BJP Allotted 35 - 40 Tickets To BCs In Telangana Assembly Polls? | బీసీ నినాదంతో ఎన్నికల బరిలో భాజపా

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల కసరత్తుల నిమగ్నమైన ఆ పార్టీ నాయకత్వం.... తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధమైంది. బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగేందుకు కమలదళం ప్రణాళికలు రచిస్తోంది. భారాస, కాంగ్రెస్ లో బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న ఆ పార్టీ నాయకులు.... ఎన్నికల ప్రచారంలో ఇదే నినాదంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. బీసీల ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న భాజపా నాయకత్వం... 88 నియోజకవర్గాల్లో 35 నుంచి 40 టికెట్లు బీసీలకు కేటాయించే యోచనలో ఉంది. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ లకు 5 టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    ------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -------------------------------------------------------------------------------------------------------

Комментарии • 42

  • @gummadivasu6533
    @gummadivasu6533 Год назад +17

    Bjp ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని వాస్తవాన్ని కప్పిపుచ్చి అవాస్తవాలను చెప్పను కానీ బలమైన స్థాయిలో సీట్లు ఓటింగ్ శాతం సాధించవచ్చు అందుకు గత కొన్ని ఉప ఎన్నికల్లో సాధించిన ఫలితాలు తెలియజేస్తున్నాయి ప్రతీ ఉప ఎన్నికల్లో గెలవడమో లేదా మంచి ఓటింగ్ తో 2 వ స్థాములో నిలవడమో జరిగింది so bjp ఓటింగ్ పెరిగింది ఎప్పుడూ పెరుగుతుంది కానీ మరలా మరో పార్టీ వైపు మళ్లేది కాదు bjp ఓటింగ్ so ఖచ్చితంగా ఓటింగ్ పెరుగుతుందని గత ఉప ఎన్నికల ద్వారా అర్థమౌతుంది. ఇగ కాంగ్రెస్ విషయానికి వస్తే 2018 లెక్క మేకపోతు గాంభీర్యం నాడు అదిగో ఇదిగో అచ్చేది కాంగ్రెస్ అంటూ మస్త్ ప్రచారం చేసిండ్రు గిప్పూడూ అదే ముచ్చట అని చెప్పేందుకు ఒకసారి పరిశీలించే వారికి అర్థం అయ్యిద్ది కాంగ్రెస్ ఏ ఒక్క ఉప ఎన్నికల్లో అయినా గెలిసిందా? కనీసం డిపాజిట్ వచ్చిందా? వాళ్ళ నాయకుడు కనీసం ఎమ్మెల్యే గా అయినా కొడంగల్ గెలిసిండా? రేవంత్ pcc అయినాక ఒక్క ఉప ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ గెలిసిందా రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరిలో hyd ghmc 150 కేవలం ఇద్దరు మాత్రమే వాళ్ళ ప్రతిభతో గెలిసిండ్రు పట్టుమని పదిమంది ని గెలిపించలేని రేవంత్ కాంగ్రెస్ ను ఎలా అధికారంలోకి తేగలడు so కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దాటదు.

    • @indian-zg1lx
      @indian-zg1lx Год назад +1

      సూపర్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలి, ఇచ్చిన హామీలు నెరవేరవ్ నెక్స్ట్ కచ్చితంగా bjp వచ్చే ఛాన్స్
      ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకంటే ప్రతి ఊరిలో దానికి సభ్యులున్నారు 60+సంవత్సరాలనుండి పట్టిన దుమ్ము అంత ఈజీగా వెళ్ళదు

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Год назад +7

    B C tho Dovalapment Bharath all for sef

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 Год назад +16

    Jai UCC Jai BJP Jai MODI

  • @pochamonimallesh2081
    @pochamonimallesh2081 Год назад +21

    Jai bjp

  • @stickcricket619
    @stickcricket619 Год назад +21

    Jai bjp..

  • @venkatakrishna1157
    @venkatakrishna1157 Год назад +17

    BJP ne best. BJP top leaders Eatala Rajender, Bandi Sanjay, Arvind, T.Achary, Payal Shankar. Andaru BC le

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 Год назад +20

    JAY SRIRAM JAY BC JAY BJP JAY BJP 🕉🚩🚩🚩🚩

  • @krishnamurthypeddabeera144
    @krishnamurthypeddabeera144 Год назад +7

    Vote for BJP

  • @dorishetticharan6114
    @dorishetticharan6114 Год назад +11

    Jai Shree Ram Jai BJP

  • @nationfirst9527
    @nationfirst9527 Год назад +6

    Jai bjp jai bc

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Год назад +4

    Hindi Telugu English

  • @VasudevMunde-iv9ji
    @VasudevMunde-iv9ji Год назад +4

    BC laku 40 seatlu evaly

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn Год назад +6

    Jai BC jai BJP

  • @venunayak6731
    @venunayak6731 Год назад +6

    Jai BJP rip kcr family

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 Год назад +7

    Hindu party

  • @rprabhakar8671
    @rprabhakar8671 Год назад +2

    Jai BC Jai BJP

  • @shantanreddy6487
    @shantanreddy6487 Год назад

    🎉🎉🎉Jai Kishan Reddy Jai BJP Jai Modi Jai BJP Jai Modi Jai

  • @vamshichandpspk2433
    @vamshichandpspk2433 Год назад +3

    Jai janasena

  • @srinivasmarri1211
    @srinivasmarri1211 Год назад

    Bjp.etelani.cmga.puddu.pettivellute.vinbjp.pakka.bc.sc.st.saportu.chesutaru

  • @lakshman6052
    @lakshman6052 Год назад

    Nijamabadu adilabad kareem nagar lo 20 mla lu gesthaaru thurpu lo bjp jenda yegaradam kaayam

  • @balarajum7754
    @balarajum7754 Год назад

    Brs bjp okkate

  • @ravinderreddyguttikonda3890
    @ravinderreddyguttikonda3890 Год назад

    President ga bc ni peeki reddy ki enduku icharu

    • @iascult6141
      @iascult6141 Год назад +7

      BC ni peekaledu , promotion icharu central lo , don't worry , ayedi BC CM , Reddy kadule

    • @ravinderreddyguttikonda3890
      @ravinderreddyguttikonda3890 Год назад

      @@iascult6141 10seats raakunna cm ite bjp brs okka te ani

    • @iascult6141
      @iascult6141 Год назад +3

      @@ravinderreddyguttikonda3890 10 seats raavu Ani ravanth Reddy chepinda or Reddy sponsored fake survey chepinda , open your eyes and see , BCs are not like before

    • @iascult6141
      @iascult6141 Год назад +2

      @@ravinderreddyguttikonda3890 cong enni gelsina malli BRS whole sale sold out , bjp is run by ideology unlike cong run by redys

    • @ravinderreddyguttikonda3890
      @ravinderreddyguttikonda3890 Год назад

      @@iascult6141 ippudu full majority vastadi bjp brs mim emi cheyalevu

  • @Sunriseinfratechprojects
    @Sunriseinfratechprojects Год назад

    Political drama by bjp

  • @chandrasekharl3454
    @chandrasekharl3454 Год назад

    All TS TDP Voters please vote for Congress. AP Destroy is bcz of BJP and BRS. Save our AP please.

    • @Dilipkumar-nl7ig
      @Dilipkumar-nl7ig Год назад +4

      Ap first gudpinde Congress kadha bro bifurcation promises edhi kuda complete cheyakunda vidatisi padesndi 😂😂

    • @VK-vb6wv
      @VK-vb6wv Год назад +2

      This is telangana elections why you bringing ap issues

  • @santhoshb8439
    @santhoshb8439 Год назад +2

    Hindus unite and vote BJP save hindustan..Leda khan gress loafers pakka Pakistan chestaru

  • @nationfirst9527
    @nationfirst9527 Год назад +7

    Jai bjp jai bc

  • @saisiddhanthbjp
    @saisiddhanthbjp Год назад +2

    Jai bjp