఏమిటి నాకు అర్ధం కాలేదు

  • @sayedayan7246
    @sayedayan7246 2 года назад +4

    Full video bro

  • @madhavilatha1886
    @madhavilatha1886 2 года назад

    Room lani kaliga untey panivalu cheraru guruvu garu uadpu yekuva untundani.. Mekivaani teliyavaye, yemcheptham

  • @sashikiran746
    @sashikiran746 2 года назад

    I would like to know if you still use navvaru mancham

  • @satheeshchapala3011
    @satheeshchapala3011 2 года назад

    అంతా మాయ

  • @padmamarrapu4845
    @padmamarrapu4845 2 года назад

    🌹🌹👍👍👍🌹🌹🌹