అభివృద్ధి చెందిన దేశాలను ఎవడైనా చూపిస్తాడు,, నిజంగా ప్రపంచంలో బాగా వెనుకబడిన సోమాలియా దేశం గురించి నువ్వు చూపిస్తున్నావ్ నువ్వు చాలా గ్రేట్ రా అన్వేష్ 👍
Artificial కి genuine కి తేడా ఇదే.... super bro..... proud of you anna నువ్వు గెలిచావు... ఏ దేశంలో అయితే బయటికి రావడానికి కూడా బయపడ్డావో... ఆ దేశ ప్రభుత్వం మిమ్మల్ని ఇంతగా గౌరవించారు అంటే చిన్న విషయం కాదు......
సోమాలియా దేశం సోయగాలు నాఅన్వేషణ యూట్యూబ్ ద్వారా చక్కగా అనుభూతి తిలకించి ఉన్నాము ఇటువంటి అందమైన దేశాలు మరిన్ని మీ ద్వారా చూడాలి అని కోరుచున్నాను థాంక్యూ థాంక్యూ
👏👏 congratulations 💐 valu అడినట్టే సోమాలి కంట్రీ బా చూపించారు.. బయట వాలతో ఇంత బాగా కలవటం మామూలు విస్యం కాదు... పైగా ప్రపంచం అంతా చూసి భయపడే కంట్రీ people tho బాగా కలవటం గొప్ప విషయం... ఆల్ ది బెస్ట్..
Haha joke bagundhii, bayata state vallu kalisi Melisi untaru and mana vallu oka bagupaditha adini chusi orvaledu..miru me yadava moddalo comments , telugodu telugodu anta na maddalo teluguodu.
హాయ్ అన్వేష్ . ఉమ గాడి దెబ్బ నుంచి త్వరగా kolukonnavu . You are back. negative మనుషులు negative thoughts పట్టిచుకోవద్దు . Ne లోకము లో నీవు ఉండు.e లోకము గురించి అల్లోచిచవద్దు. నే లోకము లో నేవే రాజు నేవే మంత్రి. ఆల్ the best future వీడియోస్
తెలుగు వాడికి దక్కిన అరుదేన గౌరవానికి అన్వేష్ కి శుభాకాంక్షలు... మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగువాడి క్యాతినీ , తెలుగువాడి పట్టుదలను ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారందరికీ తెలిసేలా యూట్యూబ్ లో ఒక తెలుగువాడి కంటూ ప్రత్యేక స్థానాన్ని మీరు చేయాల్లని కోరుకుంటున్నాం.... Love from West Godavari 🥰😍🥰🥰🥰🥰😍🥰🥰❤️
అన్నా మీరు బాగా కష్టపడి విడియో లు తీస్తున్నారు. ఇండియన్ అన్టేఅందరూ ఇస్ట పడాలి. కానీ ఒకమట జై హిందు జై శ్రీరామ్ . అని ప్రతిసారీ అంటే మీతో పాటూ మీ ప్రక్కన వున్నవాళ్ళు కూడా అంటారు. జై హింద్...
Bro it's Somaliland not Somalia. we are un recognized country Internationally but we are a fully independent country who has noting to do with Somalia.
I have already said it is a rare work done by you particularly from State like AP. You deserve it. Your words that you show the world to us through your eyes is very apt. Keep it up
Really bro...vallu chaala respectful ga vunnaru not in this episode all episodes ....I observed nuv yeppudu nijame chepthaav vallu yedo chepparu ani kaadhu....nanu kuda velthaa bro somali covid thaggaka time chusukuni.....And ALL THE BEST BRO
Anvesh bro congrats, you would be got honourable interview from Somalia National Media.Thanku very much My dear somalia friends.. All the best your bright career. Take care bro... Jai hind
You can become the Ambassador between India and Somalia, you can be proper Guide and representative for the ppl who wants to travel from India, Really you are great bro, Love Somalia ❤️, Thanks to all who supported you ❤️
Anvesh Anna thopu Dhammunte apu kontha mandhi corona 🌟 laga athi vinayam tho gunta nakkalaga natinchadam radhu he is genuine straight forward from heart
Allah ki kasam . . . very Good Emotion . . . the World is One, all Humans are One . . . . & that's common'sense. Sentiments are silly & sickening, stay secluded to stay Sane & Serene . . . your emotion'choked words have warmed up my heart. God Bless. Love /Good'Faith Conquers All.
Jeevitham chala chinnadi...bro nuvu ee chinna jeevitham lo ennoo chustunnavu ,,,,, different culture Ni aswadisthunnavu ,,,Ni kalla tho maku chupisthunnavu ee prapanchanni 👍👍👍👍👍👍
I think This is next level video bro.... Nennu interview chesina Valla video koda ne channel loo upload cheyyi bro Valla videos ella vuntayo thelusukuntam pls bro.... And all the best your feature bro.. 👍👍👍
సూపర్ బ్రో గ్రేట్ జాబ్ నిజంగా చాలా హ్యాపీ గా ఉంది ఇలానే మన ఇండియన్స్ కి గౌరవం ఎప్పుడు ఉండాలి మన బట్టే మనకి గౌరవం దక్కుతుంది ఫ్యాన్ from విజియానగరం 😍😍😍 హకలి వవ హోక్లి వవ హకలి వవ హ్హ సాంగ్ సుపెర్బ్ 🤣🤣🤣🤣🤣
అభివృద్ధి చెందిన దేశాలను ఎవడైనా చూపిస్తాడు,, నిజంగా ప్రపంచంలో బాగా వెనుకబడిన సోమాలియా దేశం గురించి నువ్వు చూపిస్తున్నావ్ నువ్వు చాలా గ్రేట్ రా అన్వేష్ 👍
దేశం కానీ దేశం లో నీ ధైర్యం కు నేను ఫిధా, ఓక్కడివే వెళ్ళడానికి చాలా ధైర్యం కావాలి సూపర్ బ్రో.... అల్ ది బెస్ట్... 👌👌👌
నిన్ను గౌరవిస్తూ ఉంటే ఆ గౌరవం మాకే దక్కింది అన్నంత సంతోషంగా ఉంది. ఇలాగే ముందుకు దూసుకుపోతూ ఉండు. 👍👍👍
చాలా ఆనందం గా వుంది సహోదరా మీకు మంచి గౌరవం దక్కింది . .... వారి హృదయం దేశం కోసం ఎంత తపిస్తొంది ఆహా!!!...
Congratulations Anvesh Garu🙏 అన్వేష్ ఇంటర్వ్యూ కోసం అన్వేషించుకుంటూ వెళ్ళిన సోమాలియా నేషనల్ మీడియా😊
సోమలియా, సిరియా లాంటి దేశాలలో ఒంటరిగా తిరగాలంటే చాలా ధైర్యం ఉండాలి అన్వేష్. Hats off to your guts💪💪💪
Artificial కి genuine కి తేడా ఇదే.... super bro..... proud of you anna నువ్వు గెలిచావు... ఏ దేశంలో అయితే బయటికి రావడానికి కూడా బయపడ్డావో... ఆ దేశ ప్రభుత్వం మిమ్మల్ని ఇంతగా గౌరవించారు అంటే చిన్న విషయం కాదు......
సోమాలియా దేశం సోయగాలు నాఅన్వేషణ యూట్యూబ్ ద్వారా చక్కగా అనుభూతి తిలకించి ఉన్నాము ఇటువంటి అందమైన దేశాలు మరిన్ని మీ ద్వారా చూడాలి అని కోరుచున్నాను థాంక్యూ థాంక్యూ
నాకు తెలిసి వేరే దేశంలో ఇంత ఘనత దక్కడం నీకేనేమో ☺️☺️
👏👏 congratulations 💐 valu అడినట్టే సోమాలి కంట్రీ బా చూపించారు.. బయట వాలతో ఇంత బాగా కలవటం మామూలు విస్యం కాదు... పైగా ప్రపంచం అంతా చూసి భయపడే కంట్రీ people tho బాగా కలవటం గొప్ప విషయం... ఆల్ ది బెస్ట్..
తెలుగోడు అంటే తెలుగోడే. తెలుగోడు తల్చుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేసావు బ్రో
మన తెలుగు వాల్లు ఎక్కడున్నా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను
Supper bro
K bro ilanti dialouges tho inka subscribers neku ravalani korukuntunna
Haha joke bagundhii, bayata state vallu kalisi Melisi untaru and mana vallu oka bagupaditha adini chusi orvaledu..miru me yadava moddalo comments , telugodu telugodu anta na maddalo teluguodu.
సోమాలియా నేషనల్ మీడియా కవరేజ్ నీకు దక్కిన అరుదైన గౌరవం.
Ee video chusaka... Evarikooo ekadoooooo kalthundi.... 😂😂😂😂😂 Ah Burning, entho satisfaction isthundi ❤️❤️❤️❤️❤️
Jagratha Anna....
సూపర్,,, ఇండియా గొప్పతనాన్ని నాలు వైపులా చాటుతున్నారు,,,🤩👌🙏🥰🤩
హాయ్ అన్వేష్ . ఉమ గాడి దెబ్బ నుంచి త్వరగా kolukonnavu . You are back. negative మనుషులు negative thoughts పట్టిచుకోవద్దు . Ne లోకము లో నీవు ఉండు.e లోకము గురించి అల్లోచిచవద్దు. నే లోకము లో నేవే రాజు నేవే మంత్రి. ఆల్ the best future వీడియోస్
Bro Hotel management students
Are feeling proud of you
In AP because of you admissions are increasing.feel proud bro
లవ్ యూ అన్న... రోజు రోజుకి నీ వీడియోస్ చూస్తూ వ్యసనంగా మారుతున్నాం...😁😁
సూపర్ తమ్ముడు... వీడియో బాగుంది.. నువ్వు గుర్తించబడ్డావ్.. హ్యాపీ...
ఉదయం 8 దాటితే అన్వేష్ వీడియో ఏక్కడా అని యూట్యూబ్ కి వస్తా ఇదొక వ్యసనం ఐపోయింది😍😍😍😍
Me also Same feeling bro.. Anvesh Annana Majaka. JAI Balayya Jai Anvesh Jai Jai Anvesh
😀😂😀 same problem broo
Bava
Mee amma garu ee video chusthu chala santhosha padtharu
Really telugodi paruvu nilabettav Anvesh🔥
సోమాలియా లో తెలుగుదేశం ట్రవెల్లెర్ కి సోమాలియా గవర్నమెంట్ ఇచ్చిన గౌరవం.. నిజం చెప్పాలి అంటే మన తెలుగుదేశం చానెల్స్ లో చూపించాలి అన్నది నా అభిప్రాయం
Avanu ... 👍
ఎవరో కొంత మంది వెధవలు చెసే పనికి ఒక దేశం మొత్తం చెడ్డ పేరు మోయడం బాదాకరమ్.
సొమాలియా ప్రజలకు వందనం. 😍😍😍
చాల బాగుంది అన్వేసి గరు I like it❤👍
అన్వేష్ బ్రదర్ విడియో excellent . సోమాలియా దేశం లో excellent గా vedios కవర్ చేశావు. సూపర్ అన్నా.
నాకు మొదటి పరిచయమైన ట్రావెలింగ్ యూట్యూబ్ ఆర్ అన్వేష్ గారు 🙏🙏🙏❤️❤️❤️ మహేష్. అమలాపురం
Feeling proud to be indian and Telugodu... Mana telugu valla khyati ne prapamchaniki parichayam cheyu broo. Love from Mumbai
Congrats bro... Moving to next level..keep rocking... Good to explore somali..
Anvesh బ్రో....నువ్వు ఇంటర్వ్యూ చేసే టప్పుడు...వారూ పూర్తిగా చెప్పింది విని.. .తర్వాతమాట్లాడు....బ్రో....ప్లీజ్..నీకు అత్యుత్సాము ఎక్కువ...మాకు తొందర ఎక్కువ..కానీ నువ్వంటే మాకు మక్కువ...
👌👌❤️...
Yes
Yes
Ayaniki siggu nenu andistunna
@@ram.m4521 ayyate vade ah broker modda gudu broker ga 😂
సోమాలియా వెళ్లిన మొదటి వీడియో కి ఈ వీడియో కి ఎంత తేడా బ్రదర్... ఎలా తియ్యాలి ఎం తియ్యాలి అనుకున్నావ్ ఫైనల్లీ సాధించావ్ అన్న గర్వం గా ఉంది
తెలుగు వాడికి దక్కిన అరుదేన గౌరవానికి అన్వేష్ కి శుభాకాంక్షలు...
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగువాడి క్యాతినీ , తెలుగువాడి పట్టుదలను ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారందరికీ తెలిసేలా యూట్యూబ్ లో ఒక తెలుగువాడి కంటూ ప్రత్యేక స్థానాన్ని మీరు చేయాల్లని కోరుకుంటున్నాం....
Love from West Godavari 🥰😍🥰🥰🥰🥰😍🥰🥰❤️
అన్నా మీరు బాగా కష్టపడి విడియో లు తీస్తున్నారు. ఇండియన్ అన్టేఅందరూ ఇస్ట పడాలి. కానీ ఒకమట జై హిందు జై శ్రీరామ్ . అని ప్రతిసారీ అంటే మీతో పాటూ మీ ప్రక్కన వున్నవాళ్ళు కూడా అంటారు.
జై హింద్...
Your People love you and always wish you Good luck Greeting From Somalia 🇸🇴
Telugu people rocks everywhere
Hai anvesh ......Somalia Muslim country....chala mache varus...meku nice food daelwath each aru....mana berayanee matten...super untadee....hyderabad laga....mashallh...mashallh...nice vidioo nice food.....meru lucky man....God bless you....
చాలా ఇంటర్నేషనల్ మీడియా చానెల్స్ చూడకుండా సోమాలియా ల్యాండ్ ని ఇలా తయారుచేసారు
Super Anvesh.. !!! Ee video chusthey upma moham maadipotahdhi.. !!
My opinion changed on Somalia by seeing your videos 👏🏻👏🏻
Bro it's Somaliland not Somalia. we are un recognized country Internationally but we are a fully independent country
who has noting to do with Somalia.
@@warsamaosman-Sool hai bro I am from India can you explain difference between somalia and Somaliland??
I have already said it is a rare work done by you particularly from State like AP. You deserve it. Your words that you show the world to us through your eyes is very apt. Keep it up
నువ్వు ఎక్కడికి పోయినా తోపు అన్న🔥🔥
నీ వీడియోస్ అన్ని చూస్తాను... బాగుంటాయి.. ధన్యవాదములు తమ్ముడు... Good
Congratulations anvesh Anna, Proud to be an INDIAN, Jai Hind.
Really bro...vallu chaala respectful ga vunnaru not in this episode all episodes ....I observed nuv yeppudu nijame chepthaav vallu yedo chepparu ani kaadhu....nanu kuda velthaa bro somali covid thaggaka time chusukuni.....And ALL THE BEST BRO
పవర్ స్టార్ ఎంత ఫేమస్ నీ వీడియో అంతే ఫేమస్ 👍
Anvesh bro congrats, you would be got honourable interview from Somalia National Media.Thanku very much My dear somalia friends.. All the best your bright career. Take care bro... Jai hind
Congratulations, Your really lucky brother and God blessings
Anna love from Kadapa
Meru chese prethi video 📸📷 excellent ga untundi.. Anna
Congratulations bro, keep rocking..
Travelling Ambassador and youtuber Anvesh bro Somalia ni Somasila ki velli thirugunattu thirigav great 🙏🙏🙏🙏🤝🤝🤝
Congrats anvesh Anna ❤❤❤
Congratulations anvesh neeku dhakkina gouravam Telugu varandhariki dhakkinattu. Neelo visayam undhi
Fist view 😍😍😍
🎉🎉🎉🎉🎉Anvesh please conduct tours u know each and every thing , u will rock , I am very much interested to visit these countries
You can become the Ambassador between India and Somalia, you can be proper Guide and representative for the ppl who wants to travel from India, Really you are great bro, Love Somalia ❤️, Thanks to all who supported you ❤️
Bro this is Somaliland not Somalia. we are a different country.
Great Anna miru valla badha nu kuda clear ga explain chesaru. 👍👍👍👍
Love from kadapa
Am also where is your proper place bro
Rajampet🙌
@@incognitochandras1897 love from kadapa
😊..Congratulations Anvesh....we understud about Somalia..Good msg.Tq👍
7th like bro................
Anvesh Anna thopu Dhammunte apu kontha mandhi corona 🌟 laga athi vinayam tho gunta nakkalaga natinchadam radhu he is genuine straight forward from heart
Super Anna., Somalia vellinanduku nee kastam vrudaa kaaledu Anna.,
Somalia lo Hero ayyav.,
Telugu prajallo kuda hero ayyav🔥🔥🎉🎉
Congrats Bro.. Nee Kastam Vrudha kaledu bro... You deserve that..
Bro link pettandhy interview చేసిన ఛానల్ ది చూస్తాము మి interview
Congrats Brother!! Keep doing the good work.
Allah ki kasam . . . very Good Emotion . . . the World is One, all Humans are One . . . . & that's common'sense. Sentiments are silly & sickening, stay secluded to stay Sane & Serene . . . your emotion'choked words have warmed up my heart. God Bless. Love /Good'Faith Conquers All.
Jeevitham chala chinnadi...bro nuvu ee chinna jeevitham lo ennoo chustunnavu ,,,,, different culture Ni aswadisthunnavu ,,,Ni kalla tho maku chupisthunnavu ee prapanchanni 👍👍👍👍👍👍
Brothers of Somaliland we appreciate your support and kindness to Anvesh❤️ and also wish to see your country Prosper with wealth and happiness.
We love you too brothers for India. you all welcome to Somaliland anytime.
Great Anvesh... you are doing very adventurous job... GOD IS with you.👍
Love from ಕರ್ನಾಟಕ ಅನಾವೆಷ ಬ್ರದರ್ ಮಸ್ಕಿ
Great Anvesh gaaru, Somali land country is great.
Anna dance💃 and song super 🤣🤣😂😂congrats for interview 😎
కడప దర్గ దగ్గరికి వెళ్లిన,nice vedio
నాకు ఇప్పటివరకు సోమాలియా అంటే సముద్రపు దొంగలు గుర్తుకువస్తారు బ్రదర్ కానీ సోమాలియా అంటే మంచి మనుషులు మంచి దేశం అని తెలుస్తుంది..
Good exploration. It requires to the world to understand ground reality. You explore the Somalian hearts. I changed my mind about Somalians.
యు అర్ తెలుగు బేర్ గరీల్స్ (BEAR GRYLLS) లవ్ from కడప.బెస్ట్ of luck...
Chaala Goppa Vishyam bro, nuvvu keko kekaha kekasyaaa, 😂 keep rocking .. Lots of love
మీలాగా కాకపోయినా నేను కొంచం పాపులర్ kavali💞బ్రదర్ లవ్ యూ సో మచ్ సూపర్ మన తెలుగోడి పవ్వర్ చూపిస్తున్నావు హ్యాపీ 💞💞💞👍🙏
Soooooooooo congrats brother.. you are really great.. go ahead... 🎉🎉🎉
Gurthupettuko
Anvesh bro...
I'm big fan of you.....
It's true.....
I think This is next level video bro.... Nennu interview chesina Valla video koda ne channel loo upload cheyyi bro Valla videos ella vuntayo thelusukuntam pls bro.... And all the best your feature bro.. 👍👍👍
Love from hindupur ❤️.
Pure heart people's ❤️
We inspired lot of.ur guts.kaleja.honesty.
Congratulations keep rocking anvesh garu
Thammudu nuvvu ilanti videolu Inka enno cheyalani Naa Aaradhya Daivam Sivudini korukontunnanu👍
నిజం చెప్పవు మీడియా చేసిన పనికి మంచోడు చెడ్డొడు గా చెడ్డో డు మంచోడు గా చలామణి అవుతున్నారు ఈ ప్రపంచం లో ,
చాలా అభినందనలు అన్న 185K కి చేరుకున్నారు 💐💐
Anvesh anna expecting like from you keep going anna
Motaniki sadimcharu bro...congratulations🎉🎉🎉🎉🎉
Nice from QATAR 🇧🇭🇧🇭
Ee video chusevaraku nenu kudaa alage anukunna brother Somalia gurinchi
Tq
Congratulations brother 💐
Super. The Hospitality given by them is awesome
కడప.... కలిసొస్తే చెరకుగడా.... ఎదురొస్తే రగడ......
Nice video... U did an amazing job... Keep going further n further
Nice from GAJUWAKA
Excellent video anvesho bro
సూపర్ బ్రో గ్రేట్ జాబ్ నిజంగా చాలా హ్యాపీ గా ఉంది ఇలానే మన ఇండియన్స్ కి గౌరవం ఎప్పుడు ఉండాలి మన బట్టే మనకి గౌరవం దక్కుతుంది ఫ్యాన్ from విజియానగరం 😍😍😍
హకలి వవ హోక్లి వవ హకలి వవ హ్హ సాంగ్ సుపెర్బ్ 🤣🤣🤣🤣🤣
Hi
@@bangiramakrishna8485 hi
Super thammudu variki chala thanks
నీ ధైర్యం మాకు ఆదర్శం
Supper SOMALIA brother,good explain about that country👍we want visit in future surely ❤️
200k subscribes waiting anna