వన్ సైడ్ మాట్లాడాలి! ధైర్యంగా మాట్లాడాలి! భయం భయం గుప్పిట్లో ఉండి మాట్లాడ రాదు! ధైర్యే సాహసే లక్ష్మీ! అనే రీతిలో మాట్లాడాలి. " ఉత్తర కుమారుని లాగా మాట్లాడ రాదు! అయితే ఆర్ కాకుంటే పార్ అన్నట్లుగా మాట్లాడాలి. భారతంలో "అభిమన్యుడి " ధైర్యంగా మాట్లాడు. భయం పడకు అదే వీరుని -- ధీరుని -- షూరిని -- మేధావులూలా -- ఉద్యమ కారుని లక్షణం. జై తెల్లంగాణా! జై కెసిఆర్! జై BRS! (BRS పార్టీ ఒక జీవ నది. ఒక గోప్ప ఊట చెలిమ! ఎప్పుడూ ఎండి పోదు! ఎన్నటికీ బీటలు వారదు! క్యాడర్ మహా సముద్రము! 100% అక్షర సత్యము.
తుగ్లక్ ముఖ్యమంత్రి తుగ్లక్ విధానాల వలన తెలంగాణ ఆదాయం పడిపోయింది. తెలంగాణ 70% ఆదాయం జంట నగరాల నుంచి వస్తుందన్న కామన్ సెన్స్ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి గాడికి లేదు, మూసి హైడ్రా లాంటి విధి విధానాలు లేని తుగ్లక్ పనులు చేస్తే తెలంగాణ ఆదాయం పడిపోక ఏమవుతుంది
కెసిఆర్ 10 ఇయర్స్ పాలన "రామ రాజ్య పాలన! అన్ని వర్గాల్ల ప్రజలు సుఖ సంతోషాళ్ళతో జీవించా గాలిగారు. వర్షాలు ఫుల్! పాడి పంటలు పుష్కళంగా పండినవి. ఎలాంటి ఆందోళ లేకుండా ప్రజలు నిర్భయంగా జీవించా గాలిగారు. ఆశాంతి లేదు. భయ్యా విట్టల్ ఉప ఎన్నికలు వేరు! జనరల్ ఎలక్షన్స్ వేరు! బ్రదర్. EVM ల మాయా జాలం తో (మోడీ -- అమిత్ షా ) ల గేమ్ లో భాగమే " TS లో ఖాంగ్రెస్ గవర్నమెంట్ అధికారములోకీ వచ్చింది.
Kcr లేకపోతే రేవంత్.. ఉద్యమకారులే రాజకీయంగా రండి అన్న.. ఎంతసేపు ఉద్యమం అంటారు.. అందరిని కలిసి మీరే పాదయాత్ర చేసి మరీ రండి అధికారంలోకి.. జై ఉద్యమ వీరులరా మనల్ని తెలంగాణ నే నిలబెడ్తది ప్రభుత్వం లో.. రండి ముందుకు 💪🏻💪🏻
కెసిఆర్ కు ఎన్నటికీ ఓటమి లేదు! ఓటమి రాదు! ఓటమి ఎరుగడు! EVM ల మాయా జాల్లమ్! మోడీ -- అమిత్ షా రెండు నేషనల్ పార్టీల కుమ్మక్కు రాజా కీయా లు "కెసిఆర్ " ఓటమి కీ కారణము. ప్రజలు కెసిఆర్ ను పూర్తిగా ఓడింంచ లేదు. 1.2 ఓట్లతో ఓడించారు. ఒక్క మొగ్గడు (కెసిఆర్ )కోసం ఇంత మందు ఉంపుడు గాతెలు (రెండు నేషనల్ పర్టీలు + జోకుడు గాళ్ళు + జోకుడు ద్రోహులు + జోకుడు మేధావులు ) కెసిఆర్ ను ఓడించారు.
విట్టల్ మీ అన్నాలిసిస్ అటు కానీ ఇటు కాని సమాధానము! పాము చావొద్దు! కట్టే విరుగ వద్దు! అనే రీతిలో సమాధానము ఉండ రాదు! వన్ సైడ్ ధైర్యం గా మాట్లాడాలి. Bhayam భయం భయం తో వివరణ ఇవ్వ రాదు.
ఈ విట్టల్ ఎందుకు ప్రాణత్యాగం చేయలేదు. ఉద్యమం అంటే ప్రాణాలు ఇవ్వటం కాదు మార్పును తీసుకురావటం అది నేర్పించండి ప్రజలకు అనవసరంగా రెచ్చగొట్టకండి మీరు బాగానే ఉంటున్నారు అమాయకులను బలిచేస్తున్నారు KCR ను అందలం ఎక్కించి కుబేరుడను చేసారు మరి శ్రీకాంత్ లాంటి వాళ్ళను భవిష్యత్ నాశనం చేసారు. తెలంగాణ పేరు చెప్పి రెచ్చగొట్టే మీకు ఆ ఉసురు తప్పక తగులుతుంది
BRS ni vodinchadaniki Congress side theeskoni vishapracharam chesina meeru kooda journalist? Journalist should be neutral to parties and favour to people
Mr. Vittal garu.... Meru pedda medhavi ani miru anukunte saripodu... Telangana prajalu ultimate ga goppavallu ... No one gave you a mandate that your "so called Medhavi" Andari charitra telusu Sir. Mi maatalalooo "Telangana" oka saramsham ayithe inkokati "Caste" dont combine caste with Telangana moment..... Or Telangana with Caste... Oka topic meda miru nilakadaga matladaleru... First oka Sthabdatha ga Spashtathatho undandi ..... No need your suggestions so called one sided suggestions......
మీ ఇద్దరికీ శుభోదయం! ఖాంగ్రెస్ పాలన "30" పువ్వులు "3," కాయలు అన్నట్లుగా అంతా దైవర్షన్ పరిస్థులు.
వన్ సైడ్ మాట్లాడాలి! ధైర్యంగా మాట్లాడాలి! భయం భయం గుప్పిట్లో ఉండి మాట్లాడ రాదు! ధైర్యే సాహసే లక్ష్మీ! అనే రీతిలో మాట్లాడాలి. " ఉత్తర కుమారుని లాగా మాట్లాడ రాదు! అయితే ఆర్ కాకుంటే పార్ అన్నట్లుగా మాట్లాడాలి. భారతంలో "అభిమన్యుడి " ధైర్యంగా మాట్లాడు. భయం పడకు అదే వీరుని -- ధీరుని -- షూరిని -- మేధావులూలా -- ఉద్యమ కారుని లక్షణం. జై తెల్లంగాణా! జై కెసిఆర్! జై BRS! (BRS పార్టీ ఒక జీవ నది. ఒక గోప్ప ఊట చెలిమ! ఎప్పుడూ ఎండి పోదు! ఎన్నటికీ బీటలు వారదు! క్యాడర్ మహా సముద్రము! 100% అక్షర సత్యము.
అందరిని విమర్శిస్తే మరి ఎవరు మంచి పాలకులు మీరే చెప్పండి అన్న.
Super Anna 100%. Correct Anna నువ్వు RReddy ని నువ్వు Anna అనకు.Pl.
తుగ్లక్ ముఖ్యమంత్రి తుగ్లక్ విధానాల వలన తెలంగాణ ఆదాయం పడిపోయింది. తెలంగాణ 70% ఆదాయం జంట నగరాల నుంచి వస్తుందన్న కామన్ సెన్స్ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి గాడికి లేదు, మూసి హైడ్రా లాంటి విధి విధానాలు లేని తుగ్లక్ పనులు చేస్తే తెలంగాణ ఆదాయం పడిపోక ఏమవుతుంది
కెసిఆర్ 10 ఇయర్స్ పాలన "రామ రాజ్య పాలన! అన్ని వర్గాల్ల ప్రజలు సుఖ సంతోషాళ్ళతో జీవించా గాలిగారు. వర్షాలు ఫుల్! పాడి పంటలు పుష్కళంగా పండినవి. ఎలాంటి ఆందోళ లేకుండా ప్రజలు నిర్భయంగా జీవించా గాలిగారు. ఆశాంతి లేదు. భయ్యా విట్టల్ ఉప ఎన్నికలు వేరు! జనరల్ ఎలక్షన్స్ వేరు! బ్రదర్. EVM ల మాయా జాలం తో (మోడీ -- అమిత్ షా ) ల గేమ్ లో భాగమే " TS లో ఖాంగ్రెస్ గవర్నమెంట్ అధికారములోకీ వచ్చింది.
Melanti sanasulu kalisi me ego kosam sanka nakincharu telngana ni
Yes true,
జై కాంగ్రెస్ పార్టీ 🎉
317go badithulaki nyayam cheyyaledu
Kcr లేకపోతే రేవంత్.. ఉద్యమకారులే రాజకీయంగా రండి అన్న.. ఎంతసేపు ఉద్యమం అంటారు.. అందరిని కలిసి మీరే పాదయాత్ర చేసి మరీ రండి అధికారంలోకి.. జై ఉద్యమ వీరులరా మనల్ని తెలంగాణ నే నిలబెడ్తది ప్రభుత్వం లో.. రండి ముందుకు 💪🏻💪🏻
పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది తెలంగాణ పరిస్థితి
ఎన్నికల్లో నిలబడి గెలవండి అన్న ఈ చానల్ లో ఆ చానల్ లో మాట్లాడటం కాదు
7 లక్షలు అప్పు కాదు. రీసెంట్ గా ఆర్బీఐ చెప్పింది 4 లక్షలు 50000 కొట్లు ఇది తెలుసు కోవాలి
Corporations appulu Nv kadthava
Corporation lu kadthayi ra edava@@ringmasterKcpd
1 year lo 1.27crores appulu chesi em uddarincharu
సత్యాగ్రహీ అంటే సత్యం గ్రహించండి అని కాదు సత్యం తో కూడిన ఆగ్రహం (కోపం )
పేరు బాగానే పెట్టిర్రు అర్ధం తెల్వదు
కెసిఆర్ కు ఎన్నటికీ ఓటమి లేదు! ఓటమి రాదు! ఓటమి ఎరుగడు! EVM ల మాయా జాల్లమ్! మోడీ -- అమిత్ షా రెండు నేషనల్ పార్టీల కుమ్మక్కు రాజా కీయా లు "కెసిఆర్ " ఓటమి కీ కారణము. ప్రజలు కెసిఆర్ ను పూర్తిగా ఓడింంచ లేదు. 1.2 ఓట్లతో ఓడించారు. ఒక్క మొగ్గడు (కెసిఆర్ )కోసం ఇంత మందు ఉంపుడు గాతెలు (రెండు నేషనల్ పర్టీలు + జోకుడు గాళ్ళు + జోకుడు ద్రోహులు + జోకుడు మేధావులు ) కెసిఆర్ ను ఓడించారు.
Nijame vital Anna artham khavatledu endo telangana paristhiti 🎉😢
Veedu rendu nalukalidu ani ippudu artham ayindi, unna respect ushhhhh.
Rbi నాలుగు లక్షల కోట్లు అని చెప్తే మీరు ఏడు లక్షలు అంటున్నారు ఎంత వరకు కరెక్ట్ vittal గారు మీరు కూడా తప్పు మాట్లాడితే ఎట్ల విట్టల్?
Vittal , konchem jagrattaga matladali. Meeru kuda mee character chusukondi.
Chalu chey raa
విఠలన్న కరెక్ట్ చెప్పిండు తెలంగాణ సోయి లేనోడు ముఖ్యమంత్రి అయ్యిండు
తెలంగాణ మాది అన్నారు విడిపోయారు అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారు తిరిగి ఉద్యమం అంటున్నారు మారండి ఉద్యమాల కాలం ముగిసింది పురోగతి కోల్పోతున్నారు
Evadu annadu TG form aiynaka TG develop kaledhu ani, defenitely TG stse is in far better pisition than earlier.
Excellent👍
ఆఫ్ట్రాల్ రాజకీయ నాయకులు
Genuine information about pure Telangana
But there is no Telangana Andhra...ryt now situation old AP governance
విఠల్ కి కోటి రూపాలు ఈయలేదు 😂అందుకే విషం చీముతున్నాడు 😂
1 ఇయర్ గుడ్ దొర పాలన కంటే
తెలంగాణా తల్లి విగ్రహన్ని మార్చుడు రేవంత్ గాని మూర్ఖత్వం..
Vittal. Garu🙏👌vebichari.. Kuda. Budiga. Penchutaru. Pillalku. Villani. Galijuga. Pencharu
Famavj. Dongalu. 🤍🇮🇳
KCR and BRS again in next election with huge majority
మభ్యపెడుతున్నరు
Rbi reports chudandi sir..
విట్టల్ మీ అన్నాలిసిస్ అటు కానీ ఇటు కాని సమాధానము! పాము చావొద్దు! కట్టే విరుగ వద్దు! అనే రీతిలో సమాధానము ఉండ రాదు! వన్ సైడ్ ధైర్యం గా మాట్లాడాలి. Bhayam భయం భయం తో వివరణ ఇవ్వ రాదు.
Kcr great leadership
Kcr lekpote nv inko 100 yrs peekina telangana vachedi kadu gurthu pettuko vittal anna...not supporting kcr bec of kcr telangana achieved otherwise inko 50 yrs aina rakapovu
క్రాంతి అన్న brs పార్టీ
100% ఈగో ప్రాబ్లం
Veedu bjp supporter 😢
విట్టల్ నీవు ముందుగా తెలుసుకో అది ఏమిటంటే కెసిఆర్ తొమ్మిదినర సంవత్సరాలలో చేసిన మొత్తం అప్పు 7 లక్షల కోట్లు కాదు కేవలం 4 లక్షల పైన కోట్లు మాత్రమే
కార్పొరేషన్ అప్పులు lekka? మొత్తానికి అప్పులు ఒప్పుకునట్టే కదా... ఇపుడు
@@mouryastudycricle10 years lo chesina appu kaani congress 1 year lo ne 1 27 000 cr chesindhi okka project kattale ,samkshemapathakalu levu
@@mouryastudycricle10 years lo chesina appu kaani congress 1 year lo ne 1 27 000 cr chesindhi okka project kattale ,samkshemapathakalu levu
Kranthi interviews anni congress ki opposite
క్రాంతి కేఆర్ టీవీ కి ఏమైంది
విట్టల్ గారు నిన్ను కేసీఆర్ చంపుత అని అన్నప్పుడు తెలంగాణ విడిచి పారిపోయినప్పుడు తెల్వాడా.
భావ దారిద్యం ఇగో ప్రాబ్లమ్స్
Vittal has sabotaged Telangana and played to the tune of Andhra lobby. Telangana will never forget this fact.
విఠల్ కి బీజేపీ గెలవాలని ఉంది
Adhi 💯 nijam. Next dhantlo BJP antadu
జై కాంగ్రెస్ jai రేవంత్ రెడ్డి
.ఏసీ రూముల్లో కూర్చోని మాట్లాడనీకే పనికివస్తాడు యీ ఇటల్ గారu..చేతలకి పనికిరాడు..
ఈ విట్టల్ ఎందుకు ప్రాణత్యాగం చేయలేదు. ఉద్యమం అంటే ప్రాణాలు ఇవ్వటం కాదు మార్పును తీసుకురావటం అది నేర్పించండి ప్రజలకు అనవసరంగా రెచ్చగొట్టకండి మీరు బాగానే ఉంటున్నారు అమాయకులను బలిచేస్తున్నారు KCR ను అందలం ఎక్కించి కుబేరుడను చేసారు మరి శ్రీకాంత్ లాంటి వాళ్ళను భవిష్యత్ నాశనం చేసారు. తెలంగాణ పేరు చెప్పి రెచ్చగొట్టే మీకు ఆ ఉసురు తప్పక తగులుతుంది
చరిత్రను మార్చే ప్రయత్నం చేసింది రేవంత్ గాడు..
Kcr antene Telangana
Telangana antene KCR
How much....is your.....😂 Sorry brother ...i belongs to Kgm like you
BRS ni vodinchadaniki Congress side theeskoni vishapracharam chesina meeru kooda journalist? Journalist should be neutral to parties and favour to people
మేధావులు అనే చెప్పుకునే వారు తెలంగాణకు
తెలంగాణ ప్రజలకఁ ద్రోహులు మీరు మాట్లాడరాదు నీకు మాట్లా.
Vital is for sale
Jai kcr jaitelngana
Nen party laku athithini kadu but assembly tiger Harish Rao TS 4.27lacks cr Ante congrese party 7.&.8 lacks CR Antunaru evaridi correct Anukovali
Mr. Vittal garu.... Meru pedda medhavi ani miru anukunte saripodu... Telangana prajalu ultimate ga goppavallu ...
No one gave you a mandate that your "so called Medhavi"
Andari charitra telusu Sir.
Mi maatalalooo "Telangana" oka saramsham ayithe inkokati "Caste" dont combine caste with Telangana moment..... Or Telangana with Caste...
Oka topic meda miru nilakadaga matladaleru... First oka Sthabdatha ga Spashtathatho undandi ..... No need your suggestions so called one sided suggestions......
మీరు మీరూ ఎలైనా చావండిఆంధ్ర నాయకుల జోలికి రావొద్దు cbn జోలికి
Motham midha ninnu manchodu ante manchodu lekunte cheddodu anthe kadha anna
Congress I bogus matalu runamafi raledu
Congress sannasulu 1.20 lakh cr appu chesaru just 11 months le vittal anna ekkichina cm track record
Vital bro... Lost your character
Vittal anna north india sanka nakudam kcr tappa antadu idem self rule naku ardam kadu
7 cr appulu ani sannnasi laga matldtunav show the documents anna ..bring 7cr appu from rbi and govt of India show cheyaku anna
Kranthi garu advocate sharath kumar sir ni okasari interview cheyyandi please 🙏
Anchor funny dress🤣🤣
Jai congress
Nv yem pikinav telangana kosam antha bildap
Ee anchor motham brs support ga unnadu
Video edit chesindu.
Waste
Congress lo daily okate lolli next month cm change ani, e tension tho evadu work chestadu
ఈ ఛానల్ waste
75 yrs freedom 65 yrs north india sanka nakude inkepud mari self rule ...aina siggu led north india sanka nakudam antav
melanti sannasula valla kadara , trs vodipoendi
ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి ఏం చేసినా ఫెయిలే