Комментарии •

  • @balajisavaram8561
    @balajisavaram8561 2 месяца назад

    పాములు పగా బట్టవు. వాటికి గుర్తు పెట్టుకునే అంత మెదడు కూడా ఉండదు. పడగ విప్పినప్పుడు దాన్ని తల ఎంత పలచగా ఉంటుందో మనం చూస్తుంటాము మరి అందులోని మెదడు ఇంకెంత ఉంటుంది? పాములు వట్టిన్ పడుకొన్నవల్లను కుర్చున్నవాళ్ళ్లను కఠెయ్యావు. వాటికి ఏదయినా ప్రమాదం జరుగుతున్నదనుకొంటేనే కటేస్తాయి. పాముల్లో 5/ మాత్రమే విషపూరితఆ లు. విషం తయారవ్వలన్న వాటికి కొంత టైం పడుతుంది. డాక్టర్స్ చెప్పింది కరెక్ట్ అతనికి ఫోబియా. పాము ఇతను ఎంత దూరం వెళ్ళిన ఇతని కోసం రాదు కానీ ఇతనిలోని భయం మాత్రం ఇతని కూడానే ఉంటుంది. పాముని కొంత దూరం లో వదిలేస్తే తిరిగి తన పుట్టదగ్గరకు కూడా రాలేదు , దానికి అంత మెదడు, జ్య్యాపకాశక్తి లేవు. చీమలు పెట్టిన పుట్టనే ఆక్రమించు కొంటాయి, వీటికి పుట్టను తయారు చేసుకొనే తెలివి లేదు.