ఇంత క్లుప్తంగా, ఇంత స్పష్టంగా, ఇంత దైర్యంగా మన తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడు గానీ మాట్లాడలేడు. అభినవ కన్షిరాం మన విశారదన్ మహారాజ్ గారు. జై కన్షిరాం, జై దర్మసమజ్ పార్టీ.
చరిత్ర నీ క్లుప్తంగా వివరించడంలో ఎంతో మేదో శక్తి ఉన్న ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రజా నాయకుడు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహరాజ్ గారు ..... జై భీమ్ .... ✊🏻✊🏻 జై కాన్షీరాం ..... 🙏🏻🙏🏻 జై ధర్మ సమాజ్ పార్టీ .... ✊🏻✊🏻🙏🏻🙏🏻
పసి పిల్లవాని,దగ్గరనుండి పండు ముదుసలి వారికి సైతం, అలాగే ఇంగిత జ్ఞానం లేని వాడి నుండి Intelectuals వరకు, ఎలా విడమరిచి చెప్పాలో అది ఒక్క VISHARADHAN గారికి మాత్రమే తెలుసు..ఆయన యొక్క దూర దృష్టి, అచంచలమైన ఆత్మ విశ్వాసం, దృడ సంకల్పం, గొప్ప తాత్విక దృక్పథం, ఒక రాజనీతి,కలగలిసిన సంపూర్ణమైన వ్యక్తి శ్రీ. VISHARADHAN గారు..
1993లో అనుకుంటా విశారదన్ మహారాజ్ నేను tea తాగుతూ మాట్లాడుకుంటున్నాం.ఆయన కాన్షి రామ్ లాగా నేను గద్దర్ లాగా అనుకొని మన రాజ్యం వస్తె ఎవరు ముఖ్యమంత్రి,ఎవరు గవర్నర్ అని.నేనంటే నేను సర్ధాగా పొట్లడుకున్నాం. విశారదన్ ఎప్పుడు కాదు ఎప్పుడో చెప్పాడు.గద్దర్ కన్షి రామ్ సారు తో కలిస్తే ముఖ్యమంత్రి లేదా గవర్నర్ అవుతాడని...నేను గర్జన్ మహారాజ్.
నిజాన్ని, సత్యాన్ని ఇంత క్లుప్తంగా అర్థం చేయించడం కాన్షిరాం తర్వాత కేవలం ఒక్క డా. విశారదన్ మహారాజ్ గారికే సాధ్యం... 🙏🙏🙏 జై హో డా. విశారదన్ మహారాజ్ 💙💙💙💙
జై భీమ్ సర్... చాలా లోతైన విశ్లేషణ... గద్దర్ గారు బుద్ధనౌక... కాన్షిరాం గారితో ప్రయాణించి ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లో BC,SC,ST ల రాజ్యం వచ్చేది... ఇకనైనా కళాకారులు BC,SC,ST 90% ప్రజల రాజ్యం కోసం గళం విప్పాలి.... అసెంబ్లీ, పార్లమెంట్ లకు పోవాలి...
అవును సార్ మీ యొక్క అద్భుత విశ్లేషణ ని ఏకీభవిస్తున్నాం.అణగారిన ప్రజల చైతన్యాన్ని బట్టి పాలకవర్గాలైన అగ్రకులాలు తమ రూపాన్ని మార్చుకుంటారు గత చరిత్ర పాటల నుండి గ్రహించక తప్పదు. సత్యాన్ని తెలుసుకోండి సబ్బండ కులాల కనులారా ఆ సత్యం & ఆ కన్న తల్లే ధర్మ సమాజ్ పార్టీ _ #DSP #Gaddar
ఆనాడు గద్దర్ కాన్సిరాం గారితో కలిసి పని చేసి ఉంటే ఈ రాష్ట్రానికి సీఎం అయ్యేవాడు.... -Dr-Visharadan Maharaj ఈరోజు RTV ఆధ్వర్యంలో #గద్దర్ అన్నకు నివాళి.. కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది మేధావులు గద్దర్ ను... తెలంగాణా లో జరిగిన అన్ని రకాల అద్భుతమైన సాహిత్యన్ని పాటను అందించిన ఉద్యమ సింగర్ గా అభివర్ణిస్తూ పరిమితం...చేసారు కానీ విశారదన్ మహరాజ్ ఒక్కడే గద్దర్ పాటలో పరిపాలకుడికి కావలసిన స్వభావాన్ని గుర్తించాడు... అది గద్దర్ లో పుష్కళంగా ఉంది.....
ఇంత సూక్ష్మంగా ఆలోచించి ప్రజావాణికి వచ్చే తరానికి గద్దర్ గారి యొక్క ఆశయాలను వివరించిన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి ప్రత్యేక జై భీమ్ జై కాన్షీరామ్... ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించి విశారదన్ మహారాజ్ గారి యొక్క ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుందామని మీ అందరికీ విన్నవించుకోవడం జరుగుతుంది
విశారదన్ మహారాజ్ గారు,గద్దర్ అన్న గారి గురుంచి ఇంత చక్కగా, ఇంత స్పష్టంగా, very clear గా ఈ భూమి మీద ఎవరు వివరించలేరు. ఇలాంటి మేధావి మనందరం అర్ధం చేసుకోకపోతే ఈ లోకం ఇంకా బానిసలోకంగా మారిపోతుంది. జై ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊👑. జై కాన్షిరాం👑🙏🌹
@@jalandhargaddam1316 బ్రదర్ మంచిది.1979 నుండి గద్దర్ ని చూస్తున్నా. ఆయన పాటలతో అన్ని వర్గాలకు చేరువయ్యారు. అలా అయ్యిన వారెందరు? నిజంగా చాలా అదృష్టవంతుడు. ఒక్కొక్క పాట ఒక్కొక్క బాణం. గుచ్చు కావలసిన వాడికి గుచ్చు కుంటుంది. ఆ ధైర్యం ఇప్పుడు ఎందరికుంటుంది? బ్రదర్ థాంక్స్.
గ్రేట్ ప్రజస్యమా వాది మన గద్దర్ లేని లోటు తీరనిది సామాన్య ప్రజలు యొక్క గొంతుక గద్దర్ పేద ప్రజల దళపతి పాటల కవి లీడర్ గొప్ప విప్లవ ఉద్యమ నేత గద్దరన్న ఆశయాలు ఆలోచనలు కొనసాగాలి.జోహార్ గద్దర్ జోహార్
100% అగ్రకుల పాలకులవి శవరాజకీయాలు గానే భావిస్తాం.అలా భావించకూడదు అంటే అగ్రకులాల నాయకులంతా అణగారిన కులాలని చైతన్యం చేయడానికి కాలికి గజ్జ కట్టి గోసి వేసుకొని గొంగడేసుకుని గద్దర్ వలె పాటలు పాడి అగ్రకుల నాయకులు తమను తాము ప్రజాస్వామ్యవాదులుగా ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరత ఉన్నది.
ఎంత మంది మేధావులు ఉన్న విశారాధన్ మహారాజ్ గారు చెప్పే విశ్లేషణ అర్ధం కావట్లేదు ఎందుకో నాకు ఇంతవరకు అర్థం కాలేదుఎంత మంది మేధావులు ఉన్న విశారాధన్ మహారాజ్ గారు చెప్పే విశ్లేషణ అర్ధం కావట్లేదు ఎందుకో నాకు ఇంతవరకు అర్థం కాలేదు
ఏ విషయాన్ని అయినా సూక్ష్మాతి సూక్ష్మమైన పరిధి లోకి వెళ్లి విశ్లేషణ చేయగల దిట్ట ఏకైక వ్యక్తి డా.విశారదన్ మహారాజ్ సార్ గారు మాత్రమే.. 🙏🙏
❤. Vishleshana Sir dhi
ఇంత క్లుప్తంగా, ఇంత స్పష్టంగా, ఇంత దైర్యంగా మన తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడు గానీ మాట్లాడలేడు. అభినవ కన్షిరాం మన విశారదన్ మహారాజ్ గారు. జై కన్షిరాం, జై దర్మసమజ్ పార్టీ.
గద్దర్ జన్మించి మూడవ రోజు
ధర్మ సమాజ్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షులు
డా. విశారదన్ మహారాజ్
సార్ మీరు అందరి కన్నా Different గా మాట్లాడుతారు సార్ మీరు 🔥🔥🔥💙 గ్రేట్ స్పీచ్ విన్ సార్
తత్వవేత్తలు ఎంత అద్భుతంగా అర్థవంతగా మాట్లాడతారో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని చూస్తే అర్థమౌతుంది..
అందరి ప్రసంగాలల్లోకెల్లా గద్దర్ గురించి మీరు అద్భుతంగా వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్
చరిత్ర నీ క్లుప్తంగా వివరించడంలో ఎంతో మేదో శక్తి ఉన్న ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రజా నాయకుడు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహరాజ్ గారు .....
జై భీమ్ .... ✊🏻✊🏻
జై కాన్షీరాం ..... 🙏🏻🙏🏻
జై ధర్మ సమాజ్ పార్టీ .... ✊🏻✊🏻🙏🏻🙏🏻
బౌద్ధ హదయ...ము
ఇంత చక్కగా ఇంత క్లుప్తంగా వివరించే నాయకుడు ఇక దొరకడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక మనం అర్థం చేసుకోకపోతే అజ్ఞానంలో ఉన్నట్టే మన సబ్బండ కులాల జీవితం
పసి పిల్లవాని,దగ్గరనుండి పండు ముదుసలి వారికి సైతం, అలాగే ఇంగిత జ్ఞానం లేని వాడి నుండి Intelectuals వరకు, ఎలా విడమరిచి చెప్పాలో అది ఒక్క VISHARADHAN గారికి మాత్రమే తెలుసు..ఆయన యొక్క దూర దృష్టి, అచంచలమైన ఆత్మ విశ్వాసం, దృడ సంకల్పం, గొప్ప తాత్విక దృక్పథం, ఒక రాజనీతి,కలగలిసిన సంపూర్ణమైన వ్యక్తి శ్రీ. VISHARADHAN గారు..
ఇంత చక్కగా వివరించి చెప్పే వాళ్ళు ఉండరేమో చాలా చక్కగా చెప్పారు విశారదన్ మహరాజ్ గారు
ఇంత క్లుప్తంగా ఇంత స్పష్టంగా ఇంత
ధైర్యంగా చక్కటి విశ్లేషణ తో చెప్పగలిగే ఏకైక నాయకుడు DR విశారదన్ మహారాజ్ గారు జై భీమ్ జై DSP
దారిలేని కోట్లమంది అభాగ్యులకు, అన్నార్థులకి దారి చూపకుండా కన్నుమూసిన మన గద్దర్ బాయ్ కి నా కన్నీటి వీడ్కోలు.
మీ విశారదన్ మహరాజ్
మీ లాంటి జ్ఞానం ఉన్న గొప్ప నాయకుడు మా జనరేషన్ లో పుట్టడం మా అదృష్టం మీ మాటలు వినడం మీ బాటలో మీతో కలిసి మేము నడవడం మేము చేసుకున్న పుణ్యం VIN ARMY
తత్వవేత్త - డా.విశారదన్ మహారాజ్🔥🔥🔥🔥💙💙
చారిత్రక పునాదులు చక్కగా వివరించి, గద్దర్ యొక్క బాగా వివారించారు.
1993లో అనుకుంటా విశారదన్ మహారాజ్ నేను tea తాగుతూ మాట్లాడుకుంటున్నాం.ఆయన కాన్షి రామ్ లాగా నేను గద్దర్ లాగా అనుకొని మన రాజ్యం వస్తె ఎవరు ముఖ్యమంత్రి,ఎవరు గవర్నర్ అని.నేనంటే నేను సర్ధాగా పొట్లడుకున్నాం.
విశారదన్ ఎప్పుడు కాదు ఎప్పుడో చెప్పాడు.గద్దర్ కన్షి రామ్ సారు తో కలిస్తే ముఖ్యమంత్రి లేదా గవర్నర్ అవుతాడని...నేను గర్జన్ మహారాజ్.
జయహో విశారదన్ మహారాజ్ #ధర్మ సమాజ్ పార్టీ
నిజాన్ని, సత్యాన్ని ఇంత క్లుప్తంగా అర్థం చేయించడం కాన్షిరాం తర్వాత కేవలం ఒక్క డా. విశారదన్ మహారాజ్ గారికే సాధ్యం... 🙏🙏🙏
జై హో డా. విశారదన్ మహారాజ్ 💙💙💙💙
మీ విశ్లేషణ 100% కరెక్ట్ great analysis wonderful sir
ఈ దేశంలో ,రాష్ట్రంలో విశారధన్ మహరాజ్ గారు మాటల భావాన్ని వివరించినట్టు మరో వ్యక్తి ఉండరేమో బహుశా.......🎉
ఇంత జ్ఞానం తో మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు ఒక్కడే
జై భీమ్ సర్...
చాలా లోతైన విశ్లేషణ... గద్దర్ గారు బుద్ధనౌక... కాన్షిరాం గారితో ప్రయాణించి ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లో BC,SC,ST ల రాజ్యం వచ్చేది... ఇకనైనా కళాకారులు BC,SC,ST 90% ప్రజల రాజ్యం కోసం గళం విప్పాలి.... అసెంబ్లీ, పార్లమెంట్ లకు పోవాలి...
అర్థం చేసుకుందాం డా. విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం
విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానంను అర్థం చేసుకుందాం
గద్దర్ యుద్ధనౌక గత చరిత్ర కానీ నేటి చరిత్ర గద్దర్ బౌద్ధనౌక
@విశారదన్ మహరాజ్
అవును సార్ మీ యొక్క అద్భుత విశ్లేషణ ని ఏకీభవిస్తున్నాం.అణగారిన ప్రజల చైతన్యాన్ని బట్టి పాలకవర్గాలైన అగ్రకులాలు తమ రూపాన్ని మార్చుకుంటారు గత చరిత్ర పాటల నుండి గ్రహించక తప్పదు.
సత్యాన్ని తెలుసుకోండి సబ్బండ కులాల కనులారా ఆ సత్యం & ఆ కన్న తల్లే ధర్మ సమాజ్ పార్టీ _ #DSP
#Gaddar
చాలా చక్కగా వివరించారు sir. Jai భీమ్ sir.
డా.విశారదన్ మహారాజ్ అనే ఉన్నతమైన వ్యక్తి భారతదేశ పౌరుడు అయినందుకు భారత దేశం గర్వించదగ్గ రోజులు రాబోతున్నాయి... అని అర్థం అవుతున్నాయి.. sir...
😂చాలా చక్కగా చెప్పి నాడు
విశారాధన్ గారు ఒక నిది, గొప్ప జ్ఞాన పుట్ట 🙏🏻🙏🏻
Love You జి 💞🙏🏻
మీరెప్పుడు మన వాదాన్ని విడువొద్దు Sir 🤝🏻
మీ విశ్లేషణ కి ఎవ్వరు సాటి రారు సార్... 🙏🏻
జయహో bc, sc, st 90%
జై భీమ్
జై పూలే
One and Only Intelligent in India "The Visharadhan Maharaj".
Excellent presentation by Dr Maharajan 👏👏
ఆనాడు గద్దర్ కాన్సిరాం గారితో కలిసి పని చేసి ఉంటే ఈ రాష్ట్రానికి సీఎం అయ్యేవాడు.... -Dr-Visharadan Maharaj
ఈరోజు RTV ఆధ్వర్యంలో #గద్దర్ అన్నకు నివాళి.. కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది మేధావులు గద్దర్ ను... తెలంగాణా లో జరిగిన అన్ని రకాల అద్భుతమైన సాహిత్యన్ని పాటను అందించిన ఉద్యమ సింగర్ గా అభివర్ణిస్తూ పరిమితం...చేసారు
కానీ విశారదన్ మహరాజ్ ఒక్కడే గద్దర్ పాటలో పరిపాలకుడికి కావలసిన స్వభావాన్ని గుర్తించాడు... అది గద్దర్ లో పుష్కళంగా ఉంది.....
హ్యాట్సాఫ్ సార్, జై విశారాధన్ సార్...
జయహో విశారాధన్ మహారాజ్ 💪💪💪💪💪✊🏻✊🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👑👑👑💯💯💯💯💐💐💐👍👍👌👌y👏🏻👏🏻👏🏻
ఇంత సూక్ష్మంగా ఆలోచించి ప్రజావాణికి వచ్చే తరానికి గద్దర్ గారి యొక్క ఆశయాలను వివరించిన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి ప్రత్యేక జై భీమ్ జై కాన్షీరామ్...
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించి విశారదన్ మహారాజ్ గారి యొక్క ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుందామని మీ అందరికీ విన్నవించుకోవడం జరుగుతుంది
గద్దర్ గురించి ఇంత ముద్దుగా. ఎవ్వరు చెప్పలేదు. సార్
జై భీమ్ Sir
విశారదన్ మహారాజ్ గారు,గద్దర్ అన్న గారి గురుంచి ఇంత చక్కగా, ఇంత స్పష్టంగా, very clear గా ఈ భూమి మీద ఎవరు వివరించలేరు. ఇలాంటి మేధావి మనందరం అర్ధం చేసుకోకపోతే ఈ లోకం ఇంకా బానిసలోకంగా మారిపోతుంది.
జై ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊👑.
జై కాన్షిరాం👑🙏🌹
Excellent Analysis Maharaj.
జై భీమ్ నమో బుద్ద.
జై భీమ్
Wonderful speech 👏🏻👏🏻👏🏻
సార్ కు ప్రతి విషయం మీద అవగాహనా ఉంది.... చాలా బాగా చెప్తారు మంచి orator
Yes నిజం ఇది
గద్దర్ యుద్ధనౌక కాదు బౌద్ధ నౌక.......- విశారధన్ మహారాజ్
మీరు గద్దర్ గారిని బౌద్ద మతంగా చిత్రీకరించడం బాగోలేదు .
@@udayabhanu3697 బౌద్ధ మతం కాదు మేము అనేది బౌద్ధ మార్గం గూర్చి మాట్లాడుతున్నాం
@@jalandhargaddam1316 బ్రదర్ మంచిది.1979 నుండి గద్దర్ ని చూస్తున్నా. ఆయన పాటలతో అన్ని వర్గాలకు చేరువయ్యారు. అలా అయ్యిన వారెందరు? నిజంగా చాలా అదృష్టవంతుడు. ఒక్కొక్క పాట ఒక్కొక్క బాణం. గుచ్చు కావలసిన వాడికి గుచ్చు కుంటుంది. ఆ ధైర్యం ఇప్పుడు ఎందరికుంటుంది? బ్రదర్ థాంక్స్.
విన్ మహారాజ్ గారి విధానం వర్ధిల్లాలి
100% పవర్ & నిజమైన వ్యాక్యాలను తెలిపారు సార్..🙏🙏
ప్రతి మాట అగ్రకులాల గుండెల్లో దిగిన తూట లాగ పేలింది..
కావున తెలంగాణ లో గల bc sc st ప్రజలు విన్ గారి ఆలోచన ను అర్థం చేసుకోండి..
Jai DSP,jai Kanshiram
Endukila pichi kukkala moragadam ,evadi kulam vadiki goppadi .pakka valla meda pichi kukkala moruguthu malli Kula samanatvam gurinchi matladadam deniki brother
మీరు చెప్పే మాట చాలా అద్భుతంగా మంచి subject ఉంటుంది సార్
Xlent sir jai bheem
Jai kanshiram
రాజకీయ ఫిలాసఫర్
He is simply superb ..worth students of current generation watch
మహా జ్ఞాని డాక్టర్ విశారదన్ మహరాజ్ ✊✊ ధర్మ సమాజ్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు 🔥🔥🔥🔥🔥🔥
Meeru cheppindhi Nijam sir 💯
జై విషరాధన్👌👌👌👌👌 సర్కారు మీరు ఉండాలి
#Gaddar కాన్షీరాం తో కలిసి పని చేసుంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లేదా ప్రత్యేక తెలంగాణ రాష్టానికో ముఖ్యమంత్రి అయ్యేవారు
-#DrVisharadhanMaharaj, DSP
Jai Bheem
Jai visharadan Maharaj
సూపార సర్
జై ధర్మ సమాజ్ పార్టీ
జై కాన్సిరాం
జయహో విశారదన్ మహారాజు
Vin sir told Wonderful Words about Gaddar
"యుద్ధనౌక కాదు,యుద్ధనౌక" యెస్.
పుట్టి మూడు రోజులు. బౌద్ధం లో పుట్టుక కంటే,చావు పరినిర్వాణం తర్వాత పుట్టుకె ముఖ్యం.
ఇక గద్దర్ ఆశయం సాధించాల్సివుంది.
Excellent presentation visharadhan Maharaj sir Jai bheem
Jayaho visharadhan maharaj jai gaddhar
జయహో ధర్మ సమాజ్ పార్టీ 🛞🛞🛞
Super sir miru
చాల చక్కాగా విపులికరంచి చెప్పెరు
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
🙌🏽 hat's off sir
Great analysis sir
నిజం చెప్పారు సార్
జై భారతరాజ్యాంగం
Jai Kanshiram ji....
Jayaho ambedkara...
Jai Vin Bhai..(Dr visharadhan Maharaj ji)
Visharadan Maharaj garu 100yers sallanga undali
గ్రేట్ ప్రజస్యమా వాది మన గద్దర్ లేని లోటు తీరనిది సామాన్య ప్రజలు యొక్క గొంతుక గద్దర్ పేద ప్రజల దళపతి పాటల కవి లీడర్ గొప్ప విప్లవ ఉద్యమ నేత గద్దరన్న ఆశయాలు ఆలోచనలు కొనసాగాలి.జోహార్ గద్దర్ జోహార్
Super sir
వర్ధిల్లాలి విశారాధన్ మహారాజ్ ఆలోచన విధానం
జై విన్..బాయి
Jai visharadhan maharaj
జై DSP
జై DSP
ఒక తాత్విక ఒక పొలిటికల్ ఒక సాంస్కృతిక సమానత్వం మానవ విలువలు కలిగిన ప్రతి విషయాన్ని క్లుప్తంగా వివరించగల వ్యక్తి ఒక విశారదన్ మహరాజ్ మాత్రమే
🙏🙏🙏
మనిషి లో దాగి ఉన్న అంతర్గత శక్తుల మూలాలను పసిగట్టి ఆచరణాత్మకంగా ఆవిష్కరించారు. Dr విషారదన్ మహారాజ్ ఈ ప్రపంచానికి అవసరమైన వ్యక్తులు.🙏
విశారదన్ మహరాజ్ లాంటి మేధావి తెలంగాణ లో పుట్టడం మన అదృష్టం
100% అగ్రకుల పాలకులవి శవరాజకీయాలు గానే భావిస్తాం.అలా భావించకూడదు అంటే అగ్రకులాల నాయకులంతా అణగారిన కులాలని చైతన్యం చేయడానికి కాలికి గజ్జ కట్టి గోసి వేసుకొని గొంగడేసుకుని గద్దర్ వలె పాటలు పాడి అగ్రకుల నాయకులు తమను తాము ప్రజాస్వామ్యవాదులుగా ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరత ఉన్నది.
Eppudu pakka kulala meda edavadamena
Yes Anna
Super explanation
Jai Kanshiram
Jai DSP..
డా.విశారదన్ మహారాజు గారి తెలుగు భాష ఎంత అందంగా వుంటుందో.
కుల మతాలు కాదు ప్రజలారా ఇలాంటి లీడర్స్ కావాలి మనకి జై bc,sc,st
ఎంత మంది మేధావులు ఉన్న విశారాధన్ మహారాజ్ గారు చెప్పే విశ్లేషణ అర్ధం కావట్లేదు ఎందుకో నాకు ఇంతవరకు అర్థం కాలేదుఎంత మంది మేధావులు ఉన్న విశారాధన్ మహారాజ్ గారు చెప్పే విశ్లేషణ అర్ధం కావట్లేదు ఎందుకో నాకు ఇంతవరకు అర్థం కాలేదు
RIp to the great Gaddar పేద్దఅన్న❤
జయహో విన్ భాయ్
జోహార్ గద్దర్ అన్న❤
Jayaho Dharma samaj party 🎉
మూడు రోజు గద్దర్ బౌద్ధ నౌక
వర్ధిల్లాలి బీసీ, ఎస్సి, ఎస్టీల ఐక్యత
Ji dsp
విశాల దృక్పథం,భావజాలం కలిగిన మారాజు విసారదన్న్ మహారాజ్.