ఎవరు అన్నారమ్మా మిమ్ము.గరిబోళ్ళని.. ఎవరు చెప్పారమ్మ మీకు. గతి లేనోళ్ళని.. ప్రతి చెట్టుకు కాసిన కాయ మీది.. ఎండి విరిగిన ప్రతి పుల్ల మీది... కొండా కోన వాగు వంక గూడెం గుడిసె పల్లె పాట.. కలిసిమెలిసి అడవే మీదమ్మ.... ఓ ఓ. ఈ అడవి మీద హక్కే మీదమ్మా... ఎవరు అన్నారమ్మా.. మిమ్ము గరిబోళ్ళని... ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని... 🎼Track by Mohhan🎼 కొండా మల్లె చెట్టు.. ఆ కొమ్మమీది పూలు.. మీవే మీవే మీవే.... కొమ్మల్లో కోయిలమ్మ.. ఆ కోయిలమ్మ నోట మాట.. మీవే మీవే మీవే.మీవే... ఇప్పచెట్ల ఇప్పపూలు.. ఇరికి చెట్ల మీది పళ్ళు.. గునుగుచెట్ల మీది ఆకు.. తుమ్మ చెట్ల మీది బంక.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. 🌸🌳🌾🌹🌹 కొమరం భీము వారసులే మీరు... ఓ..ఓ ఇంద్ర వల్లి పోరు విరులు మీరమ్మ.... ఎవరు అన్నారమ్మా మిమ్ము.గరిబోళ్ళని.. ఎవరు చెప్పారమ్మ మీకు. గతి లేనోళ్ళని.. 🌸🌳🌾🌹🌹 వనమే చెప్పిందమ్మా... ఆ మూలికల వైద్యం... జూల. జూల. జూల జూల.. వరమే ఇచ్చిందమ్మా.. ఆ పోడు బీడు సేద్యం.. జూల. జూల. జూల. జూల అడవిలోన పుట్టానోడు. ఎట్ట అయ్యే పట్టా దారు.. కోయ జాతి బిడ్డ నంటూ... మాయ చేసినాడు వాడు. ఓ.. ఓ.. ఓ. ఓ. ఓ. ఓ. 💐✒️Pandu__Praveen✒️💐 అడవి మీద హక్కు దారులు మీరమ్మ.. ఓ.. ఓ తెల్లోడిని తరిమిన. తొలివీరులు మీరమ్మా..... ఎవరు అన్నారమ్మా మిమ్ము.గరిబోళ్ళని.. ఎవరు చెప్పారమ్మ మీకు. గతి లేనోళ్ళని.. ప్రతి చెట్టుకు కాసిన కాయ మీది.. ఎండి విరిగిన ప్రతి పుల్ల మీది... కొండా కోన వాగు వంక గూడెం గుడిసె పల్లె పాట.. కలిసిమెలిసి అడవే మీదమ్మ.... ఓ ఓ. ఈ అడవి మీద హక్కే మీదమ్మా... ఎవరు అన్నారమ్మా.. మిమ్ము గరిబోళ్ళని... ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని... 🌹🌸Thanq🌸🌹
Ivi Anni kadupu nimputhaya em songs rastaru ayya. Thinadaniki thindi leka valla paristhithi ela undho chudandi. Ee Song rasina Vadu em lekunda unda galada
2024 లో పాట విట్టున్నవరు liku
0:47
@@nembaraboinasantosh16040:54 1:02
1:37
88 0:10
Vinnam
సూపర్ సాంగ్ ❤
సూపర్ సాంగ్ 👍👍i am watching 2024👌👌👍👍
రాములమ్మ సాంగ్స్ ఎంత మందికి ఇష్టం.. కామెంట్స్
ఇది అడవి చుక్క Bro రాములమ్మ Movie కాదు
,
😊
2060 lo kuda vintaru ilantie songs great voice of Uditnarayam and composed by the legend VANDEMATARAM SRINIVAAS
2023 లో ఈ సాంగ్ వింటున్నారు ఒక లైక్
31/12/2023
2024 bro
2023 వింటున్నాం భయ్యా పాట
ఆదీవాసుల నిజజీవితంలో వర్తిస్తుంది ఈ పాట.
Lyrics writer వరంగల్ శ్రీనివాస్ ( బొడ్డు శ్రీనివాస్) అన్న కి వందనాలు...
❤super song nice music 🎉
ఎక్స్ల్లెంట్ సాంగ్
akka mi song super akka
ఈ మూవీ చాలా బాగుంది సాంగ్స్ సూపర్
L
ఓల్డ్ ఇస్ గోల్డ్ సాంగ్స్ సూపర్
సూపర్ గా ఉన్నాయ్ ఏంటి
చాలా సంవత్సరాల తర్వత వింటున్న , సూపర్ సాంగ్ ,
I❤❤
2024 Lo erra jendala cinema mali ravali Jai komaram Bheem. madi komaram Bheem distic (asifabad)
May nise song 🎉🎉🎉🎉🎉
2023 lo వింటున్నా వారికి like చేయగలరు🎉
How many listening to this song in 2023🥰🥰😎😎
అక్క నీ మూవీస్ వస్తె చూడాలని ఉంది అక్క
👍👍👌👌👌🌹🌹💐
Jai adivasi
Super songs exllent
❤❤🎉🎉👌👌
2023 lo e song entha mandi vintunaru
Elanti songs malli rav
This song is exllclent I love this song 😘😘😘😘
Nick song
excellent song.......
2024 - May month lo vintunna varu like cheyandi
చాలా మంచి పాట....😔😔😔😔
B.Dhana.❤❤❤
Nice song🎵👍👏
Exllent song super song
Super 👌song 💯💯💯💯💯💯💯💯
Yery beautiful lady super star ijayasanthi garu
true beauty లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ❤️❤️🫀
2022 frist time vintunna song🙏
Supar song excelent
Chala placen t ga undhi ,vandhe matharam Srinivas gariki vandhanalu...,.
Nice beautiful song❤❤
Voice❤❤
I love you this song 😍😍
Super song 👌👌👌
Wonderful 200/200,old is gold,vijayashanti madam great actor
Superb song 😚😚
Super
Super 💞 song
❤️🔥 superb song
enni rojulu avthundo song vini
💕💕
సూపర్ సాంగ్
❤❤❤
Udit narayan🎉
Supersong
Super song sir
2025 వినుతున్నార
E song video kavali
Nice song n2
👌👌👌👌👍
❤️❤️👍👍🫱🏻🫲🏾👌💐
Super song 🚩🚩🚩c.p.i🤟🤟🤟
2000 lo no1 singer UDIT NARAYAN
Supr.sags
💯👌🙏🏻
Excellent songs
Hi❤❤🎉🎉
Seems in movie This song was sang by Keeravani
Mahesh Reddy
Written by my warangal srinivas
Udit Narayan
111
Udit arayana
Idi aadivasi la hakku
2024 here
Super👌
2023 lo vinttunna
Hello discription lo movie name adavi chukka ani pettandi 😡
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
I love you santhi
👌👌👌👌👌👌👍🌹
👌✊✊✊
👍👍👍👌👌👌👌👍💐🌹🌹
🙏🙏👌
👌👌👌👌👌🌹👏👍
🎉
2023 super
🙏🙏🙏
Lirics pettandi
Varanval.sreenu.anna.rasadu.pata
👋👌
🙏
ఎవరు అన్నారమ్మా మిమ్ము.గరిబోళ్ళని..
ఎవరు చెప్పారమ్మ మీకు. గతి లేనోళ్ళని..
ప్రతి చెట్టుకు కాసిన కాయ మీది..
ఎండి విరిగిన ప్రతి పుల్ల మీది...
కొండా కోన వాగు వంక గూడెం
గుడిసె పల్లె పాట..
కలిసిమెలిసి అడవే మీదమ్మ.... ఓ ఓ.
ఈ అడవి మీద హక్కే మీదమ్మా...
ఎవరు అన్నారమ్మా.. మిమ్ము గరిబోళ్ళని...
ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని...
🎼Track by Mohhan🎼
కొండా మల్లె చెట్టు..
ఆ కొమ్మమీది పూలు..
మీవే మీవే మీవే....
కొమ్మల్లో కోయిలమ్మ..
ఆ కోయిలమ్మ నోట మాట..
మీవే మీవే మీవే.మీవే...
ఇప్పచెట్ల ఇప్పపూలు..
ఇరికి చెట్ల మీది పళ్ళు..
గునుగుచెట్ల మీది ఆకు..
తుమ్మ చెట్ల మీది బంక..
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
🌸🌳🌾🌹🌹
కొమరం భీము వారసులే మీరు... ఓ..ఓ
ఇంద్ర వల్లి పోరు విరులు మీరమ్మ....
ఎవరు అన్నారమ్మా మిమ్ము.గరిబోళ్ళని..
ఎవరు చెప్పారమ్మ మీకు. గతి లేనోళ్ళని..
🌸🌳🌾🌹🌹
వనమే చెప్పిందమ్మా...
ఆ మూలికల వైద్యం...
జూల. జూల. జూల జూల..
వరమే ఇచ్చిందమ్మా..
ఆ పోడు బీడు సేద్యం..
జూల. జూల. జూల. జూల
అడవిలోన పుట్టానోడు.
ఎట్ట అయ్యే పట్టా దారు..
కోయ జాతి బిడ్డ నంటూ...
మాయ చేసినాడు వాడు.
ఓ.. ఓ.. ఓ. ఓ. ఓ. ఓ.
💐✒️Pandu__Praveen✒️💐
అడవి మీద హక్కు దారులు మీరమ్మ.. ఓ.. ఓ
తెల్లోడిని తరిమిన.
తొలివీరులు మీరమ్మా.....
ఎవరు అన్నారమ్మా మిమ్ము.గరిబోళ్ళని..
ఎవరు చెప్పారమ్మ మీకు. గతి లేనోళ్ళని..
ప్రతి చెట్టుకు కాసిన కాయ మీది..
ఎండి విరిగిన ప్రతి పుల్ల మీది...
కొండా కోన వాగు వంక గూడెం
గుడిసె పల్లె పాట..
కలిసిమెలిసి అడవే మీదమ్మ.... ఓ ఓ.
ఈ అడవి మీద హక్కే మీదమ్మా...
ఎవరు అన్నారమ్మా.. మిమ్ము గరిబోళ్ళని...
ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని...
🌹🌸Thanq🌸🌹
😊
Only komarambheem Adivasis not Banjara 's
🙏🙏🙏🙏🙏✍️✍️✍️🙏🙏🙏🙏🙏
2023 march 23
Ivi Anni kadupu nimputhaya em songs rastaru ayya. Thinadaniki thindi leka valla paristhithi ela undho chudandi. Ee Song rasina Vadu em lekunda unda galada
Super song
2025
20🎉24
Voice super
Indhuke Ra babu north Indians tho Telugu patalu andhulo ilanti paatlu assalo nooooo!
Supar. Song. All. Song super
🎉🎉🎉😢