Jagame Maya 1080p Full HD Song - Samsaram Oka Chadarangam Movie - Gollapudi

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 369

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 года назад +59

    ఉమ్మడి కుటుంబంలో జరిగేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అంత మంచి సినిమా

  • @sunnyg3383
    @sunnyg3383 2 года назад +20

    పాట రాసినవారికి రెండు చేతులెత్తి దండం పెట్టాలి ఈ పాటలో అంత జీవిత సత్యముంది సూపర్

  • @malikshafiulla7507
    @malikshafiulla7507 2 года назад +13

    ఈ చిత్రంలో గొల్లపూడి మారుతీ రావు నటన అద్భుతం.

  • @bhargaviponnuri1422
    @bhargaviponnuri1422 3 года назад +124

    జగమే మాయ బ్రతుకే మాయ
    వేదాలలో సారమింతేనమ్మా
    జగమే మాయ బ్రతుకే మాయ
    వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
    జగమే మాయ బ్రతుకే మాయ
    వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
    ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు
    ఆశ అనే హరివిల్లు వర్ణాలమ్మా
    పాశమనే ఎదముళ్లు యమవాదమ్మ
    ఆశ పాశాలు మాసే వర్ణాలు
    కలగంటే ఖర్చు నీకేనమ్మా ఈ బాదేనమ్మా
    భార్యా పుత్రులనే వలలో పడకోయి
    కాసులకే నీ సుతుడు అంకితమోయి
    కాసులకే నీ సుతుడు అంకితమోయి
    నాది నాది అనే బంధం వలదోయి
    నీ గుటకే నిర్మాలానందమోయ్
    నిమిషామానంద మోయ్
    నీతులు చెబుతుంటే కూతురు వినదోయి
    తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్
    తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్
    కట్టే బట్టైన మాటే వినదోయి
    కాబట్టే మందు కొట్టేనోయి జో కొట్టేనోయి
    ఇల్లు వాకిలి పిల్ల మేకని
    బ్రమపడకు బ్రతుకంత నాటకమోయి
    శ్రమపడితే మిగిలేది బూటకమోయి
    బాకీ బ్రతుకుల్లో బిడ్డలు వడ్డీలోయ్
    కనుగొంటే సత్యమింతేనోయి ఈ సంతేనోయి
    జగమే మాయ బ్రతుకే మాయ
    వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
    జగమే మాయ బ్రతుకే మాయ

  • @sunnyg3383
    @sunnyg3383 2 года назад +65

    గొల్లపూడి గారు నిజంగా జీవించారు ఇటువంటి పాటలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించవు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +139

    ఎన్ని సార్లు చూసిన బోరు కొట‌్ట‌ని సినిమా సినిమా అంటే ఇలా వుండాలి అని చెప్పిన సినిమా అందరు మెచ్చే సినిమా ఈ సినిమా. జీవిత. సత్యాన్ని. చూపించిన. మూవి. అందించిన మహానుభావులకు పాదాభివందనం

  • @malikshafiulla7507
    @malikshafiulla7507 2 года назад +61

    ఇది సినిమా కాదయ్యా దీన్ని మించిన జీవిత సత్యం చూపించి న Avm సంస్థ కు నా ధన్యవాదములు

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn 2 года назад +16

    ఎంతో జీవిత పరమర్థం ఉంది ఈ సినిమా లో ఎస్పెషల్లీ ఈ సాంగ్ లోయితే ఒక మధ్య తరగతి కుటుంబం గురించి పూస గుచ్చి నట్టు చూపించారు పాదాభివందనం డైరెక్టర్ గారికి.......🙇🙇🙇

  • @charib8347
    @charib8347 5 лет назад +80

    ఇది నిజం జీవితం అంటే ఇలాగే ఉంటుంది ఇది ప్రతి కుటుంబంలోని జరిగే విషయాలు

  • @n.maheshn.mahesh8123
    @n.maheshn.mahesh8123 3 года назад +58

    ఈ రోజుల్లో ఇలాంటి
    సినిమాలు మళ్ళీ
    మనం చూడలేము.
    ఓల్డ్ ఇజ్ గోల్డ్ 😂

  • @ssnarayanamurthyyabaluri3286
    @ssnarayanamurthyyabaluri3286 2 года назад +24

    పెద్దవారికి వయసు మళ్ళిన తరువాత ఇలాంటి పరిస్థితి రాకుండా భగవంతు కనికరించి మోక్షం ప్రసాదించాలని.అనికోటికుంటు... అందులో తప్పు లేదుగా....అంభవించాలిసింది అంతా అనుభవించిన తరువాత ఇంకా ఎందుకు ఆరాటం!!!! ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏

  • @sridharreddy-de7ep
    @sridharreddy-de7ep 2 года назад +10

    ఒక కుటుంబంలో జరిగిన కథ చాలా బాగుంది నా జీవితం అంకితం

  • @Srinivas-ut8sg
    @Srinivas-ut8sg 3 года назад +44

    Who else watching/listening this evergreen song in 2021 hit👍
    It's me on 22/01/2021👍👍

  • @eswararaop7402
    @eswararaop7402 2 месяца назад +2

    అద్భుత నటనతో ఆలరించిన మారుతీ రావు గారికి పాదాభివందనాలు..

  • @grandhiramesh5527
    @grandhiramesh5527 4 года назад +132

    ఒక కుటుంబం లో జరిగే అద్భుతమైన కదని సినిమా రూపం లో మన ప్రపంచానికి అందించిన దర్శకుడు కు నిర్మాతకి ఈ సినిమాకి నటనలో ప్రాణం పోసిన కళాకారులు అందరికీ నా నమస్కారాలు

  • @prasadkoyi1248
    @prasadkoyi1248 5 лет назад +110

    ప్రతి కుటుంబంలో ఇవి ఉంటాయి.అమ్మ నాన్న మన దేవుళ్లు

  • @rambabupowerboy3407
    @rambabupowerboy3407 2 года назад +5

    ఉమ్మడి కుటుంబం లో జరిగే సన్నివేశాలు చాలా బాగా చూపించారు 🙏🙏

  • @nagulmeerababa2261
    @nagulmeerababa2261 9 месяцев назад +13

    తెలుగు సినిమాకి తెలుగు జాతి కి 1980-2000 వరకు స్వర్ణ యుగం వంటిది. ఆ నటులు కానీ రచయితలు కాని బాలు గారి లాంటి వారు కాని మళ్ళీ పుట్టరు ఆ రోజులు మళ్ళీ రావు.😢😢

  • @SSB9216
    @SSB9216 2 года назад +5

    జీవిత సారాంశం ఎంత బాగా చెప్పారు సార్. సూపర్

  • @pachigollasrikanth9928
    @pachigollasrikanth9928 10 месяцев назад +9

    అసలు గొల్లపూడి గారి నటనకి ఆస్కర్ ఇవ్వాల్సిందే, ఏమైనా నటించారా ఈ మూవీ లో ❤

  • @naidumolliyadav..4193
    @naidumolliyadav..4193 2 года назад +6

    గొల్లపూడి గారు బాగా నటించారు,,,,,,,,

  • @Srinivas-ut8sg
    @Srinivas-ut8sg 3 года назад +25

    "BAKI BATUKUULO BIDDALU VADDILOYE" .... WHAT A WONDERFUL WORDS 🙏🙏🙏

  • @knayafkhankhan3311
    @knayafkhankhan3311 3 года назад +9

    Nenu 10times chosya super ga undhi movie
    2021 lo avaru choosya ro 👍👍👍

    • @harideep8742
      @harideep8742 3 года назад

      Olden days were good because of joint families but now a days completely selfishness and money 😤😔

  • @varadarajuluab2439
    @varadarajuluab2439 6 лет назад +26

    Baaki bratukullo biddalu vaddiloyi... What fantastic line Veturi Garu... Hat's off to you.

  • @morasanthoshkumar4982
    @morasanthoshkumar4982 2 года назад +2

    జీవిత సత్యాన్ని అధ్భుతంగా తెరకెక్కించారు ..🙏🙏

  • @sambasivarao3367
    @sambasivarao3367 3 года назад +7

    Hats off gollaudimaruthi Rao .best character actor Wonder ful . Born actor of yesterday

  • @balubalu2536
    @balubalu2536 3 года назад +65

    ఈ పాటనే మన జీవితం

  • @sivayakkali9230
    @sivayakkali9230 4 месяца назад

    Old is gold super movie
    ఆ రోజుల్లో నే middle class ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుంది అని చూపించారు సూపర్ సాంగ్ 👍👌

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn 3 года назад

    Elanti movie elanti song naa 31years lo chudaledu woooow what song sir superb all off you Gollapodi garu superb acting sorry jeevincharu superb.........

  • @skrasool9547
    @skrasool9547 2 года назад +2

    నిజంగా జమాయె మాయ అప్పటి సినిమా ఒక వండారు గొల్లపూడి సార్ వండర్

  • @vimalabodanapu3420
    @vimalabodanapu3420 9 месяцев назад +1

    Super 👍

  • @kiranbangaram855
    @kiranbangaram855 2 года назад

    Em song ra babu vintunte kallalo nellu thiruguthunnay.GOLLAPODI GAARU MEERU EE PAATA LO ODHIGIPOYARU SUPERB SIR..RIP......

  • @sadhikmahammad3834
    @sadhikmahammad3834 2 года назад +2

    నేను ఇప్పటివరకు ఎక్కువ సార్లు విన్నపాట ఈ సినిమా లోని టైటిల్ సాంగ్

  • @dadagovindam8496
    @dadagovindam8496 Год назад

    🙏🙏🙏 so quite and proud golalpudi साब 😢 आज के इंसानों के लिए एक अछि संदेश

  • @RACHURIHK
    @RACHURIHK 2 года назад +1

    Jeevitha sathyanni intha andhamaina paata ga malchina shilpulu Veturi gariki, Chekravarthi gariki, Balu gariki and jeevinchina Gollapudi gariki shathakoti vandhanalu 🙏🙏🙏...

  • @nagulmeerababa2261
    @nagulmeerababa2261 4 года назад +9

    This movie&srimathi oka bahumathi are to be oscar awarded

  • @sujathaduddukuri613
    @sujathaduddukuri613 2 года назад +1

    Ee movie lo gollapudisir acting ki goosebumps anthey love u sir

  • @HarishGanja
    @HarishGanja 12 дней назад +1

    Suparna babyii

  • @vnagabushana9326
    @vnagabushana9326 2 года назад +1

    Gollapudi action amezing ur miss cini industry very lass

  • @sureshreddy9685
    @sureshreddy9685 8 лет назад +26

    very good songs . OLD is GOLD

  • @tamminenijayachandra9743
    @tamminenijayachandra9743 3 года назад +224

    హీరో,హీరోయిన్,విలన్ అవసరం లేని ఏకైక సినిమా..

    • @kanalaranganadhreddy2133
      @kanalaranganadhreddy2133 2 года назад +7

      family lo untaru ga Inka enduku 😂😂

    • @raghuraghunatha3514
      @raghuraghunatha3514 2 года назад +3

      @@kanalaranganadhreddy2133 000000i0

    • @srikanththalari333
      @srikanththalari333 Год назад

      Yes

    • @nirmalamuppiri4545
      @nirmalamuppiri4545 7 месяцев назад

      U r right

    • @cena1040
      @cena1040 6 месяцев назад

      Sorry Brother నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు...,కొన్ని మూవీస్ ఉన్నాయి
      కలికాలం మూవీ
      { చంద్రమోహన్, జయసుధ }
      ఆడదే ఆదరం , లాంటివి
      Watch Kalikalam Movie Infront of this Film
      Nothing Samsaram Oka Chadarangam
      ( జస్ట్ నా అభిప్రాయం మాత్రమే ఇదీ )
      But Both Are Good Films Forever....

  • @sureshsuresh-wg8ps
    @sureshsuresh-wg8ps 2 года назад +3

    ఈ సాంగ్ రాసినా వొరికి నా ధయావోదలు

  • @nasaraiahnaveenkumar2149
    @nasaraiahnaveenkumar2149 4 года назад +4

    Legend actor golla pudi Maruti rao

    • @kishorekumar6530
      @kishorekumar6530 2 года назад

      "Baaki bratukulallo biddalu vaddillu," ...ide kadha jeevitham..

  • @azeemmohd2374
    @azeemmohd2374 6 лет назад +14

    Excellent meaningful lyrics. Good song

  • @SrinivasBollipamu
    @SrinivasBollipamu Год назад +2

    గొల్లపూడి గారి సంపూర్ణ నటనతో మొత్తం సినిమా నడిపించారు 🙏🙏🙏🙏🙏

  • @GaddamLakshminarayanareddy
    @GaddamLakshminarayanareddy Год назад

    ఈ పాటలో😢దిమ్మతిరె ఆర్ధం😢వుంది😢గంట😮సాల🎉❤1000000లైక్లు😅గడ్డం.నారాయణరెడ్డి😮

  • @naveenr4499
    @naveenr4499 4 года назад +8

    What a song old is gold

  • @informationworld4816
    @informationworld4816 5 лет назад +25

    RIP sir the great G Maruthi Rao Garu

  • @sreenivasuluk112
    @sreenivasuluk112 3 месяца назад

    Legendary actor gollapudi vari adbhut natana🎉

  • @naveennaveen8099
    @naveennaveen8099 4 года назад +6

    Old is gold super song i like 👌👍

  • @srinivasaseena779
    @srinivasaseena779 Год назад

    wow 👌, NENU KANNADIGA BUT MOVIE SUPERB, THIS MOVIE REMAKE IN KANNADA TIGER PRABHAKAR 🐅 ONDHEGODINA HAKKIGALU NAMASTE 💝

  • @rameshpeddinti3449
    @rameshpeddinti3449 4 года назад +4

    సూపర్ సాంగ్

  • @naveenc277
    @naveenc277 5 лет назад +14

    Wonderful acting gollapudi maruthirao garu salute sir

  • @avadhanulasitharamasharma108
    @avadhanulasitharamasharma108 3 года назад

    ఈ యొక్క పా ట చాలు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది

  • @kalidasunagendra
    @kalidasunagendra Год назад +1

    👌

  • @lemuyl8192
    @lemuyl8192 Год назад +1

    Great writer Sri Veturi gaaru

  • @hymareddyttc2826
    @hymareddyttc2826 Год назад +2

    E cinema istam aina vallu like cheyandi

  • @sangappa9990
    @sangappa9990 2 года назад +1

    ఇప్పుడున్న ప్రతి ఇంటి కథ

  • @dimpletech3285
    @dimpletech3285 5 лет назад +6

    Old is gold for ever ever

  • @jsrmjanardhan4492
    @jsrmjanardhan4492 Год назад

    Malli malli vinalanipiche song🎉🎉🎉🎉

  • @pillasrinuvasrao
    @pillasrinuvasrao 6 лет назад +108

    ప్రతి ఇంటి కదా ఇలాగే ఉంటుంది ఇది కథ కాదు నిజమే

  • @dthdigital8323
    @dthdigital8323 2 года назад +2

    తెలుగు సినిమా చరిత్రలో ఇ సినిమా నిలిచింది

  • @maheshyadavsukka8685
    @maheshyadavsukka8685 3 года назад +1

    Gollapudi garu super acting

  • @thotamahesh2158
    @thotamahesh2158 5 лет назад +5

    Elanti cinema Naku avaksam Ravali sir

  • @siripurivenkatesh2809
    @siripurivenkatesh2809 6 лет назад +3

    Realy this is fact super gollapudi Garu

  • @vandanamanmadharao9187
    @vandanamanmadharao9187 3 года назад +2

    Great 🙏🙏🙏

  • @chshiva4537
    @chshiva4537 3 года назад +1

    My life lo best family sentment movie
    Super

  • @rambaburambabu9744
    @rambaburambabu9744 6 лет назад +13

    Chilakamma acting super

  • @avpadyanatakam5477
    @avpadyanatakam5477 6 лет назад +10

    I am proud of this song

  • @Naresh.
    @Naresh. 2 года назад

    Natinchamante jeevincharu sar
    Mee natanalaki 🙏🙏🙏🌹🌹🌹🌹

  • @RamuKota-jw9mm
    @RamuKota-jw9mm 6 дней назад

    బాగుండు 👍🏻

  • @thotamahesh2158
    @thotamahesh2158 5 лет назад +2

    Super cinema eroju lo jarugutuna cinema

  • @madhubabu8001
    @madhubabu8001 2 года назад +1

    అద్భుతః

  • @rajashekarjogu8184
    @rajashekarjogu8184 7 лет назад +9

    one of the my fav song i like it

  • @vandanamanmadharao9187
    @vandanamanmadharao9187 2 года назад

    Gollapudi garu 🙏🙏

  • @Maina_lyrics
    @Maina_lyrics 2 года назад

    Oka oka pata motham jivithanni gurthu chasthundhi ....alanti patalaloo idhi no.1.

  • @allroundervinay7058
    @allroundervinay7058 7 лет назад +19

    old is gold super songs fine

  • @ganeshgani1189
    @ganeshgani1189 7 месяцев назад

    ,ఇది నిజమైన జీవితం

  • @Naresh.
    @Naresh. 7 месяцев назад +7

    2024లో సూసిన వాళ్ళు లైక్ మీ 💐💐💐💐💐🌹🌹💞💞💞💞💞

  • @sreeramgangadharreddy4133
    @sreeramgangadharreddy4133 3 года назад +1

    TOP MOVIE IN FAMILIES OF FINANCIAL MATTERS

  • @kullaykullay7537
    @kullaykullay7537 6 лет назад +3

    Wandrapull song super👌👌👌🎶🎶🎶👌👌👏👏👏

  • @ravikumar-ec7vv
    @ravikumar-ec7vv 6 лет назад +13

    GOLLAPUDI gaaru superb sir

  • @Damodar-mh5wq
    @Damodar-mh5wq 22 дня назад +2

    2024లో ఏవరు వేంటోనారు

  • @thotamahesh2158
    @thotamahesh2158 5 лет назад +4

    Ok sir thanks Guruvu Garu please nanu elanti cinema Naku chance evandi plz

  • @BhanuKumar-qq8xm
    @BhanuKumar-qq8xm 7 лет назад +7

    sentiment song this movie

  • @KottateluguSailu
    @KottateluguSailu 3 месяца назад

    గుడ్ సాంగ్

  • @JanardhanVasam-v2o
    @JanardhanVasam-v2o Год назад

    నిజమే....

  • @chpydinaidu4268
    @chpydinaidu4268 7 лет назад +5

    Jagame maaya brathuke Maya correct. Yemipattukuporu

  • @balasagar1289
    @balasagar1289 7 лет назад +4

    gollapudi garu superrr

  • @sagiliobaiah7863
    @sagiliobaiah7863 6 лет назад +5

    Wonderful song, 👌 meaningful song

  • @sugurimallesh8752
    @sugurimallesh8752 2 года назад

    Good movie old is gold this link song

  • @sudheerbabu9414
    @sudheerbabu9414 5 лет назад +3

    One of my favorite movie

  • @srisailambaindla5640
    @srisailambaindla5640 4 года назад +1

    Super song sir

  • @palipidamodharam8672
    @palipidamodharam8672 2 года назад

    Meru correct ga padaru

  • @pmanasa7422
    @pmanasa7422 5 лет назад +2

    Old is gold very very nice song

  • @pasupuletichalapathirao7465
    @pasupuletichalapathirao7465 2 года назад

    Greatest film in you tube

  • @sanjakumardaida1392
    @sanjakumardaida1392 5 лет назад +2

    కుంటుబం లో జరిగే నిజాలు

  • @srinivassreenu9789
    @srinivassreenu9789 Год назад

    Nice song this song delicate to?

  • @lodisanjeevkumargoud3644
    @lodisanjeevkumargoud3644 7 лет назад +4

    Old is Gold

  • @dadagovindam8496
    @dadagovindam8496 Год назад

    🙏🙏🙏 best movie ever seen in green इस गाने की एक एक शब्द इस दुनिया में हर एक मानव जाति के साथ-साथ आखिरी समय तक