Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
చాలా బాగుంది మేడం.....కథ చెప్పిన విధానం... మీరు చెప్పినంత సేపూ పాత్రలు కళ్ళ కు కనిపించాయి.....❤❤❤❤❤All the best madam
Chala bagundi🎉
Ending chala chala chala bagundi madam
Wow! Chala chakkani modulation andi 😊
మంచి మంచి కథలు ఎంచుకుంటున్నారు❤
Nice story madam
Thank You So Much Madam 🙏 చాలా బాగా పాత్రలకు తగ్గట్లు చదివారు. మీ గొంతు కథలు చెప్పడానికి బాగా కుదిరింది. అభినందనలు 💐✨
ధన్యవాదాలండి.... 🙏
చాలా బాగుంది కధ. ముగింపు ఊహకు అందుతున్నా, కథ నడిపిన తీరు ఉత్కంఠా భరితంగా ఉంది. మీరు చదివిన తీరు పాత్రలే మాట్లాడినంత సహజంగా ఉంది. రచయితకు, మీకు అభినందనలు.
Excellent Narration as usual...keep going ...
Thank you so much 😀
కథలో రచయిత సస్పెన్స్ బాగా మెయిన్ టైన్ చేశారు. మీరు కథలను ఆకట్టుకునే విధంగా చదవడంలో ఆరితేరారు. ఇద్దరికీ అభినందనలు 👏👏😊
@@shariffgora5809 ధన్యవాదాలు... సార్
@@internetakkayya ఇంతకూ రచయిత కథకు ఆపేరెందుకు పెట్టారో తెలుపగలరు?
కథ అద్భుతంగా ఉంది 👌👌మీ వాయిస్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది 😊 నేను ప్రతిలిపిలో రైటర్. మీనా ముక్తేశ్వర్ 🌺🌺🌺
చాలా బాగుంది మేడం.....కథ చెప్పిన విధానం... మీరు చెప్పినంత సేపూ పాత్రలు కళ్ళ కు కనిపించాయి.....❤❤❤❤❤All the best madam
Chala bagundi🎉
Ending chala chala chala bagundi madam
Wow! Chala chakkani modulation andi 😊
మంచి మంచి కథలు ఎంచుకుంటున్నారు❤
Nice story madam
Thank You So Much Madam 🙏
చాలా బాగా పాత్రలకు తగ్గట్లు చదివారు. మీ గొంతు కథలు చెప్పడానికి బాగా కుదిరింది. అభినందనలు 💐✨
ధన్యవాదాలండి.... 🙏
చాలా బాగుంది కధ. ముగింపు ఊహకు అందుతున్నా, కథ నడిపిన తీరు ఉత్కంఠా భరితంగా ఉంది. మీరు చదివిన తీరు పాత్రలే మాట్లాడినంత సహజంగా ఉంది. రచయితకు, మీకు అభినందనలు.
Excellent Narration as usual...keep going ...
Thank you so much 😀
కథలో రచయిత సస్పెన్స్ బాగా మెయిన్ టైన్ చేశారు. మీరు కథలను ఆకట్టుకునే విధంగా చదవడంలో ఆరితేరారు. ఇద్దరికీ అభినందనలు 👏👏😊
@@shariffgora5809 ధన్యవాదాలు... సార్
@@internetakkayya ఇంతకూ రచయిత కథకు ఆపేరెందుకు పెట్టారో తెలుపగలరు?
కథ అద్భుతంగా ఉంది 👌👌
మీ వాయిస్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది 😊 నేను ప్రతిలిపిలో రైటర్.
మీనా ముక్తేశ్వర్ 🌺🌺🌺