Explainer : ఒక్కటే త్రో.. ఒలింపిక్స్ లో మన హీరో || Neeraj Chopra | Paris Olympics 2024 -TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Explainer : ఒక్కటే త్రో.. ఒలింపిక్స్ లో మన హీరో || Neeraj Chopra | Paris Olympics 2024 -TV9
    ఒకడుంటాడు. అందరికన్నా అడుగు ముందే ఉంటాడు. అందరికన్నా ముందే ఆలోచిస్తాడు. అందరి అంచనాలనూ మించి రాణిస్తాడు. ఒడ్డూ, పొడుగే కాదు.. చేతివాటంతో పాటు చేవ ఉన్న కుర్రాడు.. అతడే నీరజ్ చోప్రా. అందరూ చూస్తుండగానే వచ్చాడు. అలా అలవోకగా జావెలిన్ ను విసిరాడు. దెబ్బకు అది దూరంగా పడింది. కౌంట్ చేసి చూస్తే.. అతనిలా త్రో చేసిన వారందరికన్నా ఎక్కువ దూరం విసిరినట్లు తేలింది. ఇంకేముంది.. సీన్ కట్ చేస్తే.. ఫైనల్ కు ఎంట్రీ లభించింది. దటీజ్ నీరజ్ చోప్రా. ఫస్ట్ అటెంప్ట్ లోనే.. కళ్లు మూసి తెరిచేంతలోనే.. అతడు విసిరిన జావెలిన్.. 89.34 మీటర్ల దూరం దూసుకెళ్లింది. ప్రత్యర్థుల గుండె గుభేల్ మనేలా చేసింది. క్వాలిఫయింగ్ లోనే అందరికన్నా అంతెత్తులో నిలబడి
    దేశం గర్వపడేలా చేశాడు. నిజానికి 2022లో నీరజ్ విసిరిన త్రో.. ఏకంగా 89.94 మీటర్ల దూరం వెళ్లింది. అయినా.. ఇప్పుడు నీరజ్ చూపించింది ట్రైలర్ మాత్రమే.. ఫైనల్లో అసలు సినిమా ఉంటుంది.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #neerajchopra #parisolympics2024 #olympics #explainer #tv9telugu
    Credits : Gunnesh / Producer #tv9d

Комментарии • 5

  • @suryas5367
    @suryas5367 Месяц назад +1

    All the best dheeraj

  • @navneethnavneeth4152
    @navneethnavneeth4152 Месяц назад +1

    ఎవరు ఎన్ని పతకాలు తెచ్చినా
    మాకు పొగట్ ఒక్కతే గుర్తువస్తుంది

  • @rambabunsurisetty9
    @rambabunsurisetty9 Месяц назад

    👏👏👏👏👏🇮🇳

  • @rajup4188
    @rajup4188 Месяц назад

    💐🥇🇮🇳

  • @doddaraju6678
    @doddaraju6678 Месяц назад

    Edo okati chesi aputharu jagartha