ఆ తల్లి గొంతులో చక్కటి మాధుర్యం, భగవంతుని దయ. ఈ వయస్సు లో కూడా ఆమె స్వరంలో ఆ మాధుర్యమే . ఇటువంటి గొప్ప వారిని భవిష్యత్తు తరాల వారు కూడా చూడగలిగే భాగ్యం ఉండాలని కోరుకుందాము.
వసంతమ్మ గారిది కూడా చాలా విలక్షణమైన గొంతు. పాట చెవిన పడటం తోటే గుర్తు పట్టెయ్యగలం. ఆమె పాడిన ' బంగారు బండిలో ' పాట అంటే నాకు చాలా ఇష్టం. అభినందనలు అమ్మా.
I had seen B. Vasantha gari Jummandi Nadam program 9 years back in 2004 at ETV interviewed by Suneetha garu. My childhood memory Song was Jeevan jyothi " Ekkada ekkada dakkunano pattuko" Sung by Vasantha garu , that Movie was directed by K. Viswanath garu who passed away from US yesterday. Vasantha garu 9 years back she was looking like very Young but now she is like older. Any how long live madam, may God bless You.
Roshan ఎలా తామన్ తల్లి అక్కగారుని కనిపెట్టారు? మీకు ఎలా కనపట్టరు? వసంత గారు చూస్తూవుంటే చాలా బాగుంది. చందమామ రావే. యివిడ తెలుగు వాళ్ళు అని తెలిసి చాలా బాగుంది.
1974 Lo Guntur Balanandam school lo chaditappudu Vasantha madam garini chief guest ga invite chesaru ma school ki.Appudu chusa malli Mee interview dwara chustunnanu .Thanks alot to Suman TV.Bangaru bandilo.....Ane pata padaru madam,..ee msg .chusi evaraina aa batch vallu chuste plmsg cheyandi ...Vasantha madam ki hearty regards
బి. వసంత గారి గాత్రం విలక్షణంగా ఉంటుంది. పెద్ద వయసు లో కూడా ఆమె గాత్ర మాధుర్యం, వైదుష్యం అలాగే ఉన్నాయి. 25.40 వద్ద షణ్ముఖ ప్రియ రాగం లో ఉన్న పాట స్పష్టంగా శృతి తో పాడారు. ఆమె మరిన్ని పాటలు పాడితే బాగుండేది. 🙏
I know Vasanta very much but Iam a kid at that time in 1964. Her father boddupalli ravindra nadh, a well known photographer, owner of Ravi Studio in guntur at arundelpet 3rd lane. Legend singer sp balu is also coming to their home for singing practice. Vasanta madam shifted to madras along with family members sisters & brother ramu. She has a very good sweet & Childish voice from her birth given by god.
2005లో ఘంటసాల వర్ధంతికి తిరుపతి లో జరిగిన music competitions లో award ఫంక్షన్ కు chief guest వసంత గారే,ఈమె చేతుల మీదుగా award తీసుకున్న విషయం గుర్తు వస్తోంది, I am very happpy
Chinappudu songs vinam kani face chuse option appatlo vundedi kadu.. technology development valana ipudu a songs padina singers ni chuse adrustam dorikindi..Thanks to Suman TV..
It’s a great.. In my childhood she came my school anniversary at sullurpeta in Nellore district AP..still Iam remembering may be 1977 .. I enjoyed that time she sung a song Vasanta Sena..ie BANGARU BANDILO ANDALA BOMMA THO BHALE.. Still I used to humm that song
Ammaa meeru ye janma lo chesukunna పుణ్యమో punyamo,manchi గాయని gaayani gaa peru techukunnaru.ammaa meeru yatralaku vellinappudu swamy,ammavaru పాటలు paatalu devalayamu lo paadandi amma.mee jivitamu dhanyamavutundi.swamy,ammavaarla pavalimpu,melukolupu keertanalu.KASI,DWARAKA,KANCHI,MADHURA Etc.
Roshan is not familiar with old songs .He should listen prepare well before interviewing such senior artists by watching their movies and listening to their songs. Voorike noti Malaga super super ante saripodu. It is disappointing to seniors like me. Vasantha Gaari songs are ever green and those songs used to broadcast in AIR MW and vivid Bharathi regularly. Aavida pataki shathakotiNamaskaralu.
ఆ తల్లి గొంతులో చక్కటి మాధుర్యం, భగవంతుని దయ. ఈ వయస్సు లో కూడా ఆమె స్వరంలో ఆ మాధుర్యమే . ఇటువంటి గొప్ప వారిని భవిష్యత్తు తరాల వారు కూడా చూడగలిగే భాగ్యం ఉండాలని కోరుకుందాము.
వసంతమ్మ గారిది కూడా చాలా విలక్షణమైన గొంతు. పాట చెవిన పడటం తోటే గుర్తు పట్టెయ్యగలం. ఆమె పాడిన ' బంగారు బండిలో ' పాట అంటే నాకు చాలా ఇష్టం. అభినందనలు అమ్మా.
వసంత్ అమ్మగారిని చూస్తుంటే చాలా సంతోషం గా వుంది.చాలా మంచి ఇంటర్వ్యూ
I had seen B. Vasantha gari Jummandi Nadam program 9 years back in 2004 at ETV interviewed by Suneetha garu. My childhood memory Song was Jeevan jyothi " Ekkada ekkada dakkunano pattuko" Sung by Vasantha garu , that Movie was directed by K. Viswanath garu who passed away from US yesterday. Vasantha garu 9 years back she was looking like very Young but now she is like older. Any how long live madam, may God bless You.
ఇప్పటికి గొంతు చాల బాగుంది.దేవుడు వరం
Thanks for interviewing legendary Vasantha garu.... Going back to olden days....
నా చిన్నప్పుడే కాదు ఇప్పటికీ నాకెంతో ఇష్టమైన పాట బంగారు బండిలో పాట
థమన్ వాల్క మదర్ నీ చిన్నప్పటి ఫ్రెండ్. ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది చాలా హ్యాపీ
సుమన్ టీవీ వారి కి అభినందనలు
Thank u for this program
Gajulu ghallana ghallana gajulu urs beauty full song mam.
రోషన్ గారు చాల సంతోషం.మీరు ఈ లాంటి మంచి గాయకురాలితో ఇంటర్వ్యూ చేసి ఎంతో ఆనంద పరిచారు.
Roshan ఎలా తామన్ తల్లి అక్కగారుని కనిపెట్టారు? మీకు ఎలా కనపట్టరు? వసంత గారు చూస్తూవుంటే చాలా బాగుంది. చందమామ రావే. యివిడ తెలుగు వాళ్ళు అని తెలిసి చాలా బాగుంది.
2008 లో ఝుమ్మంది నాథంలో ప్రోగ్రాం లోనే చెప్పారు గా అండి తమన్ మా చెల్లెలు కొడుకు అని మంచి గాయనీ మణి వసంతగారు
Vasantha garu; mee voice ippatiki adbhuthamga vundi
Amma gariki vandanalu
All old singars are great like B vasanta garu
బాలు గారి గొప్పతనం ఇలాంటి సీనియర్ సింగర్స్ వలన తెలుసుకోవడం ముదావహం🙏నవ్వవే నా చెలి సాంగ్ బాలు గారితో ఈమె పాడారు.
God gifted to Indian cinema. Outstanding
what a beautyfull voice and mam also
Fantastic voice 🙏🙏🙏🎉🎉🎉
Super.. super అమ్మ...
అద్భుతమైన స్వరం అమృతం తాగి ఉన్నట్లు అనిపిస్తుంది 79, వసంతాలు గడచిన వసంతగారి గాత్రం స్వరం నస్వరం
Hatsoff Vasanthamma! Thank you Sumantv!!
Amma meeku na 🙏🙏🙏🙏🙏
superrrr amma
Godblessyou
Great interview
Amma, ఆరోగ్యం గా వుండాలని కోరుతున్నాను
రోషన్ గారు.. బాగా choose చేసుకొంటున్నారు మంచి ప్రోగ్రాం.. బాగుంది 🌹
Super Vasanthan garu congratulations God bless you accordion peter
Good interview
Amma..very genuine words..thanks for the interview
1974 Lo Guntur Balanandam school lo chaditappudu Vasantha madam garini chief guest ga invite chesaru ma school ki.Appudu chusa malli Mee interview dwara chustunnanu .Thanks alot to Suman TV.Bangaru bandilo.....Ane pata padaru madam,..ee msg .chusi evaraina aa batch vallu chuste plmsg cheyandi ...Vasantha madam ki hearty regards
Great woman
Thanks Vasantha gaaru god bless you I like you maa
బి. వసంత గారి గాత్రం విలక్షణంగా ఉంటుంది. పెద్ద వయసు లో కూడా ఆమె గాత్ర మాధుర్యం, వైదుష్యం అలాగే ఉన్నాయి. 25.40 వద్ద షణ్ముఖ ప్రియ రాగం లో ఉన్న పాట స్పష్టంగా శృతి తో పాడారు. ఆమె మరిన్ని పాటలు పాడితే బాగుండేది. 🙏
నేను 89 లో వైజాగ్ లో స్వర మాధురి సంగీతోస్తవం ప్రోగ్రాం లో వసంత గారిని కలిసాను.ఆవిడ ఆటోగ్రాఫ్ వుంది.అదంతా ఇప్పుడు గుర్తొస్తోంది.
వసంత గారిని చూడటం చాలా ఆనందంగా ఉంది
Amma entha baga padarama super ma😊
Amma 🙏
Super voice Telugu paruvu kapadutunnaru milanti varini e rojullo adagaru bhasha Rani vallu am padutunnaro ardham kadu ur great amma 🙏🙏
I am also from Machilipatnam
Excellent interview
Suman t.v. variki super
👌
I know Vasanta very much but Iam a kid at that time in 1964. Her father boddupalli ravindra nadh, a well known photographer, owner of Ravi Studio in guntur at arundelpet 3rd lane. Legend singer sp balu is also coming to their home for singing practice. Vasanta madam shifted to madras along with family members sisters & brother ramu. She has a very good sweet & Childish voice from her birth given by god.
2005లో ఘంటసాల వర్ధంతికి తిరుపతి లో జరిగిన music competitions లో award ఫంక్షన్ కు chief guest వసంత గారే,ఈమె చేతుల మీదుగా award తీసుకున్న విషయం గుర్తు వస్తోంది, I am very happpy
Ramuni pata entabaga padindi
Devude dikivachela🙏🙏🙏🙏❤
Chinappudu songs vinam kani face chuse option appatlo vundedi kadu.. technology development valana ipudu a songs padina singers ni chuse adrustam dorikindi..Thanks to Suman TV..
Chala manchi program chesaru
Naku eshtta maina songs miru padi na pata laga, s. Janiki garu anukontanu, naku prayamani singer janiki garu.
24:44 about SP BALU gaaru
It’s a great..
In my childhood she came my school anniversary at sullurpeta in Nellore district AP..still Iam remembering may be 1977 .. I enjoyed that time she sung a song Vasanta Sena..ie BANGARU BANDILO ANDALA BOMMA THO BHALE..
Still I used to humm that song
S Janaki garine interview cheyandi please🙏
hello roshangaaru l r anjali tho oka interview cheyalera???
ఆనాటి చలనచిత్ర పరిశ్రమలో కొంత మంది దరిద్రపు రాజకీయాల మూలంగా పరిపూర్ణ గుర్తింపు తెచ్చుకోలేక పోయిన మంచి సంగీత విద్వన్మణి .
Address chepparas
బంగారు బండి లో వజ్రాల బొమ్మతో పాట, వసంతసేన చిత్రం లోది, వసంత గారి పేరును నిలబెడుతుంది
Ammaa meeru ye janma lo chesukunna పుణ్యమో punyamo,manchi గాయని gaayani gaa peru techukunnaru.ammaa meeru yatralaku vellinappudu swamy,ammavaru పాటలు paatalu devalayamu lo paadandi amma.mee jivitamu dhanyamavutundi.swamy,ammavaarla pavalimpu,melukolupu keertanalu.KASI,DWARAKA,KANCHI,MADHURA Etc.
Super amma Vasantha garu Nagarjuna Sagar opening ki chinna papa nehru gari daggara padaru Ani telusu
Very good interview Roshan. Thumbnail about Thaman about her struggle and non responding by thaman is not correct. Change thumb 👍
Chala pratyekamaina voice amma midhi.Naku a voice ante chala istam vintunte edho anubhuthi maku.
తమన్ దేవదాసు చిత్ర దర్శకుడు వేదాంత రాఘవయ్య గారి మనువడు. ఉన్ని కృష్ణన్ కూడా తెలుగు వాడే.
అవును తెలుగు వాడే... కానీ ఇతను ANR ని industry కి పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్యగారి మనవడు.
@@seethamahalakshmikakani2382 క్షమించండి ఘంటసాల బలరామయ్య గారు అని తెలుసు కానీ పొరపాటున వేదాంతం రాఘవయ్య అని రాశాను.
రోహన్ gari chala imanchi ancor
Plz bro...s.janaki garini interview cheyandi
Yes its my request also
Meeru gnt lo akkada vuntaaru
Thaman l
Janakivovice. Kanchana heroni vivice
మీజిక్ కాదురా music రా..
లాంగ్ వేజ్ కాదురా language రా
షింక్ కాదు రా సింక్ రా
వెకిలి రాజా
Shuntta reply.
Correct gaa chepparu. Sid Sriram padi kampu lepadu.
Roshan is not familiar with old songs .He should listen prepare well before interviewing such senior artists by watching their movies and listening to their songs. Voorike noti Malaga super super ante saripodu. It is disappointing to seniors like me. Vasantha Gaari songs are ever green and those songs used to broadcast in AIR MW and vivid Bharathi regularly. Aavida pataki shathakotiNamaskaralu.
Yes. You are correct. He has to do some paperwork. Let him see anchor Sapna in Telugu Saakshi TV channel, interviewing senior singers.
Miruchagalluvachru
Vasanta Gari Voice Koncham Janaki Gari Voice Ki Daggara Gaa Vuntundi.
Aa CHAKANI GONTHULO PATTU INTHA VAYASSULO VUNDADAM ADBHUTHAME.
Godblessyou