రమా గారు మీ ఇద్దరి కాంబినేషన్ చూడడానికి చాలా బాగుంటుంది మీరు ఏ ప్రోగ్రామ్ చేసిన ఇంట్రెస్ట్ గా ఉంటుంది మీరు చేసిన చూసాము చాలా బాగా చెప్పారు మీ ఇద్దరికీ సుమన్ టీవీ వారికి యూట్యూబ్ ప్రేక్షకులు తరుపున మా ఫ్యామిలీ తర్పణ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు.
Jaya medam rama medam eddaru chela manchi friends god bless you mee videos Anni chela bauntayi medam your really great madam meeru excellent ga matladutunnaru good
మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది రమ గారు జయ గారు మీకు ఇంకా సుమన్ టి వి సంక్రాంతి శుభాకాంక్షలు
చాలా సునాయాసంగా చూపించారు శ్రమతో కూడుకున్నట్టుగా లేదు చాలా చాలా బాగా చూపించారు అమ్మగారు జయ ధన్యవాదాలు
అరిసెల కంటే చివరి సరదా సన్నివేశాలకి బాగా నవ్వుకున్నాము...
చాల సరదాగా వుంది రమగారు!
జయ నవ్వులుతో ఇంకా బాగుంది. ఈసారి నేను కూడ చేయా లేమో సొంతంగా!! ఎందుకంటె అల్లుడుగా రు అమ్మాయి వస్తారు కదా పండక్కి!! 🤗
Happy sankranthi mams💐💐👌👌👏👏🙋
Bagunnayi andi 👍
రమా గారు మీ ఇద్దరి కాంబినేషన్ చూడడానికి చాలా బాగుంటుంది మీరు ఏ ప్రోగ్రామ్ చేసిన ఇంట్రెస్ట్ గా ఉంటుంది మీరు చేసిన చూసాము చాలా బాగా చెప్పారు మీ ఇద్దరికీ సుమన్ టీవీ వారికి యూట్యూబ్ ప్రేక్షకులు తరుపున మా ఫ్యామిలీ తర్పణ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు.
Super 👌 tq namastey
Chala clearga chepparu mem tnq
Ariselu super.. Bloopers super
Super super chala baagunnaru thankyou Rama gaaru Jaya gaau wow supar Andi ariselu super super super thankyou so much andi
Hi రామ గారు జయ గారు సంక్రాంతి శుభాకాంక్షలు
Super టేస్టీ అమ్మ
Miru chala baga cheparu Rama Garu
Jaya medam rama medam eddaru chela manchi friends god bless you mee videos Anni chela bauntayi medam your really great madam meeru excellent ga matladutunnaru good
Superb
Rama gaaru..sooper
supero super chala enjoy chase samu.
Happy sanksrnthi both of you andi
Ramaagaru Sankranthi sandhadi me aresalatho start ayindhi
Super video 👏👏👏😋
Amma,lu, ammamma Lu great.
Super madam
Superga unnayandi. Happy pongal Jaya garu and Rama garu.
last 2 mins super😀😀👌👌👍
Mee combination super 👌 Arisalu super
Thank you so much mam
Happy meet and Good recipe 👌🙏
Arisalu super.
Super akka, pandaga vachesindi mee video chuste
Hi madam sakinalu recipe video cheyandi please.
Nice recipe
Very nice andi miku kuda happy sankranthi
Showed it very simpler way. Interesting also
Very nice 👍🙂
👌
Enjoying bloopers 😀need more bloopers
మంచి గా మాట్లాడుతుంటారు 😀
Happy Pongal so sweet your laugh arisalakanna
🎉
Ariselu super Rama garu and Jaya funny so sweet..Suman TV unit sabyulu andariki Happy Sankranthi
Abba bagunyee ammaa 🥰👍👍👍🥰
🙏🙏namaskaram medam
Rama medam Jaya medam kobbri mukkalu vesi chesthe chela bauntayi medam ariselu chela manchi ga chesaru good
Very nice
Bloopersss superrr
Meeru baguntaru Rama garu pata old actor gurtuku vastunnaru mimmalni chooste
Iakshimi
Ramaravi gari smile bhaguntundi
Rama amma me matala kosam ina me vedio chusta, adi old vedio ina sare
🙏🙏🙏💐💐👌👌👌👌 Happy Pongal to entire team and Amma 💐💐💐💐💐 Om Shree Matrinamaha
Bloopers are super we need more bloopers
Amma Mee kaburlakye chusa nyenu e program
అరెసెలు సరదా అరిసెల కబుర్లు 😍
Ramagaru veediveedi ariselupack chesì pampistara
నేను ఒక్కదాన్నే చేస్తానండీ
Rice yepudu soak chayali Medam Pls reply me
త్రీ డేస్ ముందు..ఈరోజు ఉదయం నానబెట్టి ఎల్లుండి ఉందయం పిండి మరపట్టించాలండి
If fridge is not available? How to store?
Rice yeppudu soak cheyyali
2 days
e video making lo unna bloopers anni pettandi without editing...
Soaking overnight is not required? Before frying.
వేడి వేడి అరిసెలు మాకు కూడా రుచి చూపండి రమా ,గారూ.
😃😃👍🤭
Meeru anni bale nijalu matladatharu
Jeya maku methaga istum
Arial
Me team work loo Arisalu chasaru, Mari maako Arisalu super Arisalu program
😋..😃
ఆరిసలు ku ye bellem baguntudhi
Choopichandi
ఇంతకి ఏ బెల్లం వాడాలి ??
Ma side inka palachaga chestaru
Ariselu emo kani mee bloopers matram kammaga unnayi navvi navvi potta neppi ochindi .😂
మనం తీసే గట్టి పాకంను బట్టీ కూడా
Arisala sandadi aa matram untundi
Choopchendi
😂
Very nice
Super amma
👌
🙏🙏🙏💐💐👌👌👌👌 Happy Pongal to entire team and Amma 💐💐💐💐💐 Om Shree Matrinamaha