గురువు గారు.... ధన్యవాదాలు🙏. మీరు నాకు పరోక్ష గురువులు. మీ వీడియో లు చూసి నేను జాతులు సరిగ్గా నేర్చుకున్నాను. మీకు చాలా రుణపడి ఉంటాను. గురువు గారు ....ఈ వీడియో లో అడుగులు చాలా బాగా వివరించారు. నాకు తాళం తో అన్ని జాతులకు అడుగులు ఎలా వేయాలో కూడా వివరిస్తారా?....
Excellent sir, I will learn by watching your videos
Nijaaniki kuchipudi lo chaala mandhi mistakes cheyakunda meeru clarity isthunnaru sir meeru greate thought sir
గురువు గారు.... ధన్యవాదాలు🙏. మీరు నాకు పరోక్ష గురువులు. మీ వీడియో లు చూసి నేను జాతులు సరిగ్గా నేర్చుకున్నాను.
మీకు చాలా రుణపడి ఉంటాను. గురువు గారు ....ఈ వీడియో లో అడుగులు చాలా బాగా వివరించారు. నాకు తాళం తో అన్ని జాతులకు అడుగులు ఎలా వేయాలో కూడా వివరిస్తారా?....
Excellent teaching 👌👌Guru garu pls make jatis tutorials
Yes! Where are you from?
nice explanation guruvu gaaru
Thank you sir, Mee prathi video follow avthamu sir 🙏🏻
చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు🙏🙏
చాలా బాగా వివరించారు గురువుగారు.
Namaste sir
Very good explanation..
Helpful to learn the correct names .sir one doubt
Dashavida aduvulu antae evaena ......
గురువుగారు మీ క్లాసులన్నీ ఫాలో అవుతున్నాము.నేనుండి ఇంకా కొత్త విషయాలు ఆశిస్తున్నాము వీడియోలు చేసి మాకు అందించగలరు.
Super sir
Inka video cheyyandi sir
Chala use ful ga unnai sir please sir
చాలా బాగా వివరణ ఇచ్చారు మీకు ధన్యవాదాలు.
Thank you so much for the detailed explanation guruvu garu 🙏🙏
Awesome presentation with ultimate explanation sir😊
tq sir more videos kuchipudi songs
Guruvugaaru.. Namaskaramu.. Meeru Jathi 17, 18 video pettandi Guruvugaaru
Excellent guruvugaru
Namaskar guruvu gaaru mi videos anni follow avutaanu
Suuuper class 👌♥️
చాలా ధన్యవాదములు సార్ 🙏🏻
Master keep more videos thank u master for giving details of adavus
Very nice teaching
Awesome sir
Thank you guruji
🙏 guruvu garu..from madhira..ippatiki..naku gurtu vunnay miru nerpina jatulu..😊
Please continue your classes sir
Guruvu gaaru.... Jathis talamulatoo cheppamdi. Items kuuda talam vestuu video cheyamdi. Please sir.... Me video kosam eduru chuustuu umtaanu
థాంక్యూ మాస్టారు గారు 🙏🙏🙏🙏🙏
జటిస్ tutorials చెప్పండి గురు గారు
👌🙏
Sir first అడుగు కి ముద్ర నమే ఏమిటి అండి
🙏
Sir thank you so much, please let me know the best book to learn kuchipudi dance
Nice explanation sir..Tqu
Tq sir this video is very useful
👌👌👌🙏🙏🙏
Sir learning for last 2 years. Need more men.
Thank you guruvugaru
Please send more than videos
సత్యం బహు సమ్యక్ అస్తి మహోదయ
Please make more videos sir 🙏
Guruvu garu Mee ooru Peru cheppandi maa sattenapalli palnadu district lo classical dance institute levu , maa papaku nerpinchalani ishtam interest
Mee lati guruvu daggara natyam nerchukovalante adhrushtam undali , online lo maa papa thappu chesthundo correct ga chethundo Ela sir
Sir plz memalini ela contact avvali any contact no
Adhbhutanga chaptunnaru