పొద్దునే.. సూర్యకిరణాలతో ప్రకృతికి తేజం..... అలసిన మనసుకు.. వల్లిగారి.. గాత్రం..ఉత్తేజం.. అప్పుడే ఐపోయిందా.. అనే కథకు... ముగింపు లేకుండా మరో.. కథను వెంటనే..వినిపించే.. వల్లిగారు..... పిప్పరమెంట్ తినగానే మరో పిప్పరమెంట్ ఇచ్చే.. అమ్మను తలిపిస్తారు....దేవుడిచ్చిన.. అదృష్టం.. మీ పరిచయం... రోజు కు ఒక్కసారన్నా.. మీ gonthu😄 వినందే.. నాకు గడవదు... ప్రేమలేఖ సినిమా లో hero హీరోయిన్ చూడకుండా ప్రేమించుకున్నట్టు.... Nenu కూడా మిమ్ముల్ని అలానే.... ఆరాధిస్తా.. Love u so much 😄😄💕💕
Mama missing part 8 upload rest pls thx
మౌనవిపంచి end part upload చేశానండీ
Naa works anni mi voice vintune chestha mam I love your voice sis....
Thank you so much Ramesh garu 🙏🙏
Hi Amma Ela unnaru memu pelliki vellamu ee madhya eh novels vinaledu ipuudippude start chesanu thank u Amma.
Fine Uma Garu. Thank you. How about you
పొద్దునే.. సూర్యకిరణాలతో ప్రకృతికి తేజం..... అలసిన మనసుకు.. వల్లిగారి.. గాత్రం..ఉత్తేజం.. అప్పుడే ఐపోయిందా.. అనే కథకు... ముగింపు లేకుండా మరో.. కథను వెంటనే..వినిపించే.. వల్లిగారు..... పిప్పరమెంట్ తినగానే మరో పిప్పరమెంట్ ఇచ్చే.. అమ్మను తలిపిస్తారు....దేవుడిచ్చిన.. అదృష్టం.. మీ పరిచయం... రోజు కు ఒక్కసారన్నా.. మీ gonthu😄 వినందే.. నాకు గడవదు... ప్రేమలేఖ సినిమా లో hero హీరోయిన్ చూడకుండా ప్రేమించుకున్నట్టు.... Nenu కూడా మిమ్ముల్ని అలానే.... ఆరాధిస్తా.. Love u so much 😄😄💕💕
Same here Kavitha Garu. Really your message emoted me. Thank you so much for your affection
Haimadam
Mughanovel chdavandi vallimam
అర్ధం కాలేదు మల్లీశ్వరి గారు