ఆధ్యాత్మిక శాస్త్రం అర్థం చేసుకునే రెండు ఉదాహరణలు | nirvana shatakam talk 8 | Kanth’Risa
HTML-код
- Опубликовано: 12 дек 2024
- nirvana shatakam talk 8
#adishankarar #nirvanashatakam #sadguru #philosopher #philosophy #spirituality #mohanbabu #manchumanoj #psychology #bhakti #bhajan #teluguvlogs
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం.
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.!
ఆది శంకరుల నిర్వాణ షట్కం గురించి...శ్రీ కాంత్ రీసా గారి
విశ్లేషణ,వ్యాఖ్య ద్వారా"ఏమేమి మనం కాదో తెలుసుకుంటే, "మిగిలిన మనం ఎవరం".? అనే మహత్తర సత్యాన్ని తేలిగ్గా తెలుసుకుందాం.!
ఆది శంకరుల నిర్వాణ షట్కం.!
1. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం
2. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానంద రూపః శివోహం శివోహం
3. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం
4. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనైవ న భోజ్యం న భోక్తాః
చిదానంద రూపః శివోహం శివోహం
5. న మే మృత్యుశంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం
6. అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణి
సదా మే సమత్వం న ముక్తిర్నబంధః
చిదానంద రూపః శివోహం శివోహం
"SWAMI VIVEKANANDA" said - "NIRVANA" can be attained here and now that we donot have to wait for death to reach it.!
"BHUDDHA" had experienced 50 years of physical life in "NIRVANA" state in his 80 years of life.!
ruclips.net/video/O-i2OsaOsu8/видео.htmlsi=tjCXV4OAGFlk7vdZ
ruclips.net/video/HoXJbBXNyW0/видео.htmlsi=SK9WpA4DUyyDxkud
ruclips.net/video/1_3IWr9wFZY/видео.htmlsi=beMyqaUQ0HGAISKr
ruclips.net/video/rLbPOeVWxWw/видео.htmlsi=-yFs0FhRnAelY3l1
ruclips.net/video/QgNHDUWn48c/видео.htmlsi=lsn8iUvvfTk-Scn1
ruclips.net/video/e9wxwVbeVWg/видео.htmlsi=munasYMT-VLAg3-0
ruclips.net/video/KIt9eAx8WGs/видео.htmlsi=2wUus1sytdJDHzB7
జైశ్రీరామ్ 🙏
❤ Krishna Surat
4.01pm
Super risa garu 💐💐
అష్టావక్ర గీత బుక్ టైప్ చేయిస్తానని చెప్పారు ఒకటి నాకు కావాలి గురువుగారు
🌹🙏
Good.
🙏🙏🙏
Dhyana vastuvu disappears, dhyani dissolves, dhyanam deifies
Good morning ma
Total investigation ends here..
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙃
మీరు, గడ్డం పెంచుకుని ,
తలపాగా ఎందుకు ధరిస్తున్నారు
ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్
ఎందుకు పాటిస్తున్నారు....
ఆది ప్రత్యేకం అని ఎవరు చెప్పారు.. మీరూ కట్టుకోండి
🙏
❤🙏🙏