అసిరయ్య పాటలు || Sarangadhara Jamukula Katha || Buduku || Folk || Utharandhra Folk || Musichouse27

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • Sarangadhara Jamukula Katha
    Utharandhra Folk
    Singer : Bonelu Asirayya ( 8179052970 )
    Lyrics : Traditional
    Composed By : Bonelu Asirayya
    Srimatha Digital Recording Studio, Vizag
    Subscribe For More Devotional Songs
    NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
    COPYRIGHT NOTICE:
    Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music,
    instead of contacting RUclips about a Copyright Infringement. Thank You sir...
    ******************************************************************************************************************
    MusicHouse 27 not support any illegal activities these videos is only for video log and Entertainment and giving Updates purpose,
    please share this to your peoples and like and comment.

Комментарии • 1 тыс.

  • @vamsimadde3304
    @vamsimadde3304 3 года назад +16

    ఇలాంటి మహానుభావుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రదిస్తున్నాను 🙏🙏🙏🙏

  • @murtymsn3087
    @murtymsn3087 3 дня назад

    ఎన్నిపనులున్నా వీడియో యో పూర్తిగా చూసేవరకు వదలలేకపోయేను..జానపద కళలను ఇంకా జీవింపచేసే మీకు కృతజ్ఞతలు.అసిరయ్య గారు వందేళ్ళు దాటి జీవించాలి

  • @nandusavara4297
    @nandusavara4297 4 года назад +12

    మన శ్రీకాకుళం జిల్లా సంస్కృతి భాష యాస ప్రత్యేకత గురించి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అంటే ఇటువంటి కళాకారులు ఉండడం అని నేను భావిస్తున్నాను ఇటువంటి వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి చేయాలి

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dcbsongs8304
    @dcbsongs8304 4 года назад +15

    ఏ రచయిత కలం రాయలేని రాగాలు...ఏకవికి కూడా సాధ్యం కాని గంట సేపు పలికే పదాలు. ఏ గాయకుని సాధ్యం కాని విరామం లేని గానం...ఎవ్వరూ ఇంకెవ్వరూ సాహసం చేయగలురు...ప్రకృతి సహజ కళాకారులకు మాత్రమే సాధ్యము....... సూపర్ సర్ మీ గానానికి సంగీత తో గాన మాధుర్యం మీకే సాధ్యం అవుతుంది.....

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @padyasudhamanjari2015
    @padyasudhamanjari2015 4 года назад +6

    ఆదరణ కరువై అంతరించిపోతున్న ఇలాంటి జానపదకళారూపాలను సేకరించి రికార్డు చేసి నెట్టింట్లో నిక్షిప్తం చేసిన శ్రీమాత మ్యూజిక్ వారికి అభినందనలు. మీరు చాలా రసాత్మకమైన ప్రక్రియలను యూట్యూబ్ లో ఉంచుతున్నారు. ధన్యవాదాలు.

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 3 года назад +5

    జముకుల కధ చాలా బాగుంది.మరుగున పడిపోతున్న ఇటువంటి ప్రాచీన కళ లను ప్రోత్సహించాలి.

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @satishprabha111
    @satishprabha111 3 года назад +23

    ఎప్పుడో మా చిన్నప్పుడు విన్నాం మీ ద్వారా మళ్ళీ విన్నాం sir సూపర్👌👌👌👌👌

  • @eshwarchevveti2660
    @eshwarchevveti2660 5 лет назад +6

    శ్రీ మాత ఛానల్ వాళ్ళు చాలా అభినందనీయులు. . అంతరిస్తున్న కళాలనే కాదు. . .అంతరిస్తున్న కళాకారులను కూడా పునరుజ్జెవింపచేస్తున్నారు. . ....ధన్యవాదాలు. . ఇంకా ఇలాంటి వి పెట్టండి. . ..

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Maheshkalamati
    @Maheshkalamati 4 года назад +4

    ఒక 20 సంవత్సరాలు క్రితం చూసాను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను
    ఈ కళలను భావితరాలకు అందిస్తున్న మీకు ధన్యవాదాలు

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dasaradharamireddyronda8576
    @dasaradharamireddyronda8576 3 года назад +1

    చాలా బాగుంది, ఇలాంటి కళాకారులు ఆంధ్రదేశంలో ఉండడం మన అధృష్టం. (మద్య మద్య ఆంగ్ల పదాలు వాడకపోతే ఇంకా బాగుండేది.)

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ydprasad5185
    @ydprasad5185 5 лет назад +6

    ఈ జానపదాలు విన్నప్పుడే మేము భాగ్యవంతులము అని తెలుస్తుంది
    👍😢👍😢👍😢😢👌👌

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @seerarevathi6064
    @seerarevathi6064 3 месяца назад

    Mana Telugu సంప్రదాయాలను ఈ జనరేషన్ కి తెలియ చేయటం చాలా సంతోషంగా ఉంది. గురువు గారు.

  • @sudhakarsurada1008
    @sudhakarsurada1008 4 года назад +3

    మా జిల్లా కళాకారులు లను,కళలను ప్రోత్సాహిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @chinagowrinaidumeesala1655
    @chinagowrinaidumeesala1655 4 года назад +2

    ఇలాంటి అద్భుతమైన బాల్యం లో చూసిన జానపద కళను మళ్లీ చూసే భాగ్యం కలిగించిన మీకు కళాభివందనములు

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @hareeshkota6473
    @hareeshkota6473 4 года назад +6

    చాలా బాగా పాడారు .ఈ రాగాలు వింటుంటే మా నాన్నమ్మ గారు గుర్తు వస్తున్నారు ఈ పాటలు అన్నీ పాడేవారు .I miss you nannamma

  • @challalakshminarayana487
    @challalakshminarayana487 3 года назад

    అసిరయ్య ని నేను చిన్నతనం నుండి చూస్తూఉన్నాను ఆయన పాటలు బుడబుక్కలు వేషం వేసి రాత్రి పూట పాడుతుoటే చాలా ఎక్కువ మంది ప్రజలు అలా ఆకర్షణకలిగి ఆయన పాట రాత్రి పూట చూసే వారు ఆయన ఏ కథ చెప్పిన సెoట్మెoట్ బాగా పoడిoచే వారు ఆడవారు ఏడిసేవారు ఆయన కు ఆయనే సాటి ఆయనకు చాలా కథలు వచ్చును ఆయన తో మరో ఇద్దరు వ్యక్తులు ఉండే వారు వారు కూడా ఆయన తో పాటు బాగా పాడే వారు సూపర్ అసిరయ్య గారు & టీమ్ మా శ్రీకాకుళం జిల్లాలో పట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది

    • @santoshch690
      @santoshch690 3 года назад

      Sir athani phone number kavali sir.
      Plz evandi.

  • @taravenky6660
    @taravenky6660 5 лет назад +9

    ఇంచుమించు అంతరించిపోతున్న కళను అందించినందుకు ధన్యవాదాలు 👌👌

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @jogaraodukka3480
      @jogaraodukka3480 3 года назад

      L

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 4 года назад +1

    👍👍👍👌👌👌 జై ఉత్తరాంధ్ర, జైశ్రీకాకులం, జై ఇచ్చాపురం, జై సన్యాసిపుట్టుగా...

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @mallid3938
    @mallid3938 4 года назад +11

    ఒక మంచి కళా కారు డు, ఇలాంటి వాళ్ళ ను మన ఇంట్లో వివాహాది శుభకార్యాలకు పిలిచి చిన్న కార్యక్రమం చేయిస్తే ఒక కళా కారు డు కి చేయూత నివ్వడం ఔతుంది వాళ్ళకు గుర్తింపు ఇచ్చి నట్టు ఔతుంది

  • @katariramakrishna889
    @katariramakrishna889 3 года назад +1

    ఈ కథ వింటుంటే ఎప్పుడో పూర్వము రోజులు గుర్తుకొస్తుంది. దన్యవాదములు

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Pavankumar-dj4ov
    @Pavankumar-dj4ov 5 лет назад +4

    తాత నా చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్న సూపర్బ్

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @adithyabl2010
    @adithyabl2010 4 года назад +5

    పెద్దాయన నీ కళకి పాదాభివందనాలు

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @rajamukku5561
    @rajamukku5561 4 года назад +1

    అయ్యగారు మా నాన్న గారి కి తెలుసు.. అప్పుడు ఇద్దరూ కలిసి చేసేవారు మా నాన్నగారు డప్పు కార్మికుడు.. ఈయన బొక్క కార్మికుడు మా నాన్నగారు ఈయన ని చూసి ఎంతో గర్వ పడుతున్నాను... ఈయనకు ఇంకా మంచి పేరు తెచ్చుకునీ ఇంకా మంచి మంచి ప్రదర్శన చేయాలి అని నేను కోరుకుంటున్నాను జై శ్రీకాకుళం

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @dslrd4059
      @dslrd4059 3 года назад

      Malli Bokka karmikudu anoddu,

  • @susi8834
    @susi8834 5 лет назад +3

    చిన్నప్పటి జానపదాలు గుర్తుచేసిందుకు ధన్యవాదములు.

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @varahaluvinudula6017
    @varahaluvinudula6017 3 года назад +2

    చాల బాగుంది, ఈ ప్రదర్శన నిర్వహించిన వారికి హృదయపూర్వక ధన్య వాదాలు

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @bhavanihemanthfordharma2593
    @bhavanihemanthfordharma2593 4 года назад +6

    ఈ కాలంలో కూడా trend ను పక్కతోసి కళకు ప్రాధాన్యత ఇస్తున్నారు మీకు కృతజ్ఞతలు🙏..
    అసిరయ్య మట్టిలో మాణిక్యాలయ్య అనుకోండి...
    అద్భుతమైన కళాకారులు🇮🇳🚩💪💪💪💪🙏🙏🙏...

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kanugulasatyam556
    @kanugulasatyam556 3 года назад +2

    అసిరయ్య గారి ని ట్రైన్ లో చూశాను మంచి జానపదుడు కళాభివందనాలు

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @chinnayadoraingilapalli1865
    @chinnayadoraingilapalli1865 5 лет назад +3

    ఈ జానపధ పాటలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నా ఇప్పుడు మీద్వారా వింటూన్నాం.

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @AVIS-BAP
    @AVIS-BAP 4 года назад +1

    Wow.. super.. చిన్నప్పుడు చూసా... అద్భుతం 🙌🙌🙌

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 5 лет назад +9

    అంతరించి పోయిన అద్బుతమైన కళని తిరిగి అందించిన మీకు ధన్యవాదాలు.

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @kamalaeswar1673
      @kamalaeswar1673 Год назад

      Thank you asirayya garu

  • @rambabubachalakura7637
    @rambabubachalakura7637 5 лет назад +2

    అద్భుతం మహా అద్భుతం నాతోటి kalakaaruda మీరు చెప్పిన సారంగధర జముకుల కథ చాలా అద్భుతంగా ఉంది నీకు నా వేలవేల కళాభివందనాలు ఇంకా ఇటువంటి కథలు ఉంటే మరిన్ని వీడియోస్ యూట్యూబ్ లో పెట్టగలరు

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramupawan9202
    @ramupawan9202 5 лет назад +137

    ధన్యవాదాలు... ఎప్పుడో చిన్నప్పుడు చూశాం... మీదయతో మళ్ళీ మాకు ఆ భాగ్యం కలిగింది🙏🙏

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад +5

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @arjalagurumurthy8188
      @arjalagurumurthy8188 5 лет назад +1

      😭 good for knowledge and Enjoy

    • @gorativenkanna9878
      @gorativenkanna9878 5 лет назад

      Goppakalakarudukalanivenakithippe galige gatram

    • @potnurudurgaprasad1457
      @potnurudurgaprasad1457 5 лет назад

      మరుగు నపడిన జానపద కళలను మరల వెలుగులోకి తెచ్చారు . మీ ప్రయత్నం అభినందనీయం.

    • @janardhanaraot3574
      @janardhanaraot3574 4 года назад

      యూట్యూబ్ చానల్ వారికి ముద్దు నమస్కారం లు ఇలాంటి మంచి కళాకారులను వెలుగులోకి జానపద గీతాలు అందించిన మీకు ధన్యవాదాలు

  • @simhachalamdavala5422
    @simhachalamdavala5422 10 месяцев назад +1

    🎉ASARAYYA old. Jamakili. Programs🎉. RUclips. Lo. Pettinanduku. Matharekading. Varki. Danyavadhmlu

  • @madhavaraorangala954
    @madhavaraorangala954 5 лет назад +3

    ఈపాటలు వింటుంటే నా చిన్నతనం గుర్తు చేసారు చాల చాల దన్యవాదలు సార్.

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @dhanavarri4142
      @dhanavarri4142 4 года назад

      Superrrrrrrr ayya

  • @lingamurthi276
    @lingamurthi276 Год назад +1

    మీరు సూపర్ గురువుగారు మీ వయస్. సూపర్. 🙏🙏🙏💐

  • @OMMIGANAPATIRAO
    @OMMIGANAPATIRAO 5 лет назад +64

    సారంగధర నాటక రూపంలో కూడా ప్రదర్శిస్తుంటారు. దాన్ని కూడా మీరు సేకరించి అంద చేయగలరని ఆశిస్తున్నాము.👍👍👍👍👍

  • @balakrishnaraonalla6690
    @balakrishnaraonalla6690 10 месяцев назад

    అద్భుతం.... జముకుల కథ సుమారు 70 నిముషాలు ఆశువుగా, అనర్గళంగా వాద్యంతో పాటు గానం చేయడం.... నిజంగా అద్భుతం....

  • @jagannadarao2832
    @jagannadarao2832 5 лет назад +178

    గంట పదిహేను నిమిషాలు ఏ పేపర్ చూడకుండా అలాగే ఆ కథ చెప్పుకుపోతున్నాడు ఎక్కడ ఏ రాగం ఎలా పాడాలో పాడుకు పోతున్నాడు అతని కి కృతజ్ఞతలు

  • @kameshvaram6671
    @kameshvaram6671 5 лет назад +1

    నాన్న గారు చాలా చక్కగా వివరించారు. థాంక్యూ

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 3 года назад +5

    మన భారత,భాగవత,రామాయణాలు కూడా అందరికీ అర్ధమయ్యే భాషలో మంచిబాణీలుతో ఇలా ఇంటింటికీ తిరిగి అందించిన ఈ హరిజన సోదరులు పుణ్యం,పురుషార్థాలు సులభంగా కలిగించే వారు.కానీ ఈనాడు ఇతర మతాలు లోకి వెళ్లి పోతూ ఇంత గొప్ప కళను మనకు దూరం చేశారు.

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @reddys8507
    @reddys8507 3 года назад

    Naachinnappudu chusa malli yippudu chusa thanks thanks thanks ...........s

  • @ramanak6742
    @ramanak6742 3 года назад +5

    పెద్దాయన కు వందనాలు

  • @challalakshminarayana487
    @challalakshminarayana487 3 года назад

    అసిరయ్య గారి పాట మేము మాఊరిలో ఎన్నో సార్లు పెట్టడం జరిగింది

    • @santoshch690
      @santoshch690 3 года назад

      Athani phone number kavali sir

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 5 лет назад +3

    ధన్యవాదాలు మాతా వారికి

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rajeshmamidi2496
    @rajeshmamidi2496 5 лет назад +1

    Ahaaaaa yantha aanandanga undoo vintunty.....suuuuparr Abba .....srii matha variki vandanamulu

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rajreddy5477
    @rajreddy5477 5 лет назад +74

    కలాకారుడా నీకు కలాభివందనాలు

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @baburaoyaramala9314
      @baburaoyaramala9314 4 года назад

      ఓ కళాకారుడు మీకు కాళాభి వందనాలు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తిచేచారు సెల్యూట్

    • @vamsiurlapu254
      @vamsiurlapu254 4 года назад

      Super song

    • @vanjarapusrinivasarao895
      @vanjarapusrinivasarao895 4 года назад

      పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. కళాకారుడుకు వందనాలు. ఛానల్ కు కూడా అభివందనాలు.

  • @ramakrishnareddy4653
    @ramakrishnareddy4653 3 года назад +1

    వీక్షకుల స్పందన చాలాబాగుంది
    ఆయన ట్రైన్ లో పాటలు పాడుతూ ఇంకా కాలం వెల్లబుచ్చడానిని చూస్తుంటే అతనిపేదరికం అర్ధమవుతుంది కాబట్టి ఆయన ఎక్కౌంట్ నంబరు పెట్టి అవకాశం ఉన్నవాళ్ళు సాయం చేసి ఉండేవారు

  • @jagannadarao2832
    @jagannadarao2832 5 лет назад +8

    ఆ రాగం తాళం ఈ రోజుల్లో వినగలమా

  • @alalmallaiah371
    @alalmallaiah371 4 года назад +1

    ఇలాంటి కళలు మన తెలుగు రాష్ట్రాల్లో అంతరించిపోతున్నవి ఇవి తెలిసి మాలాంటి వాళ్ళు ఇలా చూస్తం కాని విరిని ఁగామ పర్యటన లు చేసేటట్లు చేసై పిల్లలలో కూడా.....

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You

  • @rokkamshankarrao8732
    @rokkamshankarrao8732 5 лет назад +11

    Tatahgaru meku inkokaru saport vunteya bagunedhi meru bagakastapaddaru chalabagundhi nice 👍👍👍👍👌👍👌👍👌👍

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @hemanthakumarmajji6077
    @hemanthakumarmajji6077 4 года назад +1

    ధన్యవాదములు అసిరయ్య నీకు వందనాలు

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @nagiresu
    @nagiresu 5 лет назад +13

    what a memory....
    Chala Baga paadinaaru......🙏🙏🙏🙏🙏🙏

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @adinarayanapanchireddi748
      @adinarayanapanchireddi748 2 года назад

      Mallory vinagaligamu Chaka anandamuga vundi

  • @kammojistylekammojistyle5277
    @kammojistylekammojistyle5277 3 года назад

    Thathyya. Garu. Meru. Na Lage. Paduthunnaru. Super. Na Kante. Baga paduthunnaru. 🙏🙏

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @nagiresu
    @nagiresu 3 года назад +3

    Thanks to Srimatha music recording for collecting and encouraging of village art forms 🙏🙏🙏🙏🙏🙏

    • @RajuYadav-zj3hk
      @RajuYadav-zj3hk 3 года назад

      👌👌👌👌🤌

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 3 года назад

      చాలా బాగున్నది కథ పాట రూపంలో వివరించారు

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kellatirupatirao4581
    @kellatirupatirao4581 3 года назад +1

    చాలా బాగుంది

  • @sunarajesh851
    @sunarajesh851 5 лет назад +12

    Emi kala e vedio tho na hrudayam parvasisthundi thank you dady

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @venkatabrj3723
    @venkatabrj3723 4 года назад +1

    Asirayya gariki paadhabhivandanalu,paadhabhivandanam Mee kalak.Mimmalni andaru aadharinchi aadhukoni miru konni samvathsarala paatu,aarogyamga,aardhikamga haayiga bathikithe ee kalalu kooda bathukutayi

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад +1

      ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @dandutalli143lavanyanaidu7
    @dandutalli143lavanyanaidu7 5 лет назад +60

    Srikakulam to palasa train lo vuntaru. Good artist. Thank u very much to matha audio recording.

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад +3

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @veerarajumptc564
      @veerarajumptc564 5 лет назад +1

      Dandu talli 143 Lavanya naidu to

    • @veerarajumptc564
      @veerarajumptc564 5 лет назад

      Lp

    • @pitturadhamma724
      @pitturadhamma724 4 года назад

      @@veerarajumptc564 mn mn 00====0=09666600 mn NV

    • @pitturadhamma724
      @pitturadhamma724 4 года назад

      Mk

  • @lingaswamyvonguri4833
    @lingaswamyvonguri4833 5 лет назад

    శ్రీ మాత చానల్ వారికి ధన్యవాదాలు జానపద కళారూపమైన జముకుల కథ వీడియో చూసినాక చాలా సంబురపడ్డాను యం.ఏ తెలుగు లో జానపద కళారూపాలు చదివాను కానీ జముకుల కథ ప్రదర్శనలు ఎప్పుడు చూడలేదు కథ ప్రదర్శించిన వ్యక్తి కి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కళా రూపాల వీడియోలు తీసి జానపద కళలు కనుమరుగు కాకుండా కాపాడాలని శ్రీమాత చానల్ వారిని కోరుతున్నాను మరో మారి ధన్యవాదాలు

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @krishchpuram1080
    @krishchpuram1080 4 года назад +3

    Thanks Sri matha recording studio I remember my child hood this programs but nowadays no this type of programs in villages very very very very thanks you are conducted more programs . I proud to born in srikakulam dist.

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramanak6742
    @ramanak6742 3 года назад +1

    నిజమైన తెలుగు జానపదాలు

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rajeshdasari6480
    @rajeshdasari6480 5 лет назад +13

    Niceee........ma villege beside village .......super......pata

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @divyanarayan5474
      @divyanarayan5474 5 лет назад

      A village sir ethanidhi

  • @laxmanamurtytamarala6279
    @laxmanamurtytamarala6279 4 года назад

    నా చిన్నప్పుడు చూసాను మళ్లీ ఇన్ని రోజులకు థాంక్స్ మాతా రికార్డింగ్ కంపెనీ

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @creativethoughts6554
    @creativethoughts6554 3 года назад +3

    You r doing great job
    Heartily salutu to you
    Enka konni kathalu pettandi dayachesi

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vallururavimaster5290
    @vallururavimaster5290 Год назад

    కళా రంజని ఆర్ట్స్ అసోసియేషన్ గుడివాడ వారిచే సారంగధర నాటకం ప్రదర్శించ బడుచున్నది.

  • @Mstrdj007
    @Mstrdj007 5 лет назад +23

    My God....Meeku 10000 Namaskaramlu

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ChittiChittiStories
    @ChittiChittiStories 5 лет назад

    ఇంత మంచి వీడియో అందించిన మీకు ధన్యవాదములు.

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Kannahoney
    @Kannahoney 5 лет назад +13

    Thanks maatha recording company we will waiting for more

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @sidharthgamer3074
      @sidharthgamer3074 3 года назад

      @@MusicHouse27 oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooòoooooòoooooooooooooooooooòoooooooooooooooooooooooooooooooooooooooooooooiooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooòooooooooooooooooòooooooòoooooooooooooooooooooooooooòooooooooooooòooooooooooòoooooooooooooooooòooòooooooòoòooòooòoooòoooooooooòòooooooooooooooòooòooooòooòoòooooooòòoooooooooòoòoooòooòòòooòòoòòòòòoooòòòoòòòòòòòòòoòòòòoòoòòoòòòòòòòòòòòòò

  • @jagamsanapati5825
    @jagamsanapati5825 4 года назад +1

    విశ్వ కళా సంగ్రహ వేదిక - కళ అనేది ఎక్కడున్న దానిని అతి భద్రంగా మంచి నాణ్యత తో ప్రపంచానికి అందజేస్తు, మనిషి యే సౌకర్యాలు లేకుండా ఆ కాలంలో ఎలా బ్రతికాడో ఆలోచిస్తే, మీ జానపదాలు, బుర్రకథలు వీటి వలనే మానవుడు ఉల్లాసంగా బ్రతకగలిగాడు.. అని అర్ధమవుతుంది.. అలాంటి విలువైన natural ఎనర్జీ యే ఈ కళలు వాటిని ఈ తరం వాళ్ళకి, కళలను ఇష్టపడే నాలాంటి కుర్రకారు కి వినసొంపుగా, అర్థమయ్యేలా అందజేస్తున్న మీ మాత సంస్థకి నా కోటి దండాలు.. 💐👌🙏🙏🙏

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @malleshjajalamj
    @malleshjajalamj 4 года назад +4

    What a great artist... thank you sri matha music

  • @karroturaju9330
    @karroturaju9330 3 года назад +1

    U r very thankful to you Sir....
    Meruu super se upper asirayya Garu 🙏🙏

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vankalalokesh1765
    @vankalalokesh1765 4 года назад +3

    Super talented ...iam proud to be an palasa citizen

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @suneendra007
    @suneendra007 4 года назад +2

    Proud to be my village..... Asirayya is great from past30 yrs he struggled lot of poverty.....thank you sri matha music house for encouraging his songs..........

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

    • @user-iq9gz7vo2t
      @user-iq9gz7vo2t 7 месяцев назад

      L​@@MusicHouse27

  • @rudraprathapreddy350
    @rudraprathapreddy350 5 лет назад +3

    Super....and thanks to matha recordings

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @srinirmalanandaaasranam1219
    @srinirmalanandaaasranam1219 5 лет назад +1

    ri matha music huse vark maa dhanyavadhamulu jai hindh kalakarulanu meeru grthinchi meru varii ahakarinchi vari kalaku rupam dhalchadam chala bagundhi

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @venkataramanatompala8901
    @venkataramanatompala8901 5 лет назад +4

    👌👌👌 superb 🙏🙏🙏

  • @dukkapentayya5815
    @dukkapentayya5815 4 года назад +1

    కళాకారుడకు ప్రత్యేక వందనములు.

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @naidustudycirclevzm
    @naidustudycirclevzm 5 лет назад +5

    Thank you mata audio recording

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rajam3457
    @rajam3457 3 года назад

    చాలా బాగుంది..... శాలివాహనుల చరిత్ర కూడా బుర్రకథ రూపంలో చెప్పగలరేమో తెలియజేయండి.... మేము అవకాశం కల్పిస్తాము.

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @gudelakoteswarao4797
    @gudelakoteswarao4797 5 лет назад +43

    పాత రోజులు గురుతుకు వచ్చాయి

    • @chandrabhanu3894
      @chandrabhanu3894 5 лет назад +1

      gudela koteswarao మీరు మరిన్ని కళా సంపద విలువ మరింత స్పష్టమైనవిధగా తెలియజేయండి.మీకళాభిమాని

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @nageswararaokallepalli1269
    @nageswararaokallepalli1269 5 лет назад +2

    super appdo chinnappudu chusaamu me valana malli chusthunnamu many many thanks

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @saradhimallarpu701
    @saradhimallarpu701 5 лет назад +40

    మి కళ సూపర్

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @srinivassarma9318
      @srinivassarma9318 5 лет назад

      Kalabhivandanalu

    • @mohangollangi3334
      @mohangollangi3334 3 года назад

      @@MusicHouse27 ooio

    • @mohangollangi3334
      @mohangollangi3334 3 года назад

      @@MusicHouse27 pl

    • @mohangollangi3334
      @mohangollangi3334 3 года назад

      @@MusicHouse27 llli

  • @vanajashiny2737
    @vanajashiny2737 3 года назад

    Chala andamaina neethi galigina kattu kadha very wonderful congratulations

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @saladi-vb9lk
    @saladi-vb9lk 5 лет назад +14

    Memory power is excellent. Folk arts are gradually disappearing. They deserve encouragement by way of financial support.

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @dhavaladharamarao1933
      @dhavaladharamarao1933 3 года назад

      @@MusicHouse27 jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj

    • @dhavaladharamarao1933
      @dhavaladharamarao1933 3 года назад

      @@MusicHouse27 jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjijjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 11 месяцев назад +1

    Super గా ఉంది

  • @ramupawan9202
    @ramupawan9202 5 лет назад +59

    కళలని కాపాడండి... సంస్కృతిని బ్రతికించండి🙏

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @chandrabhanu3894
      @chandrabhanu3894 5 лет назад +1

      Ramu Pawan ఇలాంటి కళా సంపద విలువ మరింత స్పష్టమైనవిధగా తెలియజేయండి మీకు నా ధన్యవాదాలు

  • @rajasekhar6533
    @rajasekhar6533 4 года назад +1

    Extraordinary talent ....my childhood memories...thank you my dear pedhayana

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 5 лет назад +3

    Sri Matha recording theatre vaariki lot of thanks..antha rinchi pothunna Kalalani RUclips lo chupistunnanduku ...alage pakeer saheb and Sufi Saheb gaarla gurunchi kuda record chesi RUclips lo petta galaru..👍👍👍💐💐💐💐

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @madasuhussainrao844
      @madasuhussainrao844 5 лет назад

      @@MusicHouse27
      Thanks so much for Sri Matha MusicHouse..

  • @venkataramanakoona8014
    @venkataramanakoona8014 4 года назад

    Asirayya ma village pakkane... Chinnappudu chala sarlu chusanu e patalu Malli eppudu chustunnam thq recording company

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sivasankararasavelli9354
    @sivasankararasavelli9354 5 лет назад +7

    Jai srikakulam

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @jagannadarao2832
      @jagannadarao2832 5 лет назад

      Jai Srikakulm

  • @dukkapentayya5815
    @dukkapentayya5815 4 года назад +1

    Thanks to sri matha for recording of our village culture of janapada's.

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @satyatailoring3362
    @satyatailoring3362 5 лет назад +14

    Duvvandar kada kuda pettandi sir chala bagunnai

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thappakunda Try Chestham Sir. Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kalivarapuneenasruthi2868
    @kalivarapuneenasruthi2868 4 года назад

    సూపర్. Thanks to Srimatha channel

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @geddavalasabhaskarrao4813
    @geddavalasabhaskarrao4813 5 лет назад +10

    Anna inka ilanti videos cheyandanna
    Thathayyaku na namaskaralu

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @yuvavanthu7700
    @yuvavanthu7700 3 года назад +1

    Chala super ga vundi

    • @MusicHouse27
      @MusicHouse27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @mohanmurapalamohanmurapala1615
    @mohanmurapalamohanmurapala1615 5 лет назад +4

    Nice super.. 👌👌👌👌

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @lavanyalaa2973
    @lavanyalaa2973 3 года назад +1

    Asireyya garu supar ..🙂🙂🙂🙂

  • @srinujami4634
    @srinujami4634 5 лет назад +7

    I remembered my great child day's

    • @MusicHouse27
      @MusicHouse27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @lingudumurlikrishna5907
    @lingudumurlikrishna5907 4 года назад +1

    I just met this person today while in train journey just few minutes before, nd we were enjoying his activeness nd gratitude towards folk music almost 10 min he was with us nd he was saying that search this on you tube I sang for 1hour nd 10min ... He is really amazing .....😁his voice god damn amazing ...

    • @MusicHouse27
      @MusicHouse27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @s.kanakarajus.kanakaraju3059
    @s.kanakarajus.kanakaraju3059 5 лет назад +5

    super