వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్ని సేవలు లభిస్తాయో తెలుసా? | Whatsapp Governance in AP - TV9
HTML-код
- Опубликовано: 6 фев 2025
- వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్ని సేవలు లభిస్తాయో తెలుసా? | Whatsapp Governance in AP - TV9
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#whatsappgovernance #apnews #cmchandrababu #naralokesh #tv9telugu
Credits : #kpchandrarao
First time appreciate Lokesh garu,if it is truly implement to avoid corruption in govt offices
Lokesh genuine person nice sir❤❤🎉🎉😊😊
super six adi ayya
Suuper sir
Sir Namaste
మన మిత్రా ద్వారా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ అప్లై చేస్తే ఒకరి certificate number enter చేస్తే ఇంకొకరి certificate వస్తుంది కొంచం చూడండి
అలా వస్తే ఎవరికి కాల్ చేయాలి ఎలా సాల్వ్ చేసుకోవచ్చో చెప్పగలరు
Watsapp lo chaplaints tesukune la unte bagunu
20 లక్షలు ఉద్యోగాలు ఎక్కడ sir ఒక సంవత్సరం బొక్క అయిపోయింది. చివరి సంవత్సరం ఎలాగూ బొక్క పెడతారు. ఈ మధ్యలో 3 సంవత్సరాల లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు. జాబ్ క్యాలండర్ ఎక్కడ నోటిఫికేషన్ లు ప్రస్తావన లేదు. మొత్తానికి రాజకీయ నాయకులు అందరూ దొంగలే. మధ్యలో ప్రజలే ఎర్రి పుషపాలు అవుతారు
20 lakh jobs anedhi 5 years plan (andhulo bagangane DSC notification release chesaru). Asalu neeku literacy unte, nuvve swayanga thecchukuntav, govt meedha depend avvav.
@jeevanprasad1211 బయట సమాజం మీరు అనుకున్న విధంగా లేదు అండి. చదువు లేని వాళ్ళు నిరుద్యోగులు గా లేరు. చదువుకున్న వారే నిరుద్యోగులు గా ఎక్కువ మంది వున్నారు. ఎదో ఒక పని చేసుకొని ఎలాగోలా బ్రతికేయ్ వచ్చు. అలా బ్రతికితే సమాజం కాదు కదా కుటుంబం లో కూడా విలువ లేకుండా పోయింది. 5 సంవత్సరాల ప్లాన్ లో భాగంగా 16000 dsc ఇచ్చారు. అది కార్యరూపం లో కి రావాలి కదా. మీకు 10000 కావాలి అంటే ఎవరిని అయినా అడిగితె వాళ్ళు 10000 పంపుతున్న అని మెసేజ్ పెడితే మీకు 10000 వచ్చేయ్ వు కదా. ఆ పంపే మార్గం కరెక్ట్ గా ఉండి పంపితే వస్తాయి
Not working
Super
Education minister launch IT service's 🤣
it minister ante mee maji kodiguddu anukuntiva akkada unnadi lokesh he has tremonds knowlede in it