ఎంతో మంచి సింగర్ లావణ్య గారు మా సరంపల్లీ గ్రామానికి వచ్చినందుకు మ గ్రామ యూత్ పిల్లలు చాలా సంతోషంగా ఆనందపడ్డారు అల్ ద బెస్ట్ ట్రేడింగ్ ఫోక్ సింగర్ లావణ్య గారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మి పాటల బానిస 🙏🙏🙏🙏👍👍👍👍
ఈ యొక్క మీ 2వ vlogs చూస్తే మనస్సు ఒక నూతనోత్సాహం వస్తోంది లావణ్య చెల్లె గారు మీ వాయిస్ కు మాటల్లేవ్ lavanya laxman youtube channel కి మరోసారి ధన్యవాదాలు హైలైట్స్ ప్రోగ్రాం big fan of chelle lavanya I'm hal chal from imambad sdpt
లావణ్య గారు మీ నోటు చిలక పలుకులు వింటే ఏదో లోకంలోకి జారుకుంటాం.అది మీకు దేవుడు ఇచ్చిన వరం మీరు ఇలాగే మమ్మల్ని ఆనంద పరచాలి అని కోరుకుంటున్న మీ హల్ చల్ ఈశ్వర్
Hello Laxman garu & Hello Lavanya garu God Bless You both & meeru Vijaya vanthamaina jeevitham Suka Santoshalatho Ayu Arogyalatho Prema Aikyathatho Nindu Noorendloo jeevinchalani Korukuntunna . Folk Song Lover & well wisher of you Cute Couples.Namasthe.
మన తెలంగాణ జనపదాల మీదికి ఏ సినిమా పాటలు పనికి రావు థాంక్స్ చెల్లె లావణ్య లక్ష్మణ్ గారు ఇంత మంచి పాటలు మాకు అదించిందుకు తెలంగాణ లో సిద్దిపేట లో చెల్లె లావణ్య పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది 🙏
Akka me song gallu gallu gajjalanadu o pilla godlolla saya goud radhamma song promo release chasaru kani full song releas chayaledhu please akka releas chayandi akka
*ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఐక్యత వర్ధిల్లాలి* *బహుజనుల బతుకులు మారాలి...ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డ RSP కి మద్దతు తెలపాలి.* *JAI BHEEM JAI RSP JAI BSP* *ఓట్లు మనవి, సీట్లు మనవి, రాజ్యాధికారం కూడా మనదే కావాలి. జనాభా దామాషా ప్రకారం మనమెంతో మనకంత. చారిత్రక సమయం ఆసన్నమైంది, చారిత్రక తప్పిదం చెయ్యొద్దు.* *ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఐక్యత వర్ధిల్లాలి. ఏనుగు ఎల్లింది మనం కూడా వెళ్ళాలి.* *JAI BHEEM JAI RSP JAI BSP* *వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బహుజన(SC, ST, BC, Minority) రాజకీయ నాయకుల్లారా, కార్యకర్తల్లారా RSP కి సహకరించండి, BSP కి మద్దతివ్వండి. ఇది చారిత్రాత్మక సందర్భం. తరతరాలుగా మోసపోతూ గోస పడుతున్నాం.* *JAI BHEEM JAI RSP JAI BSP* తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి వర్సెస్ ఖమ్మ-వెలమల యుద్ధం ప్రారంభం అయింది. మధ్యలో దగాపడుతున్న *బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరి జెండాలు మోస్తారు* అనేది ప్రశ్నగా మిగిలింది. నిర్ణయం మీదే తేల్చుకోండి. *బహుజన రాజ్యమా?* బానిస రాజ్యమా?? *జై తెలంగాణ సేవ్ తెలంగాణ* *దూపగొన్నప్పుడు బాయి తవ్వుకునే రకం కెసిఆర్.* *ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడె రకం కెసిఆర్.* కెసిఆర్ అవసరమైతే తల నరుక్కుంటాడు కానీ చెప్పింది చెయ్యడు. *తెలంగాణ రాష్ట్రంలో ఇంకో వంద సంవత్సరాల పాటు దొరలు, దొరసానులు (కమ్మలు, వెలమలు వారికి జీ హుజూర్ అనే రెడ్లు) మాత్రమే అధికారం చెలాయించేలా రూపకల్పన చేసుకున్నారు.* *ఈ కుట్రను తిప్పికొట్టాలి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, బహుజన రాజ్యస్థాపన ఎట్టి పరిస్థితిలో జరిగి తీరాలి.* *జై తెలంగాణ సేవ్ తెలంగాణ*
సూపర్ సింగర్ లావణ్య layman సూపర్ జోడీ happy married life both of you, all da బెస్ట్
ఎంతో మంచి సింగర్ లావణ్య గారు మా సరంపల్లీ గ్రామానికి వచ్చినందుకు మ గ్రామ యూత్ పిల్లలు చాలా సంతోషంగా ఆనందపడ్డారు అల్ ద బెస్ట్ ట్రేడింగ్ ఫోక్ సింగర్ లావణ్య గారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మి పాటల బానిస 🙏🙏🙏🙏👍👍👍👍
Me edhari paatalu chala bagunnay elage nurellu santhoshanga undalani manaspurthiga korukuntunnanu...... Waiting for next vlog
ఈ యొక్క మీ 2వ vlogs చూస్తే మనస్సు ఒక నూతనోత్సాహం వస్తోంది లావణ్య చెల్లె గారు మీ వాయిస్ కు మాటల్లేవ్ lavanya laxman youtube channel కి మరోసారి ధన్యవాదాలు హైలైట్స్ ప్రోగ్రాం big fan of chelle lavanya I'm hal chal from imambad sdpt
Super akka ni 🙏🙏🙏👌👌💯
లావణ్య గారు మీ నోటు చిలక పలుకులు వింటే ఏదో లోకంలోకి జారుకుంటాం.అది మీకు దేవుడు ఇచ్చిన వరం మీరు ఇలాగే మమ్మల్ని ఆనంద పరచాలి అని కోరుకుంటున్న మీ హల్ చల్ ఈశ్వర్
Happy married life 🎉 to both of you sister, and all the best for your's bright future.
Hpy mrj life anna & vadhina be hpy evrday nice voices Vadhina I like ur songs
లావణ్య vaice lo Edho Magic Vundhii..,👌
Hello Laxman garu & Hello Lavanya garu God Bless You both & meeru
Vijaya vanthamaina jeevitham Suka Santoshalatho Ayu Arogyalatho
Prema Aikyathatho Nindu Noorendloo jeevinchalani Korukuntunna .
Folk Song Lover & well wisher of you Cute Couples.Namasthe.
Well come to Suryapet Laxman anna Lavanya vadina
Made for each other 💐💐👌
Super sister mee voice lo music beat base Anni unnay sister excellent madam I. Like your voice
Laxman anna ne matalu chala estam lavanya me patalu chala estam all the best both of you
Hai anna and vaddina meru epudu happy ga undali.mee songs ante chala istam iam mounika from Hyderabad
LAVANYA LAXMAN, GARLAKU
NAMASSESHULU, LAAVANYA
GARU MEERU KOMARAVELLI
GUTTA KADA AADUTHU
PAADINA , MALLANNA PAATA
VINIPINCHAMMA, THAN " Q "
Made for each other all the best 👍
మిమ్మల్ని కలవాలని కోరిక అక్క.మా భార్య కూడా నిన్ను ఇష్టం అక్క.మాది కామారెడ్డి
Super ga vuntavi akka mi songs
lavanya voice supar god belsh u
Masth usharu ga padinaru eddaru.. God bless you both.. Masthu navvukunam
Super vlog super singing both are
Happy married life sister... Chala baga padinavu.... God bless you
మన తెలంగాణ జనపదాల మీదికి ఏ సినిమా పాటలు పనికి రావు థాంక్స్ చెల్లె లావణ్య లక్ష్మణ్ గారు ఇంత మంచి పాటలు మాకు అదించిందుకు తెలంగాణ లో సిద్దిపేట లో చెల్లె లావణ్య పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది 🙏
Y
Ok ok
Ppputuottiytuyoypoooiouoyuououoyyupuypuopotptypopyyoyiouiouyouutpuptoppityuuouoiluytouooooyoiuououpoiuoytuiuuuiyuouyouooouoooopyuui6uyuuuouypuiupuyo6oo6tio6tuoo
బర్త్ డే పార్టీకి వెళ్లావ చెల్లి లావణ్య 👌👍😊🤝
Super 👌akka
. .బాగుది అక్క మీ వాయిస్
Super akka 2nd comment akka super akka mandhulodu annaya
Supar.lavanya.akka.knr.saudi
program super
Thank you Suryapet vacchinandhuku
Super super super super super super super super super super super Akka ❤️❤️❤️👏👏👏👏
పెళ్ళి రోజు శుభాకాంక్షలు మీ రాజిరెఢ్ఢ అన్న గంగ చెల్లి
మాది సూర్యాపేట
Tq you happy sister. Bavva
Anivaarya kaaranaala valla lacchagoud lyric undedhi sayagoud lyric aindhi ippudu malli thirigi lacchagoud aindhi malla super 👌 👍🏼😍
Full nc ga undi comedy ga undi song hadshap song ki
Good.anna.akka.Tq
Super anna I'm mariya chelli thirumalapoor
Mee janta 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super 👌👌👌👌👌❤️
Super Anna nd vodhina
గౌడ్ అన్న s
అక్క వాయిస్ సూర్ అక్క జై goud
Super lavanya
all the best
Superakka
Please lavanya akka naveena and naresh names medha okk song padandi... akka please akka ....
Please akka marichipokandi akka please
Super akka anna
Super nice sis nd bro 🙏👌👌👏👍
Super Jodi akka
Happy marriage life akka and bava garu
❤️❤️❤️
Lavanya. Garu. Song. Super. Good. Flok.
Nice vedio akka 🤩
ALL THE BEST LAXMAN-LAVANYA
Nenu neku padha fan akka
Super lavanya
Naduvasatha nadi bava full song leda akka
E song goudala saiga goud song eppudu
Hi laxman mama super
Hi laxman bro im ravi ravi raipole
Super ❤️👌👌👌👍👍🤝🎉
Super Super Super
Super akka
Ok na akka
Super lavnyagaru Annaya Miru chalabaga padaru
Sister super
SUPER Anna 👌👌👌👌
Saiyagoud songa a channel lo sis👍
Super
VadhinnamAmma ku bro tq
Hai. Lavanya. Akka me habimani. Parsuram
super
Akka me song gallu gallu gajjalanadu o pilla godlolla saya goud radhamma song promo release chasaru kani full song releas chayaledhu please akka releas chayandi akka
Nice akka 👍👍👍
Cute couple
Super sister 💪
Wow....Super....👌👍
*ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఐక్యత వర్ధిల్లాలి*
*బహుజనుల బతుకులు మారాలి...ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డ RSP కి మద్దతు తెలపాలి.*
*JAI BHEEM JAI RSP JAI BSP*
*ఓట్లు మనవి, సీట్లు మనవి, రాజ్యాధికారం కూడా మనదే కావాలి. జనాభా దామాషా ప్రకారం మనమెంతో మనకంత. చారిత్రక సమయం ఆసన్నమైంది, చారిత్రక తప్పిదం చెయ్యొద్దు.*
*ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఐక్యత వర్ధిల్లాలి. ఏనుగు ఎల్లింది మనం కూడా వెళ్ళాలి.*
*JAI BHEEM JAI RSP JAI BSP*
*వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బహుజన(SC, ST, BC, Minority) రాజకీయ నాయకుల్లారా, కార్యకర్తల్లారా RSP కి సహకరించండి, BSP కి మద్దతివ్వండి. ఇది చారిత్రాత్మక సందర్భం. తరతరాలుగా మోసపోతూ గోస పడుతున్నాం.*
*JAI BHEEM JAI RSP JAI BSP*
తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి వర్సెస్ ఖమ్మ-వెలమల యుద్ధం ప్రారంభం అయింది. మధ్యలో దగాపడుతున్న *బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరి జెండాలు మోస్తారు* అనేది ప్రశ్నగా మిగిలింది. నిర్ణయం మీదే తేల్చుకోండి.
*బహుజన రాజ్యమా?*
బానిస రాజ్యమా??
*జై తెలంగాణ సేవ్ తెలంగాణ*
*దూపగొన్నప్పుడు బాయి తవ్వుకునే రకం కెసిఆర్.*
*ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడె రకం కెసిఆర్.*
కెసిఆర్ అవసరమైతే తల నరుక్కుంటాడు కానీ చెప్పింది చెయ్యడు.
*తెలంగాణ రాష్ట్రంలో ఇంకో వంద సంవత్సరాల పాటు దొరలు, దొరసానులు (కమ్మలు, వెలమలు వారికి జీ హుజూర్ అనే రెడ్లు) మాత్రమే అధికారం చెలాయించేలా రూపకల్పన చేసుకున్నారు.*
*ఈ కుట్రను తిప్పికొట్టాలి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, బహుజన రాజ్యస్థాపన ఎట్టి పరిస్థితిలో జరిగి తీరాలి.*
*జై తెలంగాణ సేవ్ తెలంగాణ*
👌
Hii anna vadhina nice vlog
Hi chele nenu balu anna nu ssc channal
Hi akka spr
Hai Athamma & Mama
Mana gajwel mida oka pata padu to thanmmudu GHS school mida kuda pata thammudu
Hii akka bava garu
Enjoy trip
👌👌👌👌💐
Super Akka me janta
Thankyou
జై goud
Ma bandari raju yeda kalisndu
హాయ్
Nice...
Mandu party na ?
Hi akka
Hi ❤️
Hi
Akka
Super akka garu
Love marriage mida
ఇంకా మంచి content వున్న videos thiyyi god 👍👍
Gi
Mi no pwttansi