గురువు గారు నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం . అమ్మ నా జీవితం లో అద్భుతాలు చేసింది . అమ్మ స్తోత్రాలు నాకు అందరి దేవుళ్ళకి అంటే easy గా వస్తుంది రెండు మూడు రోజులు చదివితే .నేను మాట్లాడితే అమ్మ పూవు ద్వారా నో , ఎలా అల నాకు స్పందిస్తుంది. నాకు శ్రీ విద్య మీద చాలా ఆసక్తి ఉంది.కానీ నాకు అంత ఆరోగ్యం బాగాలేదు ఇపుడు .చిన్న పిల్లాడు ఉన్నాడు. నేను శ్రీ విద్యా ఉపాసన చేయవచ్చా? సరైన సమయం ఏది అండి?
శ్రీవిద్య ఉపాసన పొందాలనుకుంటున్నాను
Adigo atanu istadu velu Inka baga avutavu patanam ok daniki janmantara samskaram vuntadi ok evariki padithey valaki ravu avi
ఓం శ్రీ మాత్రే నమః గురువు గారి పాదాలకు నమస్కారం అమ్మవారి ఉపాసన నాకు నేర్చుకోవాలని ఉంది గురువు గారు
Jai Jai swamy
శ్రీ మాత్రే నమః మనసులో జపం గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి ఈ వీడియో ద్వారా నాప్రశ్నలకు సమాధానం దొరికింది గురువు గారు మీకు ధన్యవాదాలు
Em sandehalu chepu nenu cheptha
Namaskaram guruvu garu naku sri vidya nerchukovali vundhi
నా పేరు శ్రీ విద్య
Namaskaram andi.
Baga chepparu...
Sri marthanamaha guruvu garu
Chala baga cheparu guruvu garu
Namaskaaram Guruvu Garu 🙏🙏
Sri vidya ni kontha mandi aruhulu koni vidyalu vunayi daniki chaturvarnalu aruhuley okk
Ekada cheptaru sri vidya gurinchi
Srividya deekshana upasana anadi evaro chepedhi kadu adi a margam lo guruvu a janma teesukuna atma kritam lo deeksha parudu ayithey kachitamga vastundi chala Mandi pudtaru kani valaki deeksha kramam anadi purva janma vasanalu batti vuntayi okk epudu evadiki em teliyavu e video cheoeyvadiku anushtanam elaga cheyali asalu full subject parampara ravali tappa Inka elaga ekada radu ok@@Datta003
Swami mantam trsukunnaja guruvu garu sariranni vadili vellipote manam sandehalaku vere gueuvugarinivkalavachha
🙏🏻🙏🏻🙏🏻
Dont no anything about our deep ocean of sri vidya upasanaok
గురువు గారు నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం . అమ్మ నా జీవితం లో అద్భుతాలు చేసింది . అమ్మ స్తోత్రాలు నాకు అందరి దేవుళ్ళకి అంటే easy గా వస్తుంది రెండు మూడు రోజులు చదివితే .నేను మాట్లాడితే అమ్మ పూవు ద్వారా నో , ఎలా అల నాకు స్పందిస్తుంది. నాకు శ్రీ విద్య మీద చాలా ఆసక్తి ఉంది.కానీ నాకు అంత ఆరోగ్యం బాగాలేదు ఇపుడు .చిన్న పిల్లాడు ఉన్నాడు. నేను శ్రీ విద్యా ఉపాసన చేయవచ్చా? సరైన సమయం ఏది అండి?
గురువుగారు నాకు ప్రత్యంగిరా అమ్మవారి మంత్రం ఒకటి ఇవ్వండి జపం చేసుకోవడానికి సాధన చేసుకోవడానికి రిప్లై ఇవ్వండి మంత్రం ప్లీజ్
గురువులు మంత్రాన్ని ఇవ్వరు గుర్వులను వెతికి పట్టుకోవాలి
Online lo mantralu tisukuni vughran davatala sadana chyyadu Amma Daya vuntey guruvu mimmalni vetukuni vastaru
Panchadasi mantram sadhanaku meeru manthropadesam isthara guruvugaru mimmalini kalavali ante ela
Swami kaulamarg lo nerpimchevaalu Telugu vaalu unnaara
Guruji mee pheetam ఎక్కడ mimmalni kalavalantay elagaa
9885702193 call me
అయ్యో గురువు గారు కనకదార్ స్టోత్రం చదవ వచ్చునా
Ha chadvukovavhu andi sotralu
S