మొన్న వచ్చిన వలెంటర్స్ ను గుర్తించారు కానీ, ఎప్పటి నుండో మహిళల కోసం పని చేస్తున్న voa లు ను గుర్తిచ లేదు. ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి , వారి బృందం అందరికీ ధన్యవాదములు🎉🎉🎉🎉🎉🎉
థాంక్యూ రవీంద్ర గారు. వివో సేవలను ఒక పీడిగా మీరు గుర్తించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వివో ఎల్ తో మేము చేసే పనులు చాలా చక్కగా వర్ణించారు. కనీసం ఈ పాట వల్ల ఆయనకి తగిన గుర్తింపు లభిస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం 💐🙏🏽
చాలా బాగా పాడారు sir ఇలాంటి వీడియో లు మరిన్ని చేసి voa పనులు ప్రభుత్వం గుర్తించేలా చేయాలి sir. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం voa లా తరుపున ధన్యవాదాలు sir 🙏
వి. ఓ. ఏ. ల గురించి మహిళ లా గురించి చాలా మంచిగా వివరించి వారు ఎదురు కుంటున సమస్యలను కళ్ళకు కటినట్లు చుాపించినందుకు మికు వనపర్తి జిల్లా, చిన్నంబావి మండల వి.ఓ.ఏ లు ప్రత్యేకముగా దన్యవాదములు తెలుపుచున్నాం సార్
ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉన్న అందరికి తెలుస్తుంది కానీ ఏ ఒక్క సీసీ గారు కానీ ఏపీఎం గారు కానీ యల్ సి గారు కానీ ఏసీ గారు కానీ ఒప్పుకోరు మొదటి సారి మన ప్రాజెక్ట్ లో పనిచేసే మీరు voa ల గురించి ఇంత చక్కగా పాట రాయడం తో పాటు పాడి వీడియో చేసినందుకు ప్రతేక ధన్యవాదములు సార్ బాపట్ల జిల్లా voa ల తరపున ప్రతేక ధన్యవాదములు సార్ 🎉🎉🎉🎉🎉
దుబ్బాక మండల ఐకేపీ VOA యూనియన్ తరుపున ధన్యవాదాలు సార్ ఇలాంట్టి ప్రోత్సాహక వీడియోలు చేస్తూ మమ్ములనూ ఉతేజపరచాలని కోరుకుంటూ మరొక్కసారి దుబ్బాక మండల Voa ల తరుపున ధన్యవాదాలు సార్💐💐💐💐🌷💥💥💥💝💝💝
VOA ల కష్టాన్ని, శ్రమ, మేము పడుతున్న ఇబందులు, మేము చేసే మంచి పనులను వి ఓ ఏ ల అన్ని రకాల పనులను గుర్తించి మా కోసం పాట రూపంలో వివరించినందుకు సార్ మీకు నా ధన్యవాదములు.. అలాగే మా అల్లూరి జిల్లా పెదబయలు మండలం తరుపున మీకు శుభాభినందనలు.. సార్. మరి ముఖ్యం గా ప్రపంచమహిళా దినోత్సవం రోజున మా కష్ట నష్ట లను వివరించి తెలియజేసినందుకు 🙏🙏🙏మీకు మరొక సారి హృదయపూర్వక ధన్యవాదములు సార్..
చాలా సంతోషం సార్ పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం వి ఓ ఏ ల తరఫున ధన్యవాదాలు సార్ మీరు రాసిన ప్రతి ఒక్క పదం ఎంతో అద్భుతంగా ఉంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు రాసిన ఈ పాటకు వీడియో చేసినందుకు ధన్యవాదాలు 💐💐🌹🌹
VOA ల యొక్క కష్టాన్ని అద్భుతంగా వర్ణించారు సర్ మీకు మా నిర్మల్ జిల్లా భైంసా మండల voa ల కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు, మరియు మహాశివరాత్రి శభాకాంక్షలు ఓం నమః శివాయ
సార్ నమస్తే సార్ చాలా చక్కగా VOA గురించి వివరించారు ఈ విధంగా ఎవరు మమ్మల్ని గుర్తించలేదు ప్రభుత్వ పథకాలన్నీ కూడా మేమే చేస్తున్నాం కానీ మేము కనిపించం. తెర వెనక సభ్యుల దగ్గరికి వెళ్లి పని చేసేది మేము ముందుండి పేపర్లో కనిపించేది వాలంటరీ లు చాలీచాలని జీతాలతో ఎన్నో కష్టాలు ఎన్ని అవమానాలు పనులు ఒక సెలవు దినాలు లేకుండా ఎదుర్కొని వస్తున్నా VOA లు ఎవరు గుర్తించకపోయినా కనీసం మీరైనా గుర్తించినందుకు నెల్లూరు డిస్టిక్ వింజమూరు మండలం VOA తరపున ధన్యవాదములు సార్....
సూపర్ గా ఉమెన్స్ డే రోజు చెప్పారు సార్ వారు చేసిన దాంట్లో రవ్వంత మాత్రమే చెప్పగలిగారు కానీ వాళ్ళు చేసేది రూపాయలు ఒక పావలా వంతు మాత్రమే మీరు ఈ వీడియో రూపంలో చెప్పగలిగారు కానీ చెప్పినందుకు ఆ వివో ఏల గురించి మాట్లాడినందుకు ఈ పాట రాసినందుకు మీకు ధన్యవాదాలు
Thank you sir Ma VOA lagurinchi ardamchesukoni pata rupamlo aviskarininchina miku shathakoti vandanalu sir NADIKUDA mandal VOA landari tharupna thank you very much sir👏👏🙏🙏🙏👌👌💐💐
Dhanyavadalu sir ma voa la gurinchi entha chakkaga rasaru mammalni gurthenchela thanq Sia bhadradri kothagudem laxmidevipalli voa s tharupuna thanks sir
Chala bagundhi sir meeru prathi okkarini ,vaari kastanni gurthinchutharu undhuke sir meeru maaku oka well wisher ga memu bhavistham thanqu sir for your support
Voa ల గురించి చక్కగా రాసి పడిన మీకు చేతకోటి వందనాలు సార్.అంతేకాదు voa పనులను కూడా కొంతలో కొంత చక్కగా పాటలో వర్ణించారు.అది నాకు బాగా నచ్చింది.మీకు సూర్యాపేట జిల్లా మద్దీరాల మండలం తరుపున మీకు ప్రత్యేకమయిన ప్రత్యేకమయిన ధన్యవాదాలు సార్.
మొన్న వచ్చిన వలెంటర్స్ ను గుర్తించారు కానీ, ఎప్పటి నుండో మహిళల కోసం పని చేస్తున్న voa లు ను గుర్తిచ లేదు. ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి , వారి బృందం అందరికీ ధన్యవాదములు🎉🎉🎉🎉🎉🎉
VOA ల అందరిలో ఉత్సాహం నింపింది ఈ పాట ధన్యవాదాలు సర్ ❤
థాంక్యూ రవీంద్ర గారు. వివో సేవలను ఒక పీడిగా మీరు గుర్తించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వివో ఎల్ తో మేము చేసే పనులు చాలా చక్కగా వర్ణించారు. కనీసం ఈ పాట వల్ల ఆయనకి తగిన గుర్తింపు లభిస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం 💐🙏🏽
ఇప్పటివరకు ఎవరు మమ్మల్ని గుర్తించలేరు మా పనిని గుర్తించి మా కోసం ఈ పాటని పాడి మా కోసం ఇ చినందుకు tq so much sir
మమ్మల్ని మీరు అయినా గుర్తించారు మిమ్మల్ని ధన్యవాదములు తెలియజేస్తున్నాను సార్
మహిళా దినోత్సవం రోజు మంచి గిఫ్ట్ ఇచ్చారన్న...చాల బాగుంధీ పాట, కళ్లలో నీరు వచ్చాయ్
చాలా బాగా రాసారు అన్న మా voa ల తరపున ధన్యవాదములు అన్న 👃👃
Great sir ... VOA లా గురించి మహిళల గురించి చాలా బాగా వివరించారు .. మీకు అదిలాబాద్ జిల్లా బోథ్ మండల voa లా తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
చాలా బాగా పాడారు sir ఇలాంటి వీడియో లు మరిన్ని చేసి voa పనులు ప్రభుత్వం గుర్తించేలా చేయాలి sir. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం voa లా తరుపున ధన్యవాదాలు sir 🙏
చాలా బాగుంది సార్ ధన్యవాదములు, రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం.
VOA ల గురించి ఇంత అర్థవంతంగా వివరించినందు పాటు రాసిన వారికి ,పాడినవారికి మీ యొక్క మొత్తం బృందానికి నేను ఒక VOA మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
Thank you
VOA లు చేసే పనులు చక్కగా వర్ణించారు అన్న 👍🙏
Chala Santhosham ga undi voa la gurinchi song rasinanduku ma Ramagiri mandal voa lu andariki nundi dhanyavadalu 🙏🙏
Tq సార్ మాకష్టం మీరు గుర్తించి మాకోసం మేము చేసే పనులు అన్ని కలిపి సాంగ్ రూపం లో పాడినందుకు tq very much sir tq
మా కష్టం తెలిసిన వ్యక్తి సార్ మీరు నిజంగా చాలా బాగా పాడారు సార్ tq so much💐💐💐💐💐💐💐💐
వి. ఓ. ఏ. ల గురించి మహిళ లా గురించి చాలా మంచిగా వివరించి వారు ఎదురు కుంటున సమస్యలను కళ్ళకు కటినట్లు చుాపించినందుకు మికు వనపర్తి జిల్లా, చిన్నంబావి మండల వి.ఓ.ఏ లు ప్రత్యేకముగా దన్యవాదములు తెలుపుచున్నాం సార్
సూపర్ బాగుంది
Thank you sir memu chese pani ni song rupam lo vivarinchi nandu ku 😊
మా కష్టాల్ని గుర్తించి సాంగ్ రూపం ప్రజాల్ని తెలియజేసినందుకు థాంక్యూ అన్న
ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉన్న అందరికి తెలుస్తుంది కానీ ఏ ఒక్క సీసీ గారు కానీ ఏపీఎం గారు కానీ యల్ సి గారు కానీ ఏసీ గారు కానీ ఒప్పుకోరు మొదటి సారి మన ప్రాజెక్ట్ లో పనిచేసే మీరు voa ల గురించి ఇంత చక్కగా పాట రాయడం తో పాటు పాడి వీడియో చేసినందుకు ప్రతేక ధన్యవాదములు సార్ బాపట్ల జిల్లా voa ల తరపున ప్రతేక ధన్యవాదములు సార్ 🎉🎉🎉🎉🎉
దగ్గరగా ఉండి పని చేసే వారి పట్ల మీ అభిప్రాయం కరెక్ట్ కాదు కదా దూరపు కొండలు నునుపు
Thank you..manamantha okkate., hodalu veru anthe
RUclips లో క్రియేట్ చేసి వివో ఏ ల గురించి ఇంత చక్కని పాట రాసి ప్రజలందరికీ తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు🎉🎉🎉
బిక్కనూర్ మండల ఐకేపీ voa యూనియన్ తరపున ధన్యవాదములు sir ఇలాంటి వీడియోలు మరిన్ని తయారు చేసి voa పనుల గురించి తెలుపాలి సార్..
దుబ్బాక మండల ఐకేపీ VOA యూనియన్ తరుపున ధన్యవాదాలు సార్ ఇలాంట్టి ప్రోత్సాహక వీడియోలు చేస్తూ మమ్ములనూ ఉతేజపరచాలని కోరుకుంటూ మరొక్కసారి దుబ్బాక మండల Voa ల తరుపున ధన్యవాదాలు సార్💐💐💐💐🌷💥💥💥💝💝💝
ధన్యవాదములు సార్ మా కోసం ఆదరిస్తూ వుండాలని💐💐💐💐💐💐
VOA ల కష్టాన్ని, శ్రమ, మేము పడుతున్న ఇబందులు, మేము చేసే మంచి పనులను వి ఓ ఏ ల అన్ని రకాల పనులను గుర్తించి మా కోసం పాట రూపంలో వివరించినందుకు సార్ మీకు నా ధన్యవాదములు.. అలాగే మా అల్లూరి జిల్లా పెదబయలు మండలం తరుపున మీకు శుభాభినందనలు.. సార్. మరి ముఖ్యం గా ప్రపంచమహిళా దినోత్సవం రోజున మా కష్ట నష్ట లను వివరించి తెలియజేసినందుకు 🙏🙏🙏మీకు మరొక సారి హృదయపూర్వక ధన్యవాదములు సార్..
Thank you all
AP STATE SREE SATHYASAI DT VOA యూనియన్ తరుపున శతకొటి వందనాలు మా వి ఒ ఎ ల పనితీరు ను గుర్తు ంచినందుకు
Super anna
బికనూర్ రైల్వే స్టేషన్ వివో తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా మణులకు ధన్యవాదాలు
చాలా సంతోషం సార్ పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం వి ఓ ఏ ల తరఫున ధన్యవాదాలు సార్ మీరు రాసిన ప్రతి ఒక్క పదం ఎంతో అద్భుతంగా ఉంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు రాసిన ఈ పాటకు వీడియో చేసినందుకు ధన్యవాదాలు 💐💐🌹🌹
Thank you
వివో ఏ ల గురించి మహిళల గురించి చాలా బాగా వివరించారు...మీకు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వివో ఏ ల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఇది ఇంకా ముందుకు తీసుకొస్తార వారి భాదను గురించి అందరికీ తెలపాలి, ధన్య వాదాలు
ఇలాంటివి ఇంకా మారెన్నో తయారు చేసి మరింత అభివృద్ధి చెందాలని కోరుతున్నాను
Good morning sir 🙏
పాటలో ఉన్న ప్రతి ఒక్క పదం చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి sir అది మీకే సాధ్యమవుతుంది sir 🙏 🙏🙏
Thank you somuch
VOA ల యొక్క కష్టాన్ని అద్భుతంగా వర్ణించారు సర్ మీకు మా నిర్మల్ జిల్లా భైంసా మండల voa ల కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు,
మరియు మహాశివరాత్రి శభాకాంక్షలు ఓం నమః శివాయ
థాంక్యూ సార్ మా కృషిని గుర్తించి పాట రూపంలో చాలా చక్కగా వివరించారు మా కష్టాన్ని గుర్తించారు సబ్బవరం మండలం వి ఓ ఎ లు తరపున ధన్యవాదాలు
Thank you
సార్ నమస్తే సార్ చాలా చక్కగా VOA గురించి వివరించారు ఈ విధంగా ఎవరు మమ్మల్ని గుర్తించలేదు ప్రభుత్వ పథకాలన్నీ కూడా మేమే చేస్తున్నాం కానీ మేము కనిపించం. తెర వెనక సభ్యుల దగ్గరికి వెళ్లి పని చేసేది మేము ముందుండి పేపర్లో కనిపించేది వాలంటరీ లు చాలీచాలని జీతాలతో ఎన్నో కష్టాలు ఎన్ని అవమానాలు పనులు ఒక సెలవు దినాలు లేకుండా ఎదుర్కొని వస్తున్నా VOA లు ఎవరు గుర్తించకపోయినా కనీసం మీరైనా గుర్తించినందుకు నెల్లూరు డిస్టిక్ వింజమూరు మండలం VOA తరపున ధన్యవాదములు సార్....
Thank you, meku manchi rojulu ravali..vastayi
మమ్మల్ని గుర్తించి నారు సార్ ధన్యవాదాలు 🙏🙏🙏
సూపర్ గా ఉమెన్స్ డే రోజు చెప్పారు సార్ వారు చేసిన దాంట్లో రవ్వంత మాత్రమే చెప్పగలిగారు కానీ వాళ్ళు చేసేది రూపాయలు ఒక పావలా వంతు మాత్రమే మీరు ఈ వీడియో రూపంలో చెప్పగలిగారు కానీ చెప్పినందుకు ఆ వివో ఏల గురించి మాట్లాడినందుకు ఈ పాట రాసినందుకు మీకు ధన్యవాదాలు
చాలా బాగుంది సార్ ధన్యవాదములు పల్నాడు జిల్లా నకరికల్లు మండలం
వివో ఎల బాధ్యతలను చక్కగా పాట రూపంలో ఆలపించి ఉత్సాహాన్ని ఇస్తున్నట్టు ఉంది.
సూపర్ గా ఉందన్న
Super sir shamshabad voa
Ippatikyna Gurthinchinanduku Dhanyavadalu sir 🙏🙏🙏
Superb anna ma voa la kastanni gurthincharu thanks to kurichedu mandal voas prakasam district andhrapradesh
VOA లపై పాడిన పాట అందర్నీ ఉత్తెజా పరచింది.
ఈ పాట పాడిన మీకు *vikarabad* జిల్లా VOA యూనియన్ తరపున కృతజ్ఞతలు 🙏🏾🙏🏾 sir🤝
VOA ల పనిని కష్టాన్ని గుర్తించి పాట రాసిన అన్న గారికి ధన్యవాదములు.🙏
మా అందరి voas తరుపున ధన్యవాదములు సార్ గాడ్ బ్లెస్స్ యు సార్
thank you
థాంక్యూ సార్ అచ్యుతాపురం మండలం Voaల తరుపున ధన్యవాదములు సార్
Namste sir maa gurinchi entha chakka ga padana miku special thanks sir tq so much sir
Enni rojulalo VOA lanu gurtinchina valle leru sir than you sir
Exxellent sir మా కష్టాన్ని గుర్తించారు సార్ hands up 🙏👌
VOA ల పని గురించి చాలా బాగా చెప్పారు
చాల బాగుంది sir ధన్య వాదాలు sir
Tq sir voa లకు ఇంత గొప్ప గా గుర్తించి నందుకు
Thank you sir ma కోసం ఈ పాట రాశారు thank you so much supar గా ఉంది
Chala Baga explain chesaru work voa work gurinchi dharmapuri voa la tarupuba thanks sir
Thank u sir ma kosam entha time spend chesi e song rasinanduku memandaram mimmalni life antha gurthunchukuntam vuyyuru mandalam voas
Thank you all
రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూప దుస్తులు వుంటే విరి సేవలకు ఇంకా ఎక్కువ గుర్తిపు వస్తుంది
Thank you sir ma VOA la gurinchi chala baga varnincharu miku ma Siddipet dist Doulthabad mandala voa la tharupuna kruthagnthalu sir👏👏👏
సార్ మా కష్టాన్నీ గురించి పాట రూపంలో చెప్పినందుకు ధన్యవాదాలు సార్❤❤❤
Thank you so much sir ma voa's gurinchi chala baga padaru ma sabbavaram Mandal vos tharupuna dhanyyavadhamulu
Thank you sir Ma VOA lagurinchi ardamchesukoni pata rupamlo aviskarininchina miku shathakoti vandanalu sir NADIKUDA mandal VOA landari tharupna thank you very much sir👏👏🙏🙏🙏👌👌💐💐
Thank you all
ధన్యవాదాలు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు
Ma sevalanu gurthinchi ma kastanni pata rupena rastra prajalaku theliyajesinanduku meeku dhanyavadaalu sir ,
Super sir thanku sir memu ma kastani gurthinchi naduku thanku sir
Super 🎉🎉 song ma mumy kuda voa ma mumy kuda melekane rasuthude chitti chesthude 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉metting valuthude ma mumy name 🎉🎉🎉🎉🎉🎉🎉manjula
me mother endariko support chesinanduku garvapadali
Chala bagundhi sir chala inspiration ga ndhi ❤🎉🎉
Super sir tq , God bless you
Super sir thanks for your support sir
Tq sir VOA la గురించి బాగా చెప్పారు సార్
Thanku sir mammalni gurtinchinanduku
Dhanyavadalu sir ma voa la gurinchi entha chakkaga rasaru mammalni gurthenchela thanq Sia bhadradri kothagudem laxmidevipalli voa s tharupuna thanks sir
Thank you all
Tq so much sir chalaaaaa happy ga vundi maa gurinchi manchi song dedicate chesaru madanapalli mandal CTM panchayathi VOAS
Thank you
Super sir Rajannasircilla voa la tharupuna
కృతజ్ఞతలు sir🙏
Chaala dhanya వాదాలు
చాలా బాగా రాసారు పాట, ధన్యవాదాలు
ధన్యవాదాలు sir
Chala chala bhaga maa work gurithipu gurichi song dwara vivarichi cheppinadu maa adoni mandal Mandagiri II village aneka aneka danyavadamulu sir
thank you
Very nice tq anna garu
VOA lanu ientha chakkaga patarupamlo chuparu meku vandanalu sir
Chala bagundhi sir meeru prathi okkarini ,vaari kastanni gurthinchutharu undhuke sir meeru maaku oka well wisher ga memu bhavistham thanqu sir for your support
Thank you
Nenu voa ga work chastinnaduku e pata venna tarvata iam proud of you sir
Kaviti mandalam voas andari tarupuna meeku maa danyavadamulu sir
Good
Superb🙏w
Tq sir🙏
Excellent sir, thank you for your support to VOAs....
సార్ నమస్తే VOA గురించి పట్టించికున్ననాడుడే లేడు
Super sir,❤❤❤❤❤❤❤
Tq sir from VIKARABAD District Urban municipal Areas
Lo RP kuda same working 🙏
Super sir.. Thank you so much sir,
Thank you సార్ 🎉🎉
Excellent sir
Nagarkurnool Dist nundi super sir
Thank you sir thank you so much prathi padham chala bagundhi sir thank you Ravindhar sir and sudhakar sir 🎉
Great sir best wishes my village velair vo a Anjali
Superb
Super sir tq sir elanti patalu enno rayali sir
Exllent song
సార్ మా వివో ల గురించి పాట రాశి పాడారు ఈ పాట సీఎం రేవంతన్న మీటింగ్లో స్టేజి మీద మన voa లు పడితే బాగుంటుంది
Voa ల గురించి చక్కగా రాసి పడిన మీకు చేతకోటి వందనాలు సార్.అంతేకాదు voa పనులను కూడా కొంతలో కొంత చక్కగా పాటలో వర్ణించారు.అది నాకు బాగా నచ్చింది.మీకు సూర్యాపేట జిల్లా మద్దీరాల మండలం తరుపున మీకు ప్రత్యేకమయిన ప్రత్యేకమయిన ధన్యవాదాలు సార్.
Supar song ❤❤
Super sir Thank you sir
Tq so much annaya ❤am voa in Nandhigama mandal tq tq tq sir