ఇస్లాం లో పుట్టడం నా అదృష్టం - Vakeel Saab Jugde Meer | Frankly With TNR |Talking Movies with iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Editor, Director, Cameraman Meer Exclusive Interview. He strikes a brutally honest conversation with TNR at Talking movies with iDream
    Click Here To Watch More Videos :
    👉 Cameraman Meer Exclusive Interview : • Vakeel Saab Judge Meer...
    👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/W4pPj6
    👉 Indian Political Legue (IPL) with IDream : goo.gl/pKaVvs
    👉 Trending Videos : goo.gl/iWP1i7
    👉 iDream Originals - Best Of Our Content : goo.gl/bPSs3D
    👉 Ilayaraja Tribute Special Videos : goo.gl/0rc1YR
    👉 Viswanadhamrutham : goo.gl/jH6kcA
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our RUclips Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

Комментарии • 821

  • @kalyaniambatipudi3920
    @kalyaniambatipudi3920 3 года назад +8

    (సమైక్య భారతావనికోసం చంద్రగుప్త మౌర్యుడికి చాణక్యుడు సహకరించాడు
    చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాక చాణక్యుడి కాళ్లపై పడి రాజగురువుగా కొనసాగుతూ తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడు
    అప్పుడు చాణుక్యుడు ‘నేను బ్రాహ్మణుడిని. పిల్లలకు విద్యాబుద్ధులు గరపడం నా ధర్మం
    వారు భిక్షమెత్తుకుని తెచ్చిందే నాకు జీవనాధారం
    కాబట్టి నేను నా గ్రామానికి వెళ్లిపోవడమే ధర్మం’ అని జవాబిచ్చాడుపురాణాల్లోగాని, చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా చెప్పగలరా?
    కృష్ణ భగవానుడి జీవితగాథలో సుధాముడి (కుచేలుడు)కి ప్రత్యేక స్థానం ఉంది
    సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా కృష్ణుడు యాదవుడుప్రస్తుతం యాదవులు ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హంబ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళా శంకరుణ్నే తీసుకోండి
    మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తిభూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు జీవితం గడిపేవారుబ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు
    మరి..
    ఇవే సమాజంలో అత్యున్నతమైన పదవులా?
    వాస్తవానికి దళితులను అణగదొక్కింది భూస్వాములే తప్ప బ్రాహ్మణులు కారు
    కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైన
    బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు?
    చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే?
    ఆ మాటకొస్తే జ్ఞాన సముపార్జనే వారి ఆశయం
    ఇదే వారిని శక్తిమంతుల్ని చేసింది
    ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణం
    ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు?
    తిరువళ్లువార్ తిరుక్కురళ్‌ను ఎలా లిఖించగలిగాడు?ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేశారుకదా?
    మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా? వశిష్టుడువాల్మీకి,కృష్ణుడు,రాముడు,బుద్ధుడు,హావీరుడు,తులసీదాసు,కబీర్,వివేకానంద...
    వీరంతా బ్రాహ్మణేతరులే
    వీరు చేసిన బోధనలను మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా?
    అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ?మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే!ఆయన ఓ క్షత్రియుడు
    కుల వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు
    ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయిఅందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే
    అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు
    గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు
    బ్రిటిష్ మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి
    ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు
    ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడ్డారా?
    వారణాసిగంగాఘాట్
    హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోశాడు
    పది మైళ్ళ దూరంనుంచి చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోశాడు
    ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు తెగనరిక
    వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు
    కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుకు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు
    ఒక్క బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా?
    ఎందుకంటే వారు హింసను వదిలి అహింసా జీవనాన్ని గడిపేవారు(భారత్‌కు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్..
    పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు
    దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని)

  • @kameswararao6872
    @kameswararao6872 5 лет назад +80

    "నేను మంచి చేస్తే నాకు మంచి వస్తుంది"....ఇదే యూనివర్సల్ గా చెప్పాలంటే..."ధర్మో రక్షితి రక్షతిహా"...ఇది మన రుషులు లు చే వక్కాణించబడిన సార్వజనకీయమైన సత్యం
    .

  • @rajesh2089
    @rajesh2089 3 года назад +1

    చాలా బాగా చెప్పారు ...మతం మంచిని బోధిస్తుంది అనేది కేవలం చెప్పకుండా ఆచరించి చూపిస్తుంటారు.

  • @nijam940
    @nijam940 3 года назад +5

    ఇస్లాంలో అల్లా ఒక్కడే దేవుడు.... ఆ ఒక్క దేవుడే అర్థం చేసుకోలేకపోయారు ఇంకా హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉంటారు వాళ్లని ఎలా అర్థం చేసుకుంటావు.

    • @punithreddy1317
      @punithreddy1317 2 года назад

      But muslim ki hindu vi ki okkade Sun and moon

    • @Sai__Rohith
      @Sai__Rohith Год назад

      Aa okka devude world enno lakshala chavuku Karanam..... Terrorism

    • @umarao6576
      @umarao6576 Месяц назад

      HINDUISM WAS NOT FOUNDED BY ONE PROPHET UNLIKE ABRAHAMIC RELIGIONS. IT IS A WAY OF LIFE WHICH IS INITIATED BY GREAT MAHARSHIS. UNLIKE ABRAHAMIC RELIGIONS THERE ARE NO CONVERSIONS AND IT REMAINS PROGRESSIVE AND CONTINUES TO CHANGE ACCORDING TO THE NEEDS OF SOCIETY.
      AS YOU ARE AWARE IT IS MORE SCIENTIFIC. ARYA BHATTA TALKED ABOUT PLANETS IN 2ND CENTURY INCLUDING SUN & EARTH.
      I STILL WOULD LIKE TO KNOW WHAT IS GOOD IN ISLAM: WHY KILL KAFIRS?
      ABRAHAMIC RELIGIONS CANNOT CHANGE AS THEY FOLLOW THEIR PROPHETS., WHO ARE NO MORE.
      NO ONE SAW GOD AND WHY IS IT SUCH A PROBLEM TO HAVE MULTIPLE GODS?
      WHAT IS SO GOOD IF A RELIGION HAS ONE GOD? WHEN NO ONE SAW GOD WHY CONVERT TO A DIFFERENT RELIGION?
      A LOT OF INTELLIGENT PERSONS FOLLOWED HINDUISM LIKE H DAVID THOREAU, VIVEKANANDA & ROBERT OPPENHEIMER WHO MENTIONED A SLOKA FROM BHAGAVAD GITA.
      HINDUISM GAVE ASHTANGA YOGA TO THE WORLD WHICH INCLUDES MEDITATION AND
      SURYA NAMASKAR ( SUN SALUTATION) TOO.

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 3 года назад +106

    సనాతన ధర్మం అర్థమైంది. .. మనస్సు కి బుద్ధికి ఆత్మకి. దగ్గర గా అర్థమైంది సనాతన ధర్మం .greate

    • @rahmanmd4192
      @rahmanmd4192 3 года назад +2

      Miku em ardamaindi andi me dharmam..

    • @gaddamrajkumar116
      @gaddamrajkumar116 3 года назад +2

      @@rahmanmd4192 paropakaram ra ma sanatana dharmam me laga nalugu godala madya chadive grantam kadu...

    • @rahmanmd4192
      @rahmanmd4192 3 года назад +3

      @@gaddamrajkumar116 asal nuv cheppindi nikaina correct anipinchinda..?
      Paropakaram me dharmam annav
      Nalugu godala madya chadivatam tappenti
      Ante meru vedalu road la meda chaduvuthunara.

    • @rahmanmd4192
      @rahmanmd4192 3 года назад

      @@gaddamrajkumar116 asal niku grandala gurinchi knowledge unte mataladu ledante silent ga undu edo okati chepalani mataram cheppaku.

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 3 года назад +1

      అరేయ్ మధ్యలో తల దూర్చి సనాతన అంటావెంటి..? అక్కడ ఇస్లాం గురించి ఇస్లాం అంటే నూతన శాంతి యుత మార్గం..దాని గురించి చర్చ మద్యలో నీ పూర్వ మత మాట ఎందుకు తగిలిస్తున్నావు.

  • @kompallysateesh9240
    @kompallysateesh9240 3 года назад +49

    జడ్జ్ పాత్ర కి చాలా బాగా న్యాయం చేశారు

  • @phanirajful
    @phanirajful 3 года назад +83

    This video was uploaded 4 years ago. After vakeel saab movie edited the titles and getting some more views... Good marketing strategy.

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 2 года назад +1

    Hats off to your Mir garu….. it is clear that you are speaking from hour heart……God bless you….

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 3 года назад +6

    ఈ రోజుల్లో దేవుడు ఒక్కడే, అన్ని మతాల సారాంశం ఒక్కటే,మతం కన్నా మానవత్వం మిన్న అని చెప్పి ఇంత ఆదర్శవంతంగా ఉన్నారంటే చాలా అభినందననీయం సార్, నేటి మన సమాజానికి మీరు ఆదర్శం మరియు చాలా అవసరం,ఎందుకంటే మన సమాజంలో ఉన్న మతమౌడ్యూల కనువిప్పు కలిగించేలా మీరు నిలిచి చూపారు సార్,నేటి సమాజానికి రోల్ మోడల్ మీరు,వఖీల్సాబ్ సినిమా లో నటించడం వల్ల మీకు మంచి గుర్తింపు వచ్చింది అనేకన్నా,, నాలుగేళ్ళ క్రితమే మీలో ఉన్న ఆదర్శవంతమైన వ్యక్తిత్వమ్ ద్వారా గుర్తింపు తెచ్చుకోని మాకు ఆదర్శంగా నిలిచారుసార్,ఇదీ శాశ్వతగుర్తింపు అంటే, హ్యాట్సాఫ్ మీర్ గారు, మీ సందేశం సమాజంలో మార్పుకి నాంది కావాలి,,, 🙏🙏🙏 మీ అభిమాని.

    • @musalaiahgarigangireddy9093
      @musalaiahgarigangireddy9093 3 года назад +2

      మీరు మంచి బ్రమలో ఉన్నారు సోదర .మీరు ఇటువంటి విషయాలు చెప్పి సనాతన ధర్మము నకు అన్యాయము చేయడ మే కాక ఇంకొక హిందు సోదరుని మనసులో ఎటువంటి విషయాలునాటుతున్నారు.ఇపుడు నేను మన గంగమ్మ తల్లికి పొట్లిని బలి(నరకుతాను)యిస్తాను.సాయిబు ను వచ్చి తినమను.ఒక క్రిస్టియన్ కు ప్రసాదము ఇస్తాను తినేవాడు ఉంటే చూపించు.సిగ్గు,లజ్జ, మానము,పౌరుషము లేకుండా ఒక సాయిబ్ కోస్తే మనము తినాలి.కాని మనము కోస్తే వాడు తినడు.వాడు ఇంట్లో ఆవు మాంసము తిని ఆ కత్తితో మళ్ళీ పోట్లిని కోస్తాడు. ఏ విధంగా అన్ని మతాలు సమానము నాకు అర్థము కావడము లేదు.మన ధర్మం సర్వేజనా సుఖినోభవంతు అంటుంది.వాళ్ళ మతాలు నా దేవుని నమ్ము లేకుంటే చంప మంటుంది.ఇక మీ లాంటి వారు ఇలా చెప్పడము ధర్మము కాదు.

    • @hanumanthrao3931
      @hanumanthrao3931 3 года назад +2

      @@musalaiahgarigangireddy9093 మనం చూసే దృష్టి లో ఉన్న లోపం, మనుషులు మారాలి అని నా అభిప్రాయంను చెప్పాను, మారితే మనిషి ఎలా ఉంటాడు అనే డానికి ఉదాహరణ మీర్,, మారని మూర్కులు గురించి కాదు..

    • @sriperambuduruanilkumar9054
      @sriperambuduruanilkumar9054 3 года назад

      @@musalaiahgarigangireddy9093 అతను సనాతన ధర్మం ను నమ్మాడు విమర్శించ డం సరికాదు లవ్ జిహాద్ అంతకన్నా కాదు so we support అతని ఫ్యామిలీ కూడా hinduvuluga జీవనం సాగిస్తున్నారు

    • @gaddamrajkumar116
      @gaddamrajkumar116 3 года назад

      Arey anna anni matalu okkatey kadu.... GOLD KI ROLD GOLD KI TEDA LEDA..... sanatana dharmam eppudu paropakaram gurinchi cheptundi...

  • @venkatraok7787
    @venkatraok7787 3 года назад +82

    పునర్జన్మవుంది అని పారపూర్ణమైన విశ్వాసం ఉన్నావాడే హిందువు, అందుకే మనం నుదిటిన బొట్టు పెట్టుకుంటాం,

    • @khajamasiuddinmahmood9039
      @khajamasiuddinmahmood9039 3 года назад +5

      we have to understand whether life aftet death is there or not

    • @rahmanmd4192
      @rahmanmd4192 3 года назад +7

      Bro...
      Punarjanma undi...
      Adi meru anukunattu malli bhumi meda kaadu
      Anthima dinam roju ne samadi lo nunchi devudu ninnu malli puttinchi paiki tisukuntadu malli manishi la
      Appudu prasaninchabadatav nuv chesina papa punyala gurinchi
      Nuv chesukunna karmala batti ne prati falam untundi,
      ala ne punarjanma untundi.
      Grandalu chadavandi satyam telusukondi.

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 3 года назад +2

      Muslim acharam prakaram ledu hindu thery prakaram punarjanma vundhi bro memu nammedhi adhi miru nammedi edhi

    • @rahmanmd4192
      @rahmanmd4192 3 года назад +3

      @@venkateshreddykongala5489bro muslim acharam prakaram ga matrame kaadu hindus prakaram kuda punarjanma ante paina msg lo cheppanu chudu.
      Nija jeevitam lo ippati daka nuv evarini aina chusava idi 2nd janma leda 3rd 4th ani cheppina vallani..?
      Kevalam movies lo matrame chusam
      Avanni kalpitalu matrame
      Prajalu uhinchu kunedi matrame
      Yetuvanti adharalu leni matalu. Kalpitalu matrame.

    • @anmskumar
      @anmskumar 3 года назад +1

      @@khajamasiuddinmahmood9039 there are so many incidents you can check on RUclips who born and memory their last life

  • @sivaramagopalakrishnaiahta4132
    @sivaramagopalakrishnaiahta4132 4 года назад +45

    తత్వమెరిగినవాడు, తనతత్వమెరుగు.

  • @dayakarrao2206
    @dayakarrao2206 3 года назад +1

    పుట్టడానికి, దంపతులవసరమే గాని మతం కాదు.‌ పుట్టు ప్రతి మనిషి క్రొత్తగా, మతం లేకుండా బాషలేకుండా అలవాట్లు లేకుండా పుట్టి, మూడు సం"లు తిరగక ముందే వారి తల్లిదండ్రుల మతంలోకి బలవంత మతమార్పిడి చేయబడుతున్నారు. కావున ఈ మతం లో పుట్టాం ఆమతంలో పుట్టాం అనేది తెలివి కలిగిన మాటలు కావు.

  • @csrsastry
    @csrsastry 3 года назад +7

    I am just amazed. Take a bow sir.

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 3 года назад +53

    గ్రేట్ సర్... సనాతన హిందూ దర్మం అర్ధంచేసుకున్నారు

    • @gurramraj7781
      @gurramraj7781 3 года назад +2

      సనాతన ధర్మం అంటే రెండు మాటల్లో చెప్పు బ్రదర్ గారు

    • @manikantavalleti6398
      @manikantavalleti6398 3 года назад +1

      Living with nature... respecting every life

  • @kothoorchakrapanigoud584
    @kothoorchakrapanigoud584 3 года назад +33

    గ్రేట్ ఇండియన్ లవ్ యూ సర్

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 3 года назад +42

    మీ లాంటి వారి జీవితం అందరికీ ఆదర్శం.

  • @thehindu4018
    @thehindu4018 3 года назад +28

    "సర్వేజన సుఖినోభవంతు" అని చెప్పే ఏకైక ధర్మం సనాతన ధర్మం.
    జై సనాతన ధర్మం.

    • @skskshanu6129
      @skskshanu6129 3 года назад

      Pora kafire kukka

    • @goodboy8833
      @goodboy8833 3 года назад +3

      @@skskshanu6129 modda cheeku poyi nuvvu kafir katle makkade

    • @GopiNath-ze5qo
      @GopiNath-ze5qo 3 года назад +2

      పోరా టెర్రరిస్ట్ కుక్క

    • @GopiNath-ze5qo
      @GopiNath-ze5qo 3 года назад +3

      అందుకే మిమ్మల్ని తరిమి కొట్టాలి

    • @mdsharukhkhan3757
      @mdsharukhkhan3757 3 года назад

      @@skskshanu6129 ఏమిరా బొందుగా మిమ్మల్ని అసలు ఏ country లో కూడా దేకరు world లో మీ లౌడలో ధర్మం

  • @valigooty6230
    @valigooty6230 3 года назад +25

    మీకు నచ్చిన మార్గంలో మీరు నడుస్తున్నారు మీకు ధైర్యంతో పాటు తెలివితేటలు ఉన్నాయి . .. 👍

  • @VINODKUMAR-iy7ng
    @VINODKUMAR-iy7ng 6 лет назад +26

    ఈ సపోర్ట్ యూ సర్. I లవ్ యూ సర్

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl 3 года назад +22

    గొప్ప మానవతా వాది సార్ మీరు. మీలాంటి గొప్పవారు చాలా అరుదుగా ఉంటారు.

  • @HelloWorld-os2cg
    @HelloWorld-os2cg 3 года назад +5

    Om shanthi .. ....TNR gaaru 🥺🥺🥺...assalu nammabudhi avvatle sir 😭

  • @sdrayyanrayyan1748
    @sdrayyanrayyan1748 3 года назад +1

    Andariki salaam! Nenu oka Muslim ! More time's Hindus Christianity lo convert ayyaru! Nenu chusindhi! But! Athanu Muslim kaadhu! Athani father Muslim!

  • @Immu0204
    @Immu0204 3 года назад +4

    Meer garu you have the right given by the constitution of India i.e Freedom of religion.It is completely your choice whether to follow Islam or hindhuism or anyother religion.No person in this world is perfect and no one in this world will follow what exactly is preached in Islam/Hindhuism or anyother religion but irony is that no one will agree to this point.It is foolish thing to fight about religions in this current generation.All that we have to do is think logically,Question everything without just believing what is being preached,respect everyone and if you can contribute something to the well being of mankind and society just do that.

    • @Adityaa1010-f1q
      @Adityaa1010-f1q 3 года назад +2

      Matured Reply Imran pathan 👏👏

    • @mayasabha1344
      @mayasabha1344 3 года назад +1

      Genuine comment bhaya I respect you 🙏🏼👏🏻

  • @RanaBharath
    @RanaBharath 8 лет назад +5

    chalaaa baga.,., clear ga chepparu.,,.

  • @sheikahamadi9969
    @sheikahamadi9969 3 года назад +19

    Astagfirullaha

  • @shaikjayad
    @shaikjayad 3 года назад +3

    డియర్ మీర్
    రంజాన్, బక్రీద్ నమాజులు కన్నా రోజు ఐదు పూటల నమాజులు విధిగా చేయవలెను.
    మీరు ఏ మతం ఆచరిస్తారో అది మీ యిష్ఠం.
    ఎందుకంటే సకల మానవాళి కొరకు అవతరించిన దివ్య ఖుర్'ఆన్ సెలవిస్తుంది" మత విషయంలో నిర్భంధం లేదు, మరియు మీ మతం మీది, నా మతం నాది"
    మీకు ఇస్లాం మీద పూర్తి అవగాహన లేదు, మీరు చెప్పిన దాన్నిబట్టి మీకు మీరే కన్ఫ్యూజన్ లో ఉండి మీ జీవనాన్ని గడుపుతున్నారు. నిజమైన ఙ్యాని ఎవరంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తను ఎరిరినవాడు అంతేగాని మనం సృష్టించిన సృష్టికర్తలు కాదు. ఆ సృష్టికర్తకు సర్వదా మనం కృతజ్ఞతుడుగా ఉండి ఆయనను స్మరించాల్సిన విధంగా స్మరిస్తూ, ఆయన మరియు ఆఖరి ప్రవక్త వారు తెలియబరచబడిన విధంగా జీవించి జీవిత సాఫల్యం పొందడం. ఇది ముస్లింల కొరకే. "ముస్లిం అంటే తనకు తాను ఆ సృష్టికర్తకు సమర్పించుకొన్నవాడు"
    ఇకనైనా మీరు సత్యాన్ని గ్రహిస్తారని మరియు మీకు మరియు మానవజాతి అందరికి ఆ సత్యమార్గాన్ని చూపించాలని ఆ సృష్టికర్తను వేడుకొంటున్నాను. ఆమీన్, సుమ్మ ఆమీన్.

  • @aysharahman6024
    @aysharahman6024 3 года назад +4

    *ACTCHUT WAS FROM MTM. HE USED TI LIVE OPP TO MY AUNTY HOUSE. U ACTED IN VS EXTREMELY WELL UNCLE. STAY BLESSED*

  • @jaihind1744
    @jaihind1744 3 года назад +6

    ఇదే interview ఒక హిందూ ముస్లిం గా మారీ ఇస్తే . Comments ఎలా ఉంటాయో 😂😂😂 . ఇతని ఇంటర్వ్యూ కి ఎంత గొప్పగా కామెంట్స్ పెట్టినారో .

  • @shashafi2695
    @shashafi2695 3 года назад +4

    మీర్ గారు మానవతా వాదులుగ మనమందరం ఉండాలి మనలక్ష్యం అందరం మరణ అనంతరం స్వర్గం లో ప్రవేశించలి
    కాని నిజంఅనేది ఏదో ఒకటే ఉంటుంది నాలుగు రకాలుగా ఉండదు ఈలజిక్ మిస్అవుతున్నరు
    ఒకవేళ నిజంనాలుగు రకాలుగా ఉంన్నట్లైతె ఎవరి భూమి వారికి ఎవరి గాలి వారికి ఎవరి నీరు వారికి ఎవరి ఆకాశం వారికి సప్రైట్గ ఉండేవి అప్పుడు నిజమైన భగవంతుడు ఇలకలగ పులగం చేసేవాడు కాదు కాబట్టి నిజం ఏంటో గమనించి జీవనప్రయాణం సాగించండి అందరం ఒకే భూమి మీదజీవిస్తున్నం ఒకే ఆకాశం కింద బతకుతున్నం అప్పుడు అందరిది ఒకే ధర్మం అవుతుంది నిజధర్మం గుర్తించి ఆచరించటమే మనిషి పని

  • @ravinderchawan3415
    @ravinderchawan3415 3 года назад +8

    Excellent human beings sir,what you said is correct 👍💯💐

  • @saiseva9583
    @saiseva9583 3 года назад

    Thank you for clearing confusions

  • @sachinkalyan8534
    @sachinkalyan8534 3 года назад +1

    A big salute sir...

  • @praveengaddam6737
    @praveengaddam6737 3 года назад

    He is a Great Human Being....
    What he Says Is Absolutely right...

  • @iamahumanbeing861
    @iamahumanbeing861 3 года назад +1

    Masha allah
    Super sir aap

  • @shekarreddy4573
    @shekarreddy4573 3 года назад +6

    మీలాంటివారు గొప్ప ఆదర్శప్రాయులు.

  • @gayathritalluri1813
    @gayathritalluri1813 3 года назад +5

    We miss you tnr garu rip

  • @kalyaniambatipudi3920
    @kalyaniambatipudi3920 3 года назад +4

    బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?
    చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు,మారణహోమాలూ
    సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అను కుని క్షమించి వదలివేసింది
    అంతకుమించి...మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వ విద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయికానీ...
    ధర్మ పరిరక్షణకుసమాజ సంక్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురవతూనే ఉన్నారు
    గత రెండు శతాబ్దాలుగా ఈ విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది
    ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది వారు చేసే వితండవాదంసమాజంలో తమదేఉన్నతస్థానమని చాటుకునేందుకేబ్రాహ్మణులుహిందూధర్మశాస్త్రాలనుస్వయంగారూపొందించుకున్నారని
    సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది చాలామంది మేధావుల అభిప్రాయం కూడా
    అయితే ఈ రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ
    వాటికి చారిత్రక ఆధారాలుగానీ లేవు
    ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమవుతుందనే నానుడికి ఇలాంటి వాదనలు అద్దం పడతాయి
    బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే,( కొందరు తప్ప )
    వారెప్పుడూ భారతదేశాన్ని పాలించలేదు
    (రాజకీయం తప్ప )

    • @rahmanmd4192
      @rahmanmd4192 3 года назад

      Naku telisi brahmanule tappu dari pattisthunaru hindu samajanni.
      YAZURVEDAM 32:3 NA TASYA PRATIMA NA ASTI ( aa devuduki rupam ledu)
      DARSANOPANISHAD 4:3
      varu agynanulu evaraite VIGRAHA ARADANA chesthunaro
      A pujari, brahmanulu evaru kuda enduku E vishayam dachi prajalaku cheppatam ledu..
      Just tell me this is right or wrong..?

    • @kalyaniambatipudi3920
      @kalyaniambatipudi3920 3 года назад

      @@rahmanmd4192 memu acharinche vidhanananni eikokarini acharinchamani matam Mara mani yevarinaina yekkadaina force chesama
      Mari yenduku MA padhatini yenduku March kovaali rupam vundani yeppudu cheppalede shakthiki rupam ledu
      Yeroopam Aina pujalo vundedi bhakthi bhavamega rakhasatwam keeduga manchini acharinchatam mukyamu adi yevari paddhathi vaaridi memu yevarinitama paddhati marchukommanaledu leda marokaru aacharinche padhathi tappu analedu marenduku samjaeishi eivvali

    • @kalyaniambatipudi3920
      @kalyaniambatipudi3920 3 года назад

      @@rahmanmd4192 eika tappudaari ante yedo yela pattistunnaaro mire cheppandi

    • @kalyaniambatipudi3920
      @kalyaniambatipudi3920 3 года назад

      @@rahmanmd4192 nenu Mila vedaalu chadavaledu kaani chese panels eitarulaku badha kaliginchanu na padhathi naeinti gadapa lopale yevaraina eistapadite vaari varake na padhathi navalla na community villa yevariki praanalu poledu

    • @kalyaniambatipudi3920
      @kalyaniambatipudi3920 3 года назад

      @@rahmanmd4192 Mari nenu midani lo vunna avaastavaala gurinchi adagavachhu
      Kaani adi naaku anavasaram adi MI padhati danini nenu goura vistaanu kaani na padhatine nenu aacharistaanu

  • @nagarajus4290
    @nagarajus4290 3 года назад +8

    Yes ur correct!!

  • @kanchr7537
    @kanchr7537 3 года назад +1

    All my fellow Hindus are bragging about their Sanathana Dharmam here. Calling Mr.Meer as a great person because he understood it. Lol. No, there is no greatness in any religion. The greatness lies in people..like Mr.Meer. Ability to respect any religion is subjective. It tells about the person and not religion. That is how all of us have to be, embrace all religions equally.
    Also, my condolences to TNR's family. He was respected journalist.

  • @ganeshkarravula1520
    @ganeshkarravula1520 6 лет назад +15

    First time
    This kind of human in India

  • @srisivajimohaanmohaan1747
    @srisivajimohaanmohaan1747 3 года назад +1

    Really you are the motive for all religions

  • @9tvmasthtv929
    @9tvmasthtv929 3 года назад +1

    Masha allah......786

  • @samabhumareddy5037
    @samabhumareddy5037 3 года назад +1

    Great Inspiration sir meru...🙏🏻🙏🏻

  • @shaiksalambasha8384
    @shaiksalambasha8384 3 года назад +2

    Nice interview

  • @mudragadaprasad3582
    @mudragadaprasad3582 3 года назад +16

    మతం అనేది మార్గం,కూలం కట్టుబాటు...

  • @dnaathiest537
    @dnaathiest537 3 года назад +4

    కింద కామెంట్స్ లో ముస్లిమ్స్ గొప్పతనం ఎంత క్లియర్ గా కనబడుతోంది.......
    నేను నాస్తికుడిని
    ఇస్లాం జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఇతర మతాలు ఇతర జాతులు ఉండటం....... అది ప్రపంచంలో అన్ని చోట్ల నీరుపించ బడింది....
    మీలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి రా మీరు ఎంత ప్రయత్నించినా మీ మెంటాలిటీ మారదు......
    మీకు మానవత్వం కన్నా దైవత్వం గొప్పది అని చెప్పి మనుషుల్ని చంపుతారు...

  • @thannirusrinivas8612
    @thannirusrinivas8612 3 года назад

    Sir your true people

  • @sivaramakrishna6923
    @sivaramakrishna6923 3 года назад +8

    అరే మీ విలేకరులకు ఒకసారి చెబితే అర్థం కాదా.. పదేపదే అడుగుతారెందుకు, అన్నిమతాలని గౌరవించే వ్యక్తి , ఏదో లావిసిగించి వివాదాల్లో కి లాగి ఇరికించి రాక్షస ఆనందం పండటం మానుకోండి

  • @SatishKumar-gu6lm
    @SatishKumar-gu6lm 3 года назад +1

    TNR Sir really miss you, 💔💔💔💔

  • @somavarapuvbssarma8771
    @somavarapuvbssarma8771 6 лет назад +4

    VERY NICE MESSAGE.WELL EXPLAINED

  • @rajukrkaanthamonti4391
    @rajukrkaanthamonti4391 3 года назад +6

    Your very great sir, 🙏

  • @mks6858
    @mks6858 3 года назад +20

    4 yrs back video ki title change chesaru wah

  • @ratnagirisivaprasad
    @ratnagirisivaprasad 3 года назад +7

    Superr sir. You're great..

  • @truthprevails4149
    @truthprevails4149 3 года назад +1

    Good message 👏👍

  • @agangadhar2994
    @agangadhar2994 3 года назад +8

    Super sir
    Jai sriram

  • @sreenukarnati6770
    @sreenukarnati6770 3 года назад

    A real indian...

  • @srimaraticreations6308
    @srimaraticreations6308 6 лет назад +14

    Miru great brother

  • @thannirusrinivas8612
    @thannirusrinivas8612 3 года назад

    Sir your true Hart people

  • @merupukalalu80
    @merupukalalu80 3 года назад +6

    అర్ధం చేసుకోలేదు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు, మూడు మతాలలో ఉన్న కామన్ విషయం దేవుడు ఒక్కడు కానే ఆ ఒక్కడు అనే మాటపై నిలబడే మతమే నిజమైన మతం...

    • @sariyuhoney4730
      @sariyuhoney4730 3 года назад

      Well done

    • @DD-cr8xi
      @DD-cr8xi 3 года назад +2

      Hindu ane matham ledu.
      Sanathana dharmam anedhi nijam.sanathana dharmam matham kaadhu.kaabatti vere mathalatho dharmanni polchakudadhu.

    • @pavannarisetti5796
      @pavannarisetti5796 3 года назад +1

      మీ అభిప్రాయo ఏమిటి. ఈశ్లాం ఒక్కటే కరెక్ట్ అంటావా

    • @merupukalalu80
      @merupukalalu80 3 года назад +2

      ఏ గ్రంధంలో అయితే మార్పులు చేర్పులు జరగలేదో ఆ గ్రంధం నిజమైనది అని అంటున్న...

    • @YuvaKishore242
      @YuvaKishore242 3 года назад +1

      @@merupukalalu80 no update in Islam antav... 1400years back ela undo, uppudu kuda alage undi antav.
      Andhukena Muslims lo evarina quran update avvali ante kaffir ani cheppi valla talakayalu kostunnaru.
      Update avvakudadhu ane Vallandharu Only Islamic countries lo unte ne non Muslims ki safe anukunta.

  • @MdRahman-hl5sr
    @MdRahman-hl5sr 3 года назад +23

    ఇస్లాం గురించి ఏమి తెల్వదు

    • @ramabhi2334
      @ramabhi2334 3 года назад +11

      ఇస్లాం గురించి తెలియనందుకు మీరు బాధ పడనవసరం లేదు, మీకు తెల్సుకోవాలి అని ఉంటె ఎవరైనా ఇస్లాం ని ఆచరించేవాళ్ళని సంప్రదించండి. ఇస్లాం గురించి తెలుసుకోడం తప్పేమీ కాదు.
      మీకు తెలుసుకోవాలనే తపన ఉన్నది కాబట్టి త్వరగా అర్ధం చేసుకోగలుగుతారు.

  • @umadevi3045
    @umadevi3045 6 лет назад +4

    Super sr.... Very interesting.. Tq

  • @sv2220
    @sv2220 6 лет назад +7

    Well said sir. Chala manchiga chepparu. Manam under samajam lo andaritho ela undali ela brathakali ani.. Miru Muslim family lo puttaru kanuka Ardham kaledu anadam kante manchi telugu khurans kuda dorukuthunnay chadandi ardham... I hope ardhamavthundi anukuntunna.... Good to hear such positive words like this...

  • @manjunathgowdaR1MGR
    @manjunathgowdaR1MGR 3 года назад

    Miss you TNR garu 😭🙏

  • @Ganesh-qe3lg
    @Ganesh-qe3lg 3 года назад

    Superb sir

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana 3 года назад +1

    Well said.

  • @srinivasv5015
    @srinivasv5015 3 года назад +19

    Hinduism(sanathan dharma) lo puttadam maa adrustam

    • @nickysiragam16
      @nickysiragam16 3 года назад +3

      జై హిందూ🚩🕉🙏🕉🕉🚩

  • @sasidharastoleti810
    @sasidharastoleti810 5 лет назад +2

    Excellent humanbeing

  • @pyatalatha8906
    @pyatalatha8906 3 года назад +5

    Sir 🙏
    👌👌👏👏

  • @aniltalkies8625
    @aniltalkies8625 4 года назад +2

    I salute .

  • @gangasrinivas7974
    @gangasrinivas7974 5 лет назад +7

    I have gone through comments. Most of the muslims posted hate comments or written bad words.
    My question to you, Is your parents & religion teach you to hate other religions/non believers. Is really Allah likes your hatred to your fellow human being.
    అసలు మీరు ఎవరూ రా.
    ఇది ఇండియా అరబ్ దేశం కాదు, ఇక్కడ ఎవరైనా యే మత్తం అయినా ఫాలో avvachu. వాడి ఇష్టం. మనం మధ్యలో evaramu, question చేయడానికి.
    Marandra బాబు

    • @bajipatana2076
      @bajipatana2076 3 года назад

      @ganga Srinivas..nenu ade cheptinna Anna..marandra ani

  • @suri616121
    @suri616121 3 года назад +1

    You are great person sir ...andaru mi lage unte India ekkado undedi ...

  • @Interceptor343
    @Interceptor343 3 года назад +2

    మీ వాయిస్ #అల్లు_అరవింద్ గారి లాగా ఉంది.

  • @MrSravan26
    @MrSravan26 3 года назад

    Ultimate speech ....super

  • @raja-du7tm
    @raja-du7tm 3 года назад

    Super sir

  • @sunilkumar-hk6zp
    @sunilkumar-hk6zp 3 года назад

    Super sir..mikunna ingitha gnanam kondariki unte chala bagundu....

  • @sampathrajusampath9895
    @sampathrajusampath9895 3 года назад +1

    Grate meeru hat'soff

  • @SudhaSudha-hr6kg
    @SudhaSudha-hr6kg 3 года назад

    Great sir

  • @padmarama7783
    @padmarama7783 3 года назад +1

    Baga cheparu

  • @mahendareeraveni4126
    @mahendareeraveni4126 8 лет назад +2

    very well said sir

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 8 лет назад +4

    really great

  • @sailusailu563
    @sailusailu563 3 года назад +4

    Mee acting super

  • @suryanarayanamurty6106
    @suryanarayanamurty6106 3 года назад +1

    You are great sir your opinion is exelent

  • @raghava2207
    @raghava2207 4 года назад +1

    Very good

  • @user-lt9fl8xf8j
    @user-lt9fl8xf8j 3 года назад +2

    He suited the role very well.

  • @vangamadhuri9687
    @vangamadhuri9687 3 года назад +1

    Chala ante chala rare meelanti vallu

  • @rameshuppar1743
    @rameshuppar1743 6 лет назад +2

    Well said sir

  • @456-e7q
    @456-e7q 3 года назад +4

    Excellent.

  • @harilanka6919
    @harilanka6919 3 года назад +1

    RIP TNR sir

  • @naveengoudmakloor1160
    @naveengoudmakloor1160 3 года назад +4

    U r great sir...hutsup you...🙏

  • @jagadeeshch8200
    @jagadeeshch8200 3 года назад +4

    🙏🙏🙏 Hat's-off to you'Sir'.

  • @srb2996
    @srb2996 3 года назад +1

    He is real hindu not muslim ...Good

  • @jpatrioticrocks990
    @jpatrioticrocks990 3 года назад +5

    Rest in peace TNR sir

  • @fayazaseema
    @fayazaseema 9 месяцев назад

    ఇతనికి ఇస్లాం మతం అర్థం కాక పోవడం అంటూ ఏమీ లేదు. ఈయన చేస్తున్న చాలా పనులకు ఇస్లాం మతంలో అనుమతి లేదు. అందుకని అది పాటించడం ఆయనకు ఇష్టం లేదు. ఇది చెప్పడం అతనికి ధైర్య లేదు. ఇది అసలైన సిసలైన విషయం.

  • @sagarvarun6
    @sagarvarun6 3 года назад +2

    జయహో మీర్ సర్

  • @umasingaperumal5609
    @umasingaperumal5609 3 года назад

    Corrrectly said. You are very great sir. 🙏

  • @nagireddy3597
    @nagireddy3597 3 года назад +1

    GOOD 🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 3 года назад

    Great sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @revinipati1234
    @revinipati1234 3 года назад +2

    Great 👍👍👍

  • @muralikrishnasarai9243
    @muralikrishnasarai9243 3 года назад

    Miku padabivandanalu

  • @chaithu-umeshmnr4165
    @chaithu-umeshmnr4165 3 года назад +12

    Judge ga Mee feelings adhursandi