వర్మ.. ఏంటి నీకీ ఖర్మ? | Ram Gopal Varma - TV9
HTML-код
- Опубликовано: 1 дек 2024
- పోలీసు విచారణకు వెళ్లాల్సిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్నికలకు ముందు... 'వ్యూహం' సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కించపరిచే కామెంట్లు చేసిన వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#ramgopalvarma #rgv #trolls #varma #tv9d
Credits : #sammaiah / Producer #tv9d
ఏదో స్వాతంత్య్రం ను ఈయన ఒక్కడే అనుభవిస్తున్నట్లు...ఫీల్ అయ్యేవాడు.. ఇపుడు అర్థం అయినట్లుంది. దేవుడి మ్యూజిక్. మ్యాజిక్
Pawana paga rajakiyam chesthunnavu kadha neethi dhramam maatalanni padhavikosame