పూజ చేసేటప్పుడు సెక్స్ కోరికలు వస్తే ఏం జరుగుతుందంటే. | Dharma Sandehalu By Nanaji Patnaik

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 39

  • @ssv7240
    @ssv7240 6 дней назад

    స్వామి మంచి సలహాలు ఇచ్చారు, దీనికి పరిష్కారం తెలిపారు ధన్యవాదములు.

  • @jyothijyothi6939
    @jyothijyothi6939 2 года назад +4

    బాగా చెప్పారు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 Год назад +9

    ఎంతటి పవిత్రమైన రోజైనా భార్యాభర్తల శృంగారం తప్పు కాదు.

    • @GuntiPrathibha
      @GuntiPrathibha 7 месяцев назад +1

      Srunaga chesina tharuvatha pakka battalu marchali mana vesuke battalu muttukokudadhu enka bath chesake battalu muttukovali vanta room ki velli vanta cheyali antaru currect na a

    • @venkateshshiva
      @venkateshshiva 6 месяцев назад

      ​@@GuntiPrathibha నిజమే

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 2 месяца назад

      100% nijame ​@@GuntiPrathibha

  • @SangaNarayanaswamy
    @SangaNarayanaswamy Месяц назад

    Super Grover

  • @chadaramnaidu6499
    @chadaramnaidu6499 2 месяца назад

    Guruvu garu bhaga cheparu

  • @krishnasatishnalla2661
    @krishnasatishnalla2661 4 месяца назад

    Guru garu meru chepanatu Naku jaruguthunidhi

  • @raghuram186
    @raghuram186 Год назад +2

    అన్నయ, నాకు వీర్యయం నిద్ర పొతున్నసమయంలో వస్తుంటది, అందువల్ల ఏమెన్న దోషమ తెలియచెయండి.

    • @raghuram186
      @raghuram186 Год назад

      అన్నయ,నాకు వీర్యయం నిద్ర పొతున్నసమయంలో వస్తుంటది, అల్లా వచినపుడు దేవాలయనీకీ వెలోచా/లెదా తెలియచెయండి.

  • @srinivaspariti130
    @srinivaspariti130 2 года назад +1

    అన్నమయ్యకు 3గుర్ చరిత్ర తెలీదు

  • @v.kintresting8262
    @v.kintresting8262 5 месяцев назад +1

    నాకు పూజ టైం లో... ఏవేవో గుర్తు వస్తుంటాయి....తిక్క లేస్తది నాకు

  • @sureshmenati9479
    @sureshmenati9479 2 месяца назад

    నేను మొదటిసారి మాలవేసుకున్న స్వామీజీ నా భార్యతో సెక్సువల్ డ్రీమ్స్ వచ్చాయి వీర్యం పడింది భయంగా ఉంది స్వామీజీ ఏంచేయాలి

  • @MakkuvaRamtharun
    @MakkuvaRamtharun 2 месяца назад

    Ayyappa mala vese vallu hastaprayogam cheskovachaa sir

  • @sureshmenati9479
    @sureshmenati9479 2 месяца назад +1

    స్వామీజీ నేను మాలధారణలో ఉన్నాను మా భార్యతో సెక్సువల్ డ్రీమ్స్ వచ్చాయి వీర్యం పడింది ఏమైనా dhoshama

    • @chandraShekar-qc9fz
      @chandraShekar-qc9fz Месяц назад

      Amina problem untadhaa bro

    • @agamproduction3576
      @agamproduction3576 6 дней назад

      ​@@chandraShekar-qc9fz స్నానం చేయాలండి తరువాత మనుసు కొంచం దేవుని నామం వైపు డైవటు చేసుకోండి చాలా బట్టలు వాటరలో తీసి వైయండి

  • @SaiShwetha-h2m
    @SaiShwetha-h2m 3 месяца назад

    మాల దారణలో ఉన్నపుడు వీర్య స్కలనం అయితే ఏం చేయాలి 😢

  • @దాసరియోగేశ్వరరావు

    చాగంటి వారు గరికపాటి వారు ఉన్నారు కదా మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు ప్రవచనాలు చెప్పడానికి
    చాగంటి వారు గరికపాటి వారు చెప్పే ప్రవచనాలు చాలా బాగుంటాయి
    గుడిలో బూతు బొమ్మలు ఉన్నప్పుడు పూజ చేసేటప్పుడు సెక్స్ ఆలోచనలు వస్తే నష్టమేమీ లేదు ఆ ఆలోచనలను పక్కన పెట్టి పూజ చేయాలి
    అంతేగాని దానికోసం ఒకరిని పెట్టి చోటు చెప్పించడం అవసరం లేదు

    • @siddisivaji9220
      @siddisivaji9220 2 года назад +4

      గరికపాటి వారు చాగంటి వారి ప్రవచనాలు బాగుంటాయి సందేహం లేదు కానీ వారు తప్ప ఇంకొకరు ప్రవచనాలు చెప్పగూడదా?!

    • @దాసరియోగేశ్వరరావు
      @దాసరియోగేశ్వరరావు 2 года назад

      @@siddisivaji9220 అలా అని కాదు సార్
      వాళ్లు సహస్రవధానులు కదా
      మళ్లీ ఇలాంటి వాళ్లు ఎందుకు అటు తిప్పి చెప్పడం అని మీరు తప్పుగా అనుకోకండి

  • @SaiShwetha-h2m
    @SaiShwetha-h2m 3 месяца назад

    Maala daaranalo unnappudu virya skalanm ayithe em cheyali 😢మాల దారణలో ఉన్నపుడు వీర్య స్కలనం అయితే ఏం చేయాలి 😢

  • @SaiShwetha-h2m
    @SaiShwetha-h2m 3 месяца назад

    Maala daaranalo unnappudu virya skalanm ayithe em cheyali 😢మాల దారణలో ఉన్నపుడు వీర్య స్కలనం అయితే ఏం చేయాలి 😢

    • @chandraShekar-qc9fz
      @chandraShekar-qc9fz Месяц назад +1

      Same problem answer chepandi avarina please

    • @Ganeshdevarala
      @Ganeshdevarala Месяц назад

      ​@@chandraShekar-qc9fz swami naku kuda help mee

    • @bokuwatobiobi2523
      @bokuwatobiobi2523 Месяц назад

      ​@@Ganeshdevaralaswamy, manam mala lo unnapudu ayyapa koni tests pedtaru, plus negative energies mananli distrub cheyataniki try chestai andu vala picchi kalalu vastai nidra lo unconscious ga aypotundi.. ala ayinapudu dresses, bedsheet, mat ani wash cheskoni ayyapa swamy saranu gosha chadukoni swamy ki kshamapani chepi , inko sari ala jaragakunda chuskovali, manasu motham ayyapa medha vesi pandukovali nidra poyetapudu ayyapa swamy ni talachukoni pandukunte ala wet dreams ravu, vellu ayyinantha varaku social media and bad thoughts nunchi duram ga undandi

  • @SaiShwetha-h2m
    @SaiShwetha-h2m 3 месяца назад +5

    Maala daaranalo unnappudu virya skalanm ayithe em cheyali 😢మాల దారణలో ఉన్నపుడు వీర్య స్కలనం అయితే ఏం చేయాలి 😢

    • @RajuGouda-hh6wh
      @RajuGouda-hh6wh 2 месяца назад +1

      Ala kadhu ayyindhante nuvvu devudi dynamlo levani artham....

    • @chandraShekar-qc9fz
      @chandraShekar-qc9fz Месяц назад

      ​@@RajuGouda-hh6whainadhi antey em cheyali sir

    • @agamproduction3576
      @agamproduction3576 6 дней назад

      ​@@chandraShekar-qc9fz అది నైట్ ఐనా స్నానం చేయాలి బట్టలు వాసు చేసుకో వాలి అంతేయ్