అయ్యగారికి వందనాలు మీరు చెప్పిన వాక్యంలో కొన్ని అవకతవకలు నాకు కనిపించాయి మొదటిది ధనవంతుడు లాజరు అనేది యేసయ్య ధనవంతులు కోసం చెప్పిన ఒక ఉపమానం రెండవది లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను ధనవంతుడు ఇంటి వాకటపడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొనుగోరును లాజరు అతను ఇంటి వాకిట ఉండి అతను పడవేసిన రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొనుగోరును లాజరు ధనవంతుని బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకోవాలి అనుకున్నాడు కానీ అతను తిన్నట్టుగా బైబిల్ లో చెప్పలేదు ధనవంతుడు లాజరు యొక్క చేతి కొనవేలుతో నీటిని తీసుకోవాలి అనుకున్నాడు కానీ అది కూడా ధనవంతుడికి జరగలేదు ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒక చిన్న ఉపమానం
అయ్యా దయచేసి కుమారుడు గంటలు తరబడి మామూలు కుర్చీలో కూర్చోవడం కష్టం,, చిన్న అయ్యగారికి కూడా మంచి క్యూస్షన్ కుర్చీ వేయగలరు 🙏🏻🙏🏻 పాపం ఆయనకు మీరంటే చాలా భయం,, ఏదీ కావాలని అడగడు అనుకుంటాం, కాబట్టి మేము ఆయన తరుపున అడుగుచున్నాము 🎉🎉
Aithey పాపం చేసిన పర్లేదు దేవుని నమ్ముకొని ఎందుకంటే ఏ ఆత్మ కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి పైగా అయ్యగ్రు చెప్పినట్టు నరకం లో ఎక్కువ వుంచాడు కాబట్టి పాపం చేసుకోవచ్చు హమ్మయ నచ్చింది నాకు ఇది...ఓ తెగ భక్తి చేయక్కర్లేదు....పర్లోకం లో ముల కూర్చున్న చాలు
దానర్థం ఏంటి అంటే... నరకంలో ఆ అగ్ని ఎన్నటికీ ఆరదు. పురుగు చావదు ఎంటే... ఆత్మకి చావు అనేదే వుండదు. శాశ్వత కాలం నరకాగ్నిలో కాలుతూ భయంకరమైన యాతన పడవల్సిందే... ఇక విముక్తి ఉండదు. అందుకే యేసుక్రీస్తు మహాప్రభువు మీద విశ్వాసం ఉంచి, పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పోందుకోవాలి. ఇదే అనుకూల సమయం..నేడే రక్షణ దినము.
Mari ఈయన వేరే గా చెప్తున్నాడు sir church ni confuse చేస్తున్నారు...అది రెండవ మరణం అని బైబిల్ చెప్తుంది యుగయుగాల వరకు నరకం లో ఉంటారు...ఎలా పరలోకం కి వస్తాను మళ్ళీ
పాస్టర్ గారు సబ్జెక్ట్ ను కొద్ది నిమిషాలు చెప్పగలిగితే బావుంటుంది ఎక్కువసేపు చెప్పడం వలన డేటా సరిపోదు కావున ప్రతిదీ తక్కువ సమయంలో చెప్పగలరని మనవి
Praise the Lord 🙏🙏 glory to God Jesus Amen హల్లెలూయ స్తోత్రము
అయ్యగారికి వందనాలు మీరు చెప్పిన వాక్యంలో కొన్ని అవకతవకలు నాకు కనిపించాయి మొదటిది ధనవంతుడు లాజరు అనేది యేసయ్య ధనవంతులు కోసం చెప్పిన ఒక ఉపమానం రెండవది లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను ధనవంతుడు ఇంటి వాకటపడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొనుగోరును
లాజరు అతను ఇంటి వాకిట ఉండి అతను పడవేసిన రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొనుగోరును లాజరు ధనవంతుని బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకోవాలి అనుకున్నాడు కానీ అతను తిన్నట్టుగా బైబిల్ లో చెప్పలేదు ధనవంతుడు లాజరు యొక్క చేతి కొనవేలుతో నీటిని తీసుకోవాలి అనుకున్నాడు కానీ అది కూడా ధనవంతుడికి జరగలేదు ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒక చిన్న ఉపమానం
అయ్యా దయచేసి కుమారుడు గంటలు తరబడి మామూలు కుర్చీలో కూర్చోవడం కష్టం,, చిన్న అయ్యగారికి కూడా మంచి క్యూస్షన్ కుర్చీ వేయగలరు 🙏🏻🙏🏻 పాపం ఆయనకు మీరంటే చాలా భయం,, ఏదీ కావాలని అడగడు అనుకుంటాం, కాబట్టి మేము ఆయన తరుపున అడుగుచున్నాము 🎉🎉
వందనాలు డాడీ
Amen hallelujah praise the lord paster garu 🙏🙏🙏🙏🙏🫂
Prise the heavenly father jesus ayyagaru john mumbai please pray for my family ❤
Ayyagaru Sunitha Andaman nunchi Naku Meru chypy Prati vakym chala bugunae 🙏
అతను అడిగిన ప్రశ్న మనిషి బ్రతికి ఉన్నపుడు కాదు చనిపోయిన తర్వాత నరకములో ఉన్నప్పుడు మరల బయటకు వస్తారా అని
Ayyagaru Kudal cheppindi ade,Sarita chudandi video
Aithey పాపం చేసిన పర్లేదు దేవుని నమ్ముకొని ఎందుకంటే ఏ ఆత్మ కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి పైగా అయ్యగ్రు చెప్పినట్టు నరకం లో ఎక్కువ వుంచాడు కాబట్టి పాపం చేసుకోవచ్చు హమ్మయ నచ్చింది నాకు ఇది...ఓ తెగ భక్తి చేయక్కర్లేదు....పర్లోకం లో ముల కూర్చున్న చాలు
Thank you sir Mee valla chana telusukuntunnamu
Praise the Lord Jesus 🙏
Praise the lord anna, 🙏 పౌలు యొక్క మరణము ఎలా జరిగిందో దయచేసి తెలుపగరు
Praise the lord
మనిషి జన్మపాప లేక స్వభావ పాప నా ప్రష్ణ దోమతోటి యోసేపు
లాయరు...కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి...అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.
Guide me how to maintain silence. And live good in light and drive bad and dark Ness .night.
Ayyagaru me mesege lu athmetanga edagadaniki thodpaduthunnai
❤❤❤
అయ్యగారు బాగ చెప్పుతూన్నారు 🙏
Vandrfulmesegdadi
అయితే అగ్ని 🔥 అరుదు పురుగు చావదు అంటే అర్థం ఏమిటి దయచేసి చెప్పగలరు.
దానర్థం ఏంటి అంటే... నరకంలో ఆ అగ్ని ఎన్నటికీ ఆరదు. పురుగు చావదు ఎంటే... ఆత్మకి చావు అనేదే వుండదు. శాశ్వత కాలం నరకాగ్నిలో కాలుతూ భయంకరమైన యాతన పడవల్సిందే... ఇక విముక్తి ఉండదు.
అందుకే యేసుక్రీస్తు మహాప్రభువు మీద విశ్వాసం ఉంచి, పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పోందుకోవాలి.
ఇదే అనుకూల సమయం..నేడే రక్షణ దినము.
Mari ఈయన వేరే గా చెప్తున్నాడు sir church ni confuse చేస్తున్నారు...అది రెండవ మరణం అని బైబిల్ చెప్తుంది యుగయుగాల వరకు నరకం లో ఉంటారు...ఎలా పరలోకం కి వస్తాను మళ్ళీ
Pray for my family members for Rakshana please daddy
JEHOVAH DEVUDU MANUSHULANU HIMSINCHE DEVUDU KADU...KADU...JEHOVAH DEVUDU KORUKUNEDI MARUMANASU JEEVITAM...HIMSA KADU...
ఎందుకు రారు వస్తారు ఆన్ the జడ్జమెంట్ డే
ఆమేన్
నరకము అంటే ఏమిటండీ?
Gods last plan bible museum
Praise the lord
Praise the lord anna, 🙏 పౌలు యొక్క మరణము ఎలా జరిగిందో దయచేసి తెలుపగరు
He is also హతసాక్షి