వీరభద్ర స్వామి జాతరలో భక్తుల విశ్వాసం | శ్రద్ధతో పాటించే పవిత్ర ఆచారాలు!
HTML-код
- Опубликовано: 10 фев 2025
- వీరభద్ర స్వామి జాతర భక్తి పరవశంతో సాగిన అద్భుత ఘట్టాలు! భీమవరం ప్రాంతంలో జరిగిన వీరభద్ర స్వామి జాతరలో భక్తులు ఆచారాలను ఎంతో విశ్వాసంతో, శ్రద్ధతో, భక్తితో పాటించారు. ప్రతి క్షణం పవిత్రతతో నిండిన ఈ జాతరలో, వారు పాటించిన నిబంధనలు, ఆచారాలు, పూజా విధానాల విశేషాలను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము.
భక్తుల నిబద్ధత, ఆరాధన, ఉత్సాహం, భక్తి ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. వీరభద్ర స్వామి మహత్యాన్ని ఘనంగా అనుభవించండి!
ఈ వీడియోలో చూడగలిగే విశేషాలు:
✅ వీరభద్ర స్వామి జాతర ప్రత్యేకతలు
✅ భక్తుల విశ్వాసం, ఆచారాల నిబద్ధత
✅ పవిత్ర పూజా విధానాలు
✅ భక్తుల తపస్సుతో చేసిన వ్రతాలు
ఈ పవిత్రమైన వీరభద్ర స్వామి జాతర విశేషాలను మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో షేర్ చేయండి. వీరభద్ర స్వామి కృప అందరికీ ఉంటుందని ఆశిస్తూ…
#VeerabhadraSwamyJathara #Bhimavaram #Bhakti #VeerabhadraSwamy #Jathara2025 #Devotional #TeluguCulture
వీరభద్ర స్వామి ఉత్సవం చాలా బాగా కళ్ళ కట్టిన చూపించారన్నయ్య సూపర్ వీడియో అన్నయ్య
వీరభద్ర స్వామి చల్లగా చూడాలి అందరిని
చాలా చాలా బాగుంది వీడియో prem garu
Super ప్రేమ్ గారు ❤
Rose milk Eppudu ippustaru?
మీరు రాజమండ్రి వచ్చినప్పుడు ప్రేమ్ గారు ఈరోజు సూర్య నమస్కారాలు నేర్చుకుందాం అనుకున్నా మీ రిప్లై చూసి సూర్యనమస్కారాలు కాస్త గోవిందా గోవిందా చాలా చెప్పలేనంత సంతోషంగా ఉంది ప్రేమ్ గారు ❤️
Saraba saraba jai Veerabhadra swami
మా పుట్టింటి కులదైవం వీరభద్రస్వామి వారు మా ఇంటి దగ్గర పూజ జరిగిన తరువాత స్వామి వారి ప్రభతో 'శివపార్వతుల రధోత్సవంతో పాటు నారసాల సంబరం జరుతుంది శివరాత్రి అమావస్య రోజున తడికలపూడిలో కనుల పండు గగా జరుగుతుంది
శరభశరభ
శరభ శరభ
నమస్తే బాబాయ్ గారు 🙏చాలా చక్కగా చూపించారు అగ్ని గుండం 🙏🙏🙏🙏🙏. మా ఇంటి ఇలా వేల్పు వీరభద్ర స్వామి. మాది కరీంనగర్ ఇక్కడ ఇక్కడ దగ్గర్లో వీరభద్ర స్వామి జాతర చాలా బాగా జరుగుతాయి.
Hai prem garu adavallu nippula gundam tokkatam first time chusthunna video chusthunta devotional feel undi nanu siva bakthuralini naku aaa sivayya anta chala estam hara hara mahadeva
TQ sooooooo much babai ❤🎉 nice video ❤🎉
బాగుంది అండి
Wow nijaga meku me family me amma garu nana garu chala gopa varu babai amma chepthune vuntaru antha me manchi manasu medi me familydi superb vidiyo babai
Radhe Krishna
Jai Veerabhadra Swamy ki jai🙏🙏🙏
Tq tq babai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Babai Garu 🙏🙏Thanks for this video
అయ్య బాబోయ్ అంత ఎర్రటి నిప్పు కనికలు మీద ఎలా నడిచారు నాకు ఒళ్ళు గగూర్ పొడిచింది అలా నిప్పులు మీద నడిచిన వారు అందరికి అన్ని సమస్యలు తీరి ఆరోగ్యం గా ఉండాలని ఆ వీరభద్ర స్వామివారిని మన స్ఫూర్తిగా కోరుకుంటూ నాను ప్రేమ్ బాబు 🙏🙏🙏🙏🙏
Super 👍, 👍
Thank you 👍
Namskaram babai garu 🙏🙏🙏aschraba sareba 🙏 on namhsivay 🙏🙏🙏🙏🛕🛕🛕👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Good video sir👌❤️
So nice of you
Jai vèerabhara swamy
🙏🙏👌👍
🙏🙏🙏🙏👏💐
Hi bhava,Ela vunnaru,Veerabhadraswami mammulanu khapadu,andharini challaga chudu, poojari garu ma bhavaku khuda 2 vepamundalu evvandi,swami khastala numdithattukoni nilabhade sakthini evvu,🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Bagundandi
Sir you are showing very good spritual matters
పాలకొల్లు లోను కూడా వీరభద్ర స్వామి సంబరం జరుగుతది ప్రేమ్ గారు శరభ శరభ 🙏🙏🙏🙏
ఎవరండి మీరు పాలకొల్లు లో మాది పాలకొల్లు ఏయ్ మేము సంబరం చేస్తాం
Hi Babai elavunnaru meeru andaru kirlampudilo kuda sambharaaniki pettinidi peru Chaala bavundhi Babai
Hi babai garu ❤❤❤❤
Hi sarabha. Bha. Veerabhafra jatara. Chestatu godavari sode At hy also one veerabhadra temle at bachpally. Very famous 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Memu chudaleni temples anni meru chupistunaru anduku memandarmu meku thanks ma family tarapun Cheppu kunkuma. Thank you so much babai garu
Good video 👍 your explain is very good
Maavipu maa ellalo vira badrudi ni police acharamundi pratyekinchi pellilo Bhakti bhavana video 🙏💐💐
Jai saraba saraba
మా మరిది కూడా వీరబద్రుడు అయ్యాడు 🙏
ఓం శరబ శరబ 🙏🙏
🙏🙏🙏
Hi maa father name veerabhdra rao. Great dad. Thaknk you. Nice video 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hey sheraba sheraba
Superr andi
హాయ్ బాబాయ్ గారు
😊❤
Hai babai🙏🙏
Halo premgaru🙏🙏
Hey Sarabha sarabha❤
Prem babu 🎉🎉🎉
అవునండి 🙏🙏
Hiii babai
Hi babayi garu
IAM okmyHoseGood TQ Brother ❤
Ma ఇంట్లో y pelli jarigina వీరభద్ర సంబరం చేయిస్తాము
Hi Anna mana Bhimavaram me valla chala famous ayipothundi anna nenu Hyd vutanu I❤ Bhimavaram
🙏🙏🙏🙏🙏
He sherabha sherabha
Hai babai garu 🙏,
Premgaru mee videos eppdippday. Chustunanu baguntunai
maa vaipu Veerabhadra Swami Inka Andanga Unta undi
హాయ్ బాబాయ్ గారు ❤❤❤❤🎉
Namaste Andi.
Thank you for showing the different places and rituals.
Can you share temple phone number to donate some amount for the Lingam. Priest is mentioning in the video. 🙏
He saraba saraba
🚩🚩🚩🙏🙏🙏👌👍
64 like anna video 🙏🙏🙏🙏🙏🙏
Hi. Prem veera bhadra alayam mana bvrm lo vundani inta varaku maku teliyadu so nenu chala happy me video chusi ekada ee temple vundi address pettamma please
Pedda kum Marla veedi
Near nachu vari Center
Bhimavram 1
Akkade undi chustunna feel vachhindi babai nippula gundam thokkina vallatho matladinchinte bhakthi bavam inka telisedhi anipinchindhi babai yaganti lo chala pedda veerabadra swami unnaru tc bye babai
Yes true
Hi babai
మా ఇంట్లో వీరభద్రులు సంబరం చేస్తాము మాకు వీరభద్రుల్లు వున్నారు 10 వ తేదీన చేస్తున్నాం మాది కాకినాడ మా నాన్న గారు మీ నాన్న గారు కలిసి జాబ్ చేశారు మేనేజర్ గారు మాకు తెలుసు ప్రేమ్ గారు
Tq andi Mee father name!?
❤❤❤🎉🎉🎉🎉🎉💯🙏🙏🙏🙏🙏🙏🙏💯🙏🙏🙏🙏💯💯💯🙏🙏🙏🙏
Hi babai chala manchi video pettaru 🙏👌comment s ki Ripley evvadam ledhu Babai ❤👍
Tq for ur support
Hi
Babai🙏🙏
Spiritual aina konchem bhayam gaaaaa anipinchindi babai gaaru...but devudu kosam kadhaa....thappadu...
Hai sharaba sharaba🎉
First time mee video చూడలేకపోయాను ప్రేమ్ గారు. మీరు నిప్పుల గుండం తొక్కటం చూపించకుండా ఉంటే బాగుండేది. చూడలేక కల్లుమూసుకున్నాను,ఎంత ఏడుపు vachindo,నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఆ నిప్పుల గుండం తొక్కినవారికి ఎంత బాధ గా ఉందో, వాళ్ళందరికీ ఆ వీరభద్రుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నెగిటివ్ కామెంట్ గా అనుకోవద్దు, నా felling చెప్పెను.
It’s spiritual
@@GodavariVibes51Any kalabhairava temples in Godavari Districts??
@@Vaaraahi5yes it is in bhairavapalem..east godavari
😂hey serebha serabha🙏🙏
Chala bundndi babai ha sarabha sarabha
A serabha serabha
ÇhalA baga çhupinçharu
Meerannattu yepudu uthsavale pandugale. Meeku varam prasadinchadu aa devudu. Mee ooru peru lone undi varam. Aaswadinchi aanandinchandi babu.
Mari worest vundhi
Tq
How should we contact you prem garu ..Any contact number?? Email id??
premvcv@gmail.com
@@GodavariVibes51Tq andi
Hi babai garu🙏🙏❤