జై జవాన్ జై కిసాన్ సూపర్ బ్రో అంత బాగానే వుంది కానీ FIB SOL surya sakthi ఫర్టిలైజర్ కింద వాడాను అని అన్నారు ha ఫర్టిలైజర్ ఎలావాడాలి ఇంకా ఏమి ఐనా ఫర్టిలైజర్ వాడాల లేకపోతే fib sol వారి సూర్య sakthi వాడితే సరిపోతుందా అనేది ఎలా వాడాలో ఎప్పుడు వాడాలో చెప్తే బాగున్నేమో....?
On an avg monthly electricity bill and labour costs entha authai bro for 10 cents poly house? Meru teesthuna yeild normal/traditional farming lo entha land lo vasthadhi avg? Ante bayata land production capacity ki poly house production capacity ela untundhani telusukodaniki adguthunanu.
మాములుగా టమాటో పండిస్తేనే ఎకరానికి 50 నుండి 60 వేల రూపాయిల ఖర్చు వస్తుందే! ఈ Hi-tech farming కి 40 వేలు మాత్రమే అయ్యాయంటే ఆశ్చర్యంగా ఉంది. నిజం చెప్పండి Bro, అనవసరమైన hype create చేయొద్దు. వీటిని నమ్మి ఎంతోమంది ఫార్మింగ్ లోకి వచ్చి money & time waste చేసుకుంటున్నారు.
ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనే ప్రశ్న polyhouse shed వేయడానికి మరియు weather control కి రెగ్యులర్ కరెంట్ బిల్ మైంటనేన్స్ ఖర్చు గురించి పూర్తి వివరాలు చెప్పాలి కానీ కేవలం కూలీలు ఖర్చులు చెప్పారు
@@GreenMeadowFarmsNlr Hi Bro, Can you please share your number .I want to know the techniques you have used for maintaining temperature and some tips too
Good video and captured latest technologies
Nice వీడియో
జై జవాన్ జై కిసాన్ సూపర్ బ్రో
అంత బాగానే వుంది కానీ FIB SOL surya sakthi ఫర్టిలైజర్ కింద వాడాను అని అన్నారు ha ఫర్టిలైజర్ ఎలావాడాలి ఇంకా ఏమి ఐనా ఫర్టిలైజర్ వాడాల లేకపోతే fib sol వారి సూర్య sakthi వాడితే సరిపోతుందా అనేది ఎలా వాడాలో ఎప్పుడు వాడాలో చెప్తే బాగున్నేమో....?
Very good supper👍
Good information sir ❤
Smart farming
Super model fomming
Kg ke 35,40 rathuke market lo evaru bro
Anna poli house belldup ki enta kharchu ayendi Anna
Super Karthik anna ❤👏👏
Sir grow bag lo am vestaru soil or cocpeat and manure am vestaru
Only cocopeat a use chesam andi
BGM baaledhu bro😢😢😢😢
Koncham content lo clarity maintain chiyandhii bro.... So many douts in this farming...
ఒక ఎకరం పాలి హౌస్ నిర్మాణానికి ఎంత కర్చు అవుతుందో తేయయ చేయండి.
25 lks avochhu
Byambo ite 15 lks avochhu
On an avg monthly electricity bill and labour costs entha authai bro for 10 cents poly house? Meru teesthuna yeild normal/traditional farming lo entha land lo vasthadhi avg?
Ante bayata land production capacity ki poly house production capacity ela untundhani telusukodaniki adguthunanu.
Polyhouse cost enthaindhi
Everything is okay, but why plastic packaging?
మాములుగా టమాటో పండిస్తేనే ఎకరానికి 50 నుండి 60 వేల రూపాయిల ఖర్చు వస్తుందే! ఈ Hi-tech farming కి 40 వేలు మాత్రమే అయ్యాయంటే ఆశ్చర్యంగా ఉంది. నిజం చెప్పండి Bro, అనవసరమైన hype create చేయొద్దు. వీటిని నమ్మి ఎంతోమంది ఫార్మింగ్ లోకి వచ్చి money & time waste చేసుకుంటున్నారు.
Only 10ncents bro not acre
itanu only 10 cents tomato vesadu kabatti takkuva karchu ayyindi
ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనే ప్రశ్న polyhouse shed వేయడానికి మరియు weather control కి రెగ్యులర్ కరెంట్ బిల్ మైంటనేన్స్ ఖర్చు గురించి పూర్తి వివరాలు చెప్పాలి
కానీ
కేవలం కూలీలు ఖర్చులు చెప్పారు
What about electricity bill
Tomato rate kg-40rupees ekkada undi
Based on market prices esthunam market lo top quality price ki memu istham andi
Top quality 400 to 500 rupees in present market in anantapur
@@GreenMeadowFarmsNlr Hi Bro, Can you please share your number .I want to know the techniques you have used for maintaining temperature and some tips too
E type forming Course ekadayena nerpistara
What is the size of the Grow Bag?
Grow bag size 15 inch x 15 inches
Hello sir how much totally it's cost for you in 10 cent land total investment with out land
Which seed bro
Rijkwan
Saho బాగా ఉంటుంది
Syngenta Saaho variety use chesam andi
10 సెంట్లు అంటే ఎన్ని గుంటలు బ్రో ?
100 cents oka acre brov
10 సెంట్లు 4 కుంటలు
Miru very hot
Anna 35 rs ekkada unnayi anna tamotos
BGM baaledhu bro😢😢😢😢