Seemaraja Most Explosive Interview With Vijay Sadhu || HOTSEAT || Dial News

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • Seemaraja Most Explosive Interview With Vijay Sadhu || HOTSEAT || Dial News
    #seemaraja #vijaysadhu #hotseat #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

Комментарии • 1,6 тыс.

  • @shaikkhadar6342
    @shaikkhadar6342 4 месяца назад +727

    నిజాలు నీకర్శిగా మాట్లాడే వ్యక్తి మన సీమ రాజా ❤

  • @harichin2
    @harichin2 4 месяца назад +102

    నిజాన్ని నిర్భయంగా మాట్లాడు వేక్తి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక సీమ రాజా మాత్రమే.. no one can touch seema raja anna💥💥 lot's of Love from Telangana❤️

  • @phanikumar2716
    @phanikumar2716 4 месяца назад +604

    మొహం లో నవ్వు లేకుండా చక్కగా స్పష్టం గా తను నమ్మిన సిద్దాంతం మీద మాట్లాడే సీమ రాజ గారు అద్భుతం ఆశ్చర్యం ఇది మేధస్సు తెలివి కాదు విశేషమైన ప్రజ్ఞ

    • @prathapreddym2600
      @prathapreddym2600 4 месяца назад +1

      Stupid fellow rajaaa

    • @Luckylaxx
      @Luckylaxx 4 месяца назад +3

      E seema raja evaru

    • @PushpaPredator
      @PushpaPredator 4 месяца назад +2

      Ycp sabhyude kani sontha party panulu nachaka vyathirekanga matlathadu lekapothe athani krushiki thagga gurthimpu ledhani alaa matladathadu! ​@@Luckylaxx

    • @rasalajayasudha8822
      @rasalajayasudha8822 4 месяца назад

      👌👌👌

    • @jagannadhamreddygandivaram
      @jagannadhamreddygandivaram Месяц назад

      .​@@rasalajayasudha8822

  • @krr2867
    @krr2867 4 месяца назад +92

    వైసిపి పార్టీ భూస్థాపితం మరియు కనపడకుండా అయ్యే వరకు నీవు విడిచిపెట్టి ఇలా లేవు కానీ సీఎం రాజా గారు ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి

  • @AjaySunkesula-r3x
    @AjaySunkesula-r3x 4 месяца назад +153

    👍👍👍👍👍👍👍👍
    సీమరాజా సూపర్...... దీనేవ్వా తగ్గేదేలే ఆరబెట్టేయ్ 🌹🌹🌹🌹

  • @kranthikhaleja3520
    @kranthikhaleja3520 4 месяца назад +37

    నిజం నిర్భయంగా మాట్లాడే నిన్ను ఎవరూ ఆపేది లేదు, నువ్వు సూపర్ అన్న ❤ U

  • @bejawadavijayachandra8926
    @bejawadavijayachandra8926 4 месяца назад +203

    మీకు ఆ భగవంతుడు అస్సిసులు ఎల్లపుడు ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను

  • @satyaganta3539
    @satyaganta3539 4 месяца назад +118

    సీమరాజా నువ్వు ఇట్టాగే పదికాలలపాటు రాజకీయ నాయకులు అక్రమాలు ఎండగడుతూ ప్రజల మనిషి గా సుస్థిరంగా 100 సంవత్సరాలు సుఖశాంతులతో, భార్య బిడ్డలతో క్షేమంగా ఆనందంగా వుండాలని ఆశీర్వదించారు ప్రజలు.
    ఇక నుంచి నీకు సినిమాలో అవకాశాలు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయని ఎదురు చూస్తున్నాము.. I wish you all the best.

  • @venkatasuresh835
    @venkatasuresh835 4 месяца назад +263

    డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లా ఉన్నాడు సీమా 👑 ❤

  • @rambabukalluri4771
    @rambabukalluri4771 4 месяца назад +39

    నమస్తే సీమ రాజన్న నిజాన్ని నిర్భయంగా ఒక కామెడీగా చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి సీమ రాజన్న నీ ధైర్యం సూపర్ నువ్వు పది కాలాలపాటు చల్లగా ఉండాలి నువ్వు పెట్టే ప్రతి వీడియో చూస్తూనే ఉంటా నాకు టైం కూడా తెలియకుంటది👌👍

  • @GAGANA5STUDIO
    @GAGANA5STUDIO 4 месяца назад +240

    నేను పవన్ కళ్యాణ్ గారికి చచ్చిపోయేంత ఫ్యాన్ ని అన్న తరువాత రాష్ట్ర మేలు కోసం పోరాడిన సీమ రాజా అన్నకి పెద్ద ఫ్యాన్ ని ఐపోయాను అన్నా ❤‍🩹

  • @jagadishgovind3597
    @jagadishgovind3597 4 месяца назад +46

    నీలాగ కార్యకర్త నుండి పార్టీ అద్యక్షడు వరకు నీ లాగ ఎవ్వరూ మాట్లాడరు. నువ్వు తోపు., East or West sima Raja is best.❤❤❤❤

  • @yogi7454
    @yogi7454 4 месяца назад +210

    అన్ని ఛానల్స్ లో కూడా..వదలకుండా అన్నను "గట్టిగా' మింగబెడుతున్నావు రాజా...,u r great💐🤗

  • @rishiyadav3646
    @rishiyadav3646 4 месяца назад +36

    వారెవ్వా రాజన్న నీ ధైర్యం అద్భుతం మాటలో వర్ణించలేనిది సూపర్

  • @pandurangaporal
    @pandurangaporal 4 месяца назад +328

    శభాష్ సీమరాజా నీ ధైర్యానికి వేల వేల వందనాలు.😊😊

  • @dharasudharani9755
    @dharasudharani9755 4 месяца назад +12

    Anchor అడిగే ప్రశ్నలకు నవ్వు కూడా రాకుండా ఎలా సమాధానం చెప్తున్నావ్ అన్న ఈ వీడియో చూసే, వినే నాకైతే అసలు నవ్వు ఆగడం లేదు సీమరాజా అన్న, జై జనసేన నువ్వు తోపు అన్న

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 месяца назад +270

    గుండెల్లో నిజాయితీ ఉన్నప్పుడే మాటల్లో చేతల్లో టన్నులకొద్ది దమ్ముంటుంది.i.e సీమరాజా గారు.

  • @skshareef8336
    @skshareef8336 4 месяца назад +24

    నీ ధైర్యానికి జోహార్లు.. సీమ రాజు గారు..మీరు చేసే ప్రతీ వీడియో.. excellent..

  • @thinksbigofficial2524
    @thinksbigofficial2524 4 месяца назад +121

    Wow super awesome డేరింగ్ స్పీచ్

  • @ratnainteriors7687
    @ratnainteriors7687 4 месяца назад +22

    సుఫర్ సీమరాజ నీయెక్క దైర్యం నీకీ నావందనం
    నీకు శుబంకలగాలనీ కోరుతూ మీ అన్న ❤ హైదరాబాద్ తేలంగాణ

  • @singh2326
    @singh2326 4 месяца назад +118

    50 minutes video..okka nimisham kuda skip lekunda chusina bore kottala..That is Seema Raja❤❤❤

  • @busamvenkatakrishnaiah2523
    @busamvenkatakrishnaiah2523 4 месяца назад +22

    సీమరాజా ముఖం లో ఏమాత్రం తనుకు బెనుకు కనపడలేదు. నిజంగా మీరు గ్రేట్.

  • @shaikkhadar6342
    @shaikkhadar6342 4 месяца назад +665

    సీమ రాజా ధైర్యానికి నా సెల్యూట్...🫡🫡

  • @prasadbabu4870
    @prasadbabu4870 4 месяца назад +18

    Vijay గారూ, మీ రు సీమరాజు గారి తో జరిపిన చర్చ చాల.రసవత్తరం గా ఉంది. మీ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు.

  • @Aaradhya_official245
    @Aaradhya_official245 4 месяца назад +271

    అన్న తెలంగాణా లో కూడా నీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు

    • @Izzatmaff
      @Izzatmaff 4 месяца назад +10

      Anna seema raja international ❤

    • @tejamk
      @tejamk 4 месяца назад +4

      😂😂🎉

    • @BNarayanappa-zu6ob
      @BNarayanappa-zu6ob 4 месяца назад +4

      😊😊❤​@@Izzatmaff

    • @VasanthaRam-bh4ir
      @VasanthaRam-bh4ir 4 месяца назад +6

      నేను కూడా తెలంగాణా మహబూబ్నగర్ మాది అన్న వీడియో లు అన్ని చూస్తుంటాను

    • @venugunda8194
      @venugunda8194 3 месяца назад +2

      Madi Peddapalli BRO nenu kuda Seema Raja anna biggest fan ne ❤️‍🔥💥🔥🔥🔥

  • @rameshbabu6066
    @rameshbabu6066 4 месяца назад +50

    Chusey prathi ఒక్కరూ స్కీప్ చేయకుండా చూసిన వీడియో ఇదే......🙌🙌🙌🙏🙏

  • @sreekanth7168
    @sreekanth7168 4 месяца назад +175

    సకల దేవతల ఆశీస్సులు ఎప్పుడు మీకు అండదండలు వుంటాయి. అన్నా మీరు ధైర్యంగా మాట్టాడి న్నారు.

  • @venkateswarluponnapudi5242
    @venkateswarluponnapudi5242 4 месяца назад +24

    నీలాంటి ధైర్యవంతులు సమాజంలో ఉండాలి వేల వేల వందనాలు

  • @sadhanalavenkatadurgarao5956
    @sadhanalavenkatadurgarao5956 4 месяца назад +50

    అన్నగారు మీరు చెప్పినవి నవ్వుతూ చెప్పిన అవి అన్నీ సత్యాలు సార్ ✊💕👍👌🙏

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 4 месяца назад +28

    కమిడిగా ప్రారంభించిన సెకండ్ ఆఫ్ సీరియషగా చర్చలు బాగున్నాయి 😍

  • @balajiprasad3743
    @balajiprasad3743 4 месяца назад +144

    రాజా..నీవు కరడు కట్టిన అభిమానివి మరియు తమ్ముడివి నీవు...😅😅😅😅😅😅😅 సూపర్ ఇంటర్వ్యూ😂😂😂

  • @kumarkumar-bt5fs
    @kumarkumar-bt5fs 4 месяца назад +24

    సీమ రాజ కాదు సీమ సింహం నువ్వు అన్న నీ లా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే ఏడా పెడా వాయిస్తావు🎉

  • @raviv8932
    @raviv8932 4 месяца назад +161

    దేశానికి Seema raja లాంటి నీతి కావాలి Yankar

  • @kgovindarao507
    @kgovindarao507 4 месяца назад +20

    సిమ రాజా అన్న సూపర్ ఎగ్జైటెడ్ ఇంటర్వ్యూ. మనసుకు హత్తుకునే ఇంటర్వ్యూ

  • @veeraiahgandham9374
    @veeraiahgandham9374 4 месяца назад +110

    సీమ రాజన్న నువ్వు చెప్పింది అన్ని అన్నీ నిజాలేనా నువ్వు చెప్పినట్టు వింత నీ ఫ్యాన్స్ అన్న సీమ రాజన్న నేనే నీ ఫ్యాన్స్ చెప్పిన అన్న 👌👌👌👌✌✌✌✌✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shara3399
    @shara3399 4 месяца назад +22

    సీమరాజా నువ్వు మన గుట్టంతా బయట పెడుతున్నావు, ఈ సారి మనం గెలిస్తే నిన్ను విశ్వానికి ప్రెసిడెంటు చేస్తాము. కాబట్టి నోరు జారావొద్దు. జర జాగ్రత్తగా ఉండు మన వాళ్ళు కారాలు మిరియళ్ళు నూరుతున్నారు

  • @bhagyalakshmik2237
    @bhagyalakshmik2237 4 месяца назад +76

    కచ్చితనంగా 👌 కొత్త మాట తెలుగులో... Hats off

  • @ramadevi1428
    @ramadevi1428 4 месяца назад +6

    సీమ రాజా నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ నువ్వు చెప్పే నిజాలు అన్నీ భగవంతుడు ఖాతాలో పడతాయి హ్యాండ్సప్ సీమ రాజా అద్భుతం మహాద్భుతం నీకు శతకోటి వందనాలు సీమ రాజా

  • @nanikaredla5563
    @nanikaredla5563 4 месяца назад +92

    సిమరాజా అన్న మీరు సూపర్ 🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @ammaloammu2001
    @ammaloammu2001 4 месяца назад +16

    సిమరాజాగారు టేక్ కేర్..... Iam బిగ్ ఫ్యాన్ of యూ

  • @vijaynaidu2943
    @vijaynaidu2943 4 месяца назад +169

    ఒకడు పిలిసేది ఏంది బొక్క, నేనే 40 వేలు టికెట్ ఖర్చు పెట్టుకుని వచ్చా అంతే అన్నా మీరు అన్న తో ఎప్పటికీ ఉండాలి 👏👏👏

  • @gantaraju1425
    @gantaraju1425 4 месяца назад +22

    సీమరాజాన.మజాక. సీమ రాజా గారు ఎందుకన్నా మంచిది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి గుంట నక్కలు పొంచి ఉంటాయి మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి ఆ దేవుడిని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని మీరు మాత్రం సీమ రాజా కాదు సీమ సింహం..❤

  • @rameshchinthakuntla6676
    @rameshchinthakuntla6676 4 месяца назад +58

    సీమ రాజన్న ❤ ఫ్యాన్ from Telangana #jagtial

  • @kanakalasuresh3763
    @kanakalasuresh3763 4 месяца назад +14

    నిజం నిర్భయంగా మాట్లాడేసీమ రాజా గారు వెరీ నైస్ పర్సన్

  • @shimdhim
    @shimdhim 4 месяца назад +112

    Nee daringki salute brooo...

  • @poulrajupoulrajugogulamand8216
    @poulrajupoulrajugogulamand8216 4 месяца назад +12

    నీ దమ్ముకి నీ ధైర్యానికి నేను ఎప్పుడూ బానిసే సీమ రాజన్న❤

  • @JajulaSaiKrishna
    @JajulaSaiKrishna 4 месяца назад +171

    వాడెవడు వీడెవడు మా సీమ రాజన్నకు అడ్డు ఎవడు నా మీ వైసీపీకి 178 కాదు బెంగళూరు తో కలుపుకొని ఇంకో రెండు సీట్లు 180 అన్ని మన జగనన్న కి జై సీమ రాజా జై జగన జై జై జగన

  • @GovardhanPurri
    @GovardhanPurri 4 месяца назад +6

    June 4 taruvatha chustunnavallandaru seema rajagari confirmation,confidence ki oka like veskondi

  • @mrjaydeva
    @mrjaydeva 4 месяца назад +736

    సీమ రాజా తోపు దమ్ముంటే ఆపు 🔥🔥🔥🔥🔥😎😎😎💪💪💪💪

    • @thulasithaman8183
      @thulasithaman8183 4 месяца назад +14

      Moddara

    • @VeeraHanuma
      @VeeraHanuma 4 месяца назад +27

      ​@@thulasithaman8183నీకు లేని దాని గురించి నీకెందుకురా ఆడంగోడా

    • @omniramadevi3554
      @omniramadevi3554 4 месяца назад +12

      E guts ki hatsof

    • @rajupolepalli6102
      @rajupolepalli6102 4 месяца назад

      ​@@thulasithaman8183😮😅😮

    • @durgasuryaprakashkolachina4693
      @durgasuryaprakashkolachina4693 4 месяца назад

      Anchoring super sir, saikumarni chinnapoudu choosinattu vundi

  • @Cheprayam1244
    @Cheprayam1244 3 месяца назад +2

    అన్న సీమ రాజు గారు నాలాంటి దమ్ము , ఎవడు కుందని చూసా, నీ దగ్గర ఉంది , మనలో ఉన్న బాధ కాశీ మన ఇద్దరిలో ఉన్న ప్రేమా మన పార్టీ వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా ఎవ్వరికి లేదు అంత గొప్ప ప్రేమ మనకు పార్టీ మీద, ఉన్నది. అన్న నాది పాడేరు నియోజకవర్గం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఇప్పుడు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా❤ నమస్తే నమస్తే నమస్తే

  • @RamG-e3k
    @RamG-e3k 4 месяца назад +78

    YCP KI రంకు మొగుడు only one of the person in social media సీమ రాజా
    He is ultimate person 👃👃👃👃👃👃

  • @mutualfundsoffice9687
    @mutualfundsoffice9687 4 месяца назад +6

    Great Human with True News and Right Trial and Straight Forward 🎉🎉🎉

  • @ramanaidu7635
    @ramanaidu7635 4 месяца назад +48

    మీరు సీమ రాజా గారి ఇంటర్వ్యూలు జరిగే కొద్దీ మీరు న్యూస్ పెరుగుతాయి శివరాజు గారిని ఎప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు సీమరాజు ఫ్యాన్స్

  • @korrapativra4955
    @korrapativra4955 4 месяца назад +98

    నీలాంటి నిజాయితీ కలిగిన కార్యకర్తగా జగన్ రెడ్డి చేసుకున్న అదృష్టం ?

  • @sivareddy7902
    @sivareddy7902 4 месяца назад +4

    అన్నా మా ఫుల్ support నీకే anna నీవు thagggaddu

  • @rakeshp352
    @rakeshp352 4 месяца назад +163

    ಜೈ ಸೀಮಾ ರಾಜಣ್ಣ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕದ ನಿಮ್ಮ ದೊಡ್ಡ ಅಭಿಮಾನಿ 😘🥳

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 2 месяца назад +2

    సమాజానికి మేలు చేసే మన సీమ రాజా అన్న గారికి అభినందనలు

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc 4 месяца назад +44

    సీమరాజు గారు హ్యాట్సాఫ్ 🎉🎉🎉🎉 from visakhapatnam.

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 2 месяца назад +2

    మన అన్న సీమ రాజా గారికి
    యాంకర్ గారికి నమస్కారములు.
    నిజాలు పక్కాగా మాట్లాడే సీమ రాజా అన్న
    అంటే ప్రజలందరికీ అభిమానమే

  • @venkammatiyyaguru5886
    @venkammatiyyaguru5886 4 месяца назад +197

    సీమరాజ నేను నీకన్నా పెద్దవాడిని నువ్వు నిండు నూరేళ్ళు బ్రతకాలని
    దీవీస్తున్నా. నీ జోలికి ఎవడన్నా వస్తే తాట తీస్తా.

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 4 месяца назад +12

    కొత్త రక పు ప్రజాస్వామ్య వాది నిజాన్ని నిక్కచ్చిగా చెప్పగలరు 🌹👍👌😍

  • @edukondalumalla7724
    @edukondalumalla7724 4 месяца назад +62

    యూటూబ్ లో ఫార్వడ్ చేయకుండా చూసిన మొదటి వీడియో ఇది... సీమరాజ అంటే మామూలుగుండదు మరి...

    • @vasuvasu4121
      @vasuvasu4121 3 месяца назад

      నేను కూడా

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 2 месяца назад +2

    వై సి పి పార్టీలో నిజాలు పక్కాగా మట్లాడేది
    మా సీమ రాజా అన్న గారు మాత్రమే

  • @gopichandkarlapalam8721
    @gopichandkarlapalam8721 4 месяца назад +52

    ఇటువంటి వాళ్లు కదా రాజకీయాలు చేయాల్సింది, మాటలు రాని వాళ్లు సి ఎమ్ లు అవుతారు ఫాలోవర్స్ ఉంటారు, సిమరాజకు నేను ఫాలోవర్

  • @ganjalanagaraju7636
    @ganjalanagaraju7636 4 месяца назад +14

    ఉన్నది ఉన్నట్లుగా సీమ రాజా మాట్లాడే స్వభావం గల వ్యక్తి మా సీమ రాజన్న

  • @damodarsai8797
    @damodarsai8797 4 месяца назад +24

    Powerful Interview, Powerful Punches.👏👏👏

  • @Renukaprabhakar-zt7mm
    @Renukaprabhakar-zt7mm 4 месяца назад +114

    సీమ రాజా నిన్ను దేవుడు నూరేళ్లు చల్లగా ఉంచాలి చల్లగా చూడాలి నీవు నా బిడ్డ పెళ్లికి రావాలి కాల్ మొక్కుతా దండం పెడతా సీమ రాజా

  • @kirankumar5662
    @kirankumar5662 3 месяца назад +2

    వాహ్ ఏమి ధైర్యం ర స్వామి 👍👏👏 Big Fan Anna🫂

  • @chandrababu235
    @chandrababu235 4 месяца назад +30

    సీమరాజు అన్న ఈ సమాజానికి చాలా అవసరం 🙏🙏🙏

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em 3 месяца назад

    👍👍👌👌ఆంధ్రలో. కూటమి అధికారం లోకి రావడానికి ఎంతో తెలియని సపోర్ట్ చేసేరు సీమా రాజ గారు. మి ధర్యానికి శతకోటి వందనాలు. సార్.

  • @shaikkhadar6342
    @shaikkhadar6342 4 месяца назад +122

    సీమ రాజా తోపు దమ్ముంటే ఆపు ❤❤

  • @Prudhvi984
    @Prudhvi984 2 месяца назад

    ఇద్దరికిద్దరు బలే ఒకర్ని ఒకరు మించి వేసుంటున్నారు....
    Supero Super....👌💐💐

  • @Yadav.474
    @Yadav.474 4 месяца назад +246

    Seemaraja నీ పార్టీ నీకు పొగరు చూసీ నేను నా బంధువులు, నా మిత్రులు, అందరకి చెప్పి మీరు చేసిన ల్యాండ్ titile act kosam చెప్పి YCP వాళ్ళతో టిడిపి కి ఓటు వేయించాను..

    • @ravi-ft9yg
      @ravi-ft9yg 4 месяца назад +3

      😂

    • @chetanarajuchangal
      @chetanarajuchangal 4 месяца назад +5

      Seema Raja TDP supporter

    • @telugutruckdrivers6940
      @telugutruckdrivers6940 4 месяца назад +3

      సూపర్ బ్రదర్

    • @kvr879
      @kvr879 4 месяца назад +5

      😂 అద్భుతః 😅

    • @sreehari900
      @sreehari900 4 месяца назад +3

      Super Seemaraja,wish you good luck for your feature

  • @SatyanarayanaPallela
    @SatyanarayanaPallela 4 месяца назад +4

    Superb bro. Need to episode 2

  • @prasadyamala
    @prasadyamala 4 месяца назад +72

    No one can touch Seema Raja anna. He does not have any fear.

  • @kumarkumar-bt5fs
    @kumarkumar-bt5fs 4 месяца назад +16

    అసెoబ్లిని దద్ద రిల్లిస్తావ్ నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలవు కాబట్టి మంత్రిలా నువ్వు అడుగుపెడితే ప్రజలకు మంచి చేయగలవని 🎉

  • @udayuday9822
    @udayuday9822 4 месяца назад +32

    నువ్వు సూపర్ అన్న

  • @jeevangowdru4225
    @jeevangowdru4225 4 месяца назад +10

    ಜೈ ಸೀಮಾರಾಜ ಅಣ್ಣಾ..... From ಕರ್ನಾಟಕ fans

  • @LingineniRaju
    @LingineniRaju 4 месяца назад +16

    🫤 ఏమి మేఘకుండా మొత్తం కక్కుతాడు మా సీమ రాజా అన్న అందుకే లక్షల్లో అభిమానులు ఏర్పడినాము.. 😎 నిజాయితీకి నికాసన బిడ్డ మాసే మా రాజా అన్న బకాయిట్లే ఢీకొంటాడు.. 🫣 మాది సీమ కాకపోయినా మా సీమా కానీ బిడ్డ సేమరాజన్న... 😎👉 ఎవర్ని ఎట్టా మింగాలో మా అన్నకు బాగా తెలుసు జై సీమ రాజా అన్న... 💪

  • @DyagalaAjay
    @DyagalaAjay 4 месяца назад +4

    ప్రోమో 👍🏻BGM👌🏻
    రాయలసీమ పౌరుషం. ఆ గంభీరాం కనబడుతుంది సిమరాజ 💥🦁

  • @Sandeepkumar-nl4bv
    @Sandeepkumar-nl4bv 4 месяца назад +40

    మీరు ఎదురులేని మనిషి అన్న . వాడు ఎవ్వడు వీడు ఎవ్వడు సీమ రాజు అన్నకి అడ్డు ఎవ్వడు

  • @TechTeacherRaju
    @TechTeacherRaju 4 месяца назад +20

    సీమరాజ ఎంత అమాయకంగా వున్నాడు...

  • @shaikkhadar6342
    @shaikkhadar6342 4 месяца назад +32

    Seema raja ki Oscar award ivvali..✊✊✊

  • @bhaskervm99
    @bhaskervm99 2 месяца назад

    నేను తెలంగాణ వాసిని కానీ మీ ప్రతి వీడియో చూసాను. మీరు గ్రీట్ అండి సీమ రాజు గారు 😊😊🙏🙏

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 4 месяца назад +54

    అసలు ప్రతిపక్షమే వద్దా సీమ రాజ గారు

  • @spac139
    @spac139 4 месяца назад +52

    సీమరాజా గారిని ఎవ్వడు anna touch చేసేని ఎవ్వడిని వదలం.. ❤️❤️❤️సీమరాజు 👌👌

  • @jagadishgovind3597
    @jagadishgovind3597 4 месяца назад +8

    గాలేరు నగరి ప్రాజెక్ట్ గురించి రోజా తాట తీసిన విధానం Top👍

  • @nareshd6823
    @nareshd6823 4 месяца назад +38

    Hatsoff to Seema raja

  • @veeraiahkanneganti4338
    @veeraiahkanneganti4338 3 месяца назад

    Great Interview!
    తడుముకోకుండా … సమాధానాలు చెప్పడంలో దిట్ట! Wish you all the Best!

  • @pavanborra1808
    @pavanborra1808 4 месяца назад +44

    Keep rocking Seema Raja bro

  • @mohanraddymohan6957
    @mohanraddymohan6957 4 месяца назад +2

    Iam Karnataka brother maa semaraja ni interview chesyavu super Jai janasena

    • @ChiranjeeviChiravalolu
      @ChiranjeeviChiravalolu 4 месяца назад

      👍👍👍👍👍👍👍💪💪💪💪💪💪💪🚲🚲🚲🚲🚲

  • @gubbalasrinu2012
    @gubbalasrinu2012 4 месяца назад +60

    సీమారాజా నీవూ తోపు అన్న

  • @bramhanapallidamodaram6217
    @bramhanapallidamodaram6217 4 месяца назад +2

    సీమరాజా గారు 👌👌👌👌👏👏👏👏✌️👍💪💪

  • @ratnakumari2107
    @ratnakumari2107 4 месяца назад +40

    సీమరాజా తోపు

  • @kallurufamily6465
    @kallurufamily6465 3 месяца назад

    సీమరాజా గారూ మీకు hats off! మీరు awareness కల్పించడానికి పొలిటికల్ సెటైరిస్టు, social comedy వీడియోలను రూపొందించారు. ప్రేక్షకులే మీ సెన్సార్ బోర్డు. వారు మీ వీడియోలను చూస్తున్నారు, వారికి ఏదైనా సమస్య ఉంటే లేదా వారు ఏకీభవించనట్లయితే వారు దాని గురించి comments వారు వ్రాస్తారు

  • @maggierevo1974
    @maggierevo1974 4 месяца назад +36

    Super seema raja❤❤❤anchor khasiga question aduguthunte seema raja dhairyam super super

  • @ashwathaleela1171
    @ashwathaleela1171 3 месяца назад

    Superb sir, excellent speech

  • @KirankumarT-jn6lq
    @KirankumarT-jn6lq 4 месяца назад +602

    నాకు తెలిసి జగన్ కి సరి అయినా మెగుడు సిమరాజా

    • @Gjjwjks
      @Gjjwjks 4 месяца назад

      Hello enti bro jagan mogudu pavan,
      Pavan 4pellam jagan dinni marchedi ledu

    • @VenkyBilla
      @VenkyBilla 4 месяца назад +2

      😅😅 BB Mohanty u,, 😅😂😂😂😂

    • @VenkyBilla
      @VenkyBilla 4 месяца назад +2

      😅😅 BB Mohanty u,, 😅😂😂😂😂

    • @nageswararaos7628
      @nageswararaos7628 4 месяца назад +2

      మైండ్ పోతే అంతే ఉండదు

    • @siri8120
      @siri8120 4 месяца назад +2

      100/1000rite

  • @eswargk7758
    @eswargk7758 4 месяца назад +4

    We support seemaraja anna

  • @edigaeranna1705
    @edigaeranna1705 4 месяца назад +786

    నీ త్యాగం ఆంధ్ర రాష్ట్రానికి అంకితమైంది. ఇక నీ జీవితం భగవంతుడే చూసుకుంటాడు

    • @rameswarreddy6336
      @rameswarreddy6336 4 месяца назад +46

      😂

    • @Ab.850
      @Ab.850 4 месяца назад +38

      ​@@rameswarreddy6336 em navvav ra appa reddappa... reddy toka vunte chaalu ate

    • @meenaresj19
      @meenaresj19 4 месяца назад +12

      😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @kakarlasuresh1512
      @kakarlasuresh1512 4 месяца назад +8

      Chusukundam

    • @hemanthkumar3792
      @hemanthkumar3792 4 месяца назад +22

      Pranaanni panam gaa pettavu seemaraja