@Sunil-Vlogs Let's ask you what is 2+2? And you say it is 5 and that is what you learnt in Jagan's regime. Then what ppl (atleast ask your children) say about you. Learn common sense and not shit..
ఆర్జీవి సారు మాట్లాడేది పాయింట్ ఆఫ్ లా నేను ఎక్కడ ఎక్కడ ఎవరిని అగౌరవంగా మాట్లాడలేదు ప్రతిదీ పింటూ పిన్ లా చట్టమే మాట్లాడుతున్నారు పోలీసుల్ని అవమానించలేదు
కొంచెం. సెన్స్ ఉండాలి. ఏపీ ప్రభుత్వానికి. . ఇప్పుడు. కొత్తగా అసభ్య పోస్టులు పెడితే. కేసులు పెట్టాలి. . కాని. ఎప్పుడో జరిగిన. దానికి ఇప్పుడు మేళం ఎందుకు
This is more than police interrogation. Why are you asking the same question repeatedly. RGV YOUR GREAT I AM NOT SUPPORTING YOUR TWITTER . I SALUTE FOR YOUR PATIENT.
అరే బాబు rtv ఆయన రామ్ గోపాల్ వర్మ మోస్ట్ ద పీపుల్ సినీ డైరెక్టర్ నీలాంటి సెకండ్ లో కొట్టి మాటలతోనే పరిగెడతారు టీవీ యాంకర్ గారు మీరు కూడా కరెక్ట్ గా మాట్లాడాలి మీ వచ్చాడని ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దని సార్ ఆయన మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయి సరేనా కరెక్ట్ కాదు సార్ యాంకర్ గారు మీరు కూడా ఒక రిపోర్టర్ ల మాట్లాడతారు ఇప్పుడు ఎన్నో తప్పులు మాట్లాడి ఉండొచ్చు దాన్ని సరిదిద్దుకోండి ప్రయత్నం చేసి ఉంటారు కానీ ఆర్జీవి సారు అలాంటి కొద్ది కాదు ఏదో ఇప్పుడు ఈనాడు జ్యోతి లో ఎక్కడ చెక్క మీద కార్టూన్లు పెడతారు వాళ్ళు మీద పెట్టకూడదు కేసులు జీవి యాంకర్ గారు
ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక ఎత్తు మీద ముఖ్యంగా రాజకీయాలు చూస్తే గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు పట్టుకుని నానా బూతులు తిట్టారు సైకో జగన్ అన్నారా పాత లోకనికీ తొక్కేస్తానన్నారు ఎన్ని మీడియా సాక్షిగా నిజంగా కాదా రాజకీయాలంటే భయపడే విధంగా ఉంది ఏదైనా మాట్లాడితే అది ఉన్నదన్న గతంలో వారు మాట్లాడిందన ఎవరన్నా అప్పుడు దాన్ని ప్రశ్నిస్తే పోలీస్ కేసు ఎదుర్కొనాలి కొనాలి ఇది ఎట్లాగ ఉంటే ఇలాంటి పరిస్థితులకు ఫీచర్లో మరి భయంకరంగా ఉంటుంది ఎల్లప్పుడు ఒక పార్టీయే పరిపాలించు ఇలాంటి పద్ధతులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎప్పుడో పెట్టిన ట్రీట్లకు కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదు అభ్యసన నాదే ఆ రోజే కేసు పెట్టాలి ఆ రోజే దీటుగా పోస్ట్ కు ప్రతి పెట్టవచ్చు
భావ స్వేచ్చ ప్రకటనకు ఇక అర్ధం ఏముంది? వందల కొద్ది కార్టూన్లు వ్యంగ్యాస్త్రాలు కదా. నేను వర్మ గారితో ఏకీభవిస్తున్నాను. ఇతరుల వ్యక్తిగత జీవితాల జోలి పోనంతవరకు అది తప్పు కాదని నా అభిప్రాయం.
@@psfilms1563 సినిమా అంటేనే నిజమేమో అన్నట్టు చూపడం. ఈ మధ్య ఒకామే సినిమాలో లీనమై - తెరముందుకు వచ్చిన సినిమా టీం లో విలన్ ని గుర్తుపట్టి కొట్టింది. అలాగే హనుమంతుడు అమ్మోరు సినిమాలు వస్టే సినిమా హాలు దేవాలయమై, విగ్రహాలు, హుండీలు వెలుస్తాయి. విచింత్రం ఏమిటంటే ప్రజలు గుడ్డిగా ఫాలో అవుతుంటారు.
ఒక్క టీడీపి నాయకులు కు మాత్రమే కుటుంబం ఉంటుందా. వైసిపి వాళ్ళకి. కుటుంబం ఉండదా. . వైసిపి నాయకుల మీద కూడా. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం లేదా. . ఇదో అంతర్జాతీయ సమస్య లా. గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. . ఇదే ఉందా సమస్య. ఇంకా ఏమీ లేవా
Eppudu em pikutharu.... Chethilo adikaram unte em aina chesesthara..... Power ichedi service for people Not for revenge.... RGB knows LAW he can manage himself.... Inka manibavalu antavaa. Eppudu gurthochayaaa Bochu bochu kuda peeekaleru😂😂😂😂😂
చెప్పిందే చెప్పి అడిగిందే అడిగి మనుషులను హృదయాలను గాయపరిచి మీడియా ఉన్నంతవరకు లోకం బాగుపడదు అందరు కావలసిన చేస్తున్నారు పాపం రాంగోపాల్ వర్మ గారి పైన😮😮
ఏ ప్రభుత్వం వచ్చినా లా ప్రకారం కేసులు పెడితే వాటిని డిఫెన్స్ చేసుకోవడం ఎలా అనే వాదన విడిపించడంలో ఆర్జీవ్ గారి గ్రేట్
RGV garu chala clear ga cheptunnaru
ఏమిరా నాయనా ఆంధ్రాలో వేరే సమస్యలు లేవా? ఆమగోపాల్వర్మ సమస్యను మీకు కనిపించేది మిగతా ఏమి కనిపించలేదా
అసలు RGV ని CM cheyandi
Super గా ఉంటుంది
State Baga develop avuthadi financially because economics gurinchi Baga telusu RGV ki
Boothu rashtram chesthadu
వర్మగారు అంత క్లియర్ గా చెప్తుంటే,మళ్ళీ అడిగిందే అడుగుతున్నారు
@Sunil-Vlogs Let's ask you what is 2+2? And you say it is 5 and that is what you learnt in Jagan's regime. Then what ppl (atleast ask your children) say about you. Learn common sense and not shit..
రామ్ గోపాల్ వర్మ గారు యేసు క్రీస్తు ప్రేమిస్తున్నాను గరుక రామ్ గోపాల్ వర్మ HAPPY గా ఉంటారు
Sollu bro
ఏపీ లో మీడియా పై అర్హత కలిగిన వారితో సమగ్ర ధర్యాప్తు జరిపి, కొన్ని నియంత్రణ లు పెట్టకపోతే సమాజం చాలా సమస్య లను ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి.
Mediaki ఏమయినా పిచ్చా అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు
RGV sir you are intelligent
@@asnvalmikiA it shows how baffun you are
వెరీ గుడ్ ఆన్సర్స్ అర్ జీవి సార్
Sir ur r correct
ఆయన చెయ్యలేదు గుర్తులేదు అంటున్నాడు మీకు అర్థం కావటం లేదా?
ఎప్పుడో. ఏదో. సోషల్ మీడియాలో. అసభ్య పదజాలంతో పోస్ట్లు పెట్టాడు. అనుకుందాం. ఇప్పుడు. ఎందుకు. మేళం. . ఎప్పుడో జరిగిన దానికి. ఇప్పుడు. అవసరమా ఇవ్వన్నీ
ఆర్ టి వి వాళ్లకి క్యూషన్స్ లేవు అడిగిందే పదే పదే అడుగుతున్నారు భయపడ్డాడు అని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు
రాజకీయ నాయకులను ప్రశ్నించకూడదా ?
ఆర్జీవి సారు మాట్లాడేది పాయింట్ ఆఫ్ లా నేను ఎక్కడ ఎక్కడ ఎవరిని అగౌరవంగా మాట్లాడలేదు ప్రతిదీ పింటూ పిన్ లా చట్టమే మాట్లాడుతున్నారు పోలీసుల్ని అవమానించలేదు
Very well said RGM
What he said. He is just defending that doing wrong is correct 😂😂. Is the moral education is coming down . Ppl are becoming non common sense less..😂😂
RGM yevaru?
ధైర్యం అనేది తప్పు చేయనప్పుడు ప్రతివాడు ఇలానే మాట్లాడుతాడు
RGV garu you are correct and great
Varma is very grateful gentleman
Sooper...❤
He is a money maker both in cinema and politics
Police chusukuntaru, don't worry, treatment vunntadi, baga
RGV గార్ని interview or interrogation చెయ్యడానికి ఎదుటివారికి కొంచెం subject పైన అవగాహన వుండాలండి.
Ramgopal varma No1 hero
Correct sir, they don't have other questions.
మీరు చట్టాన్ని పూర్తిస్థాయిలో అవగాహనతో మాట్లాడుతున్నారు.
Rgv meeru super.law kosam corect ga matladuthunnaru
వెరీ గుడ్ ఆర్ జీవి సార్
Super super super rgv
యాంకర్ గారు మీకు బుర్ర లేదా అర్థం అయితలేదా అని అంత స్థాయికి దిగజారడం మీ మీడియాకు అలవాటే
కొంచెం. సెన్స్ ఉండాలి. ఏపీ ప్రభుత్వానికి. . ఇప్పుడు. కొత్తగా అసభ్య పోస్టులు పెడితే. కేసులు పెట్టాలి. . కాని. ఎప్పుడో జరిగిన. దానికి ఇప్పుడు మేళం ఎందుకు
E mata matladanki siggu vundali
RGV ఈ ఇంటర్వ్యూ సూపర్
రా జీ వీ నువ్వు మంచి మాట కారని అను కుంటన్న రా?ఇ ది చాలా డేంజర్ బి కేర్ ఫుల్ 🙏
This is wrong
పోలీసులు చేసే తప్పులను ఎదిరించడం ఎలా తప్పైతది బ్రదర్
Rtv anchor dominate chesthunadu.good work
RGV garu very intelligent
RGV SIR IS ALWAYS RIGHT
హాయ్ నేను మీ మర్డర్ చేయొద్దు మానభంగం చేయలేదు దేశద్రోహం కి పని చేయలేదు చిన్న పోస్ట్ పెట్టాడని ఇంత రాద్దాంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆర్జీవి భయపడే చాన్సే లేదు
This is more than police interrogation. Why are you asking the same question repeatedly. RGV YOUR GREAT I AM NOT SUPPORTING YOUR TWITTER . I SALUTE FOR YOUR PATIENT.
భయపడుతున్నాడు
Yes freedom of speech TDP vallu ippatiki bayankaranga matladuthunnaru valla sangathi yenti
RGV is great and healthy is very intelligent, he has not done any wrong
అరే బాబు rtv ఆయన రామ్ గోపాల్ వర్మ మోస్ట్ ద పీపుల్ సినీ డైరెక్టర్ నీలాంటి సెకండ్ లో కొట్టి మాటలతోనే పరిగెడతారు టీవీ యాంకర్ గారు మీరు కూడా కరెక్ట్ గా మాట్లాడాలి మీ వచ్చాడని ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దని సార్ ఆయన మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయి సరేనా కరెక్ట్ కాదు సార్ యాంకర్ గారు మీరు కూడా ఒక రిపోర్టర్ ల మాట్లాడతారు ఇప్పుడు ఎన్నో తప్పులు మాట్లాడి ఉండొచ్చు దాన్ని సరిదిద్దుకోండి ప్రయత్నం చేసి ఉంటారు కానీ ఆర్జీవి సారు అలాంటి కొద్ది కాదు ఏదో ఇప్పుడు ఈనాడు జ్యోతి లో ఎక్కడ చెక్క మీద కార్టూన్లు పెడతారు వాళ్ళు మీద పెట్టకూడదు కేసులు జీవి యాంకర్ గారు
19(2) well done RTV news anchor ❤
Freedom of expression అని మాట్లాడి మాట్లాడి కత్తి మహేష్ గాడు కనపడకుండా పోయిండు,, next వీడే RGV గాడే😂😂😂😂
ఆ జీవి గారు యువర్ కరెక్ట్
Yes sakshi, RGV, porn etc are all correct. Teach your children the same.. you will understand once they have grown up 😂😂😂
2*2=4 gurthundhi kani RGV garu meeru monna vesukunna shirt color gurthuledha...😂
warma good nowledge man of good
ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక ఎత్తు మీద ముఖ్యంగా రాజకీయాలు చూస్తే గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు పట్టుకుని నానా బూతులు తిట్టారు సైకో జగన్ అన్నారా పాత లోకనికీ తొక్కేస్తానన్నారు ఎన్ని మీడియా సాక్షిగా నిజంగా కాదా రాజకీయాలంటే భయపడే విధంగా ఉంది ఏదైనా మాట్లాడితే అది ఉన్నదన్న గతంలో వారు మాట్లాడిందన ఎవరన్నా అప్పుడు దాన్ని ప్రశ్నిస్తే పోలీస్ కేసు ఎదుర్కొనాలి కొనాలి ఇది ఎట్లాగ ఉంటే ఇలాంటి పరిస్థితులకు ఫీచర్లో మరి భయంకరంగా ఉంటుంది ఎల్లప్పుడు ఒక పార్టీయే పరిపాలించు ఇలాంటి పద్ధతులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎప్పుడో పెట్టిన ట్రీట్లకు కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదు అభ్యసన నాదే ఆ రోజే కేసు పెట్టాలి ఆ రోజే దీటుగా పోస్ట్ కు ప్రతి పెట్టవచ్చు
వర్మాజీ.... వేణు స్వామి మీకు జాతకం చెప్పే టైం వొచ్చేసినట్టుంది. ఎంజాయ్....😂😂😂.
On which date police served notice to RGV ?
భావ స్వేచ్చ ప్రకటనకు ఇక అర్ధం ఏముంది? వందల కొద్ది కార్టూన్లు వ్యంగ్యాస్త్రాలు కదా. నేను వర్మ గారితో ఏకీభవిస్తున్నాను. ఇతరుల వ్యక్తిగత జీవితాల జోలి పోనంతవరకు అది తప్పు కాదని నా అభిప్రాయం.
భావ స్వేచ్ఛ ? దీనిని భావ స్వేచ్ఛ నీ అతిక్రమించడం అంటారు..
Edutivalla nirnayanni vyathirekinchachu edutivalla meeda grudge tho cheyadam veru lokesh ni pappu anadam and Pawan Kalyan ni helana cheyadam ivanni chesthe Danni em antaru meere alochinchali
@@psfilms1563 రాజకీయ నాయకులు, సినిమా వారిపై వ్యంగస్త్రాలు, కార్టూన్లు సర్వసాధారణం.
@@BishopMukthipudiSathyaKiran నేరుగా పాత్రలు వేషధారణతో చూపించి , నేరాలు నిరూపితం కానివి జరిగినట్లుగా చూపించడం ఇవన్నీ తప్పే కద సార్..
@@psfilms1563 సినిమా అంటేనే నిజమేమో అన్నట్టు చూపడం. ఈ మధ్య ఒకామే సినిమాలో లీనమై - తెరముందుకు వచ్చిన సినిమా టీం లో విలన్ ని గుర్తుపట్టి కొట్టింది. అలాగే హనుమంతుడు అమ్మోరు సినిమాలు వస్టే సినిమా హాలు దేవాలయమై, విగ్రహాలు, హుండీలు వెలుస్తాయి. విచింత్రం ఏమిటంటే ప్రజలు గుడ్డిగా ఫాలో అవుతుంటారు.
Maje cm ne cbn sico annaru danike Ami case pettale
అది నీకు అనవసరం అదే కదా అతను నై జాం.అన్ని అబద్దం యాడ్డావ్ లేక.నవ్వడం 😅
8.51సెకన్ల దగ్గర. RGV సార్. చెప్పింది వింటే. ఇప్పుడున్న. ఏపీ ప్రభుత్వం. ఎర్రి పూకు. తనం గా. వెళ్తున్నారు. .సంవత్సరం క్రితం పెట్టిన పోస్టులు వల్ల. ఇప్పుడు. కేసులు పెట్టడం అంటే. చేతకాని తనం అనుకోవాలి
ఒక్క టీడీపి నాయకులు కు మాత్రమే కుటుంబం ఉంటుందా. వైసిపి వాళ్ళకి. కుటుంబం ఉండదా. . వైసిపి నాయకుల మీద కూడా. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం లేదా. . ఇదో అంతర్జాతీయ సమస్య లా. గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. . ఇదే ఉందా సమస్య. ఇంకా ఏమీ లేవా
నమ్మదు సార్ మీరు 😅
Dearing And Dasing Dinamika Hero
I think RGV can put case on this chennal. Because they are hurt RGV very badly.
ఇరిటేట్ కూడా అవుతున్నారు
మీరు లేట్ చేస్తుంటే మీ మీద అనుమానం రాదా Sir
Normal person ki oka heart' celebrity ki 10heart lu vuntaaya
Sir RGV garu bagane mataladutunnaru e dedo kavalani chesindi
That is RGV
Reputed person should not express so irresponsible way which will effect the society. If it is a Common man, it's different.
Bad felow tho interview yenduku sir
రాజీవీ గారు.ఎవోర్రు గడ్డి తింటే.మీరు గడ్డి. తిన్నాల?ఇది వైసిపి పాలసీ మూయే
మాటలు నేర్చిన మాయగాడు
Aade question yenduku adugutunnaru
One year back YCHeeep government vundhi case pettina vallapuna reverse case pettevallu...
రాజీవీ డైలీగ్ కూడా వైసిపి దే 😮
Media chese hype valla covid lo chala mandi anxiety tho poyaaru.....
Media meeda emi cases pettochchu
ఇంటర్వ్యూ యాంకర్ వేస్తే, బ్రియిన్ లెస్ ఫెలో
Reddy aenaa raju aenaa kapu aenaa raju ne kotdathara 😂?
సినిమాలు అన్నీ అంతేగా
Police's emi cheyalekapoyaru, memu thesukochamu so rastram or Desam paryvu thiyadaniki Rtv chalu 😮
వాడికి తెలుగులో మాట్లాడమని చెప్పండి యాంకర్ గారు.
Rgv supar
Please do not blame government
Meedia kunchem prajala samasyalagurinchi pattinchukunte baguntundi
మిమ్మల్ని బూట్ లో కొట్టిన పాపం లేదు మీ మీడియా వాళ్ళు చేసిన తూ తూ...టీఆర్పీ డ్రామా
RGV getting BP
Idemaina pedha thala poye vishayama Rastram lo yenno samasayalu unnavi adantha vadali panikirani vishayam discussion is useless
Vunadi lenudi creat chesi final decision kuda media like Rtv vale cheoestharu.
Varma garu
Meeru movies meeda kakunda ee controversial issues paina endhuku meeku interest
If 3rd degree not given to RGv Mrs Shri home minister anitha garu feel like failure as home minister after seeing this entire interview
E 3rd degree, inter degree ekkadi nunchi vachayi😂😂😂
Nu normal ga cheppu anchor anna
Photolu.peti.tapu.kada.danigurinchi.adagara.
Nake gurtu ledu ante vadileyaru ra ..
Voka legal paatangs episode vindi
రా జీ వీ అన్నా రు రెడ్ బుక్ ని హేళన గా మాట్లాడు
పవన్ కళ్యాణ్ గారిని బారెలక్క కంటే,వీళ్ళు బర్రెలు అనలేదా
రాజీవ్ చేప్పేందాందంతా అబద్దం వీలు డబ్బు కి ఏ గడ్డి అయినా తింటారు 😂
యాంకర్ కి బర్రలేదు
👌✌️🤓😂
Rtv questions are not up to the subject
Ram gopal Varma eats all🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
అప్పట్లో చాలా కేసు లు పెట్టారు. కానీ మీ జగన్ అండ వుంది. అయినా మన హద్దులో ఉండాలి, వేరే వారు మనోభావాలు దెబ్బ తీయకూడదు
Eppudu em pikutharu....
Chethilo adikaram unte em aina chesesthara.....
Power ichedi service for people
Not for revenge....
RGB knows LAW he can manage himself....
Inka manibavalu antavaa.
Eppudu gurthochayaaa
Bochu bochu kuda peeekaleru😂😂😂😂😂