ఈ పద్దతులు పాటిస్తే లక్షల్లో ఆదాయం |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #raitunestham #naturalfarming #pomegranate
    నెల్లూరు జిల్లా కందుకూరు మండలం వెంకటాద్రి పాలెంకి చెందిన వెంకటేశ్వర్లు ఎంబీఏ పూర్తి చేశారు. మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నా.. వ్యవసాయంపై ఆసక్తితో సేద్యం బాట పట్టారు. ప్రజలకు సహజ ఆహారం అందించి, సమాజ ఆరోగ్య రక్షణలో తనవంతు పాత్ర పోషించాలని సంకల్పంతో... ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. వివధ రకాల కూరగాయలు , దానిమ్మ తదితర పంటలు సాగు చేస్తున్నారు. పంటల విక్రయానికి సొంత మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మంచి ఆదాయం అందుకుంటున్నారు. వారి అనుభవాలు, ఆచరణల సమాహారమే ఈ వీడియో..
    మరిన్ని వివరాలకు వెంకటేశ్వర్లు గారిని 98491 23603 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.
    -----------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • 10 రకాల కూరగాయలతో కాసు...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / raitunestham
    ☛ Follow us on - / rytunestham​​​​​​​​

Комментарии • 18